ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఇవిH428  జరిగినH1697  తరువాతH310  యెహోవాH3068  వాక్యముH1691  అబ్రాముH87 నకుH413  దర్శనమందుH4236  వచ్చిH1961  అబ్రామాH87 , భయH3372 పడకుముH408 ; నేనుH595  నీకు కేడెముH4043 , నీ బహుమానముH7939  అత్యధికమగుననిH3966  చెప్పెనుH559 .
2
అందుకు అబ్రాముH87  ప్రభువైనH136  యెహోవాH3069  నాకేమి యిచ్చినH5414 నేమి?H4100  నేనుH595  సంతానము లేనివాడనైH6185  పోవుచున్నానేH1980 ; దమస్కుH1834  ఎలీయెజెరేH461  నాయింటిH1004  ఆస్తి కర్తయగునుH1121  గదా
3
మరియు అబ్రాముH87  ఇదిగోH2005  నీవు నాకు సంతానH2233 మియ్యH5414 లేదుH3808  గనుక నా పరివారములోH1004  ఒకడుH1121  నాకు వారసుడగుననిH3423  చెప్పగాH559 
4
యెహోవాH3068  వాక్యముH1697  అతని యొద్దకుH413  వచ్చి ఇతడుH2088  నీకు వారసుడుH3423  కాడుH3808 ; నీ గర్భవాసముH4578 నH4480  పుట్టబోవుచున్నH3318 వాడుH834  నీకు వారసుడగుననిH3423  చెప్పెనుH559 .
5
మరియు ఆయన వెలుపలికిH2351  అతనిH853  తీసికొని వచ్చిH3318  నీవు ఆకాశమువైపుH8064  తేరిచూచిH5027  నక్షత్రములనుH3556  లెక్కించుటకుH5608  నీ చేతనైH3201 తేH518  లెక్కించుమనిH5608  చెప్పిH5608  నీ సంతానముH2233  ఆలాగH3541 వుననిH1961  చెప్పెనుH559 .
6
అతడు యెహోవానుH3068  నమ్మెనుH539 ; ఆయన అది అతనికి నీతిగాH6666  ఎంచెనుH2803 .
7
మరియు ఆయన నీవు ఈH2063  దేశమునుH776  స్వతంత్రించుకొనునట్లుH3423  దాని నీH853 కిచ్చుటకుH5414  కల్దీయులH3778  ఊరనుH218  పట్టణములోనుండిH4480  నిన్ను ఇవతలకు తీసికొనివచ్చినH3318  యెహోవానుH3068  నేనేH589  అని చెప్పినప్పుడుH559 
8
అతడు ప్రభువైనH136  యెహోవాH3069 , నేను దీని స్వతంత్రించుకొనెదననిH3423  నాకెట్లుH4100  తెలియుH3045 ననగాH559 
9
ఆయన మూడేండ్లH8027  పెయ్యనుH5697  మూడేండ్లH8027  మేకనుH5795  మూడేండ్లH8027  పొట్టేలునుH352  ఒక తెల్ల గువ్వనుH8449  ఒక పావురపుపిల్లనుH1469  నా యొద్దకుH413  తెమ్మనిH3947  అతనితోH413  చెప్పెనుH559 .
10
అతడు అవH428 న్నియుH3605  తీసికొనిH3947  వాటిని నడుమకుH8432  ఖండించిH1334  దేనిH376  ఖండమునుH1335  దాని ఖండమునకుH7453  ఎదురుగాH7125  నుంచెనుH5414 ; పక్షులనుH6833  అతడు ఖండింపH1334 లేదుH3808 
11
గద్దలుH5861  ఆ కళేబరములH6297  మీదH5921  వాలినప్పుడుH3381  అబ్రాముH87  వాటినిH853  తోలివేసెనుH5380 .
12
ప్రొద్దుH8121 గ్రుంకబోయినప్పుడుH935  అబ్రాముH87 నకుH5921  గాఢనిద్రH8639 పట్టెనుH5307 . భయంకరమైనH367  కటికH1419 చీకటిH2825  అతనిH5921  కమ్మగాH5307 
13
ఆయన నీ సంతతివారుH2233  తమది కానిH3808  పరH1616 దేశమందుH776  నివసించిH1961  ఆ దేశపువారికి దాసులుగాH5647  నుందురుH1961 .
14
వారు నాలుగుH702  వందలH3967  యేండ్లుH8141  వీరిని శ్రమ పెట్టుదురుH6031 ; వీరు ఎవరికిH834  దాసులవుదురోH5647  ఆ జనమునకుH1471  నేనే తీర్పు తీర్చుదునుH1777 . తరువాతH310  వారు మిక్కిలిH1419  ఆస్తితోH7399  బయలుదేరి వచ్చెదరుH3318 .
15
నీవుH859  క్షేమముగాH7965  నీ పితరులH1  యొద్దకుH413  పోయెదవుH935 ; మంచిH2896  వృద్ధాప్యమందుH7872  పాతిపెట్టబడుదువుH6912 .
16
అమోరీయులH567  అక్రమముH5771  ఇంకనుH5704  సంపూర్ణము కాలేదుH3808  గనుక నీ నాలుగవH7243  తరమువారుH1755  ఇక్కడికి మరలH2008  వచ్చెదరనిH7725  నిశ్చయముగాH3045  తెలిసికొనుమనిH3045  అబ్రాముతోH87  చెప్పెనుH559 .
17
మరియు ప్రొద్దుH8121 గ్రుంకిH935  కటిక చీకటిH5939 పడినప్పుడుH1961  రాజుచున్నH784 పొయ్యియుH3940  అగ్నిH6227 జ్వాలయునుH8574  కనబడిH2009  ఆH428  ఖండములH1506  మధ్యH996  నడిచిపోయెనుH5674 .
18
ఆH1931  దినమందేH3117  యెహోవాH3068  ఐగుప్తుH4714  నదిH5104  మొదలుకొనిH4480  గొప్పH1419  నదియైనH5104  యూఫ్రటీసుH6578  నదిH5104 వరకుH5704  ఈH2063  దేశమునుH776 , అనగా
19
కేనీయులనుH7017  కనిజ్జీయులనుH7074  కద్మోనీయులనుH6935 
20
హిత్తీయులనుH2850  పెరిజ్జీయులనుH6522  రెఫాయీయులనుH7497 
21
అమోరీయులనుH567  కనానీయులనుH3669  గిర్గాషీయులనుH1622  యెబూసీయులనుH2983  నీ సంతానమునH2233  కిచ్చియున్నాననిH5414  అబ్రాముH87 తోH854  నిబంధనH1285  చేసెనుH3772 .