ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఆకాశమునుH8064  భూమియుH776  వాటిలో నున్న సమస్తH3605  సమూహమునుH6635  సంపూర్తి చేయబడెనుH3615 .
2
దేవుడుH430  తాను చేసినH6213  తనపనిH4399  యేడవH7637 దినములోగాH3117  సంపూర్తిచేసిH3615 , తాను చేసినH6213  తన పనిH4399  యంతటిH3605 నుండిH4480  యేడవH7637  దినమునH3117  విశ్రమించెనుH7673 .
3
కాబట్టి దేవుడుH430  ఆ యేడవH7637  దినమునుH3117  ఆశీర్వదించిH1288  పరిశుద్ధపరచెనుH6942 ; ఏలయనగా దానిలో దేవుడుH430  తాను చేసినట్టియుH6213 , సృజించి నట్టియుH1254  తన పనిH4399  అంతటిH3605 నుండిH4480  విశ్రమించెనుH7673 .
4
దేవుడైనH430  యెహోవాH3068  భూమినిH776  ఆకాశమునుH8064  చేసినH6213  దినమందుH3117  భూమ్యాH776 కాశములుH8064  సృజించబడినప్పుడుH1254  వాటి వాటి ఉత్పత్తిక్రమముH8435  ఇదేH428 .
5
అదివరకు పొలమందలిH7704  యేH3605  పొదయుH6212  భూమిమీదH776  నుండH1961 లేదుH3808 . పొలమందలిH7704  యేH3605  చెట్టునుH7880  మొలవH6779 లేదుH3808 ; ఏలయనగాH3588  దేవుడైనH430  యెహోవాH3068  భూమిH776 మీదH5921  వానH4305  కురిపించలేదుH3808 , నేలనుH127  సేద్యపరచుటకH5647  నరుడుH120 లేడుH369 ;
6
అయితే ఆవిరిH108  భూమిH776 నుండిH4480  లేచిH5927  నేలH127  అంతటినిH3605  తడిపెనుH8248 .
7
దేవుడైనH430  యెహోవాH3068  నేలH127 మంటితోH6083  నరునిH120  నిర్మించిH3335  వాని నాసికారంధ్రములలోH639  జీవH2416 వాయువునుH5397  ఊదగాH5301  నరుడుH120  జీవాH2416 త్మH5315  ఆయెనుH1961 .
8
దేవుడైనH430  యెహోవాH3068  తూర్పుH6924 నH4480  ఏదెనులోH5731  ఒక తోటH1588 వేసిH5193  తాను నిర్మించినH3335  నరునిH120  దానిలో ఉంచెనుH7760 .
9
మరియు దేవుడైనH430  యెహోవాH3068  చూపునకుH4758  రమ్యమైనదియుH2530  ఆహారమునకుH3978  మంచిదియునైనH2896  ప్రతిH3605  వృక్షమునుH6086 , ఆ తోటH1588 మధ్యనుH8432  జీవH2416 వృక్షమునుH6086 , మంచిH2896  చెడ్డలH7451  తెలివినిచ్చుH1847  వృక్షమునుH6086  నేలH127 నుండిH4480  మొలిపించెనుH6779 .
10
మరియు ఆ తోటనుH1588  తడుపుటకుH8248  ఏదెనుH5731 లోనుండిH4480  ఒక నదిH5140  బయలు దేరిH3318  అక్కడH8033 నుండిH4480  చీలిపోయిH6504  నాలుగుH702  శాఖH7218 లాయెనుH1961 .
11
మొదటిదానిH259  పేరుH8034  పీషోనుH6376 ; అది హవీలాH2341  దేశH776 మంతటిH3605  చుట్టు పారుచున్నదిH5437 ; అక్కడH8033  బంగారమున్నదిH2091 .
12
ఆH1931  దేశపుH776  బంగారముH2091  శ్రేష్ఠమైనదిH2896 ; అక్కడH8033  బోళమునుH916  గోమేH7718 ధికములునుH68  దొరుకును.
13
రెండవH8145  నదిH5104  పేరుH8034  గీహోనుH1521 ; అది కూషుH3568  దేశH776 మంతటిH3605  చుట్టు పారుచున్నదిH5437 .
14
మూడవH7992  నదిH5104  పేరుH8034  హిద్దెకెలుH2313 ; అది అష్షూరుH804  తూర్పు వైపునH6926  పారుచున్నదిH1980 . నాలుగవH7243  నదిH5104  యూఫ్రటీసుH6578 
15
మరియు దేవుడైనH430  యెహోవాH3068  నరునిH120  తీసికొనిH3947  ఏదెనుH5731  తోటనుH1588  సేద్యపరచుటకునుH5647  దాని కాచుటకునుH8104  దానిలో ఉంచెనుH5117 .
16
మరియు దేవుడైనH430  యెహోవాH3068  ఈ తోటలోనున్నH1588  ప్రతిH3605  వృక్ష ఫలములనుH4480  నీవు నిరభ్యంతరముగాH398  తినవచ్చునుH398 ;
17
అయితే మంచిH2896  చెడ్డలH7451  తెలివినిచ్చుH1847  వృక్ష ఫలములనుH6086  తినH398 కూడదుH3808 ; నీవు వాటిని తినుH398  దినమునH3117  నిశ్చయముగాH4191  చచ్చెదవనిH4191  నరునిH120  కాజ్ఞాపించెనుH6680 .
18
మరియు దేవుడైనH430  యెహోవాH3068  నరుడుH120  ఒంటరిగాH905  నుండుటH1961  మంచిదిH2896  కాదుH3808 ; వానికి సాటియైన సహాయమునుH5828  వానికొరకుH5048  చేయుదుH6213 ననుకొనెనుH559 .
19
దేవుడైనH430  యెహోవాH3068  ప్రతిH3605  భూH7704 జంతువునుH2416  ప్రతిH3605  ఆకాశH8064 పక్షినిH5775  నేలH127 నుండిH4480  నిర్మించిH3335 , ఆదాముH121  వాటికి ఏH4100  పేరు పెట్టునోH7121  చూచుటకుH7200  అతని యొద్దకుH413  వాటిని రప్పించెనుH935 . జీవముగలH2416  ప్రతిదానికిH5315  ఆదాముH121  ఏH4100  పేరు పెట్టెనోH7121  ఆH1931  పేరు దానికి కలిగెనుH8034 .
20
అప్పుడు ఆదాముH121  సమస్తH3605  పశువులకునుH929  ఆకాశH8064  పక్షులకునుH5775  సమస్తH3605  భూH7704 జంతువులకునుH2416  పేరులుH8034  పెట్టెనుH7121 . అయినను ఆదామునకుH121  సాటియైన సహాయముH5828  అతనికిH5048  లేకH4672 పోయెనుH3808 .
21
అప్పుడు దేవుడైనH430  యెహోవాH3068  ఆదాముH121 నకుH5921  గాఢనిద్రH8639  కలుగజేసిH5307  అతడు నిద్రించినప్పుడుH3462  అతని ప్రక్కటముకH6763 లలోH4480  ఒక దానినిH259  తీసిH3947  ఆ చోటునుH8478  మాంసముతోH1320  పూడ్చి వేసెనుH5462 .
22
తరువాతH853  దేవుడైనH430  యెహోవాH3068  తాను ఆదాముH121  నుండిH4480  తీసినH3947  ప్రక్కటెముకనుH6763  స్త్రీనిగాH802  నిర్మించిH1129  ఆమెను ఆదాముH120  నొద్దకుH413  తీసికొనివచ్చెనుH935 .
23
అప్పుడు ఆదాముH121  ఇట్లనెనుH559  నా యెముకH6106 లలోH4480  ఒక యెముకH6106  నా మాంసముH1320 లోH4480  మాంసముH1320  ఇదిH2063  నరునిH376 లోనుండిH4480  తీయబడెనుH3947  గనుకH3588  నారిH802  అనబడునుH7121 .
24
కాబట్టిH5921  పురుషుడుH376  తన తండ్రినిH1  తన తల్లినిH517  విడిచిH5800  తన భార్యనుH802  హత్తుకొనునుH1692 ; వారు ఏకH259  శరీరమైH1320 యుందురుH1961 .
25
అప్పుడు ఆదామునుH120  అతని భార్యయుH802  వారిద్దరుH8147  దిగంబరులుగాH6174  నుండిరిH1961 ; అయితే వారు సిగ్గుH954  ఎరుగకయుండిరిH3808 .