ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
లాబానుH3837  కుమారులుH1121  మన తండ్రికిH1  కలిగినది యావత్తునుH3605  యాకోబుH3290  తీసికొనిH3947 , మన తండ్రికిH1  కలిగిన దానిH834 వలనH4480  ఈH2088  యావH3605 దాస్తిH3519  సంపాదించెననిH6213  చెప్పుకొనినH559  మాటలుH1697  యాకోబుH3290  వినెనుH8085 .
2
మరియు అతడు లాబానుH3837  ముఖముH6440  చూచినప్పుడుH7200  అది నిన్నH8543  మొన్నH8032  ఉండినట్లు అతనియెడలH5973  ఉండలేదుH369 .
3
అప్పుడు యెహోవాH3068  నీ పితరులH1  దేశముH776 నకుH413  నీ బంధువులH4138  యొద్దకుH413  తిరిగి వెళ్లుముH7725 ; నేను నీకుH5973  తోడైయుండెదననిH1961  యాకోబుH3290 తోH413  చెప్పగాH559 
4
యాకోబుH3290  పొలములోH7704  తన మందH6629 యొద్దకుH413  రాహేలునుH7354  లేయానుH3812  పిలువH7121 నంపిH7971  వారితో యిట్లనెనుH559 .
5
మీ తండ్రిH1  కటాక్షముH6440  నిన్నH8543  మొన్నH8032  నామీద ఉండినట్లుH413  ఇప్పుడు నామీద నుండలేదనిH369  నాకుH595  కనబడుచున్నదిH7200 ; అయితే నా తండ్రియొక్కH1  దేవుడుH430  నాకు తోడైయున్నాడుH1961 ;
6
మీ తండ్రికిH1  నా యావH3605 చ్ఛక్తితోH3581  కొలువు చేసితిననిH5647  మీకుH859  తెలిసేయున్నదిH3045 .
7
మీ తండ్రిH1  నన్ను మోసపుచ్చిH2048  పదిH6235 మార్లుH4489  నా జీతముH4909  మార్చెనుH2498 ; అయినను దేవుడుH430  అతని నాకు హానిచేయH7489  నియ్యలేదుH3808 .
8
అతడు పొడలుH5348  గలవి నీ జీతH7939 మగుననిH1961  చెప్పినH559 యెడలH518  అప్పుడు మందH6629 లన్నియుH3605  పొడలుగలH5348  పిల్లలనీనెనుH3205 . చారలుగలవిH6124  నీ జీతH7939 మగుననిH1961  చెప్పినH559 యెడలH518  అప్పుడు మందH6629 లన్నియుH3605  చారలుగలH6124  పిల్లల నీనెనుH3205 .
9
అట్లు దేవుడుH430  మీ తండ్రిH1  పశువులనుH4735  తీసిH5337  నాకిచ్చెనుH5414 .
10
మందలుH6629  చూలుకట్టుH3179  కాలమునH6256  నేను స్వప్నమందుH2472  కన్నుH5869 లెత్తిH5375  చూడగాH7200  గొఱ్ఱలనుH6629  దాటుH5927  పొట్టేళ్లుH6260  చారలైననుH6124  పొడలైననుH5348  మచ్చలైననుH1261  గలవైయుండెను.
11
మరియు ఆ స్వప్నమందుH2472  దేవునిH430  దూతH4397  యాకోబూH3290  అని నన్ను పిలువగాH559  చిత్తముH2009  ప్రభువా అని చెప్పితినిH559 .
12
అప్పుడు ఆయన నీ కన్నుH5869 లెత్తిH5375  చూడుముH7200 ; గొఱ్ఱలనుH6629  దాటుచున్నH5927  పొట్టేళ్లH6260 న్నియుH3605  చారలైననుH6124  పొడలైననుH5348  మచ్చలైననుH1261  గలవి; ఏలయనగాH3588  లాబానుH3837  నీకు చేయుచున్నదిH6213  యావత్తునుH3605  చూచితినిH7200 
13
నీ వెక్కడH8033  స్తంభముమీదH4676  నూనె పోసితివోH4886 , యెక్కడH8033  నాకు మ్రొక్కుబడిH5088  చేసితివో ఆ బేతేలుH1008  దేవుడనుH410  నేనేH595 . ఇప్పుడుH6258  నీవు లేచిH6965  యీH2063  దేశముH776 లోనుండిH4480  బయలుదేరిH3318  నీవు పుట్టినH4138  దేశమునకుH776  తిరిగి వెళ్లుమనిH7725  నాతో చెప్పెననెనుH559 .
14
అందుకు రాహేలునుH7354  లేయాయుH3812  యింకH5750  మా తండ్రిH1  యింటH1004  మాకు పాలుపంపులెక్కడివిH5159 ? అతడు మమ్మును అన్యులుగాH5237  చూచుటH2803 లేదాH3808 ?
15
అతడు మమ్మును అమి్మవేసిH4376 , మాకు రావలసిన ద్రవ్యమునుH3701  బొత్తుగా తినివేసెనుH398 .
16
దేవుడుH430  మా తండ్రిH1  యొద్దనుండిH4480  తీసివేసినH5337  ధనH6239 మంతయుH3605  మాదియు మా పిల్లలదియునైయున్నదిH1121  గదా? కాబట్టి దేవుడుH430  నీతోH413  చెప్పిH559 నట్లెల్లH3605  చేయుమనిH6213  అతనికుత్తరమియ్యగా
17
యాకోబుH3290  లేచిH6965  తన కుమారులనుH1121  తన భార్యలనుH802  ఒంటెలH1581 మీదH5921  నెక్కించిH5375 
18
కనానుH3667  దేశమునకుH776  తన తండ్రియైనH1  ఇస్సాకుH3327  నొద్దకుH413  వెళ్లుటకుH935  తన పశువుH4735 లన్నిటినిH3605 , తాను సంపాదించినH7408  సంపదH7399  యావత్తునుH3605 , పద్దన రాములోH6307  తాను సంపాదించినH7075  ఆస్తి యావత్తునుH3605  తీసికొని పోయెనుH5090 .
19
లాబానుH3837  తన గొఱ్ఱలబొచ్చుH6629  కత్తిరించుటకుH1494  వెళ్లియుండగాH1980  రాహేలుH7354  తన తండ్రిH1  యింటనున్నH834  గృహ దేవతలనుH8655  దొంగిలెనుH1589 .
20
యాకోబుH3290  తానుH1931  పారిపోవుచున్నాననిH1272  సిరియావాడైనH761  లాబానుకుH3837  తెలియH5046 చేయకపోవుటవలనH1097  అతని మోసపుచ్చినవాడాయెనుH3820 .
21
అతడు తనకు కలిగినదంతయుH3605  తీసికొని పారిపోయెనుH1272 . అతడు లేచిH6965  నదిH5104  దాటిH5674  గిలాదనుH1568  కొండతట్టుH2022  అభిముఖుడైH7760  వెళ్లెను.
22
యాకోబుH3290  పారిపోయెననిH1272  మూడవH7992  దినమునH3117  లాబానుకుH3837  తెలుపబడెనుH5046 .
23
అతడు తన బంధువులనుH251  వెంటబెట్టుకొనిH3947 , యేడుH7651  దినములH3117  ప్రయాణమంత దూరముH1870  అతని తరుముకొనిపోయిH7291 , గిలాదుH1568 కొండమీదH2022  అతని కలిసికొనెనుH1692 .
24
ఆ రాత్రిH3915  స్వప్నమందుH2472  దేవుడుH430  సిరియావాడైనH761  లాబానుH3837  నొద్దకుH413  వచ్చిH935  నీవు యాకోబుతోH3290  మంచిగానిH2896  చెడ్డగానిH7451  పలుకH1696 కుముH3808  జాగ్రత్తH8104  సుమీ అని అతనితోH413  చెప్పెనుH559 .
25
లాబానుH3837  యాకోబునుH3290  కలిసికొనెనుH5381 . యాకోబుH3290  తన గుడారముH168  ఆ కొండమీదH2022  వేసికొనియుండెనుH8628 ; లాబానునుH3837  తన బంధువులH251 తోH854  గిలాదుH1568  కొండమీదH2022  గుడారముH168  వేసికొనెనుH8628 .
26
అప్పుడు లాబానుH3837  యాకోబుతోH3290  నీవేమిH4100  చేసితివి?H6213  నన్ను మోసపుచ్చిH3824 , కత్తితోH2719  చెరపట్టబడినH7617  వారిని వలె నా కుమార్తెలనుH1323  కొనిపోవనేలH5090 ?
27
నీవు నాకు చెప్పH5046 కH3808  రహస్యముగాH2244  పారిపోయిH1272  నన్ను మోసపుచ్చిH1589 తివేలH4100 ? సంభ్రమముతోనుH8057  పాటలతోనుH7892  మద్దెలతోనుH8596  సితారాలతోనుH3658  నిన్ను సాగనంపుదునేH7971 .
28
అయితే నీవు నా కుమారులనుH1121  నా కుమార్తెలనుH1323  నన్ను ముద్దుH5401  పెట్టుకొననియ్యకH3808  పిచ్చిపట్టిH5528  యిట్లు చేసితివిH6213 .
29
మీకు హానిH7451  చేయుటకుH6213  నా చేతH3027 నవునుH410 ; అయితే పోయిన రాత్రిH570  మీ తండ్రియొక్కH1  దేవుడుH430  నీవు యాకోబుతోH3290  మంచి గానిH2896  చెడ్డగానిH7451  పలుకH1696 కుముH3808  జాగ్రత్తH8104  సుమీ అని నాతోH413  చెప్పెనుH559 .
30
నీ తండ్రిH1  యింటిమీదH1004  బహు వాంఛగలవాడవైH3700  వెళ్లగోరినయెడలH1980  వెళ్లుము, నా దేవతలH430  నేలH4100  దొంగిలితివనగాH1589 
31
యాకోబుH3290  నీవు బలవంతముగాH6435  నా యొద్దH5973 నుండిH4480  నీ కుమార్తెలనుH1323  తీసికొందువేమోH1497  అనుకొని భయపడితినిH3372 
32
ఎవరిH834 యొద్దH5973  నీ దేవతలుH430  కనబడునోH4672  వారు బ్రదుకH2421 కూడదుH3808 . నీవు నా యొద్దనున్నH5973  వాటిని మన బంధువులH251  యెదుటH5048  వెదకి నీ దానిని తీసికొనుమనిH3947  లాబానుతో చెప్పెను. రాహేలుH7354  వాటిని దొంగిలెననిH1589  యాకోబునకుH3290  తెలియH3045 లేదుH3808 .
33
లాబానుH3837  యాకోబుH3290  గుడారములోనికిH168  లేయాH3812  గుడారములోనికిH168  ఇద్దరిH8147  దాసీలH519  గుడారములలోనికిH168  వెళ్లెనుH935  గాని అతని కేమియు దొరకH4672 లేదుH3808 . తరువాత అతడు లేయాH3812  గుడారముH168 లోనుండిH4480  బయలుదేరిH3318  రాహేలుH7354  గుడారములోనికిH168  వెళ్లెనుH935 .
34
రాహేలుH7354  ఆ విగ్రహములనుH8655  తీసికొనిH3947  ఒంటెH1581  సామగ్రిలోH3733  పెట్టిH7760  వాటిమీదH5921  కూర్చుండెనుH3427 . కాగా లాబానుH3837  ఆ గుడారH168 మందంతటనుH3605  తడవి చూచినప్పటికినిH4959  అవి దొరకH4672 లేదుH3808 .
35
ఆమె తన తండ్రిH1 తోH413  తమ యదుటH4480  నేను లేవH6965 లేనందునH3808  తాము కోపపడH2734 కూడదుH408 ; నేను కడగానున్నానని చెప్పెనుH559 . అతడెంత వెదకిననుH2664  ఆ విగ్రహములుH8655  దొరకH4672 లేదుH3808 .
36
యాకోబుH3290  కోపపడిH2734  లాబానుతోH3837  వాదించిH7378  అతనితో నీవిట్లుH6030  మండిపడి నన్నుH310  తరుమH1814  నేల? నేను చేసిన ద్రోహH6588 మేమిH4100 ? పాపH2403 మేమిH4100 ?
37
నీవు నా సమస్తH3605  సామగ్రిH3627  తడివి చూచినH4959  తరువాత నీ యింటిH1004  వస్తువుH3627 లన్నిటిలోH4480  ఏదిH4100  దొరికెనుH4672 ? నావారిH251  యెదుటనుH5048  నీ వారిH251 యెదుటనుH5048  అది యిట్లుH3541  తెచ్చిపెట్టుము;H7760  వారు మన ఉభయులH8147  మధ్యH996  తీర్పు తీర్చుదురుH3198 .
38
ఈH2088  యిరువదిH6242  యేండ్లుH8141  నేనుH595  నీయొద్దనుంటినిH5973 . నీ గొఱ్ఱలైననుH7353  మేకలైననుH5795  ఈచుH7921  కొనిపోలేదుH3808 , నీ మందH6629  పొట్టేళ్లనుH352  నేను తినH398 లేదుH3808 .
39
దుష్ట మృగములచేత చీల్చబడినదానినిH2966  నీ యొద్దకుH413  తేH935 కH3808  ఆ నష్టముH2398  నేనేH595  పెట్టుకొంటిని. పగటియందుH3117  దొంగిలింపబడినదానిH1589  నేమి రాత్రియందుH3915  దొంగిలింపబడినదానిH1589  నేమి నాH3027 యొద్దH4480  పుచ్చుకొంటివిH1245 ; నేను ఈలాగుంటినిH1961 .
40
పగటిH3117  యెండకునుH2721  రాత్రిH3915  మంచుకునుH7140  నేను క్షీణించిపోతినిH398 ; నిద్రH8142  నా కన్నులH5869 కుH4480  దూరమాయెనుH5074 .
41
ఇదివరకుH2088  నీ యింటిలోH1004  ఇరువదిH6242  యేండ్లుH8141  ఉంటిని. నీ యిద్దరిH8147  కుమార్తెలH1323  నిమిత్తము పదుH6240 నాలుH702  గేండ్లునుH8141 , నీ మంద నిమిత్తముH6629  ఆరేంH8337 డ్లునుH8141  నీకు కొలువు చేసితినిH5647 . అయినను నీవుH853  నా జీతముH4909  పదిH6235 మారులుH4489  మార్చితివిH2498 .
42
నా తండ్రిH1  దేవుడుH430 , అబ్రాహాముH85  దేవుడుH430 , ఇస్సాకుH3327  భయపడినH6343  దేవుడుH430  నాకు తోడైయుండనిH1961 యెడలH3884  నిశ్చయముగాH3588  నీవు నన్ను వట్టి చేతులతోనేH7387  పంపివేసియుందువుH7971 . దేవుడుH430  నా ప్రయాసమునుH6040  నా చేతులH3709  కష్టమునుH3018  చూచిH7200 , పోయిన రాత్రిH570  నిన్ను గద్దించెననిH3198  లాబానుతో చెప్పెను.
43
అందుకు లాబానుH3837  ఈ కుమార్తెలుH1323  నా కుమార్తెలుH1323 , ఈ కుమారులుH1121  నా కుమారులుH1121 , ఈ మందH6629  నా మందH6629 , నీకు కనబడుచున్నదిH7200  అంతయుH3605  నాది, ఈH428  నా కుమార్తెలH1323 నైననుH176  వీరు కనినH3205  కుమారులH1121  నైననుH176  నేనేమిH4100  చేయగలనుH6213 .
44
కావునH6258  నేనునుH589  నీవునుH859  నిబంధనH1285  చేసికొందముH3772  రమ్ముH1980 , అది నాకును నీకును మధ్యH996  సాక్షిగా ఉండుననిH1961  యాకోబుతోH3290  ఉత్తరమియ్యగాH6030 
45
యాకోబుH3290  ఒక రాయిH68  తీసికొనిH3947  దానిని స్తంభముగాH4676  నిలువబెట్టెనుH7311 .
46
మరియు యాకోబుH3290  రాళ్లుH68  కూర్చుడనిH3950  తన బంధువులతోH251  చెప్పెనుH559 . వారు రాళ్లుH68  తెచ్చిH3947  కుప్పH1530  వేసిరిH6213 ; అక్కడH8033  వారు ఆ కుప్పH1530  యొద్దH5921  భోజనము చేసిరిH398 .
47
లాబానుH3837  దానికి యగర్శాహదూతాH3026  అను పేరు పెట్టెనుH7121 . అయితే యాకోబుH3290  దానికి గలేదుH1567  అను పేరు పెట్టెనుH7121 .
48
లాబానుH3837  నేడు ఈH2088  కుప్పH1530  నాకును నీకును మధ్యH996  సాక్షిగా ఉండుననిH5707  చెప్పెనుH559 . కాబట్టి దానికి గలేదనుH1567  పేరుపెట్టెనుH7121 . మరియు మనము ఒకరిH376 కొకరముH7453  దూరముగా నుండగాH5641  యెహోవాH3068  నాకును నీకును మధ్యH996  జరుగునది కనిపెట్టుననిH6822  చెప్పెనుH559  గనుక దానికి మిస్పాH4709  అను పేరు పెట్టబడెనుH7121 .
49
అంతట లాబానుH3837  నీవు నా కుమార్తెలనుH1323  బాధ పెట్టిననుH6031 , నా కుమార్తెలనుH1323  గాకH5921  యితర స్త్రీలనుH802  పెండ్లి చేసికొనిH3947 ననుH518 ,
50
చూడుముH7200 , మనయొద్దH5973  ఎవరునుH376  లేరుH369  గదా, నాకును నీకునుH996  దేవుడేH430  సాక్షిH5707  అని చెప్పెనుH559 .
51
మరియు లాబానుH3837  నాకును నీకును మధ్యH996  నేను నిలిపినH3384  యీ స్తంభమునుH4676  చూడుముH2009  ఈH2088  కుప్పH1530  చూడుముH2009 .
52
హానిచేయవలెననిH7451  నేనుH589  ఈH2088  కుప్పH1530  దాటిH5647  నీ యొద్దకుH413  రాకనుH3808 , నీవు ఈH2088  కుప్పనుH1530  ఈH2088  స్తంభమునుH4676  దాటిH5674  నా యొద్దకుH413  రాకనుH3808  ఉండుటకు ఈ కుప్పH1530  సాక్షిH5713  యీ స్తంభమునుH4676  సాక్షిH5707 .
53
అబ్రాహాముH85  దేవుడుH430  నాహోరుH5152  దేవుడుH430  వారి తండ్రిH1  దేవుడుH430  మన మధ్యH996  న్యాయము తీర్చుననిH8199  చెప్పెనుH559 . అప్పుడు యాకోబుH3290  తన తండ్రియైనH1  ఇస్సాకుH3327  భయపడినH6343  దేవునితోడని ప్రమాణము చేసెనుH7650 .
54
యాకోబుH3290  ఆ కొండమీదH2022  బలిH2077  యర్పించిH2077  భోజనము చేయుటకుH398  తన బంధువులనుH251  పిలువగాH7121  వారు భోజనముH3899 చేసిH398  కొండమీదH2022  ఆ రాత్రి వెళ్లబుచ్చిరిH3885 .
55
తెల్లవారినప్పుడుH1242  లాబానుH3837  లేచిH7925  తన కుమారులనుH1121  తన కుమార్తెలనుH1323  ముద్దు పెట్టుకొనిH5401  వారిని దీవించిH1288  బయలుదేరిH1980  తన ఊరికిH4725  వెళ్లి పోయెనుH7725 .