ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అప్పుడు ఇశ్రాయేలుH3478  తనకు కలిగినదంతయుH3605  తీసికొని ప్రయాణమైH5265  బెయేర్షెబాకుH884  వచ్చిH935  తన తండ్రియైనH1  ఇస్సాకుH3327  దేవునికిH430  బలులH2076 నర్పించెనుH2077 .
2
అప్పుడు రాత్రిH3915  దర్శనములయందుH4759  దేవుడుH430  యాకోబూH  యాకోబూH3290  అని ఇశ్రాయేలునుH3478  పిలిచెనుH559 . అందుకతడు చిత్తముH2009  ప్రభువా అనెనుH559 .
3
ఆయన నేనేH595  దేవుడనుH410 , నీ తండ్రిH1  దేవుడనుH430 , ఐగుప్తునకుH4714  వెళ్లుటకుH3381  భయH3372 పడకుముH408 , అక్కడH8033  నిన్ను గొప్పH1419  జనముగాH1471  చేసెదనుH7760 .
4
నేనుH595  ఐగుప్తునకుH4714  నీతోగూడH5973  వచ్చెదనుH, అంతేకాదుH1571  నేనుH595  నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదనుH5927 , యోసేపుH3130  నీ కన్నులH5869 మీదH5921  తన చెయ్యిH3027  యుంచుననిH7896  సెలవియ్యగా 
5
యాకోబుH3290  లేచిH6965  బెయేర్షెబాH884  నుండిH4480  వెళ్లెను. ఫరోH6547  అతని నెక్కించి తీసికొని వచ్చుటకుH5375  పంపినH7971  బండ్లమీదH5699  ఇశ్రాయేలుH3478  కుమారులుH1121  తమ తండ్రియైనH1  యాకోబునుH3290  తమ పిల్లలనుH2945  తమ భార్యలనుH802  ఎక్కించిరిH5375 .
6
వారు, అనగా యాకోబునుH3290  అతని యావత్తుH3605  సంతానమునుH2233 , తమ పశువులనుH4735  తాము కనానులోH667  సంపాదించినH7408  సంపదH7399  యావత్తును తీసికొనిH3947  ఐగుప్తునకుH4714  వచ్చిరిH935 .
7
అతడు తన కుమారులనుH1121  తన కుమారులH1121  కుమారులనుH1121  తన కుమార్తెలనుH1323  తన కుమారులH1121  కుమార్తెలనుH1323  తన యావత్తుH3605  సంతానమునుH2233  ఐగుప్తునకుH4714  తనతోకూడH854  తీసికొనివచ్చెనుH935 .
8
యాకోబునుH3290  అతని కుమారులునుH1121  ఐగుప్తునకుH4714  వచ్చిరిH935 . ఇశ్రాయేలుH3478  కుమారులH1121  పేళ్లుH8034  ఇవేH428 ;
9
యాకోబుH3290  జ్యేష్ఠ కుమారుడుH1060  రూబేనుH7205 . రూబేనుH7205  కుమారులైనH1121  హనోకుH2585  పల్లుH6396  హెస్రోనుH2696  కర్మీH3756 .
10
షిమ్యోనుH8095  కుమారులైనH1121  యెమూయేలుH3223  యామీనుH3226  ఓహదుH161  యాకీనుH3199  సోహరుH6714  కనానీయురాలిH3669  కుమారుడైనH1121  షావూలుH7586 .
11
లేవిH3878  కుమారులైనH1121  గెర్షోనుH1648  కహాతుH6955  మెరారిH4847 
12
యూదాH3063  కుమారులైనH1121  ఏరుH6147  ఓనానుH209  షేలాH7956  పెరెసుH6557  జెరహుH2226 . ఆ ఏరునుH6147  ఓనానునుH209  కనానుH3667  దేశములోH776  చనిపోయిరిH4191 . పెరెసుH6557  కుమారులైనH1121  హెస్రోనుH2696  హామూలుH2538 .
13
ఇశ్శాఖారుH3485  కుమారులైనH1121  తోలాH8439  పువ్వాH6312  యోబుH3102  షిమ్రోనుH8110 .
14
జెబూలూనుH2074  కుమారులైనH1121  సెరెదుH5624  ఏలోనుH356  యహలేలుH3177 .
15
వీరుH428  లేయాH3812  కుమారులుH1121 . ఆమె పద్దనరాములోH6307  యాకోబుH3290  వారిని అతని కుమార్తెయైనH1323  దీనానుH1783  కనెనుH3205 . అతని కుమారులునుH1121  అతని కుమార్తెలునుH1323  అందరునుH3605  ముప్పదిH7970  ముగ్గురుH7969 .
16
గాదుH1410  కుమారులైనH1121  సిప్యోనుspan class="dict_num" for="HH6837 ">H హగ్గీH2291  షూనీH7764  ఎస్బోనుH675  ఏరీH6179  ఆరోదీH722  అరేలీH692 .
17
ఆషేరుH836  కుమారులైనH1121  ఇమ్నాH3232  ఇష్వాH3438  ఇష్వీH3440  బెరీయాH1283 ; వారి సహోదరియైనH269  శెరహుH8294 . ఆ బెరీయాH1283  కుమారులైనH1121  హెబెరుH2268  మల్కీయేలుH4439 .
18
లాబానుH3837  తన కుమార్తెయైనH1323  లేయాH3812  కిచ్చినH5414  జిల్పాH2153  కుమారులుH1121  వీరేH428 . ఆమె యీH428  పదుH6240 నారుH8337  మందినిH5315  యాకోబునకుH3290  కనెనుH3205 .
19
యాకోబుH3290  భార్యయైనH802  రాహేలుH7354  కుమారులైనH1121  యోసేపుH3130  బెన్యామీనుH1144 .
20
యోసేపునకుH3130  మనష్షేH4519  ఎఫ్రాయిములుH669  పుట్టిరిH3205 . వారిని ఐగుప్తుH4714 దేశమందుH776  ఓనుకుH204  యాజకుడగుH3548  పోతీఫెరH6319  కుమార్తెయైనH1323  ఆసెనతుH621  అతనికి కనెనుH3205 .
21
బెన్యామీనుH1144  కుమారులైనH1121  బెలH1106  బేకెరుH1071  అష్బేలుH788  గెరాH1617  నయమానుH5283  ఏహీH278  రోషుH7220  ముప్పీముH4649  హుప్పీముH2650  ఆర్దుH714 .
22
యాకోబునకుH3290  రాహేలుH7354  కనినH3205  కుమారులగుH1121  వీరందరుH3605  పదుH6240 నలుగురుH702 .
23
దానుH1835  కుమారుడైనH1121  హుషీముH2366 .
24
నఫ్తాలిH5321  కుమారులైనH1121  యహనేలుH3183  గూనీH1476  యేసెరుH3337  షిల్లేముH8006 .
25
లాబానుH3837  తన కుమార్తెయైనH1323  రాహేలునకుH7354  ఇచ్చినH5414  బిల్హాH1090  కుమారులుH1121  వీరేH428 . ఆమె వారిని యాకోబునకుH3290  కనెనుH3205 . వాH5315 రందరుH3605  ఏడుగురుH7651 .
26
యాకోబుH3290  కోH1121 డండ్రనుH802  వినాయించిH905  అతని గర్భవాసమునH3409  పుట్టిH3318  యాకోబుతోH3290  ఐగుప్తునకుH4714  వచ్చినH3318  వాH5315 రందరుH3605  అరువదిH8346  ఆరుగురుH8337 .
27
ఐగుప్తులోH4714  అతనికి పుట్టినH3205  యోసేపుH3130  కుమారులిద్దరుH1121 ; ఐగుప్తునకుH4714  వచ్చినH935  యాకోబుH3290  కుటుంబపుH1004  వాH5315 రందరుH3605  డెబ్బది మందిH7657 .
28
అతడు గోషెనుకుH1657  త్రోవH6440  చూపుటకుH3384  యోసేపుH3130  నొద్దకుH413  తనకు ముందుగాH6440  యూదానుH3063  పంపెనుH7971 . వారు గోషెనుH1657  దేశమునకుH776  రాగాH935 
29
యోసేపుH3130  తన రథమునుH4818  సిద్ధము చేయించిH631  తన తండ్రియైనH1  ఇశ్రాయేలునుH3478  ఎదుర్కొనుటకుH7125  గోషెనుకుH1657  వెళ్లి అతనికి కనబడెనుH7200 . అప్పుడతడు అతని మెడH6677 మీదH5921  పడిH5307  అతని మెడH6677  పట్టుకొనిH5921  యెంతోH5750  ఏడ్చెనుH1058 .
30
అప్పుడు ఇశ్రాయేలుH3478  యోసేపుH3130 తోH413  నీవింకH5750  బ్రదికియున్నావుH2416 ; నీ ముఖముH6440  చూచితినిH7200  గనుకH3588  నేనికనుH310  చనిపోవుదుననిH4191  చెప్పెనుH559 .
31
యోసేపుH3130  తన సహోదరులనుH251  తన తండ్రిH1  కుటుంబపుH1004  వారిని చూచిH7200  నేను వెళ్లిH5927  యిది ఫరోకుH6547  తెలియచేసిH5046 , కనానుH3667 దేశములోH776  ఉండిన నా సహోదరులునుH251  నా తండ్రిH1  కుటుంబపువారునుH1004  నాయొద్దకుH413  వచ్చిరిH935 ;
32
ఆ మనుష్యులుH376  పశువులుH7462 గలవారుH1961 , వారుH376  గొఱ్ఱల కాపరులుH4735 . వారు తమ గొఱ్ఱలనుH6629  పశువులనుH1241  తమకు కలిగినదంతయుH3605  తీసికొనివచ్చిరనిH935  అతనితోH413  చెప్పెదనుH559 .
33
గొఱ్ఱల కాపరియైనH7462  ప్రతివాడుH3605  ఐగుప్తీయులకుH4714  హేయుడుH8441  గనుక ఫరోH6547  మిమ్మును పిలిపించిH7121  మీ వృత్తిH4639  యేమిటనిH4100  అడిగినయెడలH559 
34
మీరు గోషెనుH1657  దేశమందుH776  కాపురముండునట్లుH3427  మా చిన్నతనముH5271 నుండిH4480  ఇదిH6258 వరకుH5704  నీ దాసులమైనH5650  మేమునుH587  మా పూర్వికులునుH1  పశువులుH4735  గలవారమైయున్నామనిH1961  ఉత్తరమియ్యుడని చెప్పెనుH559 .