ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఆదాముH121  తన భార్యయైనH802  హవ్వనుH2332  కూడినప్పుడుH3045  ఆమె గర్భవతియైH2029  కయీనునుH7014  కనిH3205  యెహోవాH3068  దయవలనH854  నేనొక మనుష్యునిH376  సంపాదించుకొన్నాH7069 ననెనుH559 .
2
తరువాతH3254  ఆమె అతని తమ్ముడగుH251  హేబెలునుH1893  కనెనుH3205 . హేబెలుH1893  గొఱ్ఱలH6629  కాపరిH7462 ; కయీనుH7014  భూమినిH127  సేద్యపరచువాడుH5647 .
3
కొంతకాలH3117 మైనH1961  తరువాతH4480  కయీనుH7014  పొలముH127 పంటH6529 లోH4480  కొంత యెహోవాకుH3068  అర్పణగాH4503  తెచ్చెనుH935 .
4
హేబెలుH1893  కూడH1571  తన మందలోH6629  తొలుచూలుH1062 నH4480  పుట్టిన వాటిలో క్రొవ్వినవాటిH2459 నిH4480  కొన్ని తెచ్చెనుH935 . యెహోవాH3068  హేబెలుH1893 నుH413  అతని యర్పణH4503 నుH413  లక్ష్యపెట్టెనుH8159 ;
5
కయీనుH7014 నుH413  అతని యర్పణH4503 నుH413  ఆయన లక్ష్యపెట్టH8159 లేదుH3808 . కాబట్టి కయీనుకుH7014  మిక్కిలిH3966  కోపముH2734  వచ్చి అతడు తన ముఖముH6440  చిన్నబుచ్చుకొనగాH5307 
6
యెహోవాH3068  కయీనుH7014 తోH413  నీకు కోపH2734 మేలH4100 ? ముఖముH6440  చిన్నబుచ్చుకొనియున్నాH5307 వేమి?H4100 
7
నీవు సత్క్రియ చేసినH3190  యెడలH518  తలనెత్తుH7613 కొనవాH3808 ? సత్క్రియH3190  చేయనిH3808 యెడలH518  వాకిటH6607  పాపముH2403  పొంచియుండునుH7257 ; నీ యెడలH413  దానికి వాంఛ కలుగునుH8669  నీవుH859  దానిని ఏలుదువనెనుH4910 .
8
కయీనుH7014  తన తమ్ముడైనH251  హేబెలుH1893 తోH413  మాటలాడెనుH559 . వారు పొలములోH7704  ఉన్నప్పుడుH1961  కయీనుH7014  తన తమ్ముడైనH251  హేబెలుH1893  మీదH413  పడిH6965  అతనిని చంపెనుH2026 .
9
యెహోవాH3068  నీ తమ్ముడైనH251  హేబెలుH1893  ఎక్కడున్నాడనిH335  కయీనుH7014 నడుగగాH559  అతడు నేనెరుH3045 గనుH3808 ; నా తమ్మునికిH251  నేనుH595  కావలివాడనాH8104  అనెనుH559 .
10
అప్పుడాయననీవు చేసినపనిH6213  యేమిటిH4100 ? నీ తమ్మునిH251  రక్తముH1818  యొక్క స్వరముH6963  నేలలోH127 నుండిH4480  నాకుH413  మొరపెట్టుచున్నదిH6817 .
11
కావున నీ తమ్మునిH251  రక్తమునుH1818  నీ చేతిH3027 లోనుండిH4480  పుచ్చుకొనుటకుH3947  నోరుH6310  తెరచినH6475  యీ నేలమీదH127  ఉండకుండH4480 , నీవుH859  శపింపబడినవాడవుH779 ;
12
నీవు నేలనుH127  సేద్యపరుచునప్పుడుH5647  అది తన సారమునుH3581  ఇక మీదటH3254  నీకియ్యదుH3808 ; నీవు భూమిమీదH776  దిగులుపడుచుH5128  దేశదిమ్మరివైH5110  యుందువనెనుH1961 .
13
అందుకు కయీనుH7014  నా దోషశిక్షH5771  నేను భరింపH5375 లేనంతH4480  గొప్పదిH1419 .
14
నేడు ఈ ప్రదేశముH127 నుండిH4480  నన్ను వెళ్లగొట్టితివిH1644 ; నీ సన్నిధికిH6440  రాకుండH4480  వెలివేయబడిH5641  దిగులుపడుచుH5110  భూమిమీదH776  దేశదిమ్మరినైH128  యుందునుH1961 . కావున నన్ను కనుగొనువాడెవడోH4672  వాడు నన్ను చంపుననిH2026  యెహోవాH3068 తోH413  అనెనుH559 .
15
అందుకు యెహోవాH3068  అతనితో కాబట్టిH3651  యెవడైననుH3605  కయీనునుH7014  చంపినయెడలH2026  వానికి ప్రతిదండన యేడంతలుH7659  కలుగుననెనుH5358 . మరియు ఎవడైననుH3605  కయీనునుH7014  కనుగొనిH4672  అతనిని చంపH5221 కయుండునట్లుH1115  యెహోవాH3068  అతనికి ఒక గురుతుH226  వేసెనుH7760 .
16
అప్పుడు కయీనుH7014  యెహోవాH3068  సన్నిధిH6440 లోనుండిH4480  బయలుదేరివెళ్లిH3318  ఏదెనుకుH5731  తూర్పుదిక్కునH6926  నోదుH5113  దేశములోH776  కాపురముండెనుH3427 .
17
కయీనుH7014  తన భార్యనుH802  కూడినప్పుడుH3045  ఆమె గర్భవతియైH2029  హనోకునుH2585  కనెనుH3205 . అప్పుడతడు ఒక ఊరుH5892  కట్టించిH1961  ఆ ఊరికిH5892  తన కుమారునిH1121  పేరునుబట్టిH8034  హనోకనుH2585  పేరు పెట్టెనుH7121 .
18
హనోకుకుH2585  ఈరాదుH5897  పుట్టెనుH3205 . ఈరాదుH5897  మహూయాయేలునుH4232  కనెనుH3205 . మహూయాయేలుH4232  మతూషాయేలునుH4967  కనెనుH3205 . మతూషాయేలుH4967  లెమెకునుH3929  కనెనుH3205 .
19
లెమెకుH3929  ఇద్దరుH8147  స్త్రీలనుH802  పెండ్లి చేసికొనెనుH3947 ; వారిలో ఒక దానిH259  పేరుH8034  ఆదాH5711  రెండవదానిH8145  పేరుH8034  సిల్లాH6741 .
20
ఆదాయాH5711  బాలును కనెనుH3205 . అతడు పశువులు గలవాడైH4735  గుడారములలోH168  నివసించువారికిH3427  మూలపురుషుడుH1 .
21
అతని సహోదరునిH251  పేరుH8034  యూబాలుH3106 . ఇతడు సితారానుH3658  సానికనుH5748  వాడుక చేయుH8610 వారికందరికినిH3605  మూలపురుషుడుH1 .
22
మరియు సిల్లాH6741  తూబల్కయీనునుH8423  కనెనుH3205 . అతడు పదునుగలH3913  రాగిH5178  పని ముట్లన్నిటినిH3605  ఇనుపH1270  పనిముట్లH3913 న్నిటినిH3605  చేయువాడు. తూబల్కయీనుH8423  సహోదరిH269  పేరు నయమాH5279 .
23
లెమెకుH3929  తన భార్యలతోH802  ఓ ఆదాH5711  ఓ సిల్లాH741 , నా పలుకుH6963  వినుడిH8085  లెమెకుH3929  భార్యలారాH802 , నా మాటH565  ఆలకించుడిH238  నన్ను గాయపరచినందుకైH6482  ఒక మనుష్యునిH376  చంపితినిH2026  నన్ను దెబ్బ కొట్టినందుకైH250  ఒక పడుచువానిH3206  చంపితినిH2026 
24
ఏడంతలుH7659  ప్రతి దండనH5358  కయీనుH7014  కోసము, వచ్చిన యెడలH3588  లెమెకుH3929  కోసము డెబ్బదిH7657  యేడంతలుH7651  వచ్చుననెను.
25
ఆదాముH121  మరలH5750  తన భార్యనుH802  కూడినప్పుడుH3045  ఆమె కుమారునిH1121  కనిH3205  కయీనుH7014  చంపినH2026  హేబెలునకుH1893  ప్రతిగాH8478  దేవుడుH430  నాకు మరియొకH312  సంతానమునుH2233  నియమించెననుకొనిH7896  అతనికిH853  షేతుH8352  అను పేరుH8034  పెట్టెనుH7121 .
26
మరియు షేతునకుH8352 కూడH1571  కుమారుడుH1121  పుట్టెనుH3205 ; అతనికిH8034  ఎనోషనుH583  పేరు పెట్టెనుH7121 . అప్పుడుH227  యెహోవాH3068  నామమునH8034  ప్రార్థన చేయుటH7121  ఆరంభమైనదిH2490 .