ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
దేవుడుH430  యాకోబుH3290 తోH413  నీవు లేచిH6965  బేతేలునకుH1008  వెళ్లిH5927  అక్కడH8033  నివసించిH3427 , నీ సహోదరుడైనH251  ఏశావుH6215  ఎదుటH6440  నుండిH4480  నీవు పారిపోయినప్పుడుH1272  నీకు కనబడినH7200  దేవునికిH410  అక్కడH8033  బలిపీఠమునుH4196  కట్టుమనిH6213  చెప్పగాH559 
2
యాకోబుH3290  తన యింటివారిH1004 తోనుH413  తనయొద్దH5973  నున్నవారందరిH3605 తోనుH413  మీ యొద్దనున్నH8432  అన్యH5236 దేవతలనుH430  పారవేసిH5493  మిమ్మును మీరు శుచిపరచుకొనిH2891  మీ వస్త్రములనుH8071  మార్చుకొనుడిH2498 .
3
మనము లేచిH6965  బేతేలునకుH1008  వెళ్లుదముH5927 ; నాశ్రమH6869  దినమునH3117  నాకుత్తరమిచ్చిH6030  నేను వెళ్లినH1980  మార్గమునH1870  నాకు తోడైH5973 యుండినH1961  దేవునికిH410  బలిపీఠమునుH4196  అక్కడH8033  కట్టెదననిH6213  చెప్పెనుH559 .
4
వారు తమయొద్దనున్నH3027  అన్యH5326 దేవతH430 లన్నిటినిH3605  తమ చెవులనున్నH241  పోగులనుH5141  యాకోబుH3290 నకుH413  అప్పగింపగాH5414  యాకోబుH3290  షెకెముH7927  దగ్గరనున్నH5973  మస్తకి వృక్షముH424  క్రిందH8478  వాటిని దాచిపెట్టెనుH2934 .
5
వారు ప్రయాణమై పోయినప్పుడుH5265 , దేవునిH430 భయముH2847  వారి చుట్టున్నH5439  పట్టణములH5892 మీదH5921  నుండెనుH961  గనుక వారు యాకోబుH3290  కుమారులనుH1121  తరుమH7291 లేదుH3808 .
6
యాకోబునుH3290  అతనితోనున్నH5973  జనుH5971 లందరునుH3605  కనానులోH3667  లూజుకుH3870 , అనగా బేతేలునకుH1008  వచ్చిరిH935 .
7
అతడు తన సహోదరునిH251  యెదుటH6440  నుండిH4480  పారిపోయినప్పుడుH1272  దేవుడH430 క్కడH8033  అతనికిH13  ప్రత్యక్షమాయెను గనుక అక్కడH8033  బలిపీఠమునుH4196  కట్టిH1129  ఆ చోటికిH4725  ఏల్‌బేతేలనుH416  పేరుపెట్టిరిH7121 .
8
రిబ్కాH7259  దాదియైనH3243  దెబోరాH1683  చనిపోయిH4191  బేతేలునకుH1008  దిగువనున్నH8478  సింధూరవృక్షముH437  క్రిందH8478  పాతిపెట్టబడెనుH6912 , దానికి అల్లోనుబాకూత్H439  అను పేరుH8034  పెట్టబడెనుH7121 .
9
యాకోబుH3290  పద్దనరాముH6307 నుండిH4480  వచ్చుచుండగాH935  దేవుడుH430  తిరిగిH5750  అతనికి ప్రత్యక్షమైH7200  అతని నాశీర్వదించెనుH1288 .
10
అప్పుడు దేవుడుH430  అతనితో నీ పేరుH8034  యాకోబుH3290 ; ఇకమీదటH5750  నీ పేరుH8034  యాకోబుH3290  అనH7121 బడదుH3808 ; నీ పేరుH8034  ఇశ్రాయేలుH3478  అని చెప్పిH559  అతనికి ఇశ్రాయేలుH3478  అను పేరుH8034 పెట్టెనుH7121 .
11
మరియు దేవుడుH430  నేనుH589  సర్వశక్తిగలH7706  దేవుడనుH410 ; నీవు ఫలించిH6509  అభివృద్ధి పొందుముH7235 . జనమునుH1471  జనములH1471  సమూహమునుH6951  నీవలనH4480  కలుగునుH1961 ; రాజులునుH4428  నీ గర్భవాసమునH2504  పుట్టెదరుH3318 .
12
నేను అబ్రాహామునకునుH85  ఇస్సాకునకునుH3327  ఇచ్చినH5414  దేశముH776  నీకిచ్చెదనుH5414 ; నీ తరువాతH310  నీ సంతానమునకుH2233  ఈ దేశముH776  నిచ్చెదననిH5414  అతనితోH413  చెప్పెనుH559 .
13
దేవుడుH430  అతనితో మాటలాడినH1696  స్థలముH4725 నుండిH4480  పరమునకు వెళ్లెనుH5927 .
14
ఆయన తనతోH854  మాటలాడినH1696 చోటH4725  యాకోబుH3290  ఒక స్తంభముH4676 , అనగా రాతిH68 స్తంభముH4678  కట్టించిH5324  దానిమీదH5921  పానార్పణముH5262  చేసిH5258  నూనెయుH8081  దానిమీదH5921  పోసెనుH3332 .
15
తనతో దేవుడుH430  మాటలాడినH1696 చోటికిH4725  యాకోబుH3290  బేతేలనుH1008  పేరు పెట్టెనుH7121 . వారు బేతేలుH1008 నుండిH4480  ప్రయాణమైపోయిరిH5265 .
16
ఎఫ్రాతాకుH672  వెళ్లుH935  మార్గములో మరికొంత దూరముH3530  ఉన్నప్పుడుH  రాహేలుH7354  ప్రసవించుచుH3205  ప్రసవవేదనతోH7185  ప్రయాసపడెనుH3205 .
17
ఆమె ప్రసవమువలనH3205  ప్రయాసపడుచున్నప్పుడుH7185  మంత్రసానిH3205  ఆమెతో భయH3372 పడకుముH408 ; ఇదియుH2088  నీకు కుమారుడగుననిH1121  చెప్పెనుH559 .
18
ఆమె మృతిబొందెనుH4191 ; ప్రాణముH5315  పోవుచుండగాH3318  ఆమె అతని పేరుH8034  బెనోనిH1126  అనెనుH7121 ; అతని తండ్రిH1  అతనికి బెన్యామీనుH1144  అను పేరుH8034  పెట్టెనుH7121 .
19
అట్లు రాహేలుH7354  మృతిబొందిH4191  బేత్లెహేమనుH1035  ఎఫ్రాతాH672  మార్గమునH1870  పాతి పెట్టబడెనుH6912 .
20
యాకోబుH3290  ఆమె సమాధిH6900 మీదH5921  ఒక స్తంభముH4676  కట్టించెనుH5324 . అది నేటిH3117  వరకుH5704  రాహేలుH7354  సమాధిH6900  స్తంభముH4678 .
21
ఇశ్రాయేలుH3478  ప్రయాణమైపోయిH5265  మిగ్దల్H4026  ఏదెరుH4029  కవతలH1973  తన గుడారముH168  వేసెనుH5186 .
22
ఇశ్రాయేలుH3478  ఆH1931  దేశములోH776  నివసించుచున్నప్పుడుH7931  రూబేనుH7205  వెళ్లిH1980  తన తండ్రిH1  ఉపపత్నియైనH6370  బిల్హాతోH1090  శయనించెనుH7901 ; ఆ సంగతి ఇశ్రాయేలునకుH3478  వినబడెనుH8085 .
23
యాకోబుH3290  కుమారులుH1121  పంH6240 డ్రెండుగురుH8147 , యాకోబుH3290  జ్యేష్ఠకుమారుడగుH1060  రూబేనుH7205 , షిమ్యోనుH8095 , లేవిH3878 , యూదాH3063 , ఇశ్శాఖారుH3485 , జెబూలూనుH2074 ; వీరు లేయాH3812  కుమారులుH1121 .
24
రాహేలుH7354  కుమారులుH1121  యోసేపుH3130 , బెన్యామీనుH1144 .
25
రాహేలుH7354  దాసియైనH8198  బిల్హాH1090  కుమారులుH1121  దానుH1835 , నఫ్తాలిH5321 .
26
లేయాH3812  దాసియైనH8198  జిల్పాH2153  కుమారులుH1121  గాదుH1410 , ఆషేరుH836  వీరు పద్దనరాములోH6307  యాకోబునకుH3290  పుట్టినH3205  కుమారులుH1121 .
27
అబ్రాహామునుH85  ఇస్సాకునుH3327  పరదేశులైయుండినH1481  మమ్రేలోH4471  కిర్యతర్బాకుH7153  తన తండ్రియైనH1  ఇస్సాకుH3327 నొద్దకుH413  యాకోబుH3290  వచ్చెనుH935 . అదే హెబ్రోనుH2275 .
28
ఇస్సాకుH3327  బ్రదికిన దినములుH3117  నూటH3967  ఎనుబదిH8084  సంవత్సరములుH8141 .
29
ఇస్సాకుH3327  కాలముH3117  నిండినH7649  వృద్ధుడైH2205  ప్రాణముH1478  విడిచి మృతిబొందిH4191  తన పితరులH5971  యొద్దకుH413  చేర్చబడెనుH622 . అతని కుమారులైనH1121  ఏశావుH6215  యాకోబులుH3290  అతని పాతిపెట్టిరిH6912 .