ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యాసేపునుH3130  ఐగుప్తునకుH4714  తీసికొని వచ్చినప్పుడుH3318  ఫరోయొక్కH6547  ఉద్యోగస్థుడునుH5631  రాజసంరక్షకH2876  సేనాధిపతియునైనH8269  పోతీఫరనుH6318  నొక ఐగుప్తీయుడుH4713 , అక్కడికిH8033  అతని తీసికొనివచ్చినH3318  ఇష్మాయేలీయులH3459 యొద్దH4480 నతని కొనెనుH7069 .
2
యెహోవాH3068  యోసేపునకుH3130  తోడైH854 యుండెనుH1961  గనుక అతడుH376  వర్ధిల్లుచుH6743  తన యజమానుడగుH113  ఆ ఐగుప్తీయునిH4713  యింటH1004  నుండెనుH1961 .
3
యెహోవాH3068  అతనికి తోడైయుండెననియుH854 , అతడుH1931  చేసినH6213 దంతయుH3605  అతని చేతిలోH3027  యెహోవాH3068  సఫలము చేసెననియుH6743  అతని యజమానుడుH113  చూచినప్పుడుH7200 
4
యోసేపుH3130  మీద అతనికిH5869  కటాక్షముH2580  కలిగెనుH4672  గనుక అతని యొద్ద పరిచర్యచేయువాడాయెనుH8334 . మరియు అతడు తన యింటిH1004 మీదH5921  విచారణకర్తగాH6485  అతని నియమించి తనకు కలిగినH3426 దంతయుH3605  అతనిచేతిH3027  కప్పగించెనుH5414 .
5
అతడు తన యింటిమీదనుH1004  తనకు కలిగినH3426 దంతటిH3605 మీదనుH5921  అతని విచారణకర్తగా నియమించినH6485  కాలముH227  మొదలుకొనిH4480  యెహోవాH3068  యోసేపుH3130  నిమిత్తముH1558  ఆ ఐగుప్తీయునిH4713  యింటినిH1004  ఆశీర్వదించెనుH1288 . యెహోవాH3068  ఆశీర్వాదముH1293  యింటిలోH1004  నేమి అతనికి కలిగినH3426  సమస్తముH3605  మీదను ఉండెనుH1961 .
6
అతడు తనకు కలిగినదంతయుH3605  యోసేపుH3130  చేతిH3027  కప్పగించిH5800 , తానుH1931  ఆహారముH3899  తినుటH398  తప్ప తనకేమి ఉన్నదోH854  ఏమి లేదో విచారించినవాడుH3045  కాడుH3808 . యోసేపుH3130  రూపవంతుడునుH3303  సుందరుడునైH4758  యుండెనుH1961 .
7
అటుH428 తరువాతH310  అతని యజమానునిH113  భార్యH802  యోసేపుH3130 మీదH413  కన్నుH5869 వేసిH5375  తనతోH5973  శయనించుమనిH7901  చెప్పెనుH559 
8
అయితే అతడు ఒప్పకH3985  నా యజమానుడుH113  తనకు కలిగినH3426 దంతయుH3605  నా చేతిH3027 కప్పగించెనుగదాH5414 , నా వశమునH854  తన యింటిలోH1004  ఏమిH4100  ఉన్నదో అతడెరుH3045 గడుH3808 ; ఈH2088  యింటిలోH1004  నాకంటెH4480  పైవాడుH1419  ఎవడునుH369  లేడు.
9
నీవుH859  అతని భార్యH802 వైనందునH3588  నిన్ను తప్పH834  మరి దేనినిH3972  నా కప్పగింపకH2820  యుండH4480 లేదుH3808 . కాబట్టి నేనెట్లుH349  ఇంతH2063  ఘోరమైనH1419  దుష్కార్యముH7451  చేసిH6213  దేవునికిH430  విరోధముగా పాపముH2398  కట్టుకొందునని తన యజమానునిH113  భార్యH802 తోH413  అనెనుH559 .
10
దినH3117  దినముH3117  ఆమె యోసేపుH3130 తోH413  మాటలాడుచుండెనుH1696  గాని అతడు ఆమెతోH681  శయనించుటకైననుH7901  ఆమెతోH5973  నుండుటకైననుH1961  ఆమె మాటH413  విన్నవాడుH8085 కాడుH3808 .
11
అట్లుండగాH1961  ఒకH2088  నాడుH3117  అతడు తన పనిH4399 మీదH6213  ఇంటిలోపలికిH1004  వెళ్లినప్పుడుH935  ఇంటిH1004  మనుష్యుH376 లలోH4480  ఎవరునుH369  అక్కడH8033  లేరుH3808 .
12
అప్పుడామె ఆతని వస్త్రముH899  పట్టుకొనిH8610  తనతోH5973  శయనింపుమనిH7901  చెప్పగాH559  అతడు తన వస్త్రమునుH899  ఆమె చేతిలోH3027  విడిచి పెట్టిH5800  తప్పించుకొనిH3318  బయటికిH2351  పారిపోయెనుH5127 .
13
అతడు తన వస్త్రమునుH899  ఆమె చేతిలోH3027  విడిచిH5800  తప్పించుకొనిH5127 పోవుటH2351  ఆమె చూచినప్పుడుH7200 
14
తన యింటిH1004  మనుష్యులనుH376  పిలిచిH7121  చూడుడిH7200 , అతడు మనలను ఎగతాళి చేయుటకుH6711  ఒక హెబ్రీయునిH5680  మనయొద్దకుH413  తెచ్చియున్నాడుH935 . నాతోH5973  శయనింపవలెననిH7901  వీడు నాయొద్దకుH413  రాగాH935  నేను పెద్దH1419 కేకH6963  వేసితినిH7121 .
15
నేను బిగ్గరగాH7311  కేకH6963 వేయుటH7121  వాడు వినిH8085  నా దగ్గరH681  తన వస్త్రమునుH899  విడిచిపెట్టిH5800  తప్పించుకొనిH3318  బయటికిH2351  పారిపోయెననిH5127  వారితో చెప్పిH559 
16
అతని యజమానుడుH113  ఇంటికిH1004  వచ్చుH935 వరకుH5704  అతని వస్త్రముH899  తనదగ్గరH681  ఉంచుకొనెనుH5117 .
17
అప్పుడామె తన భర్తతోH413  ఈH428  మాటలచొప్పునH1697  చెప్పెనుH559  నీవు మనయొద్దకుH413  తెచ్చినH935  ఆ హెబ్రీH5680 దాసుడుH5650  నన్ను ఎగతాళి చేయుటకుH6711  నాయొద్దకుH413  వచ్చెనుH935 .
18
నేను బిగ్గరగాH7311  కేకH6963  వేసినప్పుడుH7121  వాడు తన వస్త్రముH899  నా దగ్గరH681  విడిచిపెట్టిH5800  తప్పించుకొని బయటికిH2351  పారిపోయెననెనుH5127 
19
కాబట్టి అతని యజమానుడుH113  ఇట్లుH1697  నీ దాసుడుH5650  నన్ను చేసెననిH6213  తన భార్యH802  తనతోH413  చెప్పినH1696  మాటలుH1697  విన్నప్పుడుH8085  కోపముతోH639  మండిపడిH2734 
20
అతనిని పట్టుకొనిH3947  రాజుH4428  ఖైదీలుH615  బంధింపబడుH631  చెరసాలలోH5470  వేయించెనుH5414 . అతడక్కడH8033  చెరసాలలోH5470  ఉండెనుH1961 .
21
అయితే యెహోవాH3068  యోసేపునకుH3130  తోడైH854 యుండిH1961 , అతనియందుH413  కనికరH2617 పడిH5186  అతనిమీదH5869  ఆ చెరసాలయొక్కH5470  అధిపతికిH8269  కటాక్షముH2580  కలుగునట్లుచేసెనుH5414 .
22
చెరసాలH1004  అధిపతిH8269  ఆ చెరసాలH1004 లోనున్నH5470  ఖైదీలH615 నందరినిH3605  యోసేపుH3130  చేతిH3027 కప్పగించెనుH5414 . వారక్కడH8033  ఏమిH4100  చేసిరోH6213  అదంతయుH3605  అతడేH1931  చేయించువాడుH6213 .
23
యెహోవాH3068  అతనికి తోడైH854 యుండెనుH1961  గనుక ఆ చెరసాలH1004  అధిపతిH8269  అతని చేతికిH3027  అప్పగింపబడిన దేనిగూర్చియుH3605  విచారణH7200  చేయకయుండెనుH369 . అతడుH1931  చేయునదిH6213  యావత్తుH3605  యెహోవాH3068  సఫలమగునట్లు చేసెనుH6743 .