ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
రెంH8141 డేండ్లుH3117  గడిచినH7093  తరువాతH310  ఫరోH6547  ఒక కల కనెనుH2492 . అందులోH2009  అతడు ఏటిH2975 దగ్గరH5921  నిలిచియుండగాH5975 
2
చూపునకుH3303  అందమైనవియుH4758  బలిసినవియునైనH1277  యేడుH7651  ఆవులుH6510  యేటిH2975 లోనుండిH4480  పైకి వచ్చుచుH5927  జమ్ములోH260  మేయుచుండెనుH7462 .
3
వాటి తరువాతH310  చూపునకుH4758  వికారమైH7451  చిక్కిపోయినH1851  మరిH312  యేడుH7651  ఆవులుH6510  ఏటిH2975 లోనుండిH4480  పైకి వచ్చుచుH5927  ఏటిH2975  యొడ్డుH8193 నH5921  ఆ ఆవులH6510 దగ్గరH681  నిలుచుండెనుH5975 .
4
అప్పుడు చూపునకుH  వికారమైH7451  చిక్కిపోయినH1851  ఆ ఆవులుH6510  చూపునకుH4758  అందమైH3303  బలిసినH1277  ఆవులనుH6510  తినివేయుచుండెనుH398 . అంతలో ఫరోH6547  మేలుకొనెనుH3364 .
5
అతడు నిద్రించిH3462  రెండవసారిH8145  కల కనెనుH2492 . అందులోH2009  మంచిH2896  పుష్టిగలH1277  యేడుH7651  వెన్నులుH7641  ఒక్కH259  దంటునH7070  పుట్టుచుండెనుH5927 .
6
మరియు తూర్పు గాలిచేతH6921  చెడిపోయినH7710  యేడుH7651  పీలH1851  వెన్నులుH7641  వాటి తరువాతH310  మొలిచెనుH6779 .
7
అప్పుడు నిండైనH4392  పుష్టిగలH1277  ఆ యేడుH7651  వెన్నులనుH7641  ఆ పీలH1851 వెన్నులుH7641  మింగివేసెనుH1104 . అంతలోH2009  ఫరోH6547  మేలుకొనిH3364  అది కల అని గ్రహించెనుH2472 .
8
తెల్లవారినప్పుడుH1242  అతని మనస్సుH7307  కలవరపడెనుH6470  గనుక అతడు ఐగుప్తుH4714  శకునగాండ్రH2748  నందరినిH3605  అక్కడి విద్వాంసులH2450 నందరినిH3605  పిలువనంపిH7121  ఫరోH6547  తన కలలనుH2472  వివరించి వారితోH413  చెప్పెనుH559  గాని ఫరోకుH6547  వాటి భావము తెలుపగలH6622 వాడెవడునుH369  లేకపోయెనుH3808 .
9
అప్పుడు పానదాయకులH4945  అధిపతిH8269  నేడుH3117  నా తప్పిదములనుH2399  జ్ఞాపకము చేసికొనుచున్నానుH2142 .
10
ఫరోH6547  తన దాసులH5650 మీదH5921  కోపగించిH7107  నన్నును భక్ష్యకారులH644  అధిపతినిH8269  మా ఉభయులను రాజసంరక్షకH2876  సేనాధిపతిH8269  యింటH1004  కావలిలోH4929  ఉంచెనుH5414 .
11
ఒకH259  రాత్రిH3915  నేనుH589  అతడు మేమిద్దరము కలలుH2472  కంటిమిH2492 . ఒక్కొకడు వేరువేరు భావములుగలH6623  కలలుH2472  చెరి యొకటి కంటిమిH2492 .
12
అక్కడH8033  రాజ సంరక్షకH2876  సేనాధిపతికిH8269  దాసుడైయుండినH5650  యొక హెబ్రీH5680  పడుచువాడుH5288  మాతోH854  కూడ ఉండెను. అతనితో మా కలలనుH2472  మేము వివరించి చెప్పినప్పుడుH6622  అతడు వాటి భావమునుH6622  మాకు తెలిపెనుH5608 .
13
అతడు మాకు ఏ యే భావముH6622  తెలిపెనోH834  ఆయా భావములH6622  చొప్పునH3651  జరిగెనుH1961 . నా ఉద్యోగముH3653  నాకు మరల ఇప్పించిH7725  భక్ష్యకారుని వ్రేలాడదీయించెననిH8518  ఫరోతోH6547  చెప్పగాH559 
14
ఫరోH6547  యోసేపునుH3130  పిలువH7121 నంపెనుH7971 . కాబట్టి చెరసాలH953 లోనుండిH4480  అతని త్వరగా రప్పించిరిH7323 . అతడు క్షౌరము చేయించుకొనిH1548  మంచి బట్టలుH8071  కట్టుకొనిH2498  ఫరోH6547 యొద్దకుH413  వచ్చెనుH935 .
15
ఫరోH6547  యోసేపుH3130 తోH413  నేనొక కలH2472  కంటినిH2492 , దాని భావమును తెలుపగలH6622 వారెవరును లేరుH369 . నీవు కలనుH2472  విన్నయెడలH8085  దాని భావమును తెలుపగలవనిH6622  నిన్నుగూర్చిH5921  వింటిననిH8085  అతనితో చెప్పినందుకుH559 
16
యోసేపుH3130  నావలనH1107  కాదు, దేవుడేH430  ఫరోకుH6547  క్షేమకరమైనH7965  ఉత్తరమిచ్చుననిH6030  ఫరోH6547 తోH413  చెప్పెనుH559 .
17
అందుకు ఫరోH6547  నా కలలోH2472  నేను ఏటిH2975 యొడ్డుH8193 నH5921  నిలుచుంటినిH5975 .
18
బలిసినవియుH1277 , చూపుH3303 నకందమైనవియునైనH8389 , యేడుH7651  ఆవులుH6510  ఏటిH2975 లోనుండిH4480  పైకివచ్చిH5927  జమ్ములోH260  మేయుచుండెనుH7462 .
19
మరియు నీరసమైH1800  బహుH3966  వికార రూపముH7451  కలిగిH8389  చిక్కిపోయినH7534  మరిH312  యేడుH7651  ఆవులుH6510  వాటి తరువాతH310  పైకి వచ్చెనుH5927 . వీటి అంతH2007  వికారమైనవిH7455  ఐగుప్తుH4714  దేశమందుH776  ఎక్కడనుH3605  నాకు కనబడH7200 లేదుH3808 .
20
చిక్కిపోయిH7534  వికారముగానున్నH7451  ఆవులుH6510  బలిసినH1277  మొదటిH7223  యేడుH7651  ఆవులనుH6510  తినివేసెనుH398 .
21
అవి వాటి కడుపుH7130 లోH413  పడెనుH935  గాని అవి కడుపుH7130 లోH413  పడినట్టుH935  కనబడH3045 లేదుH3808 , మొదటH8462  ఉండినట్లేH834  అవి చూపునకుH7451  వికారముగా నుండెనుH7451 . అంతలో నేను మేలుకొంటినిH3364 .
22
మరియు నా కలలోH2472  నేను చూడగాH7200  పుష్టిగలH4392  యేడుH7651  మంచిH2896  వెన్నులుH7641  ఒక్కH259 దంటునH7070  పుట్టెనుH5927 .
23
మరియు తూర్పు గాలిచేతH6921  చెడిపోయిH7710  యెండినH6798  యేడుH7651  పీలH1851 వెన్నులుH7641  వాటి తరువాతH310  మొలిచెనుH6779 .
24
ఈ పీలH1851 వెన్నులుH7641  ఆ మంచిH2896  వెన్నులనుH7641  మింగివేసెనుH1104 . ఈ కలను జ్ఞానులకుH2748  తెలియచెప్పితినిH559  గాని దాని భావమును తెలుపగలH5046 వారెవరును లేరనిH369  అతనితోH413  చెప్పెనుH559 .
25
అందుకు యోసేపుH3130  ఫరోH6547  కనిన కలH2472  ఒక్కటేH259 . దేవుడుH430  తాను చేయబోవుచున్నదిH6213  ఫరోకుH6547  తెలియచేసెనుH5046 . ఆ యేడుH7651  మంచిH2896  ఆవులుH6510  ఏడుH7651  సంవత్సరములుH8141 
26
ఆ యేడుH7651  మంచిH2896  వెన్నులునుH7641  ఏడుH7651  సంవత్సరములుH8141 .
27
కలH2472  ఒక్కటేH259 . వాటి తరువాత, చిక్కిపోయిH7354  వికారమైH7451  పైకివచ్చినH5927  యేడుH7651  ఆవులునుH6510  ఏడుH7651  సంవత్సరములుH8141 ; తూర్పు గాలిచేతH6921  చెడిపోయినH7710  యేడుH7651  పీలH7386 వెన్నులుH7641  కరవుగలH7458  యేడుH7651  సంవత్సరములుH8141 .
28
నేను ఫరోH6547 తోH413  చెప్పుH1696  మాటH1697  యిదేH1931 . దేవుడుH430  తాను చేయబోవుచున్నదిH6213  ఫరోకుH6547  చూపించెనుH7200 .
29
ఇదిగోH2009  ఐగుప్తుH4714  దేశH776 మందంతటనుH3605  బహు సమృద్ధిగాH1419  పంటపండుH7647  ఏడుH7651  సంవత్సరములుH8141  వచ్చుచున్నవిH935 .
30
మరియు కరవు గలH7458  యేడుH7651  సంవత్సరములుH8141  వాటి తరువాతH310  వచ్చునుH6965 ; అప్పుడు ఐగుప్తుH4714  దేశమందుH776  ఆ పంట సమృద్ధిH7647  యావత్తునుH3605  మరువబడునుH7911 , ఆ కరవుH7458  దేశమునుH776  పాడుచేయును.
31
దాని తరువాతH310  కలుగు కరవుH7458 చేతH6440  దేశమందుH776  ఆ పంట సమృద్ధి తెలియH3045 బడకపోవునుH3808 ; ఆ కరవుH7458  మిక్కిలిH3966  భారముగా నుండునుH3515 .
32
ఈ కార్యముH1697  దేవునిH430 వలనH5973  నిర్ణయింపబడియున్నదిH3559 . ఇది దేవుడుH430  శీఘ్రముగాH4116  జరిగించునుH6213 . అందుచేతనేH3588  ఆ కలH2472  ఫరోH6547 కుH413  రెట్టింపబడెనుH8138 .
33
కాబట్టి ఫరోH6547  వివేకH995  జ్ఞానములుగలH2450  ఒక మనుష్యునిH376  చూచుకొనిH7200  ఐగుప్తుH4714  దేశముH776 మీదH5921  అతని నియమింపవలెనుH7896 .
34
ఫరోH6547  అట్లు చేసిH6213  యీ దేశముH776 పైనH5921  అధిపతులనుH6496  నియమించిH6485  సమృద్ధిగాH7647  పంటపండు ఏడుH761  సంవత్సరములలోH8141  ఐగుప్తుH4714  దేశమందంతటనుH776  అయిదవ భాగముH2567  తీసికొనవలెను.
35
రాబోవుH935  ఈH428  మంచిH2896  సంవత్సరములలోH8141  దొరుకు ఆహారH400 మంతయుH3605  సమకూర్చిH6908  ఆ ధాన్యముH1250  ఫరోH6547  చేతిH3027 కప్పగించిH6651  ఆయా పట్టణములలోH5892  ఆహారమునకైH400  భద్రము చేయవలెనుH8104 .
36
కరవుచేతH7458  ఈ దేశముH776  నశించిH3772 పోకుండH3808  ఆ ఆహారముH400  ఐగుప్తుH4714 దేశములోH776  రాబోవు కరవుH7458  సంవత్సరములుH8141  ఏడింటికిH651  ఈ దేశమందుH776  సంగ్రహముగాH6487  నుండుననిH1961  ఫరోH6547 తోH413  చెప్పెనుH559 .
37
ఆ మాటH1697  ఫరోH6547 దృష్టికినిH5869  అతని సమస్తH3605  సేవకులH5650  దృష్టికినిH5869  యుక్తమైయుండెనుH3190  గనుక
38
అతడు తన సేవకులనుH5650  చూచిH413  ఇతనివలెH2088  దేవునిH430  ఆత్మగలH7307  మనుష్యునిH376  కనుగొనగలమాH4672  అని యనెనుH559 .
39
మరియు ఫరోH6547  దేవుడుH430  ఇH2063 దంతయుH3605  నీకుH853  తెలియపరచెనుH3045  గనుక నీవలెH3644  వివేకH995  జ్ఞానములుH2450  గలవారెవరును లేరుH369 .
40
నీవుH859  నా యింటిH1004 కిH5921  అధికారివై యుండవలెనుH1961 , నా ప్రజH5971 లందరుH3605  నీకుH6310  విధేయులైయుందురుH5401 ; సింహాసనవిషయములోH3678  మాత్రమేH7535  నేను నీకంటెH4480  పైవాడనైయుందుననిH1431  యోసేపుH3130 తోH413  చెప్పెనుH559 .
41
మరియు ఫరోH6547  చూడుముH7200 , ఐగుప్తుH4714  దేశH776 మంతటిH3605  మీదH5921  నిన్ను నియమించియున్నాననిH5414  యోసేపుH3130 తోH413  చెప్పెనుH559 .
42
మరియు ఫరోH6547  తన చేతిH3027 నున్నH4480  తన ఉంగరముH2885  తీసిH5493  యోసేపుH3130  చేతిH3027 నిH5921  పెట్టిH5414 , సన్నపుH8336  నారబట్టలుH899  అతనికి తొడిగించిH3847 , అతని మెడH6677 కుH5921  బంగారుH2091  గొలుసుH7242  వేసిH7760 
43
తన రెండవH4932  రథముమీదH4818  అతని నెక్కించెనుH7392 . అప్పుడు వందనము చేయుడనిH86  అతని ముందరH6440  జనులు కేకలువేసిరిH7121 . అట్లు ఐగుప్తుH4714  దేశH776 మంతటిH3605 మీదH5921  అతని నియమించెనుH5414 .
44
మరియు ఫరోH6547  యోసేపుH3130 తోH413  ఫరోనుH6547  నేనేH589 ; అయినను నీ సెలవు లేకH1107  ఐగుప్తుH4714  దేశH776 మందంతటనుH3605  ఏ మనుష్యుడునుH376  తన చేతినైననుH3027  కాలినైననుH7272  ఎత్తH7311 కూడదనిH3808  చెప్పెనుH559 .
45
మరియు ఫరోH6547  యోసేపునకుH3130  జప్నత్పనేహుH6847  అను పేరుH8034  పెట్టిH7121 , అతనికి ఓనుయొక్కH204  యాజకుడైనH3548  పోతీఫెరH6319  కుమార్తెయగుH1323  ఆసెనతుH621  నిచ్చిH5414  పెండ్లి చేసెనుH802 .
46
యోసేపుH3130  బయలుదేరి ఐగుప్తుH4714  దేశH776 మందంతటH5921  సంచరించెనుH3318 . యోసేపుH3130  ఐగుప్తుH4714  రాజైనH4428  ఫరోH6547  యెదుటH6440  నిలిచినప్పుడుH5975  ముప్పదిH7970  సంవత్సరములH8141 వాడైయుండెనుH1121 . అప్పుడు యోసేపుH3130  ఫరోH6547  యెదుటH6440 నుండిH4480  వెళ్లిH3318  ఐగుప్తుH4714  దేశH776 మందంతటH3605  సంచారము చేసెనుH5674 .
47
సమృద్ధిగా పంటపండినH7647  యేడుH7651  సంవత్సరములలోH8141  భూమిH776  బహు విరివిగాH7062  పండెనుH6213 .
48
ఐగుప్తుH4714  దేశH776 మందున్నH1961  యేడుH7651  సంవత్సరములH8141  ఆహారH400 మంతయుH3605  అతడు సమకూర్చిH6908 , ఆయా పట్టణములలోH5892  దాని నిలువచేసెనుH5414 . ఏH834  పట్టణముH5892  చుట్టునుండుH5439  పొలముయొక్కH7704  ధాన్యముH400  ఆ పట్టణమందేH8432  నిలువచేసెనుH5414 .
49
యోసేపుH3130  సముద్రపుH3220  ఇసుకవలెH2344  అతిH3966  విస్తారముగాH7235  ధాన్యముH1250  పోగుచేసెనుH6651 . కొలుచుటH4557  అసాధ్యమాయెనుH369  గనుకH3588  కొలుచుటH5608  మానివేసెనుH2308 .
50
కరవుH7458  సంవత్సరములుH8141  రాకమునుపుH2962  యోసేపుH3130 కిద్దరుH8147  కుమారులుH1121  పుట్టిరిH3205 . ఓనుయొక్కH204  యాజకుడైనH3548  పోతీఫెరH6319  కుమార్తెయగుH1323  ఆసెనతుH621  అతనికి వారిని కనెనుH3205 .
51
అప్పుడు యోసేపుH3130  దేవుడుH430  నా సమస్తH3605  బాధనుH5999  నా తండ్రిH1 యింటిH1004  వారినందరినిH3605  నేను మరచిపోవునట్లుH5382  చేసెనని చెప్పిH559  తన జ్యేష్ఠకుమారునికిH1060  మనష్షేH4519  అను పేరుH8034  పెట్టెనుH7121 .
52
తరువాత అతడు నాకు బాధ కలిగినH6040  దేశమందుH776  దేవుడుH430  నన్ను అభివృద్ధి పొందించెననిH6509  చెప్పి, రెండవవానికిH8145  ఎఫ్రాయిముH669  అను పేరుH8034  పెట్టెనుH7121 .
53
ఐగుప్తుH4714  దేశమందుH776  సమృద్ధిగా పంటపండినH7647  సంవత్సరములుH8141  గడచినH3615  తరువాత
54
యోసేపుH3130  చెప్పినH559  ప్రకారముH834  ఏడుH7651  కరవుH7458  సంవత్సరములుH8141  ఆరంభమాయెనుH2490  గాని ఐగుప్తుH4714  దేశH776 మందంతటనుH3605  ఆహారH3899 ముండెనుH1961 .
55
ఐగుప్తుH714  దేశH776 మందంతటనుH3605  కరవు వచ్చినప్పుడుH7456  ఆ దేశస్థులుH5971  ఆహారము కోసముH3899  ఫరోH6547 తోH413  మొరపెట్టుకొనిరిH6817 , అప్పుడు ఫరోH6547  మీరు యోసేపుH3130 ద్దకుH413  వెళ్లిH1980  అతడు మీతో చెప్పునట్లుH559  చేయుడనిH6213  ఐగుప్తీయుH4714 లందరితోH3605  చెప్పెనుH559 .
56
కరవుH7458  ఆ దేశH776 మందంతటH3605 నుH5921  ఉండెనుH1961  గనుక యోసేపుH3130  కొట్లH834 న్నియుH3605  విప్పించిH6605  ఐగుప్తీయులకుH4714  ధాన్యమమ్మకము చేసెనుH7666 . ఐగుప్తుH4714  దేశమందుH776  ఆ కరవుH7458  భారముగా ఉండెనుH2388 ;
57
మరియు ఆ కరవుH7458  ప్రతిH3605  దేశమందుH776  భారమైనందునH2388  సమస్తH3605  దేశస్థులుH776  యోసేపుH3130 నొద్దH413  ధాన్యము కొనుటకుH7666  ఐగుప్తునకుH4714  వచ్చిరిH935 .