ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఇస్సాకుH3327  యాకోబునుH3290  పిలిపించిH7121  నీవు కనానుH3667  కుమార్తెH1323 లలోH4480  ఎవతెను వివాహముH802  చేసికొనH3947 కూడదుH3808 .
2
నీవు లేచిH6965  పద్దనరాములోనున్నH6307  నీ తల్లికిH517  తండ్రియైనH1  బెతూయేలుH1328  ఇంటికిH1004  వెళ్లిH1980  అక్కడ నీ తల్లిH517  సహోదరుడగుH251  లాబానుH3837  కుమార్తెH1323 లలోH4480  ఒకదానిని వివాహముH802  చేసికొనుమనిH3947  యతనికిH413  ఆజ్ఞాపించిH6680 
3
సర్వశక్తిగలH7706  దేవుడుH410  నిన్ను ఆశీర్వదించిH1288  నీవు అనేకH6951  జనములH5971 గునట్లుH1961  నీకు సంతానాభివృద్ధి కలుగజేసిH6509  నిన్ను విస్తరింపజేసిH7235  నీవు పరవాసివైనH4033  దేశమునుH776 , అనగా దేవుడుH430  అబ్రాహామునH85  కిచ్చినH5414  దేశమునుH776 , నీవుH853  స్వాస్థ్యముగా చేసికొనునట్లుH3423 
4
ఆయన నీకుH853 , అనగా నీకును నీతోH854  కూడ నీ సంతానమునకునుH2233  అబ్రాహామునకుH85  అనుగ్రహించిన ఆశీర్వాదమునుH1293  దయచేయునుగాకH5414  అని అతని దీవించిH1293 
5
యాకోబునుH3290  పంపివేసెనుH7971 . అతడు పద్దనరాములోనున్నH6307  సిరియావాడగుH761  బెతూయేలుH1328  కుమారుడునుH1121 , యాకోబుH3290  ఏశావులH6215  తల్లియగుH517  రిబ్కాH7259  సహోదరుడునైనH251  లాబానుH3837 నొద్దకుH413  వెళ్లెనుH1980 .
6
ఇస్సాకుH3327  యాకోబునుH320  దీవించిH1288 , పద్దనరాములోH6307  పెండ్లిH802 చేసికొనిH3947  వచ్చుటకై అతని నక్కడికిH8033  పంపెననియుH7971 , అతని దీవించినప్పుడుH1288  నీవు కనానుH3667  దేశపు కుమార్తెH1323 లలోH4480  ఎవరిని పెండ్లిH802  చేసిH3947 కొనవద్దనిH3808  అతనికి ఆజ్ఞాపించెననియుH6680 
7
యాకోబుH3290  తన తల్లిH517 దండ్రులH1  మాట వినిH8085  పద్దనరామునకుH6307  వెళ్లిపోయెననియుH1980  ఏశావుH తెలిసికొనినప్పుడుH7200 , 
8
ఇదిగాక కనానుH3667  కుమార్తెలుH1323  తన తండ్రియైనH1  ఇస్సాకునకుH3327  ఇష్టురాండ్రుH5869  కారనిH7451  ఏశావునకుH6215  తెలిసినప్పుడుH7200 
9
ఏశావుH6215  ఇష్మాయేలుH3458  నొద్దకుH413  వెళ్లిH1980 , తనకున్నH853  భార్యలుగాకH802  అబ్రాహాముH85  కుమారుడైనH1121  ఇష్మాయేలుH3458  కుమార్తెయుH1323  నెబాయోతుH5032  సహోదరియునైనH269  మహలతునుH4258  కూడ పెండ్లిH802  చేసికొనెనుH3947 .
10
యాకోబుH3290  బెయేర్షెబాH884 నుండిH4480  బయలుదేరిH3318  హారానువైపుH2771  వెళ్లుచుH1980 
11
ఒకచోటH4725  చేరిH6293  ప్రొద్దుH8121  గ్రుంకిH935 నందునH3588  అక్కడH8033  ఆ రాత్రి నిలిచిపోయిH3885 , ఆ చోటిH4725  రాళ్లH68 లోH4480  ఒకటి తీసికొనిH3947  తనకు తలగడగాH4763  చేసికొనిH7760 , అక్కడH1931  పండుకొనెనుH7901 .
12
అప్పుడతడు ఒక కల కనెనుH2492 . అందులోH2009  ఒక నిచ్చెనH5551  భూమిమీదH776  నిలుపబడియుండెనుH5324 ; దానికొనH7218  ఆకాశముH8064 నంటెనుH5060 ; దానిమీద దేవునిH430  దూతలుH4397  ఎక్కుచుH5927  దిగుచునుండిరిH3381 .
13
మరియు యెహోవాH3068  దానికి పైగాH5921  నిలిచిH5324  నేనుH589  నీ తండ్రియైనH1  అబ్రాహాముH85  దేవుడనుH430  ఇస్సాకుH3327  దేవుడైనH430  యెహోవానుH3068 ; నీవుH859  పండుకొనియున్నH7901  యీ భూమినిH776  నీకును నీ సంతానమునకునుH2233  ఇచ్చెదనుH5414 .
14
నీ సంతానముH2233  భూమిమీదH776  లెక్కకు ఇసుక రేణువులవలెH6083 నగునుH1961 ; నీవు పడమటి తట్టునుH3220  తూర్పుతట్టునుH6924  ఉత్తరపు తట్టునుH6828  దక్షిణపు తట్టునుH5045  వ్యాపించెదవుH6555 , భూమియొక్కH127  వంశముH4940 లన్నియుH3605  నీ మూలముగాను నీ సంతానముH2233  మూలముగాను ఆశీర్వదింపబడునుH1288 .
15
ఇదిగోH2009  నేనుH595  నీకు తోడైయుండిH5973 , నీవు వెళ్లుH1980  ప్రతిH3605  స్థలమందు నిన్ను కాపాడుచుH8104  ఈH2063  దేశముH127 నకుH413  నిన్ను మరల రప్పించెదనుH7725 ; నేను నీతో చెప్పినదిH1696  నెరవేర్చుH6213 వరకుH5704  నిన్ను విడుH5800 వననిH3808  చెప్పగాH559 
16
యాకోబుH3290  నిద్రH8142  తెలిసిH3364  నిశ్చయముగాH403  యెహోవాH3068  ఈH2088  స్థలమందుH4725 న్నాడుH3426 ; అది నాకు తెలిH3045 యకH3808  పోయెననుకొని
17
భయపడిH3372  ఈH2088  స్థలముH4725  ఎంతోH4100  భయంకరముH3372 . ఇదిH208  దేవునిH430  మందిరమేH1004  గానిH518  వేరొకటిH369 కాదుH3808 ;
18
పరలోకపుH8064  గవినిH8179  ఇదేH2088  అనుకొనెను. తెల్లవారినప్పుడుH1242  యాకోబుH3290  లేచిH7925  తాను తలగడగాH4763  చేసికొనినH7760  రాయిH68 తీసిH3947  దానిని స్తంభముగాH4676  నిలిపిH7760  దాని కొనH7218 మీదH5921  నూనెH8081  పోసెనుH3332 .
19
మరియు అతడు ఆH1931  స్థలమునకుH4725  బేతేలనుH1008  పేరుH8034  పెట్టెనుH7121 . అయితే మొదటH7223  ఆ ఊరిH5892  పేరుH8034  లూజుH3870 .
20
అప్పుడు యాకోబుH3290  నేనుH595  తిరిగిH7725  నా తండ్రిH1  యింటికిH1004  క్షేమముగాH7965  వచ్చునట్లు దేవుడుH430  నాకు తోడైH5973 యుండిH1961 , నేనుH595  వెళ్లుచున్నH1980  యీH2088  మార్గములోH1870  నన్ను కాపాడిH8104 ,
21
తినుటకుH398  ఆహారమునుH3899  ధరించుకొనుటకుH3847  వస్త్రములనుH899  నాకు దయచేసినH5414  యెడలH518  యెహోవాH3068  నాకు దేవుడైH430 యుండునుH1961 .
22
మరియు స్తంభముగాH4676  నేను నిలిపినH7760  యీH2063  రాయిH68  దేవునిH430  మందిరH1004 మగునుH1961 ; మరియు నీవు నాకిచ్చుH5414  యావత్తులోH3605  పదియవవంతుH6237  నిశ్చయముగా నీకు చెల్లించెదననిH5414  మ్రొక్కు కొనెను.