ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవునిG2316 కుమారుడైనG5207 యేసుG2424 క్రీస్తుG5547 సువార్తG2098 ప్రారంభముG746 .
2
ఇదిగోG2400 నాG3450 దూతనుG32 నీకుG4675 ముందుగాG4253 పంపుచున్నానుG649 ; అతడు నీG4675 మార్గముG3598 సిద్ధపరచునుG2680 .
3
ప్రభువుG2962 మార్గముG3598 సిద్ధపరచుడిG2090 , ఆయనG846 త్రోవలుG5147 సరాళముG2117 చేయుడనిG4160 అరణ్యముG2048 లోG1722 కేకవేయుచున్నG994 ఒకనిశబ్దముG5456 అని ప్రవక్తయైనG4396 యెషయాచేత వ్రాయబడినట్టుG1125
4
బాప్తిస్మG907 మిచ్చుG1096 యోహానుG2491 అరణ్యముG2048 లోG1722 ఉండి పాపG266 క్షమాపణG859 నిమిత్తముG1519 మారుమనస్సుG3341 విషయమైన బాప్తి స్మముG908 ప్రకటించుచుG2784 వచ్చెను.
5
అంతట యూదయG2449 దేశస్థుG5561 లందరుG3956 నుG3588 , యెరూషలేమువారంG2415 దరునుG3956 , బయలుదేరిG1607 అతనిG846 యొద్దకుG4314 వచ్చి, తమG848 పాపములనుG266 ఒప్పుకొనుచుG1843 , యొర్దానుG2446 నదిG4215 లోG1722 అతనిG846 చేతG5259 బాప్తిస్మము పొందుచుండిG907
6
యోహానుG2424 ఒంటెG2574 రోమములG2359 వస్త్రమునుG1746 మొలG3751 చుట్టుG4012 తోలుదట్టియుG1193 ధరించుకొనువాడుG2223 , అడవిG66 తేనెనుG3192 మిడుతలనుG200 తినువాడుG2068 .
7
మరియుG2532 అతడునాకంటెG3450 శక్తిమంతుG2478 డొకడుG3588 నాG3450 వెనుకG3694 వచ్చుచున్నాడుG2064 ; నేనుG1510 వంగిG2955 ఆయనG848 చెప్పులవారునుG5266 విప్పుటకుG3089 పాత్రుడనుG2425 కానుG3756 ;
8
నేనుG1473 నీళ్లG5204 లోG1722 2 మీకుG5209 బాప్తిస్మమిచ్చితినిG907 గానిG1161 ఆయనG846 పరిశుG40 ద్ధాత్మG4151 లోG1722 3 మీకుG5209 బాప్తిస్మమిచ్చుననిG907 చెప్పిG3004 ప్రకటించుచుండెనుG2784 .
9
ఆG1565 దినముG2250 లలోG1722 యేసుG2424 గలిలయలోనిG1056 నజరేతుG3478 నుండిG575 వచ్చిG2064 యొర్దానుG2446 లోG1519 యోహానుG2491 చేతG5259 బాప్తిస్మము పొందెనుG907 .
10
వెంటనేG2112 ఆయన నీళ్లలోG5204 నుండి ఒడ్డునకుG575 వచ్చుచుండగాG305 ఆకాశముG3772 చీల్చబడుటయుG4977 , పరిశుద్ధాత్మG4151 పావురముG4058 వలెG5616 తనG846 మీదికిG1909 దిగివచ్చుటయుG2597 చూచెనుG1492 .
11
మరియుG2532 నీవుG4771 నాG3450 ప్రియG27 కుమారుడవుG5207 , నీG3739 యందుG1722 నేనానందించుచున్నాననిG2106 యొక శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537 వచ్చెనుG1096 .
12
వెంటనేG2117 పరిశుద్ధాత్మG4151 ఆయననుG846 అరణ్యముG2048 లోనిG1519 కిG3588 త్రోసికొనిపోయెనుG1544 .
13
ఆయన సాతానుG4567 చేతG5259 శోధింపబడుచుG3985 అరణ్యముG2048 లోG1722 నలువదిG5062 దినములుG2250 అడవిమృగములG2342 తోకూడG3326 నుండెనుG2258 ; మరియుG2532 దేవదూతలుG32 ఆయనకుG846 పరిచర్యG1247 చేయుచుండిరిG2258 .
14
యోహానుG2491 చెరపట్టబడినG3860 తరువాతG3326 యేసుG2424
15
కాలముG2540 సంపూర్ణమైయున్నదిG4137 , దేవునిG2316 రాజ్యముG932 సమీపించి యున్నదిG1448 ; మారుమనస్సు పొందిG3340 సువార్తG2098 నమ్ముడనిG4100 చెప్పుచుG3004 దేవునిG2316 సువార్తG2098 ప్రకటించుచుG2784 , గలిలయG1056 కుG1519 వచ్చెనుG2064 .
16
ఆయనG846 గలిలయG1056 సముద్రG2281 తీరమునG3844 వెళ్లుచుండగాG4043 సీమోనును సీమోనుG4613 సహోదరుడగుG80 అంద్రెయయుG406 , సముద్రముG2281 లోG1722 వలG293 వేయుటG906 చూచెనుG1492 ; వారుG2258 జాలరులుG231 .
17
యేసుG2424 నాG3450 వెంబడిG3694 రండిG1205 , నేను మిమ్మునుG5209 మనుష్యులనుG444 పట్టు జాలరులనుగాG231 చేసెదననిG1096 వారితోG846 చెప్పెనుG2036 .
18
వెంటనేG2112 వారు తమG848 వలలుG1350 విడిచిG863 ఆయననుG846 వెంబడించిరిG190 .
19
ఆయన ఇంకG1564 కొంతదూరముG3641 వెళ్లిG4260 జెబెదయి కుమారుడగుG2199 యాకోబునుG2385 అతనిG846 సహోదరుడగుG80 యోహానునుG2491 చూచెనుG1492 ; వారుG846 దోనెG4143 లో ఉండిG1722 తమ వలలుG1722 బాగుచేసికొనుచుండిరిG2675 .
20
వెంటనేG2112 ఆయన వారినిG846 పిలువగాG2564 వారు తమG848 తండ్రియైనG3962 జెబెదయినిG2199 దోనెG4143 లోG1722 జీతగాండ్రG3411 యొద్దG3326 విడిచిపెట్టిG863 ఆయ ననుG846 వెంబడించిరిG565 .
21
అంతటG2532 వారు కపెర్నహూముG2584 లోనికిG1519 వెళ్లిరిG1531 . వెంటనేG2112 ఆయన విశ్రాంతిదినముG4521 నG3588 సమాజమందిరముG4864 లోనిG1519 కిG3588 పోయిG1525 బోధించెనుG1321 .
22
ఆయన శాస్త్రులG1122 వలెG5613 గాకG3756 అధికారముG1849 గలవానిG2192 వలెG5613 వారికిG846 బోధించెనుG1321 గనుకG1063 వారు ఆయనG846 బోధకుG1322 ఆశ్చర్యపడిరిG1605 .
23
ఆ సమయమున వారిG846 సమాజ మందిరముG4864 లోG1722 అపవిG169 త్రాత్మG4151 పట్టినG1722 మనుష్యుడొకG444 డుండెనుG2258 .
24
వాడునజరేయుడవగుG3479 యేసూG2424 , మాతోG2254 నీG4671 కేమిG5101 , మమ్ముG2248 నశింపజేయుటకుG622 వచ్చితివాG2064 ? నీవెG4571 వడవోG5101 నాకు తెలియునుG1492 ; నీవు దేవునిG2316 పరిశుద్ధుడవుG40 అని కేకలు వేసెనుG349 .
25
అందుకుG2532 యేసుG2424 ఊరకుండుముG5392 వానినిG846 విడిచిG1831 పొమ్మనిG1537 దానినిG846 గద్దింపగాG2008
26
ఆG3588 అపవిG169 త్రాత్మG4151 వానినిG846 విలవిలలాడించిG4682 పెద్దG3173 కేకవేసిG2896 వానిG846 విడిచిG1537 పోయెనుG1831 .
27
అందరునుG3956 విస్మయమొందిG2284 ఇదేG5124 మిటోG5101 ? యిదిG3778 క్రొత్తG2537 బోధగాG1322 ఉన్నదేG2076 ; ఈయన అధికారముG1849 తోG2596 అపవిG169 త్రాత్మలG4151 కునుG3588 ఆజ్ఞాపింపగాG2004 అవి ఆయనకుG846 లోబడుచున్నవనిG5219 యొకనితోG4314 ఒకడుG848 చెప్పు కొనిరిG3004 .
28
వెంటనేG2117 ఆయననుG846 గూర్చిన సమాచారముG189 త్వరలో గలిలయG1056 ప్రాంతములందంతటG4066 వ్యాపించెనుG1831 .
29
వెంటనేG2112 వారు సమాజమందిరముG4865 లోనుండిG1537 వెళ్లిG1831 , యాకోబుG2385 తోనుG3326 యోహానుG2491 తోనుG3326 సీమోనుG4613 అంద్రెయG406 అనువారియింటG3614 ప్రవేశించిరిG2064 .
30
సీమోనుG4613 అత్తG3994 జ్వరముతోG4445 పడియుండగాG2621 , వెంటనేG2112 వారామెనుG846 గూర్చిG4012 ఆయనతోG846 చెప్పిరిG3004 .
31
ఆయన ఆమెG846 దగ్గరకుG3588 వచ్చిG4334 , చెయ్యిG5495 పట్టిG2902 ఆమెనుG846 లేవనెత్తెనుG1453 ; అంతటG2112 జ్వరముG4446 ఆమెనుG846 వదలెనుG863 గనుక ఆమె వారికిG846 ఉపచారము చేయసాగెనుG1247 .
32
సాయంకాలముG3798 ప్రొద్దుG2246 గ్రుంకిG1416 నప్పుడుG3753 , జనులు సకలG3956 రోగులనుG2192 దయ్యములు పట్టినవారినిG1139 ఆయనG846 యొద్దకుG4314 తీసి కొని వచ్చిరిG5342 ;
33
పట్టణG4172 మంతయుG3950 ఆG3588 యింటివాకిG2374 టG4314 కూడిG1996 యుండెనుG2258 .
34
ఆయన నానావిధG4164 రోగములచేతG3554 పీడింప బడినG2192 అనేకులనుG4183 స్వస్థపరచిG2323 , అనేకమైనG4183 దయ్యములనుG1140 వెళ్లగొట్టెనుG1544 . అవి తన్నుG846 ఎరిగియుండిG1492 నందునG3754 ఆయన ఆG3588 దయ్యములనుG1140 మాటలాడG2980 నియ్యలేదుG3756 .
35
ఆయన పెందలకడనేG1773 లేచిG450 యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరిG1831 , అరణ్యG2048 ప్రదేశముG5117 నకుG1519 వెళ్లిG565 , అక్కడG2546 ప్రార్థన చేయుచుండెనుG4336 .
36
సీమోనునుG4613 అతనిG846 తో కూడG3326 నున్నవారును ఆయననుG846 వెదకుచు వెళ్లిG2614
37
ఆయననుG846 కనుగొనిG2147 ,అందరుG3956 నిన్నుG4571 వెదకుచున్నారనిG2212 ఆయనతోG846 చెప్పగాG3004
38
ఆయనఇతరG2192 సమీప గ్రామములG2969 లోG1519 నుG3588 నేను ప్రకటించునట్లుG2784 వెళ్లుదము రండిG71 ; యిందుG1519 నిమిత్తమేG5124 గదా నేను బయలుదేరి వచ్చితిననిG1831 వారితోG846 చెప్పెనుG3004 .
39
ఆయన గలిలయG1056 యందంతG3650 టG1519 వారిG846 సమాజమందిరములG4864 లోG1722 ప్రకటించుచుG2784 , దయ్యములనుG1140 వెళ్లగొట్టుచు నుండెనుG1544 .
40
ఒక కుష్ఠరోగిG3015 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిG2064 ఆయనయెదుటG846 మోకాళ్లూనిG1120 నీకిష్టG2309 మైతేG1437 నన్నుG3165 శుద్ధునిగాG2511 చేయగలవనిG1410 ఆయనతోG846 చెప్పిG3004 , ఆయననుG846 వేడుకొనగాG3870
41
ఆయన కనికర పడిG4697 , చెయ్యిG5495 చాపిG1614 వానినిG846 ముట్టిG680 నాకిష్టమేG2309 ; నీవు శుద్ధుడవు కమ్మనిG2511 వానితోG846 చెప్పెనుG3004 .
42
వెంటనేG2112 కుష్ఠరోగముG3014 వానినిG846 విడిచెనుG565 గనుక వాడు శుద్ధుడాయెనుG2511 .
43
అప్పుడాయనఎవనితోనుG3367 ఏమియుG3367 చెప్పకుG2036 సుమీ;
44
కానిG235 నీవు వెళ్లిG5217 వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునిG2409 కిG3588 కనబరచు కొనిG1166 , నీవుG4675 శుద్ధుడవైG2512 నందుకుG4012 మోషేG3475 నియమించినG4367 కానుక లను సమర్పించుమనిG4374 వానికిG846 ఖండితముగా ఆజ్ఞాపించిG1690 వెంటనేG2112 వానినిG846 పంపివేసెనుG1544 .
45
అయితేG1161 వాడుG3588 వెళ్లిG1831 దానిని గూర్చి విస్తారముగాG4183 ప్రకటించుటకునుG2784 , ఆG3588 సంగతిG3056 ప్రచురము చేయుటకునుG1310 ఆరంభించెనుG756 గనుకG235 ఆయన ఇక పట్టణముG4172 లోG1519 బహిరంగముగాG5320 ప్రవేశింపG1525 లేకG3371 , వెలుపలG1854 అరణ్యG2048 ప్రదేశములG5117 లోG1722 నుండెనుG2258 . నలుదిక్కులనుండిG3836 జనులు ఆయనG846 యొద్దకుG4314 వచ్చుచుండిరిG2064