ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఇస్సాకుH3327  వృద్ధుడైH2204  అతని కన్నులకుH5869  మందదృష్టిH3543  కలిగినప్పుడు అతడు తన పెద్దH1419  కుమారుడైనH1121  ఏశావుతోH6215  నా కుమారుడాH1121 , అని అతని పిలువగాH7121  అతడు చిత్తము నాయనాH2009  అని అతనితోH413 ననెనుH559 .
2
అప్పుడుH4994  ఇస్సాకుH  ఇదిగోH2009  నేను వృద్ధుడనుH224 , నా మరణH4194 దినముH3117  నాకు తెలిH3045 యదుH3808 .
3
కాబట్టిH6258  నీవు దయచేసిH4994  నీ ఆయుధములైనH3627  నీ అంబుల పొదినిH8522  నీ విల్లునుH7198  తీసికొనిH5375  అడవికిH7704  పోయిH3318  నాకొరకు వేటాడి మాంసముH6718  తెమ్ముH6679 .
4
నేను చావకH4191  మునుపుH2962  నిన్ను నేనుH5315  ఆశీర్వదించునట్లుH1288  నాకిష్టమైనH157  రుచిగల భోజ్యములనుH4303  సిద్ధపరచిH6213  నేను తినుటకైH398  నాయొద్దకు తెమ్మనిH935  చెప్పెనుH559 .
5
ఇస్సాకుH3327  తన కుమారుడగుH1121  ఏశావుH6215 తోH413  ఇట్లు చెప్పుచుండగాH1696  రిబ్కాH7259  వినుచుండెనుH8085 . ఏశావుH6215  వేటాడిH6679  మాంసముH6718  తెచ్చుటకుH935  అడవికిH7704  వెళ్లెనుH1980 .
6
అప్పుడు రిబ్కాH7259  తన కుమారుడగుH1121  యాకోబునుH3290  చూచి ఇదిగోH2009  నీ తండ్రిH1  నీ అన్నయైనH251  ఏశావుH6215 తోH413 
7
మృతిబొందకH4194 మునుపుH6440  నేను తినిH398  యెహోవాH3068  సన్నిధినిH6440  నిన్ను ఆశీర్వదించునట్లుH1288  నాకొరకు మాంసముH6718  తెచ్చిH935  నాకు రుచిగల భోజ్యములనుH4303  సిద్ధపరచుమనిH6213  చెప్పగాH1696  వింటినిH8085 .
8
కాబట్టిH6258  నా కుమారుడాH1121 , నా మాటH6963  వినిH8085  నేనుH589  నీకు ఆజ్ఞాపించినట్టుH6680  చేయుము.
9
నీవు మందH6629 కుH413  వెళ్లిH1980  రెండుH8147  మంచిH2896  మేకH5795  పిల్లలనుH1423  అక్కడH8033 నుండిH4480  నాయొద్దకు తెమ్ముH3947 . వాటితో నీ తండ్రిH1  కిష్టమైనH157  రుచిగల భోజ్యములనుH4303  అతనికి చేసెదనుH6213 .
10
నీ తండ్రిH1  మృతిబొందకH4194  ముందుH6440  అతడు వాటినిH5668  తినిH398  నిన్నుH834  ఆశీర్వదించునట్లుH1288  నీవు వాటిని నీ తండ్రియొద్దకుH1  తీసికొనిపోవలెననెనుH935 .
11
అందుకు యాకోబుH3290  నా సహోదరుడైనH251  ఏశావుH6215  రోమముH8163  గలవాడుH376 , నేనుH595  నున్ననిH2509 వాడనుH376  గదా.
12
ఒకవేళH194  నాతండ్రిH1  నన్ను తడవిచూచునుH4959 , అప్పుడు నేను అతని దృష్టికిH5869  వంచకుడనుగాH8591  తోచినయెడలH1961  నా మీదికిH5921  శాపమేH7045  గాని ఆశీర్వాదముH1293  తెచ్చుH935 కొనననిH3808  చెప్పెనుH559 .
13
అయినను అతని తల్లిH517  నా కుమారుడాH1121 , ఆ శాపముH7045  నా మీదికిH5921  వచ్చునుగాక. నీవు నా మాటH6963 మాత్రముH389  వినిH8085 , పోయిH1980  వాటిని నాయొద్దకు తీసికొనిరమ్మనిH3947  చెప్పగాH559 
14
అతడు వెళ్లిH1980  వాటిని తన తల్లియొద్దకుH517  తీసికొనివచ్చెనుH935 . అతని తల్లిH517  అతని తండ్రిH1  కిష్టమైనH157  రుచిగల భోజ్యములనుH4303  సిద్ధపఱచెనుH6213 .
15
మరియు తన జ్యేష్ఠH1419  కుమారుడగుH1121  ఏశావునకుH6215  సొగసైనH2530  వస్త్రములుH899  ఇంటH1004  తన యొద్ద నుండెనుH854  గనుక
16
రిబ్కా వాటిని తీసిH3947  తన చిన్నH6996  కుమారుడగుH1121  యాకోబునకుH3290  తొడిగించిH3847  ఆ మేకH5795 పిల్లలH1423  చర్మములతోH5785  అతని చేతులనుH3027  అతని మెడH6677 మీదH5921  నునుపుH2513  భాగమును కప్పిH3847 
17
తాను సిద్ధపరచినH6213  రుచిగల భోజ్యములనుH4303  రొట్టెనుH3899  తన కుమారుడగుH1121  యాకోబుH3290  చేతిH3027 కియ్యగాH5414 
18
అతడు తన తండ్రిH1 యొద్దకుH413  వచ్చిH935  నా తండ్రీH1 , అని పిలువగాH559  అతడు ఏమిH2009  నా కుమారుడాH1121 , నీవెH859 వరవనిH4310  అడిగెనుH559 
19
అందుకు యాకోబుH3290  నేనుH595  ఏశావుH6215  అను నీ జ్యేష్ఠకుమారుడనుH1060 , నీవు నాతోH413  చెప్పినH1696 ప్రకారముH834  చేసియున్నానుH6213 . నీవు నన్ను దీవించుటకైH1288  దయచేసిH4994  లేచిH6965 కూర్చుండిH3427 , నేను వేటాడిH6718  తెచ్చినదానిని తినుమనెనుH398 .
20
అప్పుడు ఇస్సాకుH3327  నా కుమారుడాH1121 , ఇంత శీఘ్రముగాH4116  అది నీ కెట్లుH4100  దొరికెననిH4672  అడుగగాH559  అతడు నీ దేవుడైనH430  యెహోవాH3068  నా యెదుటికిH6440  దాని రప్పించుటH7136 చేతనేH3588  అని చెప్పెను.
21
అప్పుడు ఇస్సాకుH3327  నా కుమారుడాH1121 , నీవు ఏశావనుH6215  నా కుమారుడవోH1121  కావోH3808  నేను నిన్ను తడవి చూచెదనుH4184  దగ్గరకు రమ్మనిH5066  చెప్పెనుH559 .
22
యాకోబుH3290  తన తండ్రియైనH1  ఇస్సాకుH3327  దగ్గరకుH413  వచ్చినప్పుడుH5066  అతడు అతని తడవిచూచిH4959  స్వరముH6963  యాకోబుH3290  స్వరముH6963  గాని చేతులుH3027  ఏశావుH6215  చేతులేH3027  అనెనుH559 .
23
యాకోబుH3290  చేతులుH3027  అతని అన్నయైనH51  ఏశావుH6215  చేతులవలెH3027  రోమముH8163 గలH1961 వైనందునH3588  ఇస్సాకుH3327  అతనిని గురుతుH5234 పట్టలేకH3808  అతనిని దీవించిH1288 
24
ఏశావుH6215  అను నాH2088  కుమారుడవుH1121  నీవేనాH859  అని అడుగగా యాకోబుH3290  నేనేH589  అనెనుH559 .
25
అంతట అతడు అది నాయొద్దకుH413  తెమ్ముH5066 ; నేనుH5315  నిన్ను దీవించునట్లుH1288  నా కుమారుడుH1121  వేటాడిH6718  తెచ్చినది తిందుననెనుH559 ; అతడు తెచ్చినప్పుడుH935  అతడు తినెనుH398 ; ద్రాక్షారసముH3196  తేగా అతడు త్రాగెనుH8354 .
26
తరువాత అతని తండ్రియైనH1  ఇస్సాకుH3327  నా కుమారుడాH1121 , దగ్గరకువచ్చిH5066  నన్ను ముద్దు పెట్టుకొమ్మనిH5401  అతనితోH413  చెప్పెనుH559 .
27
అతడు దగ్గరకు వచ్చిH5066  అతని ముద్దుపెట్టుకొనెనుH5401 . అప్పుడతడు అతని వస్త్రములనుH899  వాసనచూచిH7381  అతని దీవించిH1288  యిట్లనెనుH559 . ఇదిగోH2009  నా కుమారునిH1121  సువాసనH7381  యెహోవాH3068  దీవించినH1288  చేనిH7704  సువాసనవలెH7381  నున్నది
28
ఆకాశపుH8064 మంచునుH2919  భూH776 సారమునుH4924  విస్తారమైనH7230  ధాన్యమునుH1715  ద్రాక్షారసమునుH8492  దేవుడుH430  నీకనుగ్రహించుగాకH5414 
29
జనములుH5971  నీకు దాసులగుదురుH5647  జనములుH3816  నీకు సాగిలపడుదురుH7812  నీ బంధుజనులకుH251  నీవు ఏలికవైH1376 యుండుముH1933  నీ తల్లిH517  పుత్రులుH1121  నీకు సాగిలపడుదురుH7812  నిన్ను శపించువారుH779  శపింపబడుదురుH779  నిన్ను దీవించువారుH1288  దీవింపబడుదురుగాకH1288 
30
ఇస్సాకుH3327  యాకోబునుH3290  దీవించుటయైనH1288  తరువాతH1961  యాకోబుH3290  తన తండ్రియైనH1  ఇస్సాకుH3327  ఎదుటH6440 నుండిH4480  బయలుదేరిH3318  వెళ్లినH3318  తక్షణమేH389  అతని సహోదరుడైనH251  ఏశావుH6215  వేటాడిH6718  వచ్చెనుH935 .
31
అతడుH1931 నుH1571  రుచిగల భోజ్యములనుH4303  సిద్ధపరచిH6213  తన తండ్రియొద్దకుH1  తెచ్చిH935  నా తండ్రీH1  నన్ను దీవించునట్లుH1288  లేచిH6965  నీ కుమారుడుH1121  వేటాడిH6718  తెచ్చినదాని తినుమనిH398  తన తండ్రితోH1 ననెనుH559 .
32
అతని తండ్రియైనH1  ఇస్సాకుH3327  నీH859 వెవరవనిH4310  అతని నడిగినప్పుడుH559  అతడు నేనుH589  నీ కుమారుడనుH1121  ఏశావుH6215  అను నీ జ్యేష్ఠకుమారుH1060 డననగాH559 
33
ఇస్సాకుH3327  మిక్కుటముగాH3966  గడగడ వణకుచుH2729  అట్లయితే వేటాడినH6679  భోజ్యమునుH6718  నాయొద్దకుH413  తెచ్చినH935 వారెవరు?H4310  నీవు రాకH935 మునుపుH2962  నేను వాటన్నిటిH3605 లోH4480  తినిH398  అతనిని నిజముగాH1571  దీవించితినిH1288 , అతడు దీవింపH1288 బడినవాడేH1961 యనెనుH559 .
34
ఏశావుH6215  తన తండ్రిH1  మాటలుH1697  వినినప్పుడుH8085  దుఃఖాక్రాంతుడైH6817  పెద్దH1419 కేకH4751  వేసిH6818  ఓ నా తండ్రీH1 , నన్నుH589 నుH1571  దీవించుమనిH1288  తన తండ్రితోH1  చెప్పెనుH559 .
35
అతడు నీ సహోదరుడుH251  కపటోపాయముతోH3820  వచ్చిH935  నీకు రావలసిన దీవెనH1293  తీసికొనిపోయెనుH3947 .
36
ఏశావు యాకోబుH3290  అను పేరుH7121  అతనికి సరిగానే చెల్లినదిH3588 ; అతడు నన్ను ఈ రెండు మారులుH6471  మోసపుచ్చెనుH6117 . నా జ్యేష్ఠత్వముH1062  తీసికొనెనుH3947 , ఇదిగోH2009  ఇప్పుడుH6258  వచ్చి నాకు రావలసిన దీవెననుH1293  తీసికొనెననిH3947  చెప్పిH559  నాకొరకు మరి యే దీవెనయుH1293  మిగిల్చియుంచH680 లేదాH3808  అని అడిగెనుH559 .
37
అందుకు ఇస్సాకుH3327  ఇదిగోH2005  అతని నీకు ఏలికనుగాH1376  నియమించిH7760  అతని బంధుజనుH251 లందరినిH3605  అతనికి దాసులుగాH5650  ఇచ్చితినిH5414 ; ధాన్యమునుH1715  ద్రాక్షారసమునుH8492  ఇచ్చి అతని పోషించితినిH5564  గనుక నా కుమారుడాH1121 , నీకేమిH4100  చేయవలెననిH6213  ఏశావుతోH6215  ప్రత్యుత్తరమియ్యగాH6030 ¸
38
ఏశావుH6215  నా తండ్రీH1 , నీయొద్ద ఒకH259  దీవెనయేH1293  ఉన్నదా? నా తండ్రీH1 , నన్నుH589 , నన్ను కూడH1571  దీవించుమనిH1288  తన తండ్రిH1 తోH413  చెప్పిH559  ఏశావుH6215  ఎలుగెత్తిH5375  యేడ్వగాH1058  అతని తండ్రియైనH1  ఇస్సాకుH3327 
39
నీ నివాసముH4186  భూH776 సారముH4924  లేకయుH4480  పైH5920 నుండిపడుH4480  ఆకాశపుH8064  మంచుH2919  లేకయుH4480  నుండునుH1961 .
40
నీవు నీకత్తిH2719 చేతH5921  బ్రదుకుదువుH2421  నీ సహోదరునికిH251  దాసుడవగుదువుH5647  నీవు తిరుగులాడుచుండగాH7300  నీ మెడH6677 మీదH5921 నుండిH4480  అతనికాడిH5923  విరిచివేయుదువుH6561  అని అతని కుత్తరమిచ్చెనుH6030 .
41
తన తండ్రిH1  యాకోబుకిచ్చినH3290  దీవెనH1293  నిమిత్తముH5921  ఏశావుH6215  అతనిమీద పగపట్టెనుH7852 . మరియు ఏశావుH6215  నా తండ్రినిH1  గూర్చిన దుఃఖH60 దినములుH3117  సమీపముగానున్నవిH7126 ; అప్పుడు నా తమ్ముడైనH251  యాకోబునుH3290  చంపెదననుకొనెనుH2060 .
42
రిబ్కాH7259  తన పెద్దH1419 కుమారుడైనH1121  ఏశావుH6215  మాటలనుగూర్చిH1697  వినినప్పుడు ఆమె తన చిన్నH6996  కుమారుడైనH1121  యాకోబునుH3290  పిలువH7121 నంపిH7971  అతనితోH413  ఇట్లనెనుH559  ఇదిగోH2009  నీ అన్నయైనH251  ఏశావుH6215  నిన్ను చంపెదననిH2026  చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడుH5162 .
43
కాబట్టి నా కుమారుడాH1121 , నీవు నా మాటH6963  వినిH8085  లేచిH6965  హారానులోనున్నH2771  నా సహోదరుడగుH251  లాబానుH3837  నొద్దకుH413  పారిపోయిH1272  నీ అన్నH251 కోపముH2534  చల్లారుH7725 వరకుH5704 
44
నీ అన్నH251  కోపముH639  నీమీదనుండిH4480  తొలగిH7725  నీవు అతనికి చేసినH6213 వాటినిH834  అతడు మరచుH7911 వరకుH5704  లాబానునొద్దH5973  కొన్నాH259 ళ్లుH3117  ఉండుముH3427 ;
45
అప్పుడు నేను అక్కడH8033 నుండిH4480  నిన్ను పిలిపించెదనుH3947 . ఒక్కH259 నాడేH3117  మీ యిద్దరినిH8147  నేను పోగొట్టుకొనH7921 నేలH4100  అనెనుH559 .
46
మరియు రిబ్కాH7259  ఇస్సాకుH3327 తోH413  హేతుH2845  కుమార్తెలవలనH1323  నా ప్రాణముH2416  విసికినదిH6973 . ఈ దేశస్థురాండ్రయినH776  హేతుH2845  కుమార్తెలH1323 లోH4480  వీరివంటి ఒకదానిని యాకోబుH3290  పెండ్లిH802 చేసికొనినH3947 యెడలH518  నా బ్రదుకువలనH2416  నాకేమి ప్రయోజనH4100 మనెనుH559 .