అప్పగింపబడిన నూతన బాధ్యతల కొరకు దేవుడు యెహోషువను సిద్ధపరచి, శిక్షణ ఇచ్చాడు అని అని బోధించుట.
నాశనము నుండి తప్పించు కొను మార్గము ఒక్కటే అని బోధించుట.
దొంగిలించుట పాపము అని చూపించుట. దేవుని కన్నులకు మరుగైనది ఏదియు లేదు. మానవులు ఆయన ఆజ్ఞలను అతిక్రమించి నప్పుడు దేవుడు కోపగించుకుంటాడు అని బోధించుట.
మా వెబ్సైట్లో ఉన్న వ్యాసాలు, పుస్తకాలు చదివేవారి సౌకర్యార్థం BSIవారు అనువదించిన తెలుగు బైబిల్ కూడా మీకు అందుబాటులో ఉంచబడింది. ఈ బైబిలుకు క్రాస్ రిఫరెన్సులు, స్ట్రాంగ్స్ నెంబర్లు జత చేస్తూ ఉన్నాము. లోతుగా లేఖనాలను అధ్యయనం చేయటానికి ఈ వనరులు ఎంతగానో ఉపయోగపడతాయి. వాడుక భాషలో తెలుగు బైబిల్ అనువాదాలను కూడా ఇక్కడ పొందు పరచాలనుకుంటున్నాము. ఈ ప్రక్రియ అంతా త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు అందుబాటులోకి వచ్చేలా దయచేసి ప్రార్థించండి.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.