ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అబ్రాముH87  తనకు కలిగినH834  సమస్తమునుH3605  తన భార్యనుH802  తనతోకూడనున్నH1931  లోతునుH3876  వెంటబెట్టుకొనిH5973  ఐగుప్తులోH4714  నుండిH4480  నెగెబునకు వెళ్లెనుH5927 .
2
అబ్రాముH87  వెండిH3701  బంగారముH2091  పశువులు కలిగిH4735  బహుH3966  ధనవంతుడైయుండెనుH3515 .
3
అతడు ప్రయాణముH4550  చేయుచు దక్షిణముH5045 నుండిH4480  బేతేలుH1008 వరకుH5704 , అనగా బేతేలుకునుH1008  హాయికినిH5857  మధ్యH996  తన గుడారముH168  మొదటH8462  ఉండినH1961  స్థలముH4725 వరకుH5704  వెళ్లిH1980 
4
తాను మొదటH7223  బలిపీఠమునుH4196  కట్టినచోటH4725  చేరెనుH6213 . అక్కడH8033  అబ్రాముH87  యెహోవాH306  నామమునH8034  ప్రార్థన చేసెనుH7121 .
5
అబ్రాముH87 తోH854  కూడH1571  వెళ్లినH1980  లోతుకునుH3876  గొఱ్ఱలుH6629  గొడ్లుH1241  గుడారములుH168  ఉండెనుH1961  గనుక
6
వారు కలిసిH3162  నివసించుటకుH3427  ఆ ప్రదేశముH776  చాలకH3808 పోయెనుH5375 ; ఎందుకనగాH3588  వారి ఆస్తిH7399  వారు కలిసిH3162  నివసించH3427 లేనంతH3808  విస్తారమైH7227 యుండెనుH1961 .
7
అప్పుడు అబ్రాముH87  పశువులH4735  కాపరులకునుH7462  లోతుH3876  పశువులH4735  కాపరులకునుH7462  కలహముH7379  పుట్టెనుH1961 . ఆ కాలమందుH227  కనానీయులుH3669  పెరిజ్జీయులుH6522  ఆ దేశములోH776  కాపురముండిరిH3427 .
8
కాబట్టి అబ్రాముH87  మనముH587  బంధువులముH251  గనుకH3588  నాకు నీకునుH996 , నా పశువుల కాపరులకుH7462  నీ పశువుల కాపరులH7462 కునుH996  కలహH4808 ముండH1961 కూడదుH408 .
9
ఈ దేశH776 మంతయుH3605  నీ యెదుటH6440  నున్నదిగదాH3808 , దయచేసిH4994  నన్నుH5921  విడిచిH4480  వేరుగానుండుముH6504 . నీవు ఎడమతట్టునకుH8040  వెళ్లిన యెడలH518  నేను కుడితట్టుకునుH3231 , నీవు కుడితట్టునకుH3225  వెళ్లినయెడలH518  నేను యెడమతట్టునకునుH8041  వెళ్లుదునని లోతుH3876 తోH413  చెప్పగాH559 
10
లోతుH3876  తనH853  కన్నుH5869 లెత్తిH5375  యొర్దానుH3383  ప్రాంతH3603 మంతటినిH3605  చూచెనుH7200 . యెహోవాH3068  సొదొమH5467  గొమొఱ్ఱాH6017  అను పట్టణములను నాశనముH7843  చేయకమునుపుH6440  సోయరుకుH6820  వచ్చువరకుH935  అదంతయుH3605  యెహోవాH3068  తోటవలెనుH1588  ఐగుప్తుH4714  దేశమువలెనుH776  నీళ్లు పారు దేశమైయుండెనుH4945 .
11
కాబట్టి లోతుH3876  తనకుH853  యొర్దానుH3383  ప్రాంతH3603 మంతటినిH3605  ఏర్పరచుకొనిH977  తూర్పుH6924 గాH4480  ప్రయాణముచేసెనుH5265 . అట్లు వారు ఒకరిH376 కొకరుH251  వేరైపోయిరిH6504 .
12
అబ్రాముH87  కనానులోH3667  నివసించెనుH3427 . లోతుH3876  ఆ మైదానమందున్నH3603  పట్టణములH5892  ప్రదేశములలో కాపురముండిH3427  సొదొమH5467 దగ్గరH5704  తన గుడారము వేసికొనెనుH167 .
13
సొదొమH5467  మనుష్యులుH376  దుష్టులునుH7451 , యెహోవాH3068  దృష్టికి బహుH3966  పాపులునైయుండిరిH2400 .
14
లోతుH3876  అబ్రామునుH87  విడిచిపోయినH6504  తరువాతH310  యెహోవాH3068  ఇదిగో నీ కన్నుH5869 లెత్తిH5375  నీవుH859  ఉన్నచోటH8033 నుండిH4480  ఉత్తరపుతట్టుH6828  దక్షిణపుతట్టుH5045  తూర్పుతట్టుH6924  పడమరతట్టునుH3220  చూడుముH7200 ;
15
ఎందుకనగాH3588  నీవుH859  చూచుచున్నH  యీ దేశH776 మంతటినిH3605  నీకును నీ సంతానమునకునుH2233  సదాకాలముH5704  ఇచ్చెదనుH5414 .
16
మరియు నీ సంతానమునుH2233  భూమిమీదనుండుH776  రేణువులవలెH6083  విస్తరింపచేసెదనుH7760 ; ఎట్లనగాH834  ఒకడు భూమిమీదనుండుH776  రేణువులనుH6083  లెక్కింపH4487 గలిగినH3201 యెడలH518  నీ సంతానమునుH2233 కూడH1571  లెక్కింపవచ్చునుH4487 .
17
నీవు లేచిH6965  యీ దేశముయొక్కH776  పొడుగునH753  వెడల్పునH7341  దానిలో సంచరించుముH1980 ; అది నీకిచ్చెదననిH5414  అబ్రాముతోH87  చెప్పెను.
18
అప్పుడు అబ్రాముH87  తన గుడారముH167  తీసి హెబ్రోనులోనిH2275  మమ్రేH4471  దగ్గరనున్న సింధూరవృక్షవనములోH436  దిగిH3427  అక్కడH8033  యెహోవాకుH3068  బలిపీఠమునుH4196  కట్టెనుH1129 .