ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అబ్రాముH87  భార్యయైనH802  శారయిH8297  అతనికి పిల్లలుH3205  కనలేదుH3808 . ఆమెకు హాగరుH1904  అను ఐగుప్తీయురాలైనH4713  దాసియుండెనుH8198 .
2
కాగా శారయిH8297  ఇదిగోH2009  నేను పిల్లలుH3205  కనకుండH4480  యెహోవాH3068  చేసియున్నాడుH6113 . నీవు దయచేసిH4994  నా దాసిH8198 తోH413  పొమ్ముH935 ; ఒకవేళH194  ఆమెవలనH4480  నాకు సంతానము కలుగవచ్చుననిH1129  అబ్రాముH87 తోH413  చెప్పెనుH559 ; అబ్రాముH87  శారయిH8297  మాటH6963  వినెనుH8085 .
3
కాబట్టి అబ్రాముH87  కనానుH3667  దేశములోH7767  పదిH6235 యేండ్లుH8141  కాపురమున్నH3427  తరువాతH4480  అబ్రాముH87  భార్యయైనH802  శారయిH8297  తన దాసియైనH8198  హాగరనుH1904  ఐగుప్తీయురాలినిH4713  తీసికొనిH3947  తన పెనిమిటియైనH376  అబ్రామునకుH87  భార్యగా ఉండునట్లుH802  అతనికిచ్చెనుH5414 .
4
అతడు హాగరుH1904 తోH413  పోయినప్పుడుH935  అది గర్భవతిఆయెనుH2029 . అదిH3588  తాను గర్భవతినైతిననిH2029  తెలిసికొనినప్పుడుH7200  దాని యజమానురాలుH1404  దానిదృష్టికిH5869  నీచమైనదాయెనుH7043 .
5
అప్పుడు శారయిH8297  నా ఉసురుH2555  నీకు తగులునుH5921 ; నేనేH595  నా దాసినిH8198  నీ కౌగిటిH2436  కిచ్చినH5414  తరువాత తాను గర్భవతినైతిననిH2029  తెలిసికొనినప్పుడుH7200  నేను దానిదృష్టికిH5869  నీచమైనదాననైతినిH7043 ; నాకును నీకునుH996  యెహోవాH3068  న్యాయము తీర్చునుH8199  గాక అని అబ్రాముH87 తోH413  అనెనుH559 .
6
అందుకు అబ్రాముH87  ఇదిగోH2009  నీ దాసిH8198  నీ చేతిలో ఉన్నదిH3027 ; నీ మనస్సుH2896  వచ్చినట్లు దానిH5869  చేయుమనిH6213  శారయిH8297 తోH413  చెప్పెనుH559 . శారయిH8297  దాని శ్రమ పెట్టినందునH6031  ఆమెH6440  యొద్దనుండిH4480  అది పారిపోగాH1272 
7
యెహోవాH3068  దూతH4397  అరణ్యములోH4057  నీటిH4325 బుగ్గH5869 యొద్దH5921 , అనగా షూరుH7793  మార్గములోH1870  బుగ్గH5869  యొద్దH5921 , ఆమెను కనుగొనిH4672 
8
శారయిH8297  దాసివైనH8198  హాగరూH1904 , ఎక్కడH2088 నుండిH4480  వచ్చితివిH935 , ఎక్కడికిH575  వెళ్ళుచున్నావనిH1980  అడిగినందుకు అదినా యజమానురాలైనH1404  శారయిH8297  యొద్దH6440 నుండిH4480  పారిపోవుచున్నాH1272 ననెనుH559 .
9
అప్పుడు యెహోవాH3068  దూతH4397  నీ యజమానురాలిH1404  యొద్దకుH413  తిరిగివెళ్లిH7725  ఆమె చేతిH3027  క్రిందH8478  అణిగియుండుమనిH6031  దానితో చెప్పెనుH559 .
10
మరియు యెహోవాH3068  దూతH4397  నీH853  సంతానమునుH2233  నిశ్చయముగాH7235  విస్తరింపజేసెదనుH7235 ; అది లెక్కింపH5608  వీలులేనంతగాH3808  విస్తారమవుననిH7230  దానితో చెప్పెనుH559 .
11
మరియు యెహోవాH3068  దూతH4397  ఇదిగోH2009  యెహోవాH3068  నీ మొరనుH6040  వినెనుH8085 . నీవు గర్భవతివైయున్నావుH2030 ; నీవు కుమారునిH1121  కనిH3205  అతనికి ఇష్మాయేలుH3458  అను పేరుH8034  పెట్టుదువుH7121 ;
12
అతడుH1931  అడవిగాడిదH6501 వంటిH1961  మనుష్యుడుH120 . అతని చెయ్యిH3027  అందరికిని అందరిH3605  చేతులుH3027  అతనికిని విరోధముగా ఉండునుH3605 . అతడు తన సహోదరుH251 లందరిH3605  యెదుటH5921  నివసించుననిH7931  దానితో చెప్పగా
13
అదిచూచుచున్నH7210  దేవుడవుH410  నీవేH859  అను పేరుH8034  తనతోH413  మాటలాడినH1696  యెహోవాకుH3068  పెట్టెనుH7121  ఏలయనగాH3588  నన్ను చూచినవానిH7200  నేనిక్కడH1988  చూచితినిH7200  గదా అని అనుకొనెనుH559 .
14
అందుచేతH5921  ఆ నీటిబుగ్గకుH875  బెయేర్‌లహాయిరోయిH883  అను పేరు పెట్టబడెనుH7121 . అది కాదేషుకునుH6946  బెరెదుకునుH1260  మధ్యనున్నదిH996 .
15
తరువాత హాగరుH1904  అబ్రామునకుH87  కుమారునిH1121  కనెనుH3205 . అబ్రాముH87  హాగరుH1904  కనినH3205  తన కుమారునికిH1121  ఇష్మాయేలనుH3458  పేరుH8034  పెట్టెనుH7121 .
16
హాగరుH1904  అబ్రామునకుH87  ఇష్మాయేలునుH3458  కనినప్పుడుH3205  అబ్రాముH87  ఎనుబదిH8084 యారుH8337  ఏండ్లH8141  వాడుH1121 .