ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యాకోబుH3290  తన కుమారులనుH1121  పిలిపించిH7121  యిట్లనెనుH559 . మీరుకూడి రండిH622 , అంత్యH319  దినములలోH3117  మీకు సంభవింపబోవుH7122  సంగతులనుH853  మీకు తెలియచేసెదనుH5046 .
2
యాకోబుH3290  కుమారులారాH1121 , కూడివచ్చిH6908  ఆలకించుడిH8085  మీ తండ్రియైనH1  ఇశ్రాయేలుH3478  మాట వినుడిH8085 .
3
రూబేనూH7205 , నీవుH859  నా పెద్ద కుమారుడవుH1060  నా శక్తియుH3581  నా బలముయొక్కH202  ప్రథమఫలమునుH7225  ఔన్నత్యాH7613 తిశయమునుH3499  బలాH5794 తిశయమునుH3499  నీవే.
4
నీళ్లవలెH4325  చంచలుడవైH6349  నీవు అతిశయముH3498  పొందవుH408  నీ తండ్రిH1  మంచముమీదిH4904  కెక్కితివిH5927  దానిని అపవిత్రము చేసితివిH2490  అతడు నా మంచముమీదిH3326  కెక్కెనుH5927 .
5
షిమ్యోనుH8095  లేవిH3878  అనువారు సహోదరులుH251  వారి ఖడ్గములుH4380  బలాత్కారపుH2555  ఆయుధములుH3627 .
6
నా ప్రాణమాH5315 , వారి ఆలోచనలోH5475  చేరH935 వద్దుH408  నా ఘనమాH3519 , వారి సంఘముతోH6951  కలిసికొనH3161 వద్దుH408  వారు, కోపమువచ్చిH639  మనుష్యులనుH376  చంపిరిH2026  తమ స్వేచ్ఛచేతH7522  ఎద్దుల గుదికాలి నరములనుH7791  తెగగొట్టిరిH6131 .
7
వారికోపముH639  వేండ్రమైనదిH5794  వారి ఉగ్రతయుH5678  కఠినమైనదిH7185  అవి శపింపబడునుH779  యాకోబులోH3290  వారిని విభజించెదనుH2505  ఇశ్రాయేలులోH3478  వారిని చెదరగొట్టెదనుH6327 .
8
యూదాH3063 , నీ సహోదరులుH251  నిన్ను స్తుతించెదరుH3034  నీ చెయ్యిH3027  నీ శత్రువులH341  మెడమీదH6203  ఉండును నీ తండ్రిH1  కుమారులుH1121  నీ యెదుట సాగిలపడుదురుH7812 .
9
యూదాH3063  కొదమH1482  సింహముH738  నా కుమారుడాH1121 , నీవు పట్టినదానిH3766  తిని వచ్చితివిH5927  సింహమువలెనుH738  గర్జించు ఆడు సింహమువలెనుH3833  అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెనుH7257  అతని లేపుH6965 వాడెవడుH4100 ?
10
షిలోహుH7886  వచ్చుH935 వరకుH5704  యూదాH3063  యొద్దనుండిH4480  దండముH7626  తొలH5493 గదుH3808  అతని కాళ్లH7272  మధ్యH996 నుండిH4480  రాజదండముH2710  తొలH5493 గదుH3808  ప్రజలుH5971  అతనికి విధేయులైయుందురుH3349 .
11
ద్రాక్షావల్లికిH8321  తన గాడిదనుH860  ఉత్తమ ద్రాక్షావల్లికిH1612  తన గాడిదపిల్లనుH5895  కట్టిH631  ద్రాక్షారసములోH3196  తన బట్టలనుH5497  ద్రాక్షలH6025  రక్తములోH1818  తన వస్త్రమునుH3830  ఉదుకునుH3526 .
12
అతని కన్నులుH5869  ద్రాక్షారసముH3196 చేతH4480  ఎఱ్ఱగానుH2447  అతని పళ్లుH8127  పాలH2461 చేతH4480  తెల్లగానుH3836  ఉండును.
13
జెబూలూనుH2074  సముద్రపుH3220  రేవునH2348  నివసించునుH7931  అతడు ఓడలకుH591  రేవుగాH2348  ఉండును అతని పొలిమేరH3411  సీదోనుH6721 వరకుH5921  నుండును.
14
ఇశ్శాఖారుH3485  రెండు దొడ్లH4942  మధ్యనుH996  పండుకొనియున్నH7257  బలమైనH1634  గార్దభముH2543 .
15
అతడు విశ్రాంతిH4496  మంచిదగుటయుH2896  ఆ భూమిH776  రమ్యమైనదగుటయుH5276  చూచెనుH7200  గనుక అతడు మోయుటకుH5445  భుజముH7926  వంచుకొనిH5186  వెట్టిచేయుH4522  దాసుడH5647 గునుH1961 .
16
దానుH1835  ఇశ్రాయేలుH3478  గోత్రికులవలెH7626  తన ప్రజలకుH5971  న్యాయము తీర్చునుH1777 .
17
దానుH1835  త్రోవH734 లోH5921  సర్పముగానుH5175  దారిH1870 లోH5921  కట్లపాముగానుH8207  ఉండునుH1961 . అది గుఱ్ఱపుH5483  మడిమెలుH6119  కరచునుH5391  అందువలన ఎక్కువాడుH7392  వెనుకకుH268  పడునుH5307 .
18
యెహోవాH3068 , నీ రక్షణకొరకుH3444  కనిపెట్టియున్నానుH6960 .
19
బంటుల గుంపుH1416  గాదునుH1410  కొట్టునుH1464  అతడుH1931  మడిమెనుH6119  కొట్టునుH1464 .
20
ఆషేరుH836 నొద్దH4480  శ్రేష్ఠమైనH8082  ఆహారముH3899  కలదు రాజులకుH4428  తగిన మధుర పదార్థములనుH4574  అతడిచ్చునుH5414 .
21
నఫ్తాలిH5321  విడువబడినH7971  లేడిH355  అతడు ఇంపైనH8233 మాటలుH561  పలుకునుH5414 .
22
యోసేపుH3130  ఫలించెడిH6509  కొమ్మH1121  ఊటH5869  యొద్దH5921  ఫలించెడిH6509  కొమ్మH1323  దాని రెమ్మలుH1323  గోడH7791 మీదికిH5921  ఎక్కి వ్యాపించునుH6805 .
23
విలుకాండ్రుH1167  అతని వేధించిరిH4843  వారు బాణములను వేసిH7232  అతని హింసించిరిH7852 .
24
యాకోబుH3290  కొలుచు పరాక్రమశాలియైనవానిH46  హస్తబలమువలనH3027  అతని విల్లుH2220  బలమైనదగునుH6339 . ఇశ్రాయేలునకుH3478  బండయుH68  మేపెడివాడునుH7462  ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రిH1  దేవునిH410 వలననుH4480  పైH5920 నుండిH4480  మింటి దీవెనలతోనుH1293 
25
క్రిందH8478  దాగియున్నH7257  అగాధజలములH8415  దీవెనలతోనుH1293  స్తనములH7699  దీవెనలతోనుH1293  గర్భములH7356  దీవెనలతోనుH1293  నిన్ను దీవించుH1288  సర్వశక్తునిH7706  దీవెనవలననుH1293  అతని బాహుబలముH386  దిట్టపరచబడునుH6339 
26
నీ తండ్రిH1  దీవెనలుH1293  నా పూర్వికులH2029  దీవెనలH1293 పైనిH5921  చిరకాలH5769  పర్వతములకంటెH1389  హెచ్చుగ ప్రబలమగునుH1396 . అవి యోసేపుH3130  తలమీదనుH6936  తన సహోదరులH251 నుండిH4480  వేరుపరచబడినH5139  వాని నడినెత్తిమీదనుH7218  ఉండునుH1961 .
27
బెన్యామీనుH1144  చీల్చునట్టిH2963  తోడేలుH2061  అతడు ఉదయమందుH1242  ఎరనుH5706  తినిH398  అస్తమయమందుH6153  దోపుడుసొమ్ముH7998  పంచుకొనునుH2505 .
28
ఇవిH428  అన్నియుH3605  ఇశ్రాయేలుH3478  పంH6240 డ్రెండుH8147  గోత్రములుH7626 . వారి తండ్రిH1  వారిని దీవించుచుH1288  వారితో చెప్పినదిH1696  యిదేH2063 . ఎవరిH376  దీవెన చొప్పునH1293  వారిని దీవించెనుH1288 .
29
తరువాత అతడు వారి కాజ్ఞాపించుచుH6680  ఇట్లనెనుH559  నేనుH589  నా స్వజనులH5971 యొద్దకుH413  చేర్చబడుచున్నానుH622 .
30
హిత్తీయుడైనH2850  ఎఫ్రోనుH6085  భూమియందున్నH7704  గుహH4631 లోH413  నా తండ్రులH1  యొద్దH413  నన్ను పాతిపెట్టుడిH6912 . ఆ గుహH4631  కనానుH3667  దేశమందలిH776  మమ్రేH4471  యెదుటనున్నH6440  మక్పేలాH4375  పొలములోH7704  ఉన్నది. అబ్రాహాముH85  దానిని ఆ పొలమునుH7704  హిత్తీయుడగుH2850  ఎఫ్రోనుH6085 యొద్దH4480  శ్మశాన భూమిH6913  కొరకు స్వాస్థ్యముగాH272  కొనెనుH7069 .
31
అక్కడనేH8033  వారు అబ్రాహామునుH85  అతని భార్యయైనH802  శారానుH8283  పాతిపెట్టిరిH6912 ; అక్కడనేH8033  ఇస్సాకునుH3327  అతని భార్యయైనH802  రిబ్కానుH7259  పాతిపెట్టిరిH6912 ; అక్కడనేH8033  నేను లేయానుH3812  పాతిపెట్టితినిH6912 .
32
ఆ పొలమునుH7704  అందులోనున్నH854  గుహయుH4631  హేతుH2845  కుమారులH1121  యొద్దH4480  కొనబడినదనెనుH4735 .
33
యాకోబుH3290  తన కుమారులH1121  కాజ్ఞాపించుటH6680  చాలించిH3615  మంచముH4296 మీదH5921  తన కాళ్లుH7272  ముడుచుకొనిH622  ప్రాణమువిడిచిH1478  తన స్వజనులH5971 యొద్దకుH413  చేర్చబడెనుH622 .