హితబోధ వెబ్ సైట్ కు స్వాగతం!
- Details
నీవు తిరిగి జన్మించావా ?
- Details
- రచయిత: జె.సి.రైల్
- అనువాదం: టీ.ఆర్. కిరణ్
ఇది దైవభక్తికి సంబంధించిన అతిముఖ్యమైన ప్రశ్న. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసు ప్రభువు ఖండితంగా చెప్పాడు
దేవుడు ఎవరు? అసలు ఆయన్ని ఎందుకు నమ్మాలి?
- Details
- రచయిత: నరసింహుడు కె
రమేష్ అనే ఒక వ్యక్తి తనకు కలిగిన శ్రమలను, కష్టాలను బట్టి తనకు తెలిసిన అన్ని దేవుళ్ళకు మ్రొక్కిన తర్వాత కూడా అవి తొలగకపోవడంతో ఎంతో నిరాశతో, దుఃఖంతో తాను ఆత్మహత్య చేసుకోవాటానికి వెళ్తున్న సమయంలో తన స్నేహితుడు సురేష్ దారిలో కలుస్తాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గమనించండి -