ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అబ్రాహాముH85  దినములలోH3117  వచ్చినH1961  మొదటిH7223  కరవుH7458  గాకH905  మరియొక కరవుH7458  ఆ దేశములోH776  వచ్చెనుH1961 . అప్పడు ఇస్సాకుH3327  గెరారులోనున్నH1642  ఫిలిష్తీయులH6430  రాజైనH4428  అబీమెలెకుH40  నొద్దకుH413  వెళ్లెనుH1980 .
2
అక్కడ యెహోవాH3068  అతనికిH413  ప్రత్యక్షమైH7200  నీవు ఐగుప్తులోనికిH4714  వెళ్లH3381 కH408  నేను నీతోH413  చెప్పుH559  దేశమందుH776  నివసించుముH7931 .
3
ఈH2063  దేశమందుH776  పరవాసివైయుండుముH1481 . నేను నీకుH5973  తోడైయుండిH1961  నిన్ను ఆశీర్వదించెదనుH1288 ;
4
ఏలయనగా నీకును నీ సంతానమునకునుH2233  ఈH411  దేశముH776 లన్నియుH3605  ఇచ్చిH5414 , నీ తండ్రియైనH1  అబ్రాహాముతోH85  నేను చేసినH7650  ప్రమాణముH7621  నెరవేర్చిH6965 , ఆకాశH8064  నక్షత్రములవలెH3556  నీ సంతానమునుH2233  విస్తరింపచేసిH7235  ఈH411  దేశముH776 లన్నియుH3605  నీ సంతానమునకుH2233  ఇచ్చెదనుH5414 . నీ సంతానమువలనH2233  సమస్తH3605  భూలోకములోనిH776  సమస్తH3605  జనులుH1471  ఆశీర్వదింపబడుదురుH1288 .
5
ఏలయనగాH6118  అబ్రాహాముH85  నా మాటH6963  వినిH8085  నేను విధించినదానిH4931  నా ఆజ్ఞలనుH4687  నా కట్టడలనుH2708  నా నియమములనుH8451  గైకొనెననిH8104  చెప్పెనుH559 .
6
ఇస్సాకుH3327  గెరారులోH1642  నివసించెనుH3427 .
7
ఆ చోటిH4725  మనుష్యులుH376  అతని భార్యనుH802  చూచి ఆమె యెవరని అడిగినప్పుడుH7592  అతడు ఆమెH1931  నా సహోదరిH269  అని చెప్పెనుH559 ; ఎందుకనగాH3588  రిబ్కాH7259  చక్కనిదిH2896  గనుకH3588  ఈ చోటిH4725  మనుష్యులుH376  ఆమె నిమిత్తముH5921  నన్ను చంపుదురేమోH2026  అనుకొని తన భార్యH802  అని చెప్పుటకుH559  భయపడెనుH3372 .
8
అక్కడ అతడు చాలాH748  దినముH3117 లుండినH8033  తరువాతH1961  ఫిలిష్తీయులH6430  రాజైనH4428  అబీమెలెకుH40  కిటికీH2474 లోనుండిH1157  చూచినప్పుడుH8259  ఇస్సాకుH3327  తన భార్యయైనH802  రిబ్కాతోH7259  సరసమాడుటH6711  కనబడెనుH7200 .
9
అప్పుడు అబీమెలెకుH40  ఇస్సాకునుH3327  పిలిపించిH7121  ఇదిగోH2009  ఆమెH1931  నీ భార్యయేH802  ఆమెH1931  నా సహోదరిH269  అని యేలH802  చెప్పితివనిH559  అడుగగా ఇస్సాకుH3327  ఆమెను బట్టిH5921  నేను చనిపోవుదుH4191 నేమోH6435  అనుకొంటినని అతనితోH413  చెప్పెనుH559 .
10
అందుకు అబీమెలెకుH40  నీవు మాకు చేసినH6213  యీ పనిH2063  యేమి?H4100  ఈ జనులలోH5971  ఎవడైనH259  ఆమెH802 తోH854  నిర్భయముగాH4592  శయనించవచ్చునేH7901 . అప్పుడు నీవు మామీదికిH5921  పాతకముH817  తెచ్చిపెట్టువాడవుగదాH935  అనెనుH559 .
11
అబీమెలెకుH40  ఈH2088  మనుష్యునిH376  జోలికైననుH5060  ఇతని భార్యH802  జోలికైనను వెళ్లువాడుH5060  నిశ్చయముగాH4191  మరణశిక్ష పొందుననిH4191  తన ప్రజలH5971 కందరికిH3605  ఆజ్ఞాపింపగాH6680 
12
ఇస్సాకుH3327  ఆH1931  దేశమందున్నవాడైH776  విత్తనము వేసిH2232  ఆH1931  సంవత్సరముH8141  నూH8180 రంతలుH  ఫలముపొందెనుH4672 . యెహోవాH3068  అతనిని ఆశీర్వదించెనుH1288  గనుక ఆ మనుష్యుడుH376  గొప్పవాడాయెనుH1431 .
13
అతడు మిక్కిలిH3966  గొప్పవాడగుH1431  వరకుH5704  క్రమ క్రమముగాH1980  అభివృద్ధి పొందుచుH1432  వచ్చెనుH1980 .
14
అతనికి గొఱ్ఱలH6629  ఆస్తియుH4735  గొడ్లH1241  ఆస్తియుH4735  దాసులుH5657  గొప్ప సమూహమునుH7227  కలిగినందునH1961  ఫిలిష్తీయులుH6430  అతనియందు అసూయపడిరిH7065 .
15
అతని తండ్రియైనH1  అబ్రాహాముH85  దినములలోH3117  అతని తండ్రిH1  దాసులుH5650  త్రవ్వినH2658  బావుH875 లన్నిటినిH3605  ఫిలిష్తీయులుH6430  మన్నుపోసిH6083  పూడ్చివేసిరిH4390 .
16
అబీమెలెకుH40  నీవు మాకంటెH4480  బహుH3966  బలముగలవాడవుH6105  గనుకH3588  మాయొద్దH5973 నుండిH4480  వెళ్లిపొమ్మనిH1980  ఇస్సాకుH3327 తోH413  చెప్పగాH559 
17
ఇస్సాకుH3327  అక్కడH8033 నుండిH4480  వెళ్లిH1980  గెరారుH1642  లోయలోH5158  గుడారమువేసికొనిH2583  అక్కడH8033  నివసించెనుH3427 .
18
అప్పుడు తన తండ్రియైనH1  అబ్రాహాముH85  దినములలోH3117  త్రవ్వినH2658  నీళ్లH4325  బావులుH875  ఇస్సాకుH3327  తిరిగిH7725  త్రవ్వించెనుH2658 ; ఏలయనగా అబ్రాహాముH85  మృతిబొందినH4194  తరువాతH310  ఫిలిష్తీయులుH6430  వాటిని పూడ్చివేసిరిH5640 . అతడు తన తండ్రిH1  వాటికి పెట్టిన పేళ్లH8034  చొప్పున తిరిగి వాటికిH834  పేర్లుH8034  పెట్టెనుH7121 .
19
మరియు ఇస్సాకుH3327  దాసులుH5650  ఆ లోయలోH5158  త్రవ్వగాH2658  జెలలుగలH2416  నీళ్లH4325 బావిH875  దొరికెనుH4672 .
20
అప్పుడు గెరారుH1642  కాపరులుH7462  ఇస్సాకుH3327  కాపరులH7462 తోH5973  జగడమాడిH7378  ఈ నీరుH4325  మాదే అని చెప్పిరిH559  గనుక వారు తనతోH5973  కలహించిH6229 నందునH3588  అతడు ఆ బావికిH875  ఏశెకుH6230  అను పేరుH8034  పెట్టెనుH7121 .
21
వారు మరియొకH212  బావిH875  త్రవ్వినప్పుడుH2658  దానికొరకునుH5921  జగడమాడిరిH7378  గనుక దానికి శిత్నాH7856  అను పేరుH8034  పెట్టెనుH7121 .
22
అతడు అక్కడH8033 నుండిH4480  వెళ్లిH6275  మరియొకH312  బావిH875  త్రవ్వించెనుH2658 . దాని విషయమైH5921  వారు జగడమాడH7378 లేదుH3808  గనుక అతడు ఇప్పుడుH6258  యెహోవాH3068  మనకు ఎడము కలుగజేసియున్నాడుH7337  గనుక యీ దేశమందుH776  అభివృద్ధి పొందుదుమనుకొనిH6509  దానికి రహెబోతుH7344  అను పేరుH8034  పెట్టెనుH7121 .
23
అక్కడH8033 నుండిH4480  అతడు బెయేర్షెబాకుH884  వెళ్లెనుH5927 .
24
ఆH1931  రాత్రియేH3915  యెహోవాH3068  అతనికిH413  ప్రత్యక్షమైH7200  నేనుH595  నీ తండ్రియైనH1  అబ్రాహాముH85  దేవుడనుH430 , నేనుH595  నీకు తోడైయున్నానుH854  గనుక భయH3372 పడకుముH408 ; నా దాసుడైనH5650  అబ్రాహామునుH85  బట్టిH5668  నిన్ను ఆశీర్వదించిH1288  నీ సంతానమునుH2233  విస్తరింపచేసెదననిH7235  చెప్పెనుH559 .
25
అక్కడH8033  అతడొక బలిపీఠముH4196  కట్టించిH1129  యెహోవాH3068  నామమునH8034  ప్రార్థనచేసిH7121  అక్కడH8033  తన గుడారముH168  వేసెనుH5186 . అప్పుడు ఇస్సాకుH3327  దాసులుH5650  అక్కడH8033  బావిH875  త్రవ్విరిH3738 .
26
అంతట అబీమెలెకునుH40  అతని స్నేహితుడైనH4828  అహుజతునుH276  అతని సేనాH6635 ధిపతియైనH8269  ఫీకోలునుH6369  గెరారుH1642 నుండిH4480  అతనియొద్దకుH413  వచ్చిరిH1980 .
27
ఇస్సాకుH3327  మీరు నామీద పగపట్టిH8130  మీయొద్దనుండిH4480  నన్ను పంపివేసినH7971  తరువాత ఎందునిమిత్తముH4069  నా యొద్దకుH413  వచ్చియున్నారనిH935  వారిH413 నడుగగాH559 
28
వారు నిశ్చయముగా యెహోవాH3068  నీకు తోడైయుండుటH5973  చూచితివిుH7200  గనుక మనకు, అనగా మాకును నీకును మధ్యH996  నొక ప్రమాణH423 ముండవలెననియుH1961 
29
మేము నిన్ను ముట్టH5060 కH3808  నీకుH5973  మేలేH2896  తప్ప మరేమియుH7535  చేయకH6213  నిన్ను సమాధానముగాH7965  పంపివేసితివిుH7971  గనుక నీవును మాకు కీడుH7451 చేయకుండునట్లుH6213  నీతోH5973  నిబంధనH1285 చేసికొందుమనియుH3772  అనుకొంటిమి; ఇప్పుడుH6258  నీవుH859  యెహోవాH3068  ఆశీర్వాదముపొందినవాడH1288 వనిరిH559 .
30
అతడు వారికి విందుH4960 చేయగాH6213  వారు అన్నపానములుH8354  పుచ్చుకొనిరిH398 .
31
తెల్లవారినప్పుడుH1242  వారు లేచిH7925  ఒకనితోH251  ఒకడుH376  ప్రమాణము చేసికొనిరిH7650 ; తరువాత ఇస్సాకుH3327  వారిని సాగనంపగాH7971  వారు అతనిH854  యొద్దనుండిH4480  సమాధానముగాH7965  వెళ్లిరిH1980 .
32
ఆH1931  దినమందేH3117  ఇస్సాకుH3327  దాసులుH5650  వచ్చిH935  తాము త్రవ్వినH2658  బావినిH875 గూర్చిH5921  అతనికి తెలియచేసిH5046  మాకు నీళ్లుH4325  కనబడినవనిH4672  చెప్పిరిH559  గనుక
33
దానికి షేబH7656  అను పేరు పెట్టెనుH7121 . కాబట్టిH5921  నేటిH2088 వరకుH5704  ఆ ఊరిH5892  పేరుH8034  బెయేర్షెబాH884 .
34
ఏశావుH6215  నలువదిH705  సంవత్సరముH8141 లవాడైH1121 నప్పుడుH1961  హిత్తీయుడైనH2850  బేయేరీH882  కుమార్తెయగుH1323  యహూదీతునుH3067  హిత్తీయుడైనH2850  ఏలోనుH356  కుమార్తెయగుH1323  బాశెమతునుH315  పెండ్లిH802 చేసికొనెనుH3947 .
35
వీరు ఇస్సాకునకునుH3327  రిబ్కాకునుH7259  మనోH7307 వేదనH4786  కలుగజేసిరిH1961 .