దేవుడు

యేసు క్రీస్తు దేవుడేనా? ఆయన దైవత్వం గురించి పాత నిబంధనలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? Greek Septuagint లో యెషయా 9:6 ఎందుకు భిన్నంగా ఉంది? దాని ఆధారంగా యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పవచ్చా? 

యెహోవా దూత, యేసుక్రీస్తు; మరియు,విమర్శలకు సమాధానాలు.


పాతనిబంధన భక్తులెవరూ తండ్రియైన యెహోవా దేవున్ని చూడలేదా? నూతన నిబంధనలో చూడలేదని ఎందుకు రాయబడింది?
ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా అనుగ్రహించబడిందా? ఆ మాటలకు అర్థం ఏమిటి?

యేసుక్రీస్తు యొక్క దైవత్వం, నిత్యత్వం, శరీరధారణ, మానవత్వం, బలియాగం, వ్యక్తిత్వం, స్వభావం, ఆయన పరిచర్య, ఆయన బోధలు, మరియు ఆయన జీవితం మొదలగువాటిని గూర్చి దేవునివాక్యంలో సవిస్తారంగా వ్రాయబడి ఉంది.

ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌

“ఏర్పాటునందు దేవుని సార్వభౌమత్వము” అనే పుస్తకంలో దేవుడు ప్రతి సంభవాన్ని తన సర్వాధికారంతో నిర్ణయించటం మాత్రమే కాక అన్నిటిని తన ఆధీనంలో ఉంచుకొని తన ప్రణాళికను కొనసాగిస్తాడని, దీనికి అపవాదితో సహా ప్రతి వ్యక్తినీ ఉపయోగించుకుంటాడని వివరించాం.

1. నీకు నా గురించి తెలియకపోవచ్చు గానీ, నీ గురించి సమస్తమూ నాకు తెలుసు.

2. నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం నాకు తెలుసు.

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.