మా గురించి

దైవశాస్త్ర సంబంధమైన క్రైస్తవ హితబోధను ఆసక్తికరమైన పుస్తకాలు మరియు వ్యాసాల రూపంలో ఈ వెబ్సైట్ ద్వారా నేటి సంఘానికి అందించుటకు దేవుడు మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మేము ఆయనను మహిమపరుస్తున్నాము. నేటి కాలంలో దైవజనులకు, సంఘవిశ్వాసులకు, విద్యార్థులకు అందక మరుగునపడిన లేఖన మూలసత్యాలను వెలికితీసి, దుర్బోధలను తుర్పారబట్టి బైబిల్ సిద్ధాంతములయందు స్థిరపరిచి ఆత్మీయాభివృద్దికై తోడ్పడి ఆదర్శ క్రైస్తవులుగా తీర్చిదిద్దే నిర్మలమైన లేఖనబద్ధ సాహిత్యాన్ని ఉచితంగా అంధించడమే ఈ వెబ్సైట్ యొక్క ఉద్దేశం. ఈ పరిచర్యలో మీవంతు సహకారాన్ని అందించుగోరువారు తప్పక మమ్మల్ని సంప్రదించగలరు. ఈ వెబ్సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.