ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
దేవుడైనH430  యెహోవాH3068  చేసినH6213  సమస్తH3605  భూH7704 జంతువుH2416 లలోH4480  సర్పముH5175  యుక్తిగలదైH6175  యుండెనుH1961 . అది ఆ స్త్రీH802 తోH413  ఇది నిజమాH637 ? ఈ తోటH1588  చెట్లH6086 లోH4480  దేనిH3605  ఫలములనైనను మీరు తినH398 కూడదనిH3808  దేవుడుH430  చెప్పెనాH559 ? అని అడిగెనుH559 .
2
అందుకు స్త్రీH802  ఈ తోటH1588  చెట్లH6086  ఫలములనుH6529  మేము తినవచ్చునుH398 ;
3
అయితే తోటH1588  మధ్యవున్నH8342  చెట్టుH6086  ఫలములనుH6529 గూర్చిH4480  దేవుడుH430  మీరు చావH4191 కుండునట్లుH6435  వాటిని తినH398 కూడదనియుH3808 , వాటిని ముట్టH5060 కూడదనియుH3808  చెప్పెననిH559  సర్పముH5175 తోH413  అనెనుH559 .
4
అందుకు సర్పముH5175  మీరుH802  చావనేH4191  చావరుH3808 ;
5
ఏలయనగాH3588  మీరు వాటినిH4480  తినుH398  దినమునH3117  మీ కన్నులుH5869  తెరవబడుననియుH6491 , మీరు మంచిH2896  చెడ్డలనుH7451  ఎరిగినవారైH3045  దేవతలవలెH430  ఉందురనియుH1961  దేవునికిH430  తెలియుననిH3045  స్త్రీతో చెప్పగా
6
స్త్రీH802  ఆ వృక్షముH6086  ఆహారమునకుH3978  మంచిదియుH2896 , కన్నులకుH5869  అందమైనదియుH8378 , వివేకమిచ్చుH7919  రమ్యమైనదియునైయుండుటH2530  చూచినప్పుడుH7200  ఆమె దాని ఫలముH6529 లలోH4480  కొన్ని తీసికొనిH3947  తిని తనతోపాటుH5973  తన భర్తకుH376 నుH1571  ఇచ్చెనుH5414 , అతడుకూడ తినెనుH398 ;
7
అప్పుడు వారిద్దరిH8147  కన్నులుH5869  తెరవబడెనుH6491 ; వారు తాము దిగంబరులమనిH5903  తెలిసికొనిH3045  అంజూరపుH8384  ఆకులుH5929  కుట్టిH8609  తమకు కచ్చడములనుH2290  చేసికొనిరిH6213 .
8
చల్లH7307 పూటనుH3117  ఆదామునుH121  అతని భార్యయుH802  తోటలోH1588  సంచరించుచున్నH1980  దేవుడైనH430  యెహోవాH3068  స్వరమునుH6963  వినిH8085 , దేవుడైనH430  యెహోవాH3068  ఎదుటిH6440 కిH4480  రాకుండH2244  తోటచెట్లH6086  మధ్యనుH8432  దాగుకొనగాH2244 
9
దేవుడైనH430  యెహోవాH3068  ఆదాముH121 నుH413  పిలిచిH7121  నీవు ఎక్కడH335  ఉన్నావనెను.
10
అందుకతడు నేనుH595  తోటలోH1588  నీ స్వరముH6963  వినినప్పుడుH8085  దిగంబరినిగాH5903  నుంటిని గనుకH3588  భయపడిH3372  దాగుకొంటిననెనుH2244 .
11
అందుకాయన నీవుH859  దిగంబరివనిH5903  నీకు తెలిపినH5046 వాడెవడుH4310 ? నీవు తినH398 కూడదనిH1115  నేను నీ కాజ్ఞాపించినH6680  వృక్షఫలములుH6086  తింటివాH398 ? అని అడిగెనుH559 .
12
అందుకు ఆదాముH120  నాతోH5973  నుండుటకు నీవు నాకిచ్చినH5414  ఈ స్త్రీయేH802  ఆ వృక్షఫలములుH6086  కొన్నిH4480  నా కియ్యగాH5414  నేను తింటిH398 ననెనుH559 .
13
అప్పుడు దేవుడైనH430  యెహోవాH3068  స్త్రీతోH802  నీవు చేసినదిH6213  యేమిటనిH4100  అడుగగాH559  స్త్రీH802  సర్పముH5175  నన్ను మోసపుచ్చినందునH5377  తింటిH398 ననెనుH559 .
14
అందుకు దేవుడైనH430  యెహోవాH3068  సర్పముH5175 తోH413  నీవు దీనిH2063  చేసిH6213 నందునH3588  పశువుH929 లన్నిటిH3605 లోనుH4480  భూH7704 జంతువుH2416 లన్నిటిH3605 లోనుH4480  నీవుH859  శపించబడినదానివైH779  నీ కడుపుH1512 తోH5921  ప్రాకుచుH1980  నీవు బ్రదుకుH2416  దినముH3117 లన్నియుH3605  మన్నుH6083  తిందువుH1398 
15
మరియు నీకును స్త్రీకిH802 నిH996  నీ సంతానమునకునుH2233  ఆమె సంతానమునకునుH2233  వైరముH342  కలుగజేసెదనుH7896 . అదిH1931  నిన్ను తలమీదH7218  కొట్టునుH7779 ; నీవుH859  దానిని మడిమెH6119  మీద కొట్టుదువనిH7779  చెప్పెను.
16
ఆయన స్త్రీH802 తోH413  నీ ప్రయాసమునుH6093  నీ గర్భవేదననుH2032  నేను మిక్కిలిH7235  హెచ్చించెదనుH7235 ; వేదనతోH6089  పిల్లలనుH1121  కందువుH3205 ; నీ భర్తH376 యెడలH413  నీకు వాంఛ కలుగునుH8669 ; అతడుH1931  నిన్ను ఏలుననిH4910  చెప్పెనుH559 .
17
ఆయన ఆదాముతోH121  నీవు నీ భార్యH802 మాటH6963  వినిH8085  తినH398 వద్దనిH3808  నేను నీ కాజ్ఞాపించినH6680  వృక్షఫలములుH6086  తింటివిH398  గనుక నీ నిమిత్తముH5668  నేలH127  శపింపబడియున్నదిH779 ; ప్రయాసముతోనేH6093  నీవు బ్రదుకుH2416  దినముH3117 లన్నియుH3605  దాని పంట తిందువుH398 ;
18
అది ముండ్ల తుప్పలనుH6975  గచ్చపొదలనుH1863  నీకు మొలిపించునుH6779 ; పొలములోనిH7704  పంటH6212  తిందువుH398 ;
19
నీవు నేలH127 కుH413  తిరిగి చేరుH7725 వరకుH5704  నీ ముఖపుH639  చెమటH2188  కార్చి ఆహారముH3899  తిందువుH398 ; ఏలయనగాH3588  నేలH127 నుండిH4480  నీవు తీయబడితివిH3947 ; నీవుH859  మన్నేH6083  గనుక తిరిగిH413  మన్నైH6083 పోదువనిH7725  చెప్పెనుH559 .
20
ఆదాముH121  తన భార్యకుH802  హవ్వH2332  అని పేరు పెట్టెనుH7121 . ఏలయనగాH3588  ఆమెH1931  జీవముగలH2416  ప్రతివానికినిH3605  తల్లిH517 .
21
దేవుడైనH430  యెహోవాH3068  ఆదామునకునుH121  అతని భార్యకునుH802  చర్మపుH5785  చొక్కాయిలనుH3801  చేయించిH6213  వారికి తొడిగించెనుH3847 .
22
అప్పుడు దేవుడైనH430  యెహోవాH3068  ఇదిగోH2005  మంచిH2896  చెడ్డలనుH7451  ఎరుగునట్లుH3045 , ఆదాము మనలోH4480  ఒకనివంటిH259 వాడాయెనుH1961 . కాబట్టిH6258  అతడు ఒక వేళH6435  తన చెయ్యిH3027  చాచిH7971  జీవH2416  వృక్షఫలమునుH6086  కూడH1571  తీసికొనిH3947  తినిH398  నిరంతరముH5769  జీవించునేమోH2425  అని
23
దేవుడైనH430  యెహోవాH3068  అతడు ఏH8033  నేలH127 నుండిH4480  తీయబడెనోH3947  దానిH853  సేద్యపరచుటకుH5647  ఏదెనుH5731  తోటH1588 లోనుండిH4480  అతని పంపివేసెనుH7971 .
24
అప్పుడాయన ఆదామునుH120  వెళ్లగొట్టిH1644  ఏదెనుH5731  తోటకుH1588  తూర్పుదిక్కుH6924 నH4480  కెరూబులనుH3742 , జీవH2416 వృక్షమునకుH6086  పోవు మార్గమునుH1870  కాచుటకుH8104  ఇటు అటు తిరుగుచున్నH2015  ఖడ్గH2719 జ్వాలనుH3858  నిలువబెట్టెనుH7931 .