బైబిల్

  • ఆదికాండము అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆదియందు H7225 దేవుడు H430 భూమ్యాH776కాశములను H8064 సృజించెను H1254.

2

భూమి H776 నిరాకారముగానుH922 శూన్యముగాను H922 ఉండెను H1961; చీకటిH2822 అగాధH8415 జలముH4325 పైన కమ్మియుండెనుH5921; దేవునిH430 ఆత్మH7307 జలములH4325పైనH5921 అల్లాడుచుండెనుH7363.

3

దేవుడుH430 వెలుగుH216 కమ్మనిH1961 పలుకగాH559 వెలుగుH216 కలిగెనుH1961.

4

వెలుగుH216 మంచిదైనట్టుH2896 దేవుడుH430 చూచెనుH7200; దేవుడుH430 వెలుగునుH216 చీకటినిH2822 వేరుపరచెనుH914.

5

దేవుడుH430 వెలుగునకుH216 పగలనియుH3117, చీకటికిH2822 రాత్రిH3915 అనియు పేరు పెట్టెనుH7121. అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా ఒకH259 దినH3117మాయెనుH1961.

6

మరియు దేవుడుH430 - జలములH4325 మధ్యH8432 నొక విశాలముH7549 కలిగిH1961 ఆ జలములనుH4325 ఈ జలములనుH4325 వేరుపరచునుH914 గాకని పలికెనుH559.

7

దేవుడుH430 ఆ విశాలముH7549 చేసిH6213 విశాలముH7549 క్రిందిH8478 జలములనుH4325 విశాలముH7549 మీదిH5921 జలములనుH4325 వేరుపరపగాH996 ఆ ప్రకారH3651మాయెనుH1961.

8

దేవుడుH430 ఆ విశాలమునకుH7549 ఆకాశమనిH8064 పేరు పెట్టెనుH7121. అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా రెండవH8145 దినH3117మాయెనుH1961.

9

దేవుడుH430 - ఆకాశముH8064 క్రిందనున్నH4480 జలముH4325 లొకH259 చోటH4725నేH413 కూర్చబడిH6960 ఆరిన నేలH3004 కనబడునుH7200 గాకని పలుకగాH559 ఆ ప్రకారH3651మాయెనుH1961.

10

దేవుడుH2316 ఆరిన నేలకుH3004 భూమిH776 అని పేరు పెట్టెనుH7121, జలH4325రాశికిH4723 ఆయన సముద్రములనిH3220 పేరు పెట్టెనుH7121, అది మంచిదనిH2896 దేవుడుH2316 చూచెనుH7200.

11

దేవుడుH430 - గడ్డినిH1877 విత్తనముH2233లిచ్చుH2232 చెట్లనుH6212 భూమిH776మీదH5921 తమ తమ జాతి ప్రకారముH4327 తమలో విత్తనములుగలH2233 ఫలH6529మిచ్చుH6213 ఫలH6529వృక్షములనుH6086 భూమిH776 మొలిపించుగాకనిH1876 పలుకగాH559 ఆ ప్రకారH3651మాయెనుH1961.

12

భూమిH776 గడ్డినిH1877 తమ తమ జాతి ప్రకారముH4327 విత్తనముH2233లిచ్చుH2232 చెట్లనుH6086, తమ తమ జాతి ప్రకారముH4327 తమలో విత్తనములుగలH2233 ఫలH6529వృక్షములనుH6086 మొలిపింపగాH6213 అది మంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200

13

అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా మూడవH7992 దినH3117మాయెనుH1961.

14

దేవుడుH435 - పగటినిH3117 రాత్రినిH3915 వేరుపరచునట్లుH996 ఆకాశH8064విశాలమందుH7549 జ్యోతులుH3974 కలుగునుH1961 గాకనియు, అవి సూచనలనుH226 కాలములనుH4150 దినH3117 సంవత్సరములనుH8141 సూచించుటకైH226 యుండుH1961 గాకనియు,

15

భూమిH776మీదH5921 వెలుగిచ్చుటకుH215 అవి ఆకాశH8064 విశాలమందుH7549 జ్యోతులైH3974 యుండుH1961 గాకనియు పలికెనుH559; ఆ ప్రకారH3651మాయెనుH1961.

16

దేవుడుH430 ఆ రెండుH8147 గొప్పH1419 జ్యోతులనుH3974, అనగా పగటినిH3117 ఏలుటకుH4475 పెద్దH1419 జ్యోతినిH3974 రాత్రినిH3915 ఏలుటకుH4475 చిన్నH6996 జ్యోతినిH3974 నక్షత్రములనుH3556 చేసెనుH6213.

17

భూమిH776మీదH5921 వెలుగిచ్చుటకునుH215

18

పగటినిH3117 రాత్రినిH3915 ఏలుటకునుH4910 వెలుగునుH216 చీకటినిH2822 వేరుపరచుH996టకునుH914 దేవుడుH430 ఆకాశH8064 విశాలమందుH7549 వాటి నుంచెనుH5414; అది మంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200.

19

అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా నాలుగవH7243 దినH3117మాయెనుH1961.

20

దేవుడుH430 - జీవముకలిగిH5315 చలించువాటినిH8318 జలములుH4325 సమృద్ధిగా పుట్టించునుH8317 గాకనియు, పక్షులుH5775 భూమిH776పైనిH5921 ఆకాశH8064విశాలముH7549లోH5921 ఎగురునుH5774 గాకనియు పలికెనుH559.

21

దేవుడుH430 జలములలోH4325 వాటి వాటి జాతి ప్రకారముH4327 జలములుH4325 సమృద్ధిగా పుట్టించినH1254 మహాH1419 మత్స్యములనుH8577, జీవముకలిగిH2416 చలించుH7430 వాటినన్నిటినిH3605, దాని దాని జాతి ప్రకారముH4327 రెక్కలుగలH3671 ప్రతిH3605 పక్షినిH5775 సృజించెనుH1254. అది మంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200.

22

దేవుడుH430 - మీరు ఫలించిH6509 అభివృద్ధిపొందిH7235 సముద్రH3220 జలములలోH4325 నిండియుండుడనియుH4390, పక్షులుH5775 భూమిమీదH776 విస్తరించునుH7235 గాకనియు, వాటిని ఆశీర్వదించెనుH1288.

23

అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా అయిదవH2549 దినH3117మాయెనుH1961.

24

దేవుడుH430 - వాటి వాటి జాతి ప్రకారముH4327 జీవముగలH2416 వాటినిH5315, అనగా వాటి వాటి జాతి ప్రకారముH4327 పశువులనుH929 పురుగులనుH7431 అడవిH776 జంతువులనుH2416 భూమిH776 పుట్టించుగాకనిH3318 పలికెనుH559; ఆప్రకారH3651మాయెనుH1961.

25

దేవుడుH430 ఆ యా జాతుల ప్రకారముH4327 అడవిH776 జంతువులనుH2416, ఆ యా జాతుల ప్రకారముH4327 పశువులనుH929, ఆ యా జాతుల ప్రకారముH4327 నేలనుH127 ప్రాకుH7431 ప్రతి పురుగునుH3605 చేసెనుH6213. అదిమంచిదనిH2896 దేవుడుH430 చూచెనుH7200.

26

దేవుడుH430 - మన స్వరూపమందుH6754 మన పోలికె చొప్పునH1823 నరులనుH120 చేయుదముH6213; వారుసముద్రపుH3220 చేపలనుH1710 ఆకాశH8064 పక్షులనుH5775 పశువులనుH929 సమస్తH3605 భూమినిH776 భూమిH776 మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 జంతువునుH7431 ఏలుదురుH7287 గాకనియు పలికెనుH559.

27

దేవుడుH430 తన స్వరూపమందుH6754 నరునిH120 సృజించెనుH1254; దేవునిH430 స్వరూపమందుH6754 వాని సృజించెనుH1254; స్త్రీనిగానుH5347 పురుషునిగానుH2145 వారిని సృజించెనుH1254.

28

దేవుడుH430 వారిని ఆశీర్వదించెనుH1288; ఎట్లనగా - మీరు ఫలించిH6509 అభివృద్ధిపొందిH7235 విస్తరించి భూమినిH776 నిండించిH4390 దానిని లోపరచుకొనుడిH3533; సముద్రపుH3220 చేపలనుH1710 ఆకాశH8064 పక్షులనుH5775 భూమిH776మీదH5921 ప్రాకుH7430 ప్రతిH3605 జీవినిH2416 ఏలుడనిH7287 దేవుడుH430 వారితో చెప్పెనుH559.

29

దేవుడుH430 - ఇదిగోH2009 భూమిH776మీదనున్నH5921 విత్తనముH2233లిచ్చుH2232 ప్రతిH3605 చెట్టునుH6212 విత్తనముH2233లిచ్చుH2232 వృక్షH6086ఫలముగలH6529 ప్రతిH3605 వృక్షమునుH6086 మీH853 కిచ్చియున్నానుH5414; అవి మీకాహారH402మగునుH1961.

30

భూమిమీదనుండుH776 జంతువుH2416లన్నిటికినిH3605 ఆకాశH8064 పక్షులH5775న్నిటికినిH3605 భూమిH776మీదH5921 ప్రాకుH7430 సమస్త జీవులకునుH3605 పచ్చనిH3418 చెట్లH6212న్నియుH3605 ఆహారమగుననిH402 పలికెను. ఆ ప్రకారH3651మాయెనుH1961.

31

దేవుడుH430 తాను చేసినదిH6213 యావత్తునుH3605 చూచినప్పుడుH7200 అది చాలH3966మంచిదిగనుండెనుH2896. అస్తమయమునుH6153 ఉదయమునుH1242 కలుగగా ఆరవH8345 దినH3117మాయెనుH1961.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.