ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఎదోమనుH123  ఏశావుH6215  వంశావళిH8435  ఇదేH428 ,
2
ఏశావుH6215  కనానుH3667  కుమార్తెH1323 లలోH4480  హిత్తీయుడైనH2850  ఏలోనుH356  కుమార్తెయగుH1323  ఆదానుH5711 , హివ్వీయుడైనH2340  సిబ్యోనుH6649  కుమార్తెయైనH1323  అనాH6034  కుమార్తెయగుH1323  అహోలీబామానుH173 ,
3
ఇష్మాయేలుH3458  కుమార్తెయుH1323  నెబాయోతుH5032  సహోదరియుH269  నైన బాశెమతునుH1315  పెండ్లియాడెను.
4
ఆదాH5711  ఏశావునకుH6215  ఎలీఫజునుH464  కనెనుH3205 . బాశెమతుH1315  రగూయేలునుH7467  కనెనుH3205 .
5
అహోలీబామాH173  యూషునుH3266  యాలామునుH3181  కోరహునుH7141  కనెనుH3205 . కనానుH3667  దేశములోH776  ఏశావునకుH6215  పుట్టినH3205  కుమారులుH1121  వీరేH428 .
6
ఏశావుH6215  తన భార్యలనుH802  తన కుమారులనుH1121  తన కుమార్తెలనుH1323  తన యింటిH1004 వారిH5315 నందరినిH3605  తన మందలనుH4735  తన సమస్తH3605  పశువులనుH929  తాను కనానుH3667  దేశములోH776  సంపాదించినH7408  ఆస్తిH7075  యావత్తునుH3605  తీసికొనిH3947  తన తమ్ముడైనH251  యాకోబుH3290  ఎదుటH6440 నుండిH4480  మరియొక దేశముH776 నకుH413  వెళ్లిపోయెనుH1980 ;
7
వారు విస్తారమయినH7227  సంపదగలవారుH7399  గనుకH3588  వారు కలిసిH3162  నివసింపH3427 లేక పోయిరిH4480 . వారి పశువులుH4735  విశేషమైH6440 యున్నందునH4480  వారు పరదేశులైH4033  యుండిన భూమిH776  వారిని భరింపH5375 లేక పోయెనుH3808 .
8
అప్పుడు ఏశావుH6215  శేయీరుH8165  మన్యములోH2022  నివసించెనుH3427 . ఏశావుH6215  అనగా ఎదోముH123 .
9
శేయీరుH8165  మన్యములోH2022  నివసించినH3427  ఎదోమీయులH123  తండ్రియైనH1  ఏశావుH6215  వంశావళిH8435  ఇదేH428 ,
10
ఏశావుH6215  కుమారులH1121  పేరులుH8034  ఇవేH428 . ఏశావుH6215  భార్యయైనH802  ఆదాH5711  కుమారుడగుH1121  ఎలీఫజునుH464  ఏశావుH6215  భార్యయైనH802  బాశెమతుH1315  కుమారుడగుH1121  రగూయేలునుH7467 .
11
ఎలీఫజుH464  కుమారులుH1121  తేమానుH8487  ఓమారుH201  సెపోH6825  గాతాముH1609  కనజుH7073 . తిమ్నాH8555  ఏశావుH6215  కుమారుడైనH1121  ఎలీఫజునకుH464  ఉపపత్నిH6370 .
12
ఆమె ఎలీఫజుకుH464  అమాలేకునుH6002  కనెనుH3205 . వీరుH428  ఏశావుH6215  భార్యయైనH802  ఆదాH5711  కుమారులుH1121 .
13
రగూయేలుH7467  కుమారులుH1121  నహతుH5184  జెరహుH2226  షమ్మాH8048  మిజ్జH4199 ; వీరుH428  ఏశావుH6215  భార్యయైనH802  బాశెమతుH1315  కుమారులుH1121 .
14
ఏశావుH6215  భార్యయుH802  సిబ్యోనుH6649  కుమార్తెయగుH1323  అనాH6034  కుమార్తెయునైనH1323  అహొలీబామాH173  కుమారులుH1121  ఎవరనగాH1961  ఆమె ఏశావునకుH6215  కనినH3205  యూషుH3266  యాలాముH3281  కోరహుH7141 .
15
ఏశావుH6215  కుమారులలోH1121  వీరుH428  నాయకులుH441 ; ఏశావుH6215  ప్రథమ కుమారుడైనH1060  ఎలీఫజుH464  కుమారులుH1121 , తేమానుH8487  నాయకుడుH441 , ఓమారుH201  నాయకుడుH441 , సెపోH6825  నాయకుడుH441 , కనజుH7073  నాయకుడుH441 ,
16
కోరహుH7141  నాయకుడుH441 , గాతాముH1609  నాయకుడుH441 , అమాలేకుH6002  నాయకుడుH441 . వీరుH428  ఎదోముH123  దేశమందుH776  ఎలీఫజుH464  నాయకులుH441 . వీరుH428  ఆదాH5711  కుమారులుH1121 .
17
వీరుH428  ఏశావుH6215  కుమారుడైనH1121  రగూయేలుH7467  కుమారులుH1121 , నహతుH5184  నాయకుడుH441  జెరహుH2226  నాయకుడుH441  షమ్మాH8048  నాయకుడుH441  మిజ్జH4199  నాయకుడుH441 ; వీరుH428  ఎదోముH123  దేశమందుH776  రగూయేలుH7467  సంతానపు నాయకులుH441 . వీరుH428  ఏశావుH6215  భార్యయైనH802  బాశెమతుH1315  కుమారులుH1121 .
18
వీరుH428  ఏశావుH6215  భార్యయైనH802  అహొలీబామాH173  కుమారులుH1121 , యూషుH3266  నాయకుడుH441  యగ్లాముH3281  నాయకుడుH441  కోరహుH7141  నాయకుడుH441 ; వీరుH428  అనాH6034  కుమార్తెయుH1323  ఏశావుH6215  భార్యయునైనH802  అహొలీ బామాH173  పుత్రసంతానపుH1121  నాయకులుH441 .
19
ఎదోమనుH123  ఏశావుH6215  కుమారులుH1121  వీరుH428 . వారిH1931  వారి సంతానపు నాయకులుH441  వీరుH428 .
20
ఆ దేశH776  నివాసులైనH3427  హోరీయుడైనH2752  శేయీరుH8165  కుమారులుH1121 , లోతానుH3877  శోబాలుH7732  సిబ్యోనుH6649  అనాH6034 
21
దిషోనుH1787  ఏసెరుH687  దీషానుH1789 . వీరుH428  ఎదోముH123  దేశమందుH776  శేయీరుH8165  పుత్రులైనH1121  హోరీయులH2752  నాయకులుH441 .
22
లోతానుH3877  కుమారులుH1121  హోరీH2753  హేమీముH1967 ; లోతానుH3877  సహోదరిH269  తిమ్నాH8555 
23
శోబాలుH7732  కుమారులుH1121  అల్వానుH5935  మానహదుH4506  ఏబాలుH5858  షపోH8195  ఓనాముH208 .
24
సిబ్యోనుH6649  కుమారులుH1121  అయ్యాH345  అనాH6034 ; ఆ అనాH6034  తన తండ్రియైనH1  సిబ్యోనుH6649  గాడిదలనుH2543  మేపుచుండిH7462  అరణ్య ములోH4057  ఉష్ణధారలుH3222  కనుగొనిన వాడుH4672 .
25
అనాH6034  సంతానముH1121  దిషోనుH1787  అనాH6034  కుమార్తెయైనH1323  అహొలీబామాH173 .
26
దిషోనుH1787  కుమారులుH1121  హెవ్దూనుH2533  ఎష్బానుH790  ఇత్రానుH3506  కెరానుH3763 
27
ఏసెరుH687  కుమారులుH1121  బిల్హానుH1092  జవానుH2190  అకానుH6130 .
28
దీషానుH1789  కుమారులుH1121  ఊజుH5780  అరానుH765 .
29
హోరీయులH2752  నాయకులుH441 , లోతానుH3877  నాయకుడుH441  శోబాలుH7732  నాయకుడుH441  సిబ్యోనుH6649  నాయకుడుH441  అనాH6034  నాయకుడుH441 
30
దిషోనుH1787  నాయకుడుH441  ఏసెరుH687  నాయకుడుH441  దీషానుH1789  నాయకుడుH441 . శేయీరుH8165  దేశమందలిH776  వారి నాయకులH441  చొప్పున వీరుH428  హోరీయులH2753  నాయకులుH441 .
31
మరియు ఏ రాజైననుH4428  ఇశ్రాయేలీయులH3478  మీదH1121  రాజ్య పరిపాలనH4427  చేయకమునుపుH6440 , ఎదోముH123  దేశములోH776  రాజ్యపరిపాలనH4427  చేసిన రాజుH4428 లెవరనగాH428 
32
బెయారుH1160  కుమారుడైనH1121  బెలH1106  ఎదోములోH123  రాజ్యపరిపాలన చేసెనుH4427 . అతని ఊరిH5892  పేరుH8034  దిన్హాబాH1838 
33
బెలH1106  చనిపోయినH4191  తరువాత బొస్రావాడైనH1224  జెరహుH2226  కుమారుడగుH1121  యోబాబుH3103  అతనికి ప్రతిగాH8478  రాజాయెనుH8478 .
34
యోబాబుH3103  చనిపోయినH4191  తరువాత తేమనీయులH8489  దేశస్థుడైనH776  హుషాముH2367  అతనికి ప్రతిగాH8478  రాజాయెనుH4427 .
35
హుషాముH2367  చనిపోయినH4191  తరువాత మోయాబుH4124  దేశమందుH7704  మిద్యానునుH4080  కొట్టివేసినH5221  బదదుH911  కుమారుడైనH1121  హదదుH1908  అతనికి ప్రతిగాH8478  రాజాయెనుH4427 . అతని ఊరిH5892  పేరుH8034  అవీతుH5762 .
36
హదదుH1908  చనిపోయినH4191  తరువాత మశ్రేకావాడైనH4957  శవ్లూH8072  అతనికి ప్రతిగాH8478  రాజాయెనుH4427 .
37
శవ్లూH8072  చనిపోయినH4191  తరువాత నదీతీరH5104 మందలిH4480  రహెబోతువాడైనH7344  షావూలుH7586  అతనికి ప్రతిగాH8478  రాజాయెనుH4427 .
38
షావూలుH7586  చనిపోయినH4191  తరువాత అక్బోరుH5907  కుమారుడైనH1121  బయల్‌హానానుH1177  అతనికి ప్రతిగాH8478  రాజాయెనుH4427 .
39
అక్బోరుH5907  కుమారుడైనH1121  బయల్‌హానానుH1177  చనిపోయినH4191  తరువాత హదరుH1924  అతనికి ప్రతిగాH8478  రాజాయెనుH4427 . అతని ఊరి పేరుH8034  పాయుH6464 . అతని భార్యH802  పేరుH8034  మహేతబేలుH4105 . ఆమె మేజాహాబుH4314  కుమార్తెయైనH1323  మత్రేదుH4308  కుమార్తెH1323 
40
మరియు వారి వారి వంశముల ప్రకారముH4940  వారివారి స్థలములలోH4725  వారివారి పేరుల చొప్పునH8034  ఏశావుH6215  సంతానపు నాయకులH441  పేరుH8034  లేవనగాH428  తిమ్నాH8555  నాయకుడుH441  అల్వాH5933  నాయకుడుH441  యతేతుH3509  నాయకుడుH441 
41
అహొలీబామాH173  నాయకుడుH441  ఏలాH425  నాయకుడుH441  పీనోనుH6313  నాయకుడుH441 
42
కనజుH7073  నాయకుడుH441  తేమానుH8487  నాయకుడుH441  మిబ్సారుH4014  నాయకుడుH441 
43
మగ్దీయేలుH4025  నాయకుడుH441  ఈరాముH5902  నాయకుడుH441 . వీరు తమ తమ స్వాస్థ్యమైనH272  దేశమందుH776  తమతమ నివాసస్థలముల ప్రకారముH4186  ఎదోముH123  నాయకులుH441 . ఏశావుH6215  ఎదోమీయులకుH123  మూలపురుషుడుH1 .