ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
శారాH8283  జీవించిన కాలముH2416 , అనగా శారాH8283  బ్రదికినH2416 యేండ్లుH8141  నూటH3967  ఇరువదిH6242  యేడుH8141 .
2
శారాH8283  కనానుH3667  దేశమందలిH776  హెబ్రోననుH2275  కిర్యతర్బాలోH7153  మృతిబొందెనుH4191 ; అప్పుడు అబ్రాహాముH85  శారాH8283  నిమిత్తము అంగలార్చుటకునుH5594  ఆమెను గూర్చి యేడ్చుటకునుH1058  వచ్చెనుH935 .
3
తరువాత అబ్రాహాముH85  మృతిబొందినH4191  తన భార్య యెదుటH5921 నుండిH4480  లేచిH6965  హేతుH2845  కుమారులనుH1121  చూచి
4
మీ మధ్యH5973  నేనుH595  పరదేశినిగానుH1616  పరవాసినిగానుH8453  ఉన్నాను. మృతిబొందినH4191  నా భార్య నా కన్నులH6440 యెదుటH4480  ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకుH6912  మీ తావునH5973  నాకొక శ్మశానభూమినిH6913  స్వాస్థ్యముగాH272  ఇయ్యుడనిH5414  అడుగగా
5
హేతుH2845  కుమారులుH1121  అయ్యాH113  మా మాట వినుముH8085 . నీవుH859  మా మధ్యనుH8432  మహాH430 రాజవైయున్నావుH5387 ;
6
మా శ్మశాన భూములలోH6913  అతి శ్రేష్టమైన దానియందుH4005  మృతిబొందినH4191  నీ భార్యను పాతిపెట్టుముH6912 ; నీవుH853  మృతిబొందినH4191  నీ భార్యను పాతిపెట్టునట్లుH6912  మాలోH4480  తన శ్మశానభూమిH6913  ఇయ్యనొల్లనివాడుH3607  ఎవడును లేడనిH376  అబ్రాహాముH85  కుత్తరమిచ్చిరిH6030 .
7
అప్పుడు అబ్రాహాముH85  లేచిH6965  ఆ దేశపుH776  ప్రజలైనH5971  హేతుH2845  కుమారులకుH1121  సాగిలపడిH7812 
8
మృతిబొందినH4191  నా భార్యను నా యెదుటH6440  ఉండకుండH4480  నేను పాతిపెట్టుటH6912  మీకిష్టH5315 మైతేH518  నా మాట వినుడిH8085 .
9
సోహరుH6714  కుమారుడైనH1121  ఎఫ్రోనుH6085  తన పొలముH7704  చివరనుH7097  తనకు కలిగియున్నH834  మక్పేలాH4375  గుహనుH4631  నాకిచ్చునట్లుH5414  నా పక్షముగా అతనితో మనవిచేయుడిH6293 . మీ మధ్యనుH8432  శ్మశాన భూమిగాH6913  నుండుటకు నిండుH4392  వెలకుH3701  అతడు దానిని నాకు స్వాస్థ్యముగాH272  ఇయ్యవలెననిH5414  వారితో చెప్పెను.
10
అప్పుడు ఎఫ్రోనుH6085  హేతుH2845  కుమారులH1121  మధ్యనుH8432  కూర్చుండియుండెనుH3427 . హిత్తీయుడైనH2850  ఎఫ్రోనుH6085  తన ఊరిH5892  గవినిH8179  ప్రవేశించుH935 వారందరిH3605  యెదుట హేతుH2845  కుమారులకుH1121  వినబడునట్లుH241  అబ్రాహాముతోH85  చెప్పినH559  ప్రత్యుత్తరమేమనగాH6030 
11
అయ్యాH113  అట్లు కాదుH3808  నా మనవి నాలకించుముH8085 , ఆ పొలమునుH7704  నీకిచ్చుచున్నానుH5414 ; దానిలోనున్న గుహనుH4631  నీకిచ్చుచున్నానుH5414 ; నా ప్రజలH5971  యెదుటH5869  అది నీకిచ్చుచున్నానుH5414 ; మృతిబొందినH4191  నీ భార్యను పాతి పెట్టుమనెనH6912 
12
అప్పుడు అబ్రాహాముH85  ఆ దేశపుH776  ప్రజలH5971  యెదుటH6440  సాగిలపడిH7812 
13
సరేకానిH3863  నా మనవి ఆలకించుముH8085 . ఆ పొలమునకుH7704  వెలH3701  యిచ్చెదనుH5414 ; అది నాయొద్దH4480  పుచ్చుకొనినH3947 యెడలH518  మృతిబొందినH4191  నా భార్యను పాతిపెట్టెదననిH6912  ఆ దేశH776 ప్రజలకుH5971  వినబడునట్లుH241  ఎఫ్రోనుH6085 తోH413  చెప్పెనుH1696 .
14
అందుకు ఎఫ్రోనుH6085  అయ్యాH113  నా మాట వినుముH8085 ; ఆ భూమిH776  నాలుగుH702  వందలH39679  తులములH8255  వెండి చేయునుH3701 ;
15
నాకు నీకుH996  అది యెంత?H4100  మృతిబొందినH4191  నీ భార్యను పాతిపెట్టుమనిH6912  అబ్రాహామునH85  కుత్తరమిచ్చెనుH6030 ;
16
అబ్రాహాముH85  ఎఫ్రోనుH6085  మాట వినెనుH8085 . కాబట్టి హేతుH2845  కుమారులకుH1121  వినబడునట్లుH241  ఎఫ్రోనుH6085  చెప్పినH1696  వెలH5674  అనగా వర్తకులలోH5503  చెల్లు నాలుగుH702  వందలH3967  తులములH8255  వెండిH3701  అబ్రాహాముH85  తూచిH8254  అతని కిచ్చెను.
17
ఆలాగున మమ్రేH4471  యెదుటనున్నH6440  మక్పేలాH4375  యందలి ఎఫ్రోనుH6085  పొలముH7704 , అనగా ఆ పొలమునుH7704  దానియందలిH834  గుహయుH4631  దాని పొలిమేరH1366  అంతటిలోనున్నH3605  ఆ పొలముH7704  చెట్లH6086 న్నియుH3605 ,
18
అతని ఊరిH5892  గవినిH8179  ప్రవేశించుH935 వారందరిలోH3605  హేతుH2845  కుమారులH1121  యెదుటH5869  అబ్రాహామునకుH85  స్వాస్థ్యముగాH4736  స్థిరపరచబడెనుH6965 .
19
ఆ తరువాతH310  అబ్రాహాముH85  కనానుH3667  దేశములోH776  హెబ్రోననుH2275  మమ్రేH4471 యెదుటH5921  నున్న మక్పేలాH4375  పొలముH7704  గుహH4631 లోH413  తన భార్యయైనH802  శారానుH8283  పాతిపెట్టెనుH6912 .
20
ఆ పొలమునుH7704  దానిలోనున్నH834  గుహయుH4631  హేతుH2845  కుమారులH1121 వలనH4480  శ్మశానముకొరకుH6913  అబ్రాహామునకుH85  స్వాస్థ్యముగాH272  స్థిరపరచబడెనుH6965 .