ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఇదిH428  నోవహుH5146  కుమారుడగుH1121  షేముH8035  హాముH2526  యాపెతనుH3315  వారి వంశావళిH8435 . జలప్రళయముH3999  తరువాతH310  వారికి కుమారులుH1121  పుట్టిరిH3205 .
2
యాపెతుH3315  కుమారులుH1121  గోమెరుH1586  మాగోగుH4031  మాదయిH4074  యావానుH3120  తుబాలుH8422  మెషెకుH4902  తీరసుH8494  అనువారు.
3
గోమెరుH1586  కుమారులుH1121  అష్కనజుH813  రీఫతుH7384  తోగర్మాH8425  అనువారు.
4
యావానుH3120  కుమారులుH1121  ఏలీషాH473  తర్షీషుH8659  కిత్తీముH3794  దాదోనీముH1721  అనువారు.
5
వీరిH428 నుండిH4480  సముద్ర తీరమందుండినH339  జనములుH1471  వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారముH1471 , వారివారి భాషలప్రకారముH3956 , వారివారి వంశముల ప్రకారముH4940 , ఆ యా దేశములలోH776  వారు వేరైపోయిరిH6504 .
6
హాముH2526  కుమారులుH1121  కూషుH3568  మిస్రాయిముH4714  పూతుH6316  కనానుH3667  అనువారు.
7
కూషుH3568  కుమారులుH1121  సెబాH5434  హవీలాH2341  సబ్తాH5454  రాయమాH7484  సబ్తకాH5455  అనువారు. రాయమాH7484  కుమారులుH1121  షేబH7614  దదానుH1719  అనువారు.
8
కూషుH3568  నిమ్రోదునుH5248  కనెనుH3205 . అతడుH1931  భూమిమీదH776  పరాక్రమశాలియైH1368  యుండుటకుH1961  ఆరంభించెనుH2490 .
9
అతడుH1931  యెహోవాH3068 యెదుటH6440  పరాక్రమముగలH1368  వేటగాడుH6718 . కాబట్టిH5921  యెహోవాH3068  యెదుటH6440  పరాక్రమముగలH1368  వేటగాడైనH6718  నిమ్రోదువలెH5248  అనుH559  లోకోక్తికలదు.
10
షీనారుH8152  దేశములోనిH776  బాబెలుH894  ఎరెకుH751  అక్కదుH390  కల్నేH3641  అను పట్టణములు అతని రాజ్యమునకుH4467  మొదలుH7225 .
11
ఆH1931  దేశముH776 లోనుండిH4480  అష్షూరుకుH804  బయలుదేరి వెళ్లిH3318  నీనెవెనుH5210  రహోబోతీరునుH7344  కాలహునుH3625 
12
నీనెవెకునుH5210  కాలహుకునుH3625  మధ్యనున్నH996  రెసెనునుH7449  కట్టించెను; ఇదేH1931  ఆ మహాH1419  పట్టణముH5892 .
13
మిస్రాయిముH4714  లూదీయులనుH3866  అనామీయులనుH6047  లెహాబీయులనుH3853  నప్తుహీయులనుH5320 
14
పత్రుసీయులనుH6625  కస్లూహీయులనుH3695  కఫ్తోరీయులనుH3732  కనెను. ఫిలిష్తీయులుH6430  కస్లూH3695  హీయులH8033 లోనుండిH4480  వచ్చినవారుH3318 .
15
కనానుH3667  తన ప్రథమ కుమారుడగుH1060  సీదోనునుH6721  హేతునుH2845  యెబూసీయులనుH2983  అమోరీయులనుH567  గిర్గాషీయులనుH1622 
16
హివ్వీయులనుH2340  అర్కీయులనుH6208  సినీయులనుH5513 
17
అర్వాదీయులనుH721  సెమారీయులనుH6786  హమాతీయులనుH2577  కనెనుH3205 .
18
తరువాతH310  కనానీయులH3669  వంశములుH4940  వ్యాపించెనుH6327 .
19
కనానీయులH3669  సరిహద్దుH1366  సీదోనుH6721 నుండిH4480  గెరారుకుH1642  వెళ్లుH935  మార్గములో గాజాH5804  వరకునుH5704 , సొదొమH5467  గొమొఱ్ఱాH6017  అద్మాH126  సెబోయిములకుH6636  వెళ్లుH935  మార్గములో లాషాH3962 వరకునుH5704  ఉన్నదిH1961 .
20
వీరుH428  తమతమ వంశముల ప్రకారముH4940  తమతమ భాషల ప్రకారముH3956  తమతమ దేశములనుబట్టియుH776  జాతులను బట్టియుH1471  హాముH2526  కుమారులుH1121 .
21
మరియు ఏబెరుయొక్కH5677  కుమారుH1121 లందరికిH3605  పితరుడునుH1 , పెద్దవాడయినH1419  యాపెతుH3315  సహోదరుడునగుH251  షేముకుH8035  కూడH1571  సంతానము పుట్టెనుH3205 .
22
షేముH8035  కుమారులుH1121  ఏలాముH5867  అష్షూరుH804  అర్పక్షదుH775  లూదుH3865  అరామనుH758  వారు.
23
అరాముH758  కుమారులుH1121  ఊజుH5780  హూలుH2343  గెతెరుH1666  మాషనువారుH4851 .
24
అర్పక్షదుH775  షేలహునుH7974  కనెనుH3205 . షేలహుH7974  ఏబెరునుH5677  కనెనుH3205 .
25
ఏబెరుకుH5677  ఇద్దరుH8147  కుమారులుH1121  పుట్టిరిH3205 . వారిలో ఒకనిH259  పేరుH8034  పెలెగుH6389 , ఏలయనగాH3588  అతని దినములలోH3117  భూమిH776  దేశములుగా విభాగింపబడెనుH6385 . అతని సహోదరునిH251  పేరుH8034  యొక్తానుH3355 .
26
యొక్తానుH3355  అల్మోదాదునుH486  షెలపునుH8062  హసర్మావెతునుH2700  యెరహునుH3392 
27
హదోరమునుH1913  ఊజాలునుH187  దిక్లానుH1853 
28
ఓబాలునుH5745  అబీమాయెలునుH39  షేబనుH7614 
29
ఓఫీరునుH211  హవీలానుH2341  యోబాబునుH3103  కనెను. వీH428 రందరుH3605  యొక్తానుH3355  కుమారులుH1121 .
30
మేషాH4852 నుండిH4480  సపారాకుH5611  వెళ్లుH935  మార్గములోని తూర్పుH6924  కొండలుH2022  వారి నివాసస్థలముH4186 .
31
వీరుH428  తమతమ వంశముల ప్రకారముH4940  తమతమ భాషలప్రకారముH3956  తమతమ దేశములనుబట్టియుH776  తమతమ జాతులనుబట్టియుH1471  షేముH8035  కుమారులుH1121 .
32
వారివారి జనములలోH1471  వారివారి సంతతుల ప్రకారముH8435 , నోవహుH5146  కుమారులH1121  వంశములుH4940  ఇవేH428 . జలప్రవాహముH3999  గతించిన తరువాతH310  వీరిH428 లోనుండిH4480  జనములుH1471  భూమిమీదH776  వ్యాపించెనుH6504 .