Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
షోమ్రోనుH8111 పర్వతముననున్నH2022 బాషానుH1316 ఆవులారాH6510 , దరిద్రులనుH1800 బాధపెట్టుచుH6231 బీదలనుH34 నలుగగొట్టువారలారాH7533 మాకు పానముH8354 తెచ్చిH935 ఇయ్యుడని మీ యజమానులతోH113 చెప్పువారలారాH559 , యీH2088 మాటH1697 ఆలకించుడిH8085 . ప్రభువైనH136 యెహోవాH3069 తన పరిశుద్ధతH6944 తోడని చేసిన ప్రమాణమేదనగాH7650
2
ఒక కాలముH3117 వచ్చుచున్నదిH935 , అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతనుH6793 , మీలో శేషించినవారినిH319 గాలములచేతనుH1729 పట్టుకొనిH5375 లాగుదురు.
3
ఇటు అటు తొలగకుండ మీరందరుH802 ప్రాకారపు గండ్లద్వారాH6556 పోవుదురుH3318 , హర్మోను మార్గమునH2038 వెలివేయబడుదురుH7993 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
4
బేతేలునకుH1008 వచ్చిH935 తిరుగుబాటుH6586 చేయుడి, గిల్గాలునకుH1537 పోయి మరి యెక్కువగాH7235 తిరుగుబాటుH6586 చేయుడి, ప్రతి ప్రాతఃకాలమునH1242 బలులుH2077 తెచ్చిH935 మూడేసిH7963 దినములH3117 కొకసారి దశమH4643 భాగములను తెచ్చి అర్పించుడి.
5
పులిసినH2557 పిండితోH4480 స్తోత్రార్పణH8426 అర్పించుడిH6999 , స్వేచ్చార్పణనుH5071 గూర్చి చాటించిH7121 ప్రకటనH8085 చేయుడి; ఇశ్రాయేH3478 లీయులారాH1121 , యీలాగునH3651 చేయుట మీకిష్టమైయున్నదిH157 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .
6
మీ పట్టణముH5892 లన్నిటిలోనుH3605 నేనుH589 మీకు దంతH8127 శుద్ధిH5356 కలుగజేసిననుH5414 , మీరున్న స్థలముH4725 లన్నిటిలోనుH3605 మీకు ఆహారముH3899 లేకుండ చేసినను మీరు నాతట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
7
మరియుH1571 కోతకాలమునకుముందుH7105 మూడుH7969 నెలలుH2320 వానH1653 లేకుండH4513 చేసితిని; ఒకH259 పట్టణముH5892 మీదH5921 కురిపించిH4305 మరియొకH259 పట్టణముH5892 మీదH5921 కురిపింపకపోతినిH3808 ; ఒకH259 చోటH2513 వర్షముH4305 కురిసెను, వర్షముH4305 లేనిH3808 చోటుH2513 ఎండిపోయెనుH3001 .
8
రెండుH8147 మూడుH7969 పట్టణములవారుH5892 నీళ్లుH4325 త్రాగుటకుH8354 ఒకH259 పట్టణమునకేH5892 పోగాH5128 అచ్చటి నీరు వారికి చాలకH7646 పోయెనుH3808 ; అయినను మీరు నాతట్టు తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
9
మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతనుH7711 కాటుకచేతనుH3420 నేను పాడుచేసితినిH5221 , గొంగళిపురుగుH1501 వచ్చి మీ విస్తారమైన వనములనుH1593 ద్రాక్షతోటలనుH3754 అంజూరపుచెట్లనుH8384 ఒలీవచెట్లనుH2123 తినివేసెను, అయినను మీరు నాతట్టుH5704 తిరిగినH7725 వారు కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
10
మరియు నేను ఐగుప్తీయులH4714 మీదికి తెగుళ్లుH1698 పంపించినట్లుH1870 మీమీదికి తెగుళ్లు పంపించితినిH7971 ; మీ దండుH4264 పేటలో పుట్టిన దుర్గంధముH889 మీ నాసికా రంధ్రములకుH639 ఎక్కునంతగాH5927 మీ ¸యౌవనులనుH970 ఖడ్గముచేతH2719 హతముచేయించిH2026 మీ గుఱ్ఱములనుH5483 కొల్లపెట్టించితినిH7628 ; అయినను మీరు నా తట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
11
దేవుడుH430 సొదొమH5467 గొమొఱ్ణాలనుH6017 బోర్లదోసి నాశనముH4114 చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగాH2015 మీరు మంటలోనుండిH8316 తీయబడినH5337 కొరవులైనట్టుH181 తప్పించుH1961 కొంటిరి; అయినను మీరు నా తట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
12
కాబట్టిH3651 ఇశ్రాయేలీయులారాH3478 , మీయెడల నేనీలాగునేH2063 చేయుదునుH6213 గనుకH3588 ఇశ్రాయేలీయులారాH3478 , మీ దేవునిH430 సన్నిధిని కనబడుటకైH7125 సిద్ధపడుడిH3559 .
13
పర్వతములనుH2022 నిరూపించువాడునుH3335 గాలినిH7307 పుట్టించువాడునుH1254 ఆయనే. ఉదయమునH7837 చీకటిH5890 కమ్మజేయువాడునుH6213 మనుష్యులH120 యోచనలుH7808 వారికి తెలియజేయువాడునుH5046 ఆయనే; భూమియొక్కH776 ఉన్నతస్థలముH1116 మీదH5921 సంచరించుH1869 దేవుడునుH430 సైన్యములకు అధిపతియునగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034 .
1
ఇశ్రాయేలుH3478 వారలారాH1004 , మిమ్మునుగూర్చిH5921 నేH595 నెత్తుH5375 ఈH2088 అంగలార్పుH7015 మాటH1697 ఆలకించుడిH8085 .
2
కన్యకయైనH1330 ఇశ్రాయేలుH3478 కూలిపోయెనుH5307 , ఆమె మరెన్నటికినిH3254 లేH6965 వదుH3808 ; లేవనెత్తువాడొకడునుH6965 లేకH369 ఆమె భూమిH127 మీదH5921 పడవేయబడియున్నదిH5203 .
3
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 -ఇశ్రాయేలుH3478 వారిలోH1004 వెయ్యిమందియైH505 బయలువెళ్లినH3318 పట్టణస్థులలోH5892 నూరుమందిH3967 తప్పించుకొనిH7604 వత్తురు; నూరుమందియైH3967 బయలువెళ్లినH3318 పట్టణస్థులలో పదిమందిH6235 తప్పించుకొనిH7604 వత్తురు.
4
ఇశ్రాయేH3478 లీయులతోH1004 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -నన్నాశ్రయించుడిH1875 , నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురుH2421 .
5
బేతేలునుH1008 ఆశ్రయింH1875 పకుడిH408 , గిల్గాలులోH1537 ప్రవేశింH935 పకుడిH3808 , బెయేర్షెబాకుH884 వెళ్లH5674 కుడిH3808 ; గిల్గాలుH1537 అవశ్యముగా చెరపట్టబడిపోవునుH1540 , బేతేలుH1008 శూన్యH205 మగునుH1961 .
6
యెహోవానుH3068 ఆశ్రయించుడిH1875 ; అప్పుడు మీరు బ్రదుకుదురుH2421 , ఆశ్రయింపనియెడల బేతేలులోH1008 ఎవరునుH369 ఆర్పివేయH3518 లేకుండH6435 అగ్నిH784 పడినట్లుH6743 ఆయన యోసేపుH3130 సంతతిమీదH1004 పడి దాని నాశనముచేయునుH398 .
7
న్యాయమునుH4941 అన్యాయమునకుH3939 మార్చిH2015 , నీతినిH6666 నేలనుH776 పడవేయువారలారాH5117 ,
8
ఆయన సప్తఋషీ నక్షత్రములనుH3598 మృగశీర్ష నక్షత్రమునుH3685 సృష్టించినవాడుH6213 , కారు చీకటినిH6757 ఉదయముగాH1242 మార్చువాడుH2015 , పగటిని రాత్రిH2821 చీకటివలెH3915 మార్పుచేయువాడు, సముద్రH3220 జలములనుH4325 పిలిచిH7121 వాటిని భూమిH776 మీదH5921 పొర్లి పారజేయువాడుH8210 .
9
ఆయన పేరుH8034 యెహోవాH3068 ; బలాఢ్యులH5794 మీదికిH5921 ఆయన నాశముH7701 తెప్పింపగాH1082 దుర్గములుH4013 పాడH7701 గునుH935 .
10
అయితే గుమ్మములోH8179 నిలిచి బుద్ధిH3198 చెప్పువారి మీద జనులు పగపట్టుదురుH8130 ; యథార్థముగాH8549 మాటలాడుH1696 వారిని అసహ్యించుకొందురుH8581 .
11
దోషనివృత్తికి రూకలుH3724 పుచ్చుకొనిH3947 నీతిమంతులనుH6662 బాధపెట్టుచుH6887 , గుమ్మమునకుH8179 వచ్చు బీదవారినిH34 అన్యాయము చేయుటవలన
12
మీ అపరాధములుH6588 విస్తారములైనవనియుH7227 , మీ పాపములుH2403 ఘోరమైనవనియుH6099 నేనెరుగుదునుH3045 . దరిద్రులయొద్దH1800 పంటH1250 మోపులనుH4864 పుచ్చుకొనుచుH3947 మీరు వారిని అణగద్రొక్కుదురుH1318 గనుకH3651 మలుపురాళ్లతోH1496 మీరు ఇండ్లుH1004 కట్టుకొనిననుH1129 వాటిలో మీరు కాపురH3427 ముండరుH3808 , శృంగారమైనH2531 ద్రాక్షతోటలుH3754 మీరు నాటిననుH5193 ఆ పండ్ల రసముH3196 మీరు త్రాH8354 గరుH3808 .
13
ఇదిH1931 చెడుH7451 కాలముH6256 గనుకH3651 ఈH1931 కాలమునH6256 బుద్ధిమంతుడుH7919 ఊరకుండునుH1826 .
14
మీరు బ్రదుకునట్లుH2421 కీడుH7451 విడిచి మేలుH2896 వెదకుడిH1875 ; ఆలాగుH834 చేసినయెడల మీరనుకొనుH559 చొప్పున దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 మీకు తోడుగాH854 నుండునుH1961 .
15
కీడునుH7451 ద్వేషించిH8130 మేలునుH2896 ప్రేమించుచుH157 , గుమ్మములలోH8179 న్యాయముH4941 స్థిరపరచుడిH3322 ; ఒకవేళH194 దేవుడునుH430 సైన్యముల కధిపతియునగుH6635 యెహోవాH3068 యోసేపుH3130 సంతతిలో శేషించినవారియందుH7611 కనికరించునుH2603 .
16
దేవుడునుH430 సైన్యములకధిపతియునైనH6635 ప్రభువగుH136 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 - నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గముH2351 లన్నిటిలోH3605 అంగలార్పుH4553 వినబడును, వీధుH7339 లన్నిటిలోH3605 జనులు కూడి అయ్యోH1930 శ్రమ అందురుH559 ; అంగలార్చుH60 టకుH413 వారు సేద్యగాండ్రనుH406 పిలుతురుH7121 ; రోదనముచేయH5092 నేర్పుగలవారినిH3045 అంగలార్చుH4553 టకుH413 పిలిపింతురు.
17
ద్రాక్షతోటH3754 లన్నిటిలోH3605 రోదనముH4553 వినబడును.
18
యెహోవాH3068 దినముH3117 రావలెనని ఆశపెట్టుH183 కొనియున్న వారలారా, మీకు శ్రమH1945 ; యెహోవాH3068 దినముH3117 వచ్చుటవలన మీకు ప్రయోజనమేమిH4100 ? అది వెలుగుH216 కాదుH3808 , అంధకారముH2822 .
19
ఒకడుH376 సింహముH738 నొద్దనుండిH6440 తప్పించుకొనగాH5127 ఎలుగుబంటిH1677 యెదురైనట్టుH6293 , వాడు ఇంటిలోనికిH1004 పోయిH935 గోడH7023 మీదH5921 చెయ్యిH3027 వేయగాH5564 పాముH5175 వాని కరచినట్టుH5391 ఆ దినముండును.
20
యెహోవాH3068 దినముH3117 నిజముగా వెలుగైH216 యుండదుH3808 కాదాH3808 ? వెలుగుH5051 ఏమాత్రమును లేకH3808 అది కారుచీకటిగా ఉండదా?
21
మీ పండుగ దినములనుH2282 నేను అసహ్యించుకొనుచున్నానుH3988 ; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రతH6116 దినములలో కలుగు వాసననుH7306 నేను ఆఘ్రాణింపనొల్లనుH3808 .
22
నాకు దహనబలులనుH5930 నైవేద్యములనుH4503 మీరర్పించిH5927 ననుH518 నేను వాటిని అంగీకరింH7521 పనుH3808 ; సమాధాన బలులుగాH8002 మీరర్పించు క్రొవ్విన పశువులనుH4806 నేను చూడనుH5027 .
23
మీ పాటలH7892 ధ్వనిH1995 నాయొద్దనుండిH4480 తొలగనియ్యుడిH5493 , మీ స్వరమండలములH5035 నాదముH2172 వినుటH8085 నాకు మనస్సులేదుH3808 .
24
నీళ్లుH4325 పారినట్లుగాH1556 న్యాయముH4941 జరుగనియ్యుడి, గొప్పH386 ప్రవాహమువలెH5158 నీతినిH6666 ప్రవహింపనియ్యుడి.
25
ఇశ్రాయేH3478 లీయులారాH1004 , అరణ్యమందుH4057 నలువదిH705 సంవత్సరములుH8141 మీరు బలులనుH2077 నైవేద్యములనుH4503 నాకు అర్పించితిరాH5066 ?
26
మీరు మీ దేవతయైనH430 మోలెకుH4432 గుడారమునుH5522 , మీరు పెట్టుకొనినH6213 విగ్రహములH6754 పీఠమునుH3594 మీరు మోసికొనిH5375 వచ్చితిరి గదా.
27
కాబట్టి నేను దమస్కుH1834 పట్టణము అవతలికిH1973 మిమ్మును చెరగొనిH1540 పోవుదును అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 ; ఆయన పేరుH8034 సైన్యములకధిపతియగుH6635 దేవుడుH430 .
1
సీయోనులోH6726 నిర్విచారముగాH7600 నున్నవారికి శ్రమH1945 , షోమ్రోనుH8111 పర్వతములమీదH2022 నిశ్చింతగాH982 నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలుH3478 వారికిH1004 విచారణకర్తలై జనములలో ముఖ్యH7225 జనమునకుH1471 పెద్దలైనవారికి శ్రమ
2
కల్నేకుH3641 పోయిH5674 విచారించుడిH7200 ; అక్కడనుండిH8033 హమాతుH2574 మహాపురమునకుH7227 పోవుడిH1980 , ఫిలిష్తీయులH6430 పట్టణమైన గాతునకుH1661 పోవుడిH3381 ; అవి ఈH428 రాజ్యముH4467 లకంటెH4480 గొప్పవిH2896 గదా; వాటి సరిహద్దులుH1366 మీ సరిహద్దులకంటెH1366 విశాలమైనవిH7227 గదా.
3
ఉపద్రవH7451 దినముH3117 బహుదూరమునH5077 నున్న దనుకొని అన్యాయపుH2555 తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములుH7675 స్థాపింతురుH5066 .
4
దంతపుH8127 మంచములH4296 మీదH5921 పరుండుచుH7901 , పాన్పులH6210 మీదH5921 తమ్మును చాచుకొనుచుH5628 , మందలోH6629 శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలనుH3733 సాలH4770 లోనిH8432 క్రొవ్విన దూడలనుH5695 వధించి భోజనముH398 చేయుదురు.
5
స్వరమండలముతోH5035 కలిసి పిచ్చిపాటలుH6527 పాడుచుH6310 , దావీదువలెనేH1732 వాయించుH7892 వాద్యములనుH3627 కల్పించుH2803 కొందురు.
6
పాత్రలలోH4219 ద్రాక్షారసముH3196 పోసి పానముH8354 చేయుచు పరిమళH7225 తైలముH8081 పూసికొనుచుందురుH4886 గాని యోసేపుH3130 సంతతివారికి కలిగిన ఉపద్రవమునుH7667 గురించిH5921 చింతH2470 పడరుH3808 .
7
కాబట్టిH3651 చెరలోనికిH1540 ముందుగాH7218 పోవు వారితో కూడా వీరు చెరలోనికిH1540 పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వనిH4797 గతించునుH5493 . యాకోబుH3290 సంతతివారికున్న గర్వముH1347 నాH595 కసహ్యముH8374 ; వారి నగరులకుH759 నేను విరోధినైతినిH8130 గనుక వారి పట్టణములనుH5892 వాటిలోని సమస్తమునుH4393 శత్రువుల వశముH5462 చేసెదనని
8
ప్రభువైనH136 యెహోవాH3069 తనతోడనిH5315 ప్రమాణముH7650 చేసెను; ఇదే దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .
9
ఒకH259 కుటుంబమందుH1004 పదిమందిH6235 మనుష్యుH376 లుండిననుH3498 వారు చత్తురుH4191 .
10
ఒకని దాయాదిH1730 కాల్చబోవుH5635 వానితోకూడ ఎముకలనుH6106 ఇంటిH1004 లోనుండిH4480 బయటికిH3318 కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడుH5375 ఇంటిH1004 వెనుకటి భాగమునH3411 ఒకనిచూచి యింటిలో మరి ఎవరైనH5973 మిగిలియున్నారాH5750 ? యని అడుగగాH559 అతడు - ఇంకెవరును లేH657 రనునుH559 ; అంతట దాయాదిట్లనునుH559 -నీవిక నేమియు పలుకక ఊరకుండుముH2013 , యెహోవాH3068 నామముH8034 స్మరించH2142 కూడదుH3808 ;
11
ఏలయనగాH3588 గొప్పH1419 కుటుంబములుH1004 పాడగుననియుH7447 , చిన్నH6996 కుటుంబములుH1004 చీలిH1233 పోవుననియు యెహోవాH3068 ఆజ్ఞH6680 ఇచ్చియున్నాడు
12
గుఱ్ఱములుH5483 బండలమీదH5553 పరుగెత్తునాH7323 ? అట్టిచోట ఎవరైన ఎద్దులతోH1241 దున్నుదురాH2790 ? అయినను మాశక్తిచేతనేH2392 బలముH7161 తెచ్చుకొందుమనిH3947 చెప్పుకొనుH559 మీరు, వ్యర్థమైనH1697 దానినిబట్టి సంతోషించుH8055 మీరు,
13
న్యాయమునుH4941 ఘోరమైన అన్యాయముగానుH7219 , నీతిH6666 ఫలమునుH6529 ఘోరదుర్మార్గముగానుH3939 మార్చితిరిH2015 .
14
ఇందుకు దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH5002 -ఇశ్రాయేH3478 లీయులారాH1004 , నేను మీ మీదికిH5921 ఒక జనమునుH1471 రప్పింతునుH6965 , వారు హమాతుH2574 నకుH5704 పోవుమార్గముH935 మొదలుకొని అరణ్యపుH6160 నదివరకుH5158 మిమ్మును బాధింతురుH3905 .
1
యేసేG2424 క్రీస్తG5547 యిG3588 యున్నాడనిG2076 నమ్ముG4100 ప్రతివాడునుG3956 దేవునిG2316 మూలముగాG1537 పుట్టియున్నాడుG1080 . పుట్టించినవానినిG1080 ప్రేమించుG25 ప్రతివాడునుG3956 ఆయనG846 మూలముగాG1537 పుట్టినG1080 వానినిG2532 ప్రేమించునుG25 .
2
మనముG3752 దేవునిG2316 ప్రేమించుచుG25 ఆయనG848 ఆజ్ఞలనుG1785 నెరవేర్చువారమైతిమాG5083 దేవునిG2316 పిల్లలనుG5043 ప్రేమించుచున్నాG25 మనిG3754 దానిG3754 వలననేG1722 యెరుగుదుముG1097 .
3
మనమాయనG848 ఆజ్ఞలనుG1785 గైకొనుటయేG5083 . దేవునిG2316 ప్రేమింG26 చుటG3778 ; ఆయనG848 ఆజ్ఞలుG1785 భారమైG926 నవిG1526 కావుG3756 .
4
దేవునిG2316 మూలముగాG1537 పుట్టినG1080 వారందరునుG3956 లోకముG2889 నుG3588 జయించుదురుG3528 ; లోకముG2889 నుG3588 జయించినG3528 విజయముG3529 మనG2257 విశ్వాసమేG4102
5
యేసుG2424 దేవునిG2316 కుమారుG5207 డనిG3754 నమ్ము వాడుG4100 తప్పG1508 లోకమునుG2889 జయించువాడుG3528 మరి ఎవడు?G5101
6
నీళ్లG5204 ద్వారానుG1223 రక్తముG129 ద్వారానుG1223 వచ్చిన వాడుG2064 ఈయనే, అనగాG3778 యేసుG2424 క్రీస్తేG5547 . ఈయన నీళ్లG5204 తోG1722 మాత్రమేగాకG235 నీళ్లG5204 తోనుG1722 రక్తముG129 తోనుG1722 వచ్చెను. ఆత్మG4151 సత్యముG225 గనుక సాక్ష్యమిచ్చువాడుG3140 ఆత్మG4151 యేG3588 .
7
సాక్ష్యమిచ్చుG3140 వారుG1526 ముగ్గురుG5140 , అనగా ఆత్మయుG4151 , నీళ్లుG5204 నుG3588 ,రక్తముG129 నుG3588 , ఈ ముగ్గురుG5140 ఏకీG1520 భవించిG1526 యున్నారుG1519 .
8
మనముG మనుష్యులG444 సాక్ష్యముG3141 అంగీకరించుచున్నాముG2983 గదాG1487 ! దేవునిG2316 సాక్ష్యముG3141 మరిG2076 బలమైనదిG3187 . దేవునిG2316 సాక్ష్యముG3141 ఆయన తనG848 కుమారునిG5207 గూర్చిG4012 యిచ్చినదేG3140 .
9
దేవునిG2316 కుమారునిG5207 యందుG1519 విశ్వాస ముంచువాడుG4100 తనలోనేG1438 యీG3588 సాక్ష్యముG3141 కలిగియున్నాడుG2192 ; దేవునిG2316 నమ్మG4100 నివాడుG3361 ఆయనG848 తన కుమారునిG5207 గూర్చిG4012 యిచ్చినG3140 సాక్ష్యమునుG3141 నమ్మG4100 లేదుG3756 గనుక అతడుG846 దేవునిG2316 అబద్ధికునిగాG5583 చేసినవాడేG4160 .
10
ఆG3778 సాక్ష్యమేG3141 మనగాG3588 దేవుడుG2316 మనకుG2254 నిత్యG166 జీవమునుG2222 దయచేసెనుG1325 ; ఈG3778 జీవముG2222 ఆయనG848 కుమారునిG5207 యందుG1722 న్నదిG2076 .
11
దేవునిG2316 కుమారునిG5207 అంగీకరించువాడుG2192 జీవముG2222 గలవాడు; దేవునిG2316 కుమారునిG5207 అంగీకరింపనిG3361 వాడుG2192 జీవముG2222 లేనిG3756 వాడే.
12
దేవునిG2316 కుమారునిG5207 నామG3686 మందుG1519 విశ్వాసముంచుG4100 మీరుG5213 నిత్యG166 జీవముG2222 గలవారనిG2192 తెలిసికొనునట్లుG1492 నేను ఈ సంగతులనుG5023 మీకుG5213 వ్రాయుచున్నానుG1125 .
13
ఆయనG846 నుబట్టి మనకు కలిగినG2192 ధైర్యG3954 మేదనగాG3739 , ఆయన చిత్తాG2307 నుసారముగాG2596 మన మేదిG5100 అడిగిననుG154 ఆయన మన మనవిG2257 ఆలకించుననునదియేG191 .
14
మనమేమి అడిగిననుG154 ఆయన మన మనవిG2257 ఆలంకించుననిG191 మన మెరిగినG1492 యెడలG1437 మనమాయనను వేడుకొనినవిG155 మనకు కలిగినG2192 వని యెరుగుదుముG154 .
15
తనG848 సహోదరుడుG80 మరణకరముG2288 కాని పాపముG264 చేయగా ఎవడైననుG5100 చూచినG1492 యెడల అతడు వేడు కొనునుG2065 ; అతనిబట్టి దేవుడు మరణకరముG2288 కానిG3361 పాపము చేసినవారికిG264 జీవముG2222 దయచేయును. మరణG2288 కరమైన పాపముG266 కలదు. అట్టిదానిG1565 గూర్చిG4012 వేడుకొనవలెననిG2065 నేను చెప్పుటG3004 లేదుG3756 .
16
సకలG3956 దుర్ణీతియుG93 పాపముG266 ; అయితేG2532 మరణG2288 కరముG4314 కానిG3756 పాపముG266 కలదుG2076 .
17
దేవునిG2316 మూలముగాG1537 పుట్టియున్నG1080 వాడెవడునుG3956 పాపముG264 చేయడనిG3756 యెరుగుదుముG1492 . దేవునిG2316 మూలముగాG1537 పుట్టినవాడుG1080 తన్నుG1438 భద్రముచేసికొనునుG5083 గనుక దుష్టుడుG4190 వానిG846 ముట్టG3756 డుG680 .
18
మనముG2070 దేవునిG2316 సంబంధులG1492 మనియుG1537 ,లోకG2889 మంతయుG3650 దుష్టునిG4190 యందుG1722 న్నదనియుG2749 ఎరుగుదుముG1492 .
19
మనముG2070 సత్యవంతుడైనG228 వానిని ఎరుగవలెననిG1097 దేవునిG2316 కుమారుడుG5207 వచ్చిG2240 మనకుG2254 వివేక మనుగ్రహించియున్నాడనిG1325 యెరుగుదుముG1492 .
20
మనము దేవునిG2316 కుమారుడైనG5207 యేసుG2424 క్రీస్తుG5547 నందున్నG1722 వారమై సత్య వంతునిG228 యందుG848 న్నాముG2076 . ఆయనే నిజమైనG228 దేవుడునుG2316 నిత్యG166 జీవమునైG2222 యున్నాడు.
21
చిన్న పిల్లలారాG5040 , విగ్రహములG1497 జోలికి పోకుండG575 జాగ్రత్తగాG1438 ఉండుడిG5442 .