ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఆ సాయంకాలమందుH6153  ఆ ఇద్దరుH8147  దేవదూతలుH4397  సొదొమH5467  చేరునప్పటికిH935  లోతుH3876  సొదొమH5467  గవినియొద్దH8179  కూర్చుండియుండెనుH3427 . లోతుH3876  వారిని చూచిH7200  వారిని ఎదుర్కొనుటకుH7125  లేచిH6965  సాష్టాంగH776  నమస్కారముచేసిH7812 
2
నా ప్రభువులారాH113 , దయచేసిH4994  మీ దాసునిH5650  యింటికిH1004  వచ్చి రాత్రి వెళ్లబుచ్చిH3885  కాళ్లుH7272  కడుగుకొనుడిH7364 , మీరు పెందలకడ లేచిH7925  మీ త్రోవనుH1870  వెళ్ళవచ్చుH1980 ననెనుH559 . అందుకుH3588  వారుఆలాగు కాదుH3808 , నడివీధిలోH3885  రాత్రిH7339 
3
అయినను అతడు మిక్కిలిH3966  బలవంతముH6484  చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగిH5493  అతని యింటH1004  ప్రవేశించిరిH935 . అతడు వారికి విందుH4960 చేసిH6213  పొంగని రొట్టెలుH4682  కాల్చగాH644  వారు భోజనము చేసిరిH398 .
4
వారు పండుకొనకH7901  ముందుH2962  ఆ పట్టణస్థులుH5892 , అనగా సొదొమH5467  మనుష్యులుH582 , బాలురుH5288 నుH4480  వృద్ధులునుH2205  ప్రజH5971 లందరునుH3605  నలుదిక్కులH7097 నుండిH4480  కూడివచ్చి ఆ యిల్లుH1004  చుట్టవేసి
5
లోతునుH3876  పిలిచిH7121 ఈ రాత్రిH3915  నీ యొద్దకుH413  వచ్చినH935  మనుష్యులుH376  ఎక్కడH346  ? మేము వారిని కూడునట్లు మా యొద్దకుH413  వారిని వెలుపలికి తీసికొని రమ్మనిH3318  అతనితో చెప్పగాH559 
6
లోతుH3876  వెలుపల ద్వారము నొద్దనున్నH6607  వారి దగ్గరకుH413  వెళ్లిH3318  తన వెనుకH310  తలుపుH1817 వేసిH5462 
7
అన్నలారాH251 , ఇంత పాతకముH7489  కట్టుకొనకుడి;
8
ఇదిగోH2009  పురుషునిH376  కూడH3045 నిH3808  యిద్దరుH8147  కుమార్తెలుH1323  నాకున్నారుH . సెల వైతేH4994  వారిని మీ యొద్దకుH413  వెలుపలికి తీసికొని వచ్చెదనుH3318 , వారిని మీ మనస్సు వచ్చినట్లుH2896  చేయుడిH6213 .
9
ఈH411  మనుష్యులుH376  నా యింటిH6982 నీడకుH6738  వచ్చియున్నారుH935  గనుక వారినిH853  మీరేమిH408  చేయH6213 కూడదనిH3808  చెప్పినప్పుడుH559  వారునీవు అవతలికిH1973  పొమ్మH5066 నిరి. మరియు వారువీడెవడోH259  మనలోనికి పరదేశిగాH1481 వచ్చిH935  తీర్పరిగానుండH8199  చూచుచున్నాడు; కాగాH6258  వారికంటెH4480  నీకు ఎక్కువ కీడు చేసెదమనిH7489  చెప్పిH559  లోతుH3876  అను ఆ మనుష్యునిమీదH376  దొమి్మగాH3966 పడిH6484  తలుపుH1817  పగులగొట్టుటకుH7665  సమీపించిరిH5066 .
10
అయితే ఆ మనుష్యులుH376  తమ చేతులుH3027  చాపిH7971  లోతునుH3876  ఇంటిలోపలికిH1004  తమ యొద్దకుH413  తీసికొనిH935  తలుపుH1817  వేసిరిH5462 .
11
అప్పుడు వారు పిన్నలుH6996  మొదలుకొని పెద్దలH1419 వరకుH4480  ఆ ఇంటిH1004  ద్వారముH6607  దగ్గరనున్న వారికి కనుమబ్బుH5575  కలుగజేయగా వారు ద్వారముH6607  కనుగొనH4672 లేక విసికిరిH3811 .
12
అప్పుడామనుష్యులుH376  లోతుH3876 తోH413 ఇక్కడH6311  నీకు మరిH5750 యెవ రున్నారుH4310 ? నీ అల్లునిH2860  నీ కుమారులనుH1121  నీ కుమార్తెలనుH1323  ఈ ఊరిలోH5892  నీకు కలిగినH834 వారినందరినిH3605  వెలుపలికిH4480  తీసికొనిరమ్ముH3318 ;
13
మేముH587  ఈH2088  చోటుH4725  నాశనము చేయవచ్చితివిుH7843 ; వారినిగూర్చిన మొరH6818  యెహోవాH3068  సన్నిధిలోH6440  గొప్పదాయెనుH1431  గనుకH3588  దాని నాశనము చేయుటకుH7843  యెహోవాH3068  మమ్మును పంపెననిH7971  చెప్పగా
14
లోతుH3876  బయటికి వెళ్లిH3318  తన కుమార్తెలనుH1323  పెండ్లాడనైయున్నH3947  తన అల్లుళ్లH2860 తోH413  మాటలాడిH1696 లెండిH6965 , ఈH2088  చోటుH4725  విడిచిపెట్టిH4480  రండిH3318 ; యెహోవాH3068  ఈ పట్టణమునుH5892  నాశనము చేయబోవుచున్నాడనిH7843  చెప్పెనుH559 . అయితే అతడు తన అల్లుళ్లH2860 దృష్టికిH5869  ఎగతాళి చేయువానివలెH6711 నుండెనుH1961 .
15
తెల్లH7837 వారిH5927 నప్పుడుH3644  ఆ దూతలుH4397  లోతునుH3876  త్వరపెట్టిH213 లెమ్ముH6965 ; ఈ ఊరిH5892  దోషశిక్షలోH5771  నశించిH5595 పోకుండH6435  నీ భార్యనుH802  ఇక్కడనున్నH4672  నీ యిద్దరుH8147  కుమార్తెలనుH1323  తీసికొనిH3947  రమ్మని చెప్పిరిH559 .
16
అతడు తడవు చేసెనుH4102 . అప్పుడు అతనిమీదH5921  యెహోవాH3068  కనికరపడుటవలనH2551  ఆ మనుష్యులుH376  అతనిచేతినిH3027  అతని భార్యH802 చేతినిH3027  అతని యిద్దరుH8147  కుమార్తెలH1323  చేతులనుH3027  పట్టుకొనిH2388  వెలుపలికిH4480  తీసికొని వచ్చిH3318  ఆ ఊరిH5892  బయటH2351  నుంచిరిH5117 .
17
ఆ దూతలు వారినిH853  వెలుపలికిH2351  తీసికొనివచ్చినH3318  తరువాత ఆయననీ ప్రాణమునుH5315  దక్కించుకొనునట్లుH5921  పారిపొమ్ముH4422 , నీ వెనుకH310  చూడH5027 కుముH408 , ఈ మైదానములోH3603  ఎక్కడనుH3605  నిలువకH408  నీవు నశించిH5595 పోకుండH6435  ఆ పర్వతమునకుH2022  పారిపొమ్మనిH4422  చెప్పగాH559 
18
లోతుH3876  ప్రభువాH136  ఆలాగు కాదుH408 .
19
ఇదిగోH2009  నీ కటాక్షము నీ దాసునిH5650 మీద వచ్చినది; నా ప్రాణము రక్షించుటH2421 వలనH5973  నీవు నాయెడల కనుపరచినH6213  నీ కృపనుH2617  ఘనపర చితివిH1431 ; నేను ఆ పర్వతమునకుH2022  తప్పించుH4422 కొనిH3201  పోలేనుH3808 ; ఈ కీడుH7451  నాకు సంభవించిH1692  చచ్చిపోవుదుH4191  నేమోH6435 
20
ఇదిగోH2009  పారిపోవుటకుH5127  ఈH2063  ఊరుH5892  సమీపములోH7138  ఉన్నది, అదిH1931  చిన్నదిH4705 , నన్నక్కడికిH8033  తప్పించుకొని పోనిమ్ముH4422  అదిH1931  చిన్నది గదాH4705 , నేను బ్రదుకుదుననిH2421  చెప్పినప్పుడు
21
ఆయన ఇదిగోH2009  నీవు చెప్పినH559  ఈ ఊరుH5892  నాశనము చేయను. ఈH2088  విషయములోH1697  నీ మనవిH6440  అంగీకరించితినిH5375 ;
22
నీవు త్వరపడిH4116  అక్కడికిH8033  తప్పించుకొని పొమ్ముH4422 ; నీ వక్కడH8033  చేరువరకుH5704  నేనేమియుH1697  చేయH6213 లేననెనుH3808 . అందుH3651 చేతH5921  ఆ ఊరికిH5892  సోయరుH6820  అనుH7121  పేరు పెట్టబడెనుH8034 .
23
లోతుH3876  సోయరుకుH6820  వచ్చినప్పుడుH935  ఆ దేశముH776 నH5921  సూర్యుడుH8121  ఉదయించెనుH3318 .
24
అప్పుడు యెహోవాH3068  సొదొమH5467 మీదనుH5921  గొమొఱ్ఱాH6017 మీదనుH5921  యెహోవాH3068 యొద్దH854  నుండిH4480  గంధకమునుH1614  అగ్నినిH784  ఆకాశముH8064 నుండిH4480  కురిపించిH4305 
25
ఆH411  పట్టణములనుH5892  ఆ మైదానH3603 మంతటినిH3605  ఆ పట్టణములలోH5892  నివసించినH3427 వారినందరినిH3605  నేల మొలకలనుH6780  నాశనము చేసెనుH2015 .
26
అయితే లోతు భార్యH802  అతని వెనుకH310 నుండిH4480  తిరిగి చూచిH5027  ఉప్పుH4417 స్థంభH5333 మాయెనుH1961 .
27
తెల్లవారినప్పుడుH1242  అబ్రాహాముH85  లేచిH7925  తాను యెహోవాH3068  సన్నిధినిH6440  నిలిచినH5975  చోటిH4725 కిH413  వచ్చి
28
సొదొమH5467  గొమొఱ్ఱాలH6017  తట్టుH6440 నుH5921  ఆ మైదానపుH3603  ప్రదేశముH776  యావత్తునుH3605  చూడగాH8259  అదిగోH2009  ఆ ప్రదేశపుH776  పొగH7008  ఆవముH3536  పొగవలెH7008  లేచుచుండెనుH5927 .
29
దేవుడుH430  ఆ మైదానపుH3603  పట్టణములనుH5892  పాడుచేసినప్పుడుH7843  దేవుడుH430  అబ్రాహామునుH85  జ్ఞాపకము చేసికొనిH2142 , లోతుH3876  కాపురమున్నH3427  పట్టణములనుH5892  నాశనము చేసినప్పుడుH7843  ఆ నాశనముమధ్యH8432 నH4480  లోతుH3876  నశించకుండ అతని తప్పించెనుH2015 .
30
లోతుH3876  సోయరుH6820 లోH4480  నివసించుటకుH3427  భయపడిH3372 , తన యిద్దరుH8147  కుమార్తెలతోH1323  కూడH5973  సోయరుH6820 నుండిH4480  పోయిH5927  ఆ పర్వతమందుH2022  నివసించెనుH3427 . అతడునుH1931  అతని యిద్దరుH8147  కుమార్తెలునుH1323  ఒక గుహలోH4631  నివసించిరిH3427 .
31
అట్లుండగా అక్కH1067  తన చెల్లెH6810 లితోH413 మన తండ్రిH1  ముసలి వాడుH2204 ; సర్వH3605  లోకH776 మర్యాద చొప్పునH1870  మనతో పోవుటH935 కుH5921  లోకములోH776  ఏ పురుషుడునుH376  లేడుH369 .
32
మన తండ్రికిH1  ద్రాక్షారసముH3196  త్రాగించిH8248  అతనితోH3196  శయనించిH7901  మన తండ్రిH1 వలనH4480  సంతానముH2233  కలుగH2421 చేసికొందముH853  రమ్మనిH1980  చెప్పెను.
33
ఆH1931  రాత్రిH3915  వారు తమ తండ్రికిH1  ద్రాక్షారసముH3196  త్రాగించినH8248  తరువాత అతని పెద్దకుమార్తెH1067  లోపలికి వెళ్లిH935  తన తండ్రిH1 తోH854  శయనించెనుH7901 . కాని ఆమె ఎప్పుడు శయనించెనోH7901  యెప్పుడు లేచిపోయెనోH6965  అతనికి తెలియH3045 లేదుH3808 .
34
మరునాడుH4283  అక్కH1067  తన చెల్లెH6810 లినిH4480  చూచిH2005 నిన్నటి రాత్రిH570  నా తండ్రిH1 తోH854  నేను శయ నించితినిH7901 ; ఈ రాత్రిH3915  అతనికి ద్రాక్షారసముH3196  త్రాగించినH8248  తరువాత నీవు లోపలికి వెళ్లిH935  అతనితోH5973  శయనించుముH7901 ; ఆలా గున మన తండ్రిH1 వలనH4480  సంతానముH2233  కలుగజేసికొందమనిH2421  చెప్పెనుH559 .
35
ఆH1931  రాత్రిH3915 యుH1517  వారు తమ తండ్రికిH1  ద్రాక్షా రసముH3196  త్రాగించిరిH8248 . అప్పుడా చిన్నదిH6810  లేచిH6965  అతనితోH5973  శయనించెనుH7901 . ఆమె యెప్పుడు శయనించెనోH7901  యెప్పుడు లేచిపోయెనోH6965  అతనికి తెలియH3045 లేదుH3808 .
36
ఆలాగున లోతుH3876  యొక్క యిద్దరుH8147  కుమార్తెలుH1323  తమ తండ్రిH1 వలనH4480  గర్భవతులైరిH2029 .
37
వారిలో పెద్దదిH1067  కుమారునిH1121  కని వానికిH3205  మోయాబనుH4124  పేరుH8034  పెట్టెనుH7121 . అతడు నేటిH3117 వరకుH5704  మోయాబీయులకుH4124  మూలపురుషుడుగా ఎంచబడును.
38
చిన్నదిH6810 కూడH1517  కుమారునిH1121  కనిH3205  వానికి బెన్నమి్మH1151  అనుH7121  పేరు పెట్టెనుH8034 . అతడు నేటిH3117 వరకుH5704  అమ్మోనీయులకుH5983  మూలపురుషుడుగాH1931  ఎంచబడును.