ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అబ్రాహాముH85  మరలH3254  ఒక స్త్రీనిH802  వివాహము చేసికొనెనుH3947 , ఆమె పేరుH8034  కెతూరాH6989 .
2
ఆమె అతనికి జిమ్రానుH2175 , యొక్షానుH3370 , మెదానుH4091 , మిద్యానుH4080 , ఇష్బాకుH3435 , షూవహుH7744  అనువారిని కనెనుH3205 .
3
యొక్షానుH3370  షేబనుH7614  దెదానునుH1719  కనెనుH3205 . అష్షూరీయులుH805  లెతూషీయులుH3912  లెయుమీయులుH3817  అనువారు ఆ దెదానుH1719  సంతతిH1121 వారుH1961 .
4
ఏయిఫాH5891  ఏఫెరుH6081  హనోకుH2585  అబీదాH28  ఎల్దాయాH420  అనువారు ఆ మిద్యానుH4080  సంతతివారుH1121 .
5
వీH428 రందరుH3605  కెతూరాH6989  సంతతివారుH1121 . అబ్రాహాముH85  తనకు కలిగినది యావత్తుH3605  ఇస్సాకుH3327  కిచ్చెనుH5414 .
6
అబ్రాహాముH85  తన ఉపపత్నులH6370  కుమారులకుH1121  బహుమానముH4979 లిచ్చిH5414 , తాను సజీవుడైH2416 యుండగానేH5750  తన కుమారుడగుH1121  ఇస్సాకుH3327  నొద్దనుండిH4480  తూర్పుతట్టుగాH6924  తూర్పుH6924  దేశముH776 నకుH413  వారిని పంపివేసెనుH7971 .
7
అబ్రాహాముH85  బ్రదికినH2416  సంవత్సరములుH8141  నూటH3967  డెబ్బదిH8141 యైదుH7657 .
8
అబ్రాహాముH85  నిండుH7649  వృద్ధాప్యమునకుH2205  వచ్చినవాడై మంచిH2896  ముసలితనమునH7872  ప్రాణమువిడిచిH1478  మృతిబొందిH4191  తన పితరులH5971 యొద్దకుH413  చేర్చబడెనుH622 .
9
హిత్తీయుడైనH6085  సోహరుH6714  కుమారుడగుH1121  ఎఫ్రోనుH6085  పొలH7704 మందలిH413  మక్పేలాH4375  గుహH4631 లోH413  అతని కుమారులగుH1121  ఇస్సాకునుH3327  ఇష్మాయేలునుH3458  అతనిని పాతిపెట్టిరిH6912 ; అది మమ్రేH4471  యెదుటH5921  నున్నదిH6440 .
10
అబ్రాహాముH85  హేతుH2845  కుమారులH1121 యొద్దH4480  కొనినH7069  పొలములోనేH7704  అబ్రాహామునుH85  అతని భార్యయైనH802  శారాయునుH8283  పాతిపెట్టబడిరిH6912 .
11
అబ్రాహాముH85  మృతిబొందినH4194  తరువాతH310  దేవుడుH430  అతని కుమారుడగుH1121  ఇస్సాకునుH3327  ఆశీర్వదించెనుH1288 ; అప్పుడు ఇస్సాకుH3327  బేయేర్ లహాయిరోయిH883  దగ్గరH5973  కాపురముండెనుH3427 .
12
ఐగుప్తీయురాలునుH4713  శారాH8283  దాసియునైనH8198  హాగరుH1904  అబ్రాహామునకుH85  కనినH3205  అబ్రాహాముH85  కుమారుడగుH1121  ఇష్మాయేలుH3458  వంశావళిH8435  యిదేH428 .
13
ఇష్మాయేలుH3458  జ్యేష్ఠకుమారుడైనH1060  నేబాయోతుH5032  కేదారుH6938  అద్బయేలుH110  మిబ్శాముH4017 
14
మిష్మాH4927  దూమానH1746 మశ్శాH4854 
15
హదరుH2316  తేమాH8485  యెతూరుH3195  నాపీషుH5305  కెదెమాH6929 
16
ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరులH8034  చొప్పున ఇష్మాయేలుH3458  కుమారులయొక్కH1121  పేరులుH8034  వారి వారి గ్రామములలోనుH2691  వారి వారి కోటలలోనుH2918  ఇష్మాయేలుH3458  కుమారులుH1121  వీరేH428 , వారి పేరులుH8034  ఇవేH428 , వారివారి జనముల ప్రకారముH523  వారు పంH6240 డ్రెండుగురుH8147  రాజులుH5387 .
17
ఇష్మాయేలుH3458  బ్రదికినH2416  సంవత్సరములుH8141  నూటH3967  ముప్పదిH7970  యేడుH7651 . అప్పుడతడు ప్రాణమువిడిచిH1478  మృతిబొందిH4191  తన పితరులH5971  యొద్దకుH413  చేర్చబడెనుH622 .
18
వారు అష్షూరునకుH804  వెళ్లుH935  మార్గమున హవీలాH2341  మొదలుకొనిH4480  ఐగుప్తుH4714  ఎదుటనున్నH5921  షూరుH7793 వరకుH5704  నివసించువారుH7931  అతడు తన సహోదరుH251 లందరిH3605  యెదుటH6440  నివాస మేర్పరచుకొనెనుH7931 .
19
అబ్రాహాముH85  కుమారుడగుH1121  ఇస్సాకుH3327  వంశావళిH8435  యిదేH428 . అబ్రాహాముH85  ఇస్సాకునుH3327  కనెనుH3205 .
20
ఇస్సాకుH3327  పద్దనరాముH6307 లోH4480  నివసించు సిరియావాడైనH761  బెతూయేలుH1328  కుమార్తెయునుH1323  సిరియావాడైనH761  లాబానుH3837  సహోదరియునైనH269  రిబ్కానుH7259  పెండ్లిచేసిH802 కొన్నప్పుడుH3947  నలుబదిH705  సంవత్సరముH8141 లవాడుH1961 .
21
ఇస్సాకుH3327  భార్యH802  గొడ్రాలుH6135  గనుకH3588  అతడు ఆమె విషయమైH5227  యెహోవానుH3068  వేడుకొనెనుH6279 . యెహోవాH3068  అతని ప్రార్థన వినెనుH6279  గనుక అతని భార్యయైనH802  రిబ్కాH7259  గర్భవతిఆయెనుH2029 .
22
ఆమె గర్భములోH7130  శిశువులుH1121  ఒకనితో నొకడు పెనుగులాడిరిH7533  గనుక ఆమె ఈలాగైతేH3651  నేనుH595  బ్రదుకుట యెందుకనిH4100  అనుకొని యీ విషయమై యెహోవానుH3068  అడుగH1875  వెళ్లెనుH1980 . అప్పుడు యెహోవాH3068  ఆమెతో నిట్లనెనుH559 
23
రెండుH8147  జనములుH1471  నీ గర్భములోH990  కలవు.రెండుH8147  జనపదములుH3816  నీ కడుపుH4578 లోనుండిH4480  ప్రత్యేకముగా వచ్చునుH6504 . ఒక జనపదముH3816 కంటెH4480  ఒక జనపదముH3816  బలిష్టమైయుండునుH553 . పెద్దవాడుH7227  చిన్నవానికిH6810  దాసుడగునుH5647  అనెనుH559 .
24
ఆమె ప్రసూతి కావలసినH3205  దినములుH3117  నిండినప్పుడుH4390  ఆమె గర్భమందుH990  కవలవారు ఉండిరిH8380 .
25
మొదటివాడుH7223  ఎఱ్ఱనివాడుగాH132  బయటికివచ్చెనుH3318 . అతని ఒళ్లంతయుH3605  రోమH8181  వస్త్రమువలెనుండెనుH155  గనుక అతనికి ఏశావుH6215  అను పేరుH8034  పెట్టిరిH7121 .
26
తరువాతH3651  అతని సహోదరుడుH251  బయటికి వచ్చినప్పుడుH3318  అతని చెయ్యిH3027  ఏశావుH6215  మడిమెనుH6119  పట్టుకొనియుండెనుH270  గనుక అతనికి యాకోబుH3290  అను పేరుH8034  పెట్టబడెనుH7121 . ఆమె వారిని కనినప్పుడుH3205  ఇస్సాకుH3327  అరువదిH8346 యేండ్లవాడుH8141 .
27
ఆ చిన్నవారుH5288  ఎదిగినప్పుడుH1431  ఏశావుH6215  వేటాడుటయందుH6718  నేర్పరియైH3045  అరణ్యH7704 వాసిగాH376  నుండెనుH1961 ; యాకోబుH3290  సాధువైH8535  గుడారములలోH168  నివసించుచుండెనుH3427 .
28
ఇస్సాకుH3327  ఏశావుH6215  తెచ్చిన వేటమాంసమునుH6718  తినుచుండెనుH6310  గనుక అతనిH853  ప్రేమించెనుH157 ; రిబ్కాH7259  యాకోబునుH3290  ప్రేమించెనుH157 .
29
ఒకనాడు యాకోబుH3290  కలగూరవంటకముH5138  వండుకొనుచుండగాH2102  ఏశావుH6215  అలసినవాడైH5889  పొలముH7704 లోనుండిH4480  వచ్చిH935 
30
నేనుH595  అలసియున్నానుH5889 ; ఆ యెఱ్ఱయెఱ్ఱగాH122  నున్న దానిలోH4480  కొంచెము దయచేసిH4994  నాకు పెట్టుమనిH3938  అడిగెనుH559 ; అందుH3651 చేతH5921  అతని పేరుH8034  ఎదోముH123  అనబడెనుH7121 .
31
అందుకు యాకోబుH3290  నీ జ్యేష్ఠత్వముH1062  నేడుH3117  నాకిమ్మనిH4376  అడుగగాH559 
32
ఏశావుH6215  నేను చావH4191 బోవుచున్నానుH1980  గదా జ్యేష్ఠత్వముH1062  నాకెందుH4100 కనెనుH559 
33
యాకోబుH3290  నేడుH3117  నాతో ప్రమాణము చేయుH7650 మనెనుH559 . అతడు యాకోబుతోH3290  ప్రమాణముచేసిH7650  అతనికి జ్యేష్ఠత్వమునుH1062  అమి్మవేయగాH4376 
34
యాకోబుH3290  ఆహారమునుH3899  చిక్కుడుకాయలH5742  వంటకమునుH5138  ఏశావుH6215  కిచ్చెనుH5414 ; అతడు తినిH398  త్రాగిH8354  లేచిH6965 పోయెనుH1980 . అట్లు ఏశావుH6215  తన జ్యేష్ఠత్వమునుH1062  తృణీకరించెనుH959 .