ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఆదాముH121  వంశావళిH8435  గ్రంథముH5612  ఇదేH2088 . దేవుడుH430  ఆదామునుH121  సృజించినH1254  దినమునH3117  దేవునిH430  పోలికెగాH1823  అతని చేసెనుH6213 ;
2
మగవానిగానుH2145  ఆడుదానిగానుH5347  వారిని సృజించిH1254  వారు సృజించబడినH1254  దినమునH3117  వారిని ఆశీర్వదించిH1288  వారికి నరులని పేరుH8034  పెట్టెనుH7121 .
3
ఆదాముH121  నూటH3967  ముప్పదిH7970  యేండ్లుH8141  బ్రదికిH2421  తన పోలికెగాH1823  తన స్వరూపమునH6754  కుమారుని కనిH3205  అతనికి షేతుH8352  అను పేరుH8034  పెట్టెనుH7121 .
4
షేతునుH8352  కనినH3205  తరువాతH310  ఆదాముH121  బ్రదికిన దినములుH3117  ఎనిమిదిH8083 వందలH3967  ఏండ్లుH8141 ; అతడు కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
5
ఆదాముH121  బ్రదికిన దినముH3117 లన్నియుH3605  తొమి్మదిH8672 వందలH3967  ముప్పదిH7970  యేండ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
6
షేతుH8352  నూటH3967  అయిH2568 దేండ్లుH8141  బ్రదికిH2421  ఎనోషునుH583  కనెనుH3205 .
7
ఎనోషునుH583  కనినH3205  తరువాతH310  షేతుH8352  ఎనిమిదిH8083 వందలH3967  ఏH7651 డేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
8
షేతుH8352  బ్రదికినH1961  దినముH3117 లన్నియుH3605  తొమి్మదిH8672 వందలH3967  పండ్రెంH8147 డేండ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
9
ఎనోషుH583  తొంబదిH8673  సంవత్సరములుH8141  బ్రదికిH2421 , కేయినానుH7018 ను కనెనుH3205 .
10
కేయినానునుH7018  కనినH3205  తరువాతH310  ఎనోషుH583  ఎనిమిదిH8083  వందలH3967  పదునైH2568 దేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
11
ఎనోషుH583  దినముH3117 లన్నియుH3605  తొమి్మదిH8672 వందలH3967  అయిH2568 దేండ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
12
కేయినానుH7018  డెబ్బదిH7657  యేండ్లుH8141  బ్రదికిH2421  మహలలేలునుH4111  కనెనుH3205 .
13
మహలలేలునుH4111  కనినH3205  తరువాతH310  కేయినానుH7018  ఎనిమిదిH8083  వందలH3967  నలువదిH705  యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
14
కేయినానుH7018  దినముH3117 లన్నియుH3605  తొమి్మదిH8672 వందలH3967  పదిH6235  యేండ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
15
మహలలేలుH4111  అరువదిH8346  యైH2568 దేండ్లుH8141  బ్రదికిH2421  యెరెదునుH3382  కనెను.
16
యెరెదునుH3382  కనినH3205  తరువాతH310  మహలలేలుH4111  ఎనిమిదిH8083  వందలH3967  ముప్పదిH7970 యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
17
మహలలేలుH4111  దినముH3117 లన్నియుH3605  ఎనిమిదిH8083 వందలH3967  తొంబదిH8673 యైదేంH2568 డ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
18
యెరెదుH3382  నూటH3967  అరువదిH8346  రెండేంH8147 డ్లుH8141  బ్రదికిH2421  హనోకునుH2585  కనెనుH3205 .
19
హనోకునుH2585  కనినH3205  తరువాతH310  యెరెదుH3382  ఎనిమిదిH8083  వందలH3967 యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
20
యెరెదుH3382  దినముH3117 లన్నియుH3605  తొమి్మదిH8672 వందలH3967  అరువదిH8346 రెండేంH8147 డ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
21
హనోకుH2585  అరువదిH8346  యైదేంH2568 డ్లుH8141  బ్రదికిH2421  మెతూషెలనుH4968  కనెనుH3205 .
22
హనోకుH2585  మెతూషెలనుH4968  కనినH3205  తరువాతH310  మూడుH7969  వందలH3967 యేండ్లుH8141  దేవునిH430 తోH854  నడుచుచుH1980  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
23
హనోకుH2585  దినముH3117 లన్నియుH3605  మూడుH7969 వందలH3967  అరువదిH8346 యైదేంH2568 డ్లుH8141 .
24
హనోకుH2585  దేవునిH430 తోH854  నడిచినH1980  తరువాత దేవుడతనిH430  తీసికొనిపోయెనుH3947  గనుకH3588  అతడు లేకపోయెనుH369 .
25
మెతూషెలH4968  నూటH3967  ఎనుబదిH8084 యేడేంH7651 డ్లుH8141  బ్రదికిH2421  లెమెకునుH3929  కనెనుH3205 .
26
మెతూషెలH4968  లెమెకునుH3929  కనినH3205  తరువాతH310  ఏడుH7651  వందలH3967  ఎనుబదిH8084  రెండేంH8147 డ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
27
మెతూషెలH4968  దినముH3117 లన్నియుH3605  తొమి్మదిH8672 వందలH3967  అరువదిH8346  తొమి్మదిH8672 యేండ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
28
లెమెకుH3929  నూటH3967  ఎనుబదిH8084  రెండేంH8147 డ్లుH8141  బ్రదికిH2421  ఒక కుమారునిH1121  కనిH3205 
29
భూమినిH127  యెహోవాH3068  శపించిH779 నందువలనH4480  కలిగిన మన చేతులH127  కష్టముH6093  విషయములోనుH4480  మన పనిH4639  విషయములోనుH4480  ఇతడుH2088  మనకు నెమ్మదిH5162  కలుగజేయుననుకొనిH4480  అతనికి నోవహుH5146  అని పేరుH8034 
30
లెమెకుH3929  నోవహునుH5146  కనినH3205  తరువాతH310  ఏH2568 నూటH3967  తొంబదిH8673 యైదేంH2568 డ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
31
లెమెకుH3929  దినముH3117 లన్నియుH3605  ఏడుH7651 వందలH3967  డెబ్బదిH7657 యేడేంH7651 డ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .
32
నోవహుH5146  ఐదుH2568 వందలH3967  యేండ్లుH8141  గలవాడైH1961  షేమునుH8035  హామునుH2526  యాపెతునుH3315  కనెనుH3205 .