ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఆH1931  కాలమందుH6256  యూదాH3063  తన సహోదరులనుH251  విడిచి హీరాH2437  అనుH8034  ఒకH376  అదుల్లామీయునిH5726 యొద్దH5704  ఉండుటకుH5186  వెళ్లెనుH3381 .
2
అక్కడH8033  షూయH7770  అనుH8034  ఒకH376  కనానీయునిH3669  కుమార్తెనుH1323  యూదాH3063  చూచిH7200  ఆమెను తీసికొనిH3947  ఆమెతోH413  పోయెనుH935 .
3
ఆమె గర్భవతియైH2029  కుమారునిH1121  కనగాH3205  అతడు వానికి ఏరుH6147  అను పేరుH8034  పెట్టెనుH7121 .
4
ఆమె మరలH5750  గర్భవతియైH2029  కుమారునిH1121  కనిH3205  వానికి ఓనానుH209  అను పేరుH8034  పెట్టెనుH7121 .
5
ఆమె మరలH5750  గర్భవతియైH3254  కుమారునిH1121  కనిH3205  వానికి షేలాH7956  అను పేరుH8034  పెట్టెనుH7121 . ఆమె వీని కనినప్పుడుH3205  అతడు కజీబులోH3580 నుండెనుH1961 .
6
యూదాH3063  తన జ్యేష్ఠకుమారుడైనH1060  ఏరునకుH6147  తామారుH8559  అను దానిని పెండ్లిH80  చేసెనుH3947 .
7
యూదాH3063  జ్యేష్ఠ కుమారుడైనH1060  ఏరుH6147  యెహోవాH3068  దృష్టికిH5869  చెడ్డవాడుH7451  గనుక యెహోవాH3068  అతని చంపెనుH4191 .
8
అప్పుడు యూదాH3063  ఓనానుతోH209  నీ అన్నH251  భార్యH802 యొద్దకుH413  వెళ్లిH935  మరిది ధర్మము జరిగించిH2992  నీ అన్నకుH251  సంతానముH2233  కలుగజేయుమనిH6965  చెప్పెనుH559 .
9
ఓనానుH209  ఆ సంతానముH2233  తనది కాH1961 నేరదనిH3808  యెరిగిH3045  ఆమెH802 తోH413  పోయినప్పుడుH935  తన అన్నకుH251  సంతానముH2233  కలుగజేయH5414 కుండునట్లుH1115  తన రేతస్సును నేలనుH776  విడిచెనుH7843 .
10
అతడు చేసినదిH6213  యెహోవాH3068  దృష్టికి చెడ్డదిH7849  గనుక ఆయన అతనికూడH1571  చంపెనుH4191 .
11
అప్పుడు యూదాH3063  ఇతడుH1931  కూడH1571  ఇతని అన్నలవలెH251  చనిపోవునేమోH4191  అనుకొనిH6435  నా కుమారుడైనH1121  షేలాH7956  పెద్దవాడగుH1431 వరకుH5704  నీ తండ్రిH1 యింటH1004  విధవరాలుగాH490 నుండుమనిH3427  తన కోడలైనH3618  తామారుతోH8559  చెప్పెనుH559 .కాబట్టి తామారుH8559  వెళ్లిH1980  తన తండ్రిH1  యింటH1004  నివసించెనుH3427 .
12
చాలా దినములైన తరువాత షూయH7770  కుమార్తెయైనH1323  యూదాH3063  భార్యH802  చనిపోయెనుH4191 . తరువాత యూదాH3063  దుఃఖనివారణపొందిH5162 , అదుల్లామీయుడైనH5726  హీరాH2437  అను తన స్నేహితునితోH7453  తిమ్నాతునకుH8553  తన గొఱ్ఱలH6629  బొచ్చుకత్తిరించుH  వారియొద్దకు వెళ్లెను
13
దాని మామH2524  తన గొఱ్ఱలH6629  బొచ్చు కత్త్తిరించుటకుH1494  తిమ్నాతునకుH8553  వెళ్లుచున్నాడనిH5927  తామారునకుH8559  తెలుపబడెనుH5046 .
14
అప్పుడు షేలాH7956  పెద్దవాడైనప్పటికినిH1431  తాను అతనికియ్యH5414 బడకుండుటH3808  చూచిH7200  తన వైధవ్యH491 వస్త్రములనుH899  తీసివేసిH4480 , ముసుకుH6809 వేసికొని శరీరమంతయుH5968  కప్పుకొనిH3680 , తిమ్నాతునకుH8553  పోవుH5921  మార్గములోనH1870 
15
యూదాH3063  ఆమెను చూచిH7200 , ఆమె తన ముఖముH6440  కప్పుకొనిH3680 నందునH3588  వేశ్యH2181  అనుకొనిH2803 
16
ఆ మార్గమునH1870  ఆమె దగ్గరకుH413  బోయిH5186 , ఆమెH1931  తన కోడలనిH3618  తెలిH3045 యకH3808  నీతోH413  పోయెదనుH3051  రమ్మనిH935  చెప్పెనుH559 . అందుకామె నీవు నాతోH413  వచ్చినయెడలH935  నా కేమిH4100  యిచ్చెదవనిH5414  అడిగెనుH559 .
17
అందుకతడు నేనుH595  మందH6629 లోనుండిH4480  మేక పిల్లనుH1423  పంపెదననిH7971  చెప్పినప్పుడుH559  ఆమె అది పంపుH7971 వరకుH5704  ఏమైన కుదువH6162  పెట్టినయెడలH5414  సరే అని చెప్పెనుH559 .
18
అతడు నేను నీయొద్ద ఏమిH4100  కుదువH6162  పెట్టవలెననిH5414  అడిగినప్పుడుH559  ఆమె నీ ముద్రయుH2368  దాని దారమునుH6616  నీ చేతికఱ్ఱయుననిH3027  చెప్పెనుH559 . అతడు వాటిని ఆమెకిచ్చిH5414  ఆమెతోH413  పోయెనుH935 ; ఆమె అతనివలన గర్భవతిH2029 
19
అప్పుడామె లేచిH6965 పోయిH1980  తన ముసుకుH6809  తీసివేసిH4480  తన వైధవ్యH491 వస్త్రములనుH899  వేసికొనెనుH3847 .
20
తరువాత యూదాH3063  ఆ స్త్రీH802  యొద్దH3027 నుండిH4480  ఆ కుదువనుH6162  పుచ్చుకొనుటకుH3947  తన స్నేహితుడగుH7453  అదుల్లామీయునిH5726  చేతH3027  మేకపిల్లనుH1423  పంపినప్పుడుH7971  ఆమె అతనికి కనబడH4672 లేదుH3808 .
21
కాబట్టి అతడు మార్గమందుH1870  ఏనాయిము నొద్ద నుండినH1961  ఆ వేశ్యH6948  యెక్కడనున్నదనిH346  ఆ చోటిH4725  మనుష్యులనుH376  అడుగగాH7592  వారు ఇక్కడH2088  వేశ్యH6948  యెవతెయుH1961  లేదనిH3808  చెప్పిరిH559 .
22
కాబట్టి అతడు యూదాH3063  యొద్దకుH413  తిరిగి వెళ్లిH7725  ఆమె నాకు కనబడH4672 లేదుH3808 ; మరియు ఆ చోటిH4725  మనుష్యులుH376  ఇక్కడికిH2088  వేశ్యH6948  యెవతెయు రాలేదనిH3808  చెప్పిరనిH559  అనినప్పుడుH559 
23
యూదాH3063  మనలను అపహాస్యముH937  చేసెదరేమోH6435 ; ఆమె వాటిని ఉంచుకొననిమ్ముH3947 ; ఇదిగోH2009  నేను ఈH2088  మేక పిల్లనుH1423  పంపితినిH7971 , ఆమె నీకుH859  కనబడH4672 లేదుH3808  అనెనుH559 .
24
రమారమి మూడుH7969  నెలలైనH2320  తరువాత నీ కోడలగుH3618  తామారుH8559  జారత్వము చేసెనుH2181 ; అంతేకాక ఆమె జారత్వమువలనH2183  గర్భవతియైనదనిH2030  యూదాకుH3063  తెలుపబడెనుH5046 . అప్పుడు యూదాH3063  ఆమెను బయటికి తీసికొనిరండిH3318 , ఆమెను కాల్చివేయవలెననిH8313  చెప్పెనుH559 .
25
ఆమెనుH1931  బయటికి తీసికొనివచ్చినప్పుడుH3318  ఆమె తన మామH2524 యొద్దకుH413  ఆ వస్తువులనుH428  పంపిH7971  ఇవిH428  యెవరివోH834  ఆ మనుష్యునివలనH376  నేనుH595  గర్భవతినైతినిH2030 . ఈ ముద్రH2858  యీ దారముH6616  ఈ కఱ్ఱ యెవరివో దయచేసిH4994  గురుతు పట్టుమనిH5234  చెప్పించెనుH559 .
26
యూదాH3063  వాటిని గురుతుపట్టిH5234  నేను నా కుమారుడైనH1121  షేలానుH7956  ఆమెకు ఇయ్యH5414 లేదుH3808  గనుక ఆమె నాకంటెH4480  నీతిమంతురాలనిH6663  చెప్పిH559  మరి యెప్పుడునుH5750  ఆమెను కూడH3045 లేదుH3808 .
27
ఆమె ప్రసవH3205 కాలమందుH6256  కవలవారుH8380  ఆమె గర్భమందుండిరిH990 .
28
ఆమె ప్రసవించుచున్నప్పుడుH3205  ఒకడు తన చెయ్యిH3027  బయటికి చాచెనుH5414  గనుక మంత్రసానిH3205  ఎఱ్ఱనూలుH8144  తీసిH3947  వాని చేతిH3027 కిH5921  కట్టిH7194  ఇతడుH2088  మొదటH7223  బయటికి వచ్చెననిH3318  చెప్పెనుH559 .
29
అతడు తన చెయ్యిH3027  వెనుకకు తీసినప్పుడుH7725  అతని సహోదరుడుH251  బయటికి వచ్చెనుH3318 . అప్పుడామె నీవేలH4100  భేదించుకొనిH6555  వచ్చితివనెనుH559 . అందుచేత అతనికి పెరెసుH6557  అను పేరుH8034  పెట్టబడెనుH7121 .
30
తరువాతH310  తన చేతిH3027 నిH5921  తొగరుగలH8144  అతని సహోదరుడుH251  బయటికివచ్చెనుH3318 . అతనికి జెరహుH2226  అను పేరుH8034  పెట్టబడెనుH7121 .