ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అబ్రాహాముH85  బహుకాలముH3117  గడిచినH935  వృద్ధుడైయుండెనుH2204 . అన్ని విషయములలోనుH3605  యెహోవాH3068  అబ్రాహామునుH85  ఆశీర్వదించెనుH1288 .
2
అప్పుడు అబ్రాహాముH85  తనకు కలిగిన సమస్తమునుH3605  ఏలుచుండినH4910  తన యింటిH1004  పెద్దH2205 దాసునిH5650 తోH413  నీ చెయ్యిH3027  నా తొడH3409 క్రిందH8478  పెట్టుముH7760 ;
3
నేనుH595  ఎవరిH834  మధ్యH7130  కాపురమున్నానోH3427  ఆ కనానీయులH3669  కుమార్తెలH1323 లోH4480  ఒక దానినిH834  నా కుమారునికిH1121  పెండ్లిH802 చేయH3947 కH3808 
4
నా స్వదేశమందున్నH776  నా బంధువులH4138 యొద్దకుH413  వెళ్లిH1980  ఇస్సాకనుH3327  నా కుమారునికిH1121  భార్యనుH802  తెచ్చునట్లుH3947  ఆకాశముయొక్కH8064  దేవుడునుH430  భూమియొక్కH776  దేవుడునైనH430  యెహోవాH3068  తోడని నీ చేత ప్రమాణము చేయించెదH7650 ననెనుH559 .
5
ఆ దాసుడుH5650  ఈH2063  దేశముH776 నకుH413  నా వెంట వచ్చుటకుH1980  ఒకవేళH194  ఆ స్త్రీH802  ఇష్టH14 పడనిH3808  యెడల నీవు బయలుదేరి వచ్చినH3318  ఆ దేశముH776 నకుH413  నేను నీH834  కుమారునిH1121  తీసికొనిపోవలెనాH7725  అని అడుగగా
6
అబ్రాహాముH85  అక్కడికిH8033  నా కుమారునిH1121  తీసికొనిH7725 పోకూడదుH3808  సుమీH8104 .
7
నా తండ్రిH1  యింటH1004 నుండియుH4480  నేను పుట్టిన దేశముH776  నుండియుH4480  నన్ను తెచ్చిH3947  నాతో మాటలాడిH1696  నీ సంతానమునకుH2233  ఈH2063  దేశముH776  నిచ్చెదననిH5414  ప్రమాణము చేసిH7650  నాతో చెప్పినH559  పరలోకపుH8064  దేవుడగుH430  యెహోవాH3068  తన దూతనుH4397  నీకు ముందుగాH6440  పంపునుH7971 ; అక్కడH8033 నుండిH4480  నీవు నా కుమారునికిH1121  భార్యనుH802  తీసికొనివచ్చెదవుH3947 .
8
అయితే నీ వెంట వచ్చుటకుH1980  ఆ స్త్రీH802  ఇష్టH14 పడనిH3808  యెడలH518  ఈH2063  ప్రమాణముH7621  నుండిH4480  విడుదల పొందెదవుH5352  గాని నీవుH853  నా కుమారునిH1121  అక్కడికిH8033  తీసికొనిపోH7725 కూడదనిH3808  అతనితోH413  చెప్పెనుH559 .
9
ఆ దాసుడుH5650  తన యజమానుడగుH113  అబ్రాహాముH85  తొడH3409 క్రిందH8478  తన చెయ్యిH3027  పెట్టిH7760  యీH2088  సంగతిH1697  విషయమైH5921  ప్రమాణము చేసెనుH7650 .
10
అతడు తన యజమానునిH113  ఒంటెలH1581 లోH4480  పదిH6235  ఒంటెలనుH1581  తన యజమానునిH113  ఆస్తిలో శ్రేష్టమైన నానావిధములగుH3605  వస్తువులనుH2898  తీసికొనిH3947 పోయెనుH1980 . అతడు లేచిH6965  అరామ్నహరాయిముH763  లోనున్నH413  నాహోరుH5152  పట్టణముH5892  చేరిH1980 
11
సాయంకాలH6153 మందుH6256  స్త్రీలుH3318  నీళ్లుH325  చేదుకొనవచ్చుH7579  వేళకుH6256  ఆ ఊరిH5892  బయటH2351 నున్నH4480  నీళ్లH4325 బావిH875 యొద్దH413  తన ఒంటెలనుH1581  మోకరింపచేసిH1288  యిట్లనెనుH559 
12
నా యజమానుడగుH113  అబ్రాహాముH85  దేవుడవైనH430  యెహోవాH3068 , నేనువచ్చిన కార్యమును త్వరలోH7136  సఫలముచేసిH6440  నా యజమానుడగుH113  అబ్రాహాముH85  మీదH5973  అనుగ్రహముH2617  చూపుముH6213 .
13
చిత్తగించుముH2009 , నేనుH595  ఈ నీళ్లH4325  ఊటH5869  యొద్దH5921  నిలుచుచున్నానుH5324 ; ఈ ఊరివారిH5892  పిల్లలుH376  నీళ్లుH4325  చేదుకొనుటకుH7579  వచ్చుచున్నారుH3318 .
14
కాబట్టి నేను త్రాగునట్లుH8354  నీవు దయచేసిH4994  నీ కడవనుH3537  వంచుమనిH5186  నేను చెప్పగాH559  నీవు త్రాగుముH8354  నీ ఒంటెలH1581 కునుH1571  నీళ్లు పెట్టెదననిH8248  యే చిన్నదిH5921  చెప్పునోH559  ఆమెయే నీ సేవకుడైనH5650  ఇస్సాకుH3327  కొరకు నీవు నియమించినదైయుండునుH3198  గాక, అందువలనH3588  నీవు నా యజమానునిH113 మీదH5973  అనుగ్రహముH2617  చూపితివనిH6213  తెలిసికొందుననెనుH3045 .
15
అతడుH1931  మాటలాడుటH1696  చాలింపకH3615 ముందేH2962  అబ్రాహాముH85  సహోదరుడైనH251  నాహోరుH5152  భార్యయగుH802  మిల్కాH4435  కుమారుడైనH1121  బెతూయేలుకుH1328  పుట్టినH3205  రిబ్కాH7259  కడవH3537  భుజముH7926  మీదH5921  పెట్టుకొనివచ్చెనుH3318 .
16
ఆ చిన్నదిH5291  మిక్కిలిH3966  చక్కనిదిH2896 ; ఆమె కన్యకH1330 , ఏ పురుషుడునుH376  ఆమెను కూడH3045 లేదుH3808 ; ఆమె ఆ బావిలోనికిH5869  దిగిపోయిH3381  కడవనుH3537  నీళ్లతో నింపుకొనిH4390 యెక్కి రాగాH5927 
17
ఆ సేవకుడుH5650  ఆమెను ఎదుర్కొనుటకుH7125  పరుగెత్తిH7323  నీ కడవH3537 లోH4480  నీళ్లుH4325  కొంచెముH4592  దయచేసిH4994  నన్ను త్రాగనిమ్మనిH1572  అడిగెనుH559 .
18
అందుకామె అయ్యాH113  త్రాగుమనిH8354  చెప్పిH559  త్వరగాH4116  తన కడవనుH3537  చేతిH3027 మీదికిH5921  దించుకొనిH3381  అతనికి దాహమిచ్చెనుH8248 .
19
మరియు ఆమె అతనికి దాహమిచ్చినH8248  తరువాతH3615  నీ ఒంటెలుH1581  త్రాగుH3615 మట్టుకుH5704  వాటికినిH1571  నీళ్లు చేదిపోయుదుననిH7579  చెప్పిH559 
20
త్వరగాH4116  గాడిH8268 లోH413  తన కడవH3537  కుమ్మరించిH6168  తిరిగిH5750  చేదుటకుH7579  ఆ బావిH875 కిH413  పరుగెత్తుకొనిపోయిH7323  అతని ఒంటెH1581 లన్నిటికిH3605  నీళ్లు చేదిపోసెనుH7579 .
21
ఆ మనుష్యుడుH376  ఆమెను తేరి చూచిH7583  తన ప్రయాణమునుH1870  యెహోవాH3068  సఫలముచేసెనోH6743  లేదోH3808  తెలిసికొనవలెననిH3045  ఊరకుండెనుH2790 .
22
ఒంటెలుH1581  త్రాగుటH8354 యైనH3615  తరువాతH1961  ఆ మనుష్యుడుH376  అరతులముH1235  ఎత్తుగలH4948  బంగారపుH2091  ముక్కు కమ్మినిH5141 , ఆమె చేతుH3027 లకుH5921  పదిH6235  తులములH1235  ఎత్తుగలH4948  రెండుH8147  బంగారుH2091  కడియములనుH6781  తీసిH3947 
23
నీవు ఎవరిH4310  కుమార్తెవు?H1323  దయచేసిH4994  నాతో చెప్పుముH5046 ; నీ తండ్రిH1  యింటH1004  మేము ఈ రాత్రి బసచేయుటకుH3885  స్థలముH4725 న్నదాH3426  అని అడిగెనుH559 .
24
అందుకామె నేనుH595  నాహోరుకుH5152  మిల్కాకనినH4435  కుమారుడగుH1121  బెతూయేలుH1328  కుమార్తెH1323 ననెనుH559 .
25
మరియు ఆమె మా యొద్దH1571  చాలా గడ్డియుH8401  మేతయుH4554  రాత్రి బసచేయుటకుH3885  స్థలమునుH4725  ఉన్నవనగాH559 
26
ఆ మనుష్యుడుH376  తన తలవంచిH6915  యెహోవాకుH3068  మ్రొక్కిH7812 
27
అబ్రాహామనుH85  నా యాజమానునిH113  దేవుడైనH430  యెహోవాH3068  స్తుతింపబడునుగాకH1288 ; ఆయన నా యజమానునికిH113  తన కృపనుH2617  తన సత్యమునుH571  చూపుటH5800  మానలేదుH3808 ; నేనుH595  త్రోవలోH1870  నుండగానే యెహోవాH3068  నా యజమానునిH113  బంధువులH251  యింటికిH  నన్ను నడిపించెH5148 ననెనుH559 .
28
అంతట ఆ చిన్నదిH5291  పరుగెత్తికొనిపోయిH7323  యీH428  మాటలుH1697  తన తల్లిH517  యింటివారికిH1004  తెలిపెనుH5046 .
29
రిబ్కాకుH7259  లాబాననుH3837  నొక సహోదరుడుండెనుH251 . అప్పుడు లాబానుH3837  ఆ బావిH5869 దగ్గరH413  వెలుపటనున్నH2351  ఆ మనుష్యునిH376  యొద్దకుH413  పరుగెత్తికొనిపోయెనుH7323 .
30
అతడు ఆ ముక్కు కమ్మినిH5141  తన సహోదరిH269  చేతులH3027 నున్నH5921  ఆ కడియములనుH6781  చూచిH7200  ఆ మనుష్యుడుH376  ఈలాగుH3541  నాతోH413  మాటలాడెననిH1696  తన సహోదరియైనH269  రిబ్కాH7259  చెప్పిన మాటలుH1697  వినిH8085  ఆ మనుష్యునిH376  యొద్దకుH413  వచ్చెనుH935 . అతడు ఆ బావిH5869 యొద్దH5921  ఒంటెలH1581  దగ్గరH5921  నిలిచియుండగాH5975 
31
లాబాను యెహోవావలనH3068  ఆశీర్వదింపబడినవాడాH1288 , లోపలికి రమ్ముH935 ; నీవు బయటH2351  నిలువH5975 నేల?H4100  ఇల్లునుH1004  ఒంటెలకుH1581  స్థలమునుH4725  నేనుH595  సిద్ధము చేయించితిH6437 ననెనుH559 .
32
ఆ మనుష్యుడుH376  ఇంటికిH1004  వచ్చినప్పుడుH935  లాబాను ఒంటెలH1581  గంతలు విప్పిH6605  ఒంటెలకుH1581  గడ్డియుH8401  మేతయుH4554  కాళ్లుH7272  కడుగుకొనుటకుH7364  అతనికిని అతనితోH854  కూడ నున్నవారికినిH376  నీళ్లుH4325  ఇచ్చిH5414 
33
అతనికి భోజనముH6440  పెట్టించెనుH7760  గాని అతడు నేను వచ్చిన పనిH1697 చెప్పకH1696  మునుపుH5704  భోజనముH398  చేయననగాH3808  లాబాను చెప్పుH1696 మనెనుH559 .
34
అంతట అతడిట్లనెనుH559  నేనుH595  అబ్రాహాముH85  దాసుడనుH5650 ,
35
యెహోవాH3068  నా యజమానునిH113  బహుగాH3966  ఆశీర్వదించెనుH1288  గనుక అతడు గొప్పవాడాయెనుH1431 ; అతనికి గొఱ్ఱలనుH6629  గొడ్లనుH1241  వెండిH3701  బంగారములనుH2091  దాసH5650  దాసీH  జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.
36
నా యజమానునిH113  భార్యయైనH802  శారాH8283  వృద్ధాప్యములోH2209  నా యజమానునికిH113  కుమారునిH1121  కనెనుH3205 ; నా యజమానుడుH113  తనకు కలిగినదిH834  యావత్తునుH3605  అతనికిచ్చియున్నాడుH5414 ;
37
మరియు నా యజమానుడుH113  నాతో నేనుH595  ఎవరిH834  దేశమందుH776  నివసించుచున్నానోH3427  ఆ కనానీయులH3669  పిల్లలH1323 లోH4480  ఒక పిల్లనుH802  నా కుమారునికిH1121  పెండ్లిH3947 చేయవద్దుH3808 .
38
అయితేH518  నా తండ్రిH1  యింటిH1004 కినిH413  నా వంశస్థులH4940  యొద్దకునుH413  వెళ్లిH1980  నా కుమారునికిH1121  పెండ్లి చేయుటకు ఒక పిల్లనుH802  తీసికొనిరావలెననిH3947  నాచేత ప్రమాణము చేయించెనుH7650 .
39
అప్పుడుH194  నేను నా యజమానుH113 నితోH413  ఆ స్త్రీH802  నావెంటH1980  రాదేమోH3808  అని చెప్పినందుకుH559 
40
అతడు ఎవనిH834  సన్నిధిలోH6440  నేను జీవించుచున్నానోH1980  ఆ యెహోవాH3068  నీతోH854  కూడ తన దూతనుH4397  పంపిH7971  నీ ప్రయాణముH1870  సఫలముచేయునుH6743  గనుక నీవు నా వంశస్థుH4940 లలోH4480  నా తండ్రిH1  యింటH1004 నుండిH4480  నా కుమారునికిH1121  భార్యనుH802  తీసికొనివచ్చెదవుH3947 .
41
నీవు నా వంశస్థులH4940 యొద్దకుH413  వెళ్లితివాH935  యీ ప్రమాణముH423  విషయములోH4480  ఇకH227  నీకు బాధ్యత ఉండదుH5352 , వారు ఆమెను ఇయ్యH5414 నిH3808 యెడలH518  కూడ ఈ ప్రమాణముH423  విషయములోH4480  నీకు బాధ్యత ఉండదనిH5355  చెప్పెనుH559 .
42
నేను నేడుH3117  ఆ బావిH5869  యొద్దకుH413  వచ్చిH935  అబ్రాహామనుH85  నా యజమానునిH113  దేవుడవైనH430  యెహోవాH3068 , నా ప్రయాణమునుH1870  నీవు సఫలముH6743  చేసినH3426  యెడలH518 
43
నేను ఈ నీళ్లH4325  బావిH5869 యొద్దH5921  నిలిచియుండగాH5342  నీళ్లు చేదుకొనుటకుH7579  వచ్చినH3318  చిన్నదానిH5959 తోH413  నేనుH595  నీవు దయచేసిH4994  నీ కడవH3537 లోH4480  నీళ్లుH4325  కొంచెముH4592  నన్ను త్రాగనిమ్మనిH8248  చెప్పునప్పుడుH559 
44
నీవు త్రాగుముH8354  నీ ఒంటెలH1581 కునుH1571  చేది పోయుదుననిH7579  యెవతె చెప్పునోH559  ఆమెయేH1931  నా యజమానునిH113  కుమారునికిH1121  యెహోవాH3068  నియమించినH3198  పిల్లయైయుండునుH802  గాకని మనవిచేసికొంటిని.
45
నేనుH589  నా హృదయముH3820 లోH413  అట్లు అనుకొనుటH1696  చాలింపకH3615  ముందేH2962  రిబ్కాH7259  భుజముH7926 మీదH5921  తన కడవనుH3537  పెట్టుకొనివచ్చిH3318  ఆ బావిలోనికిH5869  దిగిపోయిH3318  నీళ్లు చేదుకొనివచ్చెనుH7579 ; అప్పుడు నాకు దాహమిమ్మనిH8248  నేనామెనుH4994  అడుగగాH559 
46
ఆమె త్వరగాH4116  తన కడవనుH3537  దించిH3381  త్రాగుముH8354 , నీ ఒంటెలకునుH1581  నీళ్లు పెట్టెదననిH8354  చెప్పెనుH559  గనుక నేను త్రాగితినిH8354 ; ఆమె ఒంటెలH1581 కునుH1571  నీళ్లు పెట్టెనుH8354 .
47
అప్పుడు నేను నీవుH859  ఎవరిH4310  కుమార్తెవనిH1323  యడిగినందుకుH7592  ఆమెH834  మిల్కాH4435  నాహోరునకుH5152  కనినH3205  కుమారుడగుH1121  బెతూయేలుH1328  కుమార్తెననిH1323  చెప్పినప్పుడుH559 , నేనామె ముక్కుH639 కుH5921  కమ్మియునుH5141  ఆమె చేతులH3027  కడియములనుH6781  పెట్టిH7760 
48
నా తలవంచిH6915  యెహోవాకుH3068  మ్రొక్కిH7812 , అబ్రాహామనుH85  నా యజమానునిH113  దేవుడైనH430  యెహోవానుH3068  స్తోత్రము చేసితినిH1288 ; ఏలయనగా ఆయన నా యజమానునిH113  యొక్క సహోదరునిH251  కుమార్తెనుH1323  అతని కుమారునికిH1121  తీసికొనునట్లుH3947  సరియైనH571  మార్గమందుH1870  నన్ను నడిపించెనుH5148 .
49
కాబట్టి నా యజమానునిH113 యెడలH854  మీరు దయనుH2617  నమ్మకమునుH571  కనుపరచినH6213 యెడలH518  అదియైనను నాకు తెలియచెప్పుడిH5046 , లేనిH3808 యెడలH518  అదియైనను తెలియచెప్పుడిH5046 ; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా
50
లాబానునుH3837  బెతూయేలునుH1328  ఇది యెహోవాH3068 వలనH4480  కలిగినH3318  కార్యముH1697 ; మేమైతేH3201  అవుననిH2896  గానిH176  కాదనిH7451 గాని చెప్పH1696 జాలముH3808 ;
51
ఇదిగోH2009  రిబ్కాH7259  నీ యెదుటనున్నదిH6440 , ఆమెను తీసికొనిH3947  పొమ్ముH1980 ; యెహోవాH3068  సెలవిచ్చినH1696  ప్రకారముH834  ఈమె నీ యజమానునిH113  కుమారునికిH1121  భార్య H802 అగునుగాకనిH1961  ఉత్తరమిచ్చిరిH6030 .
52
అబ్రాహాముH85  సేవకుడుH5650  వారి మాటలుH1697  వినిH8085  యెహోవాకుH3068  సాష్టాంగH776  నమస్కారము చేసెనుH7812 .
53
తరువాత ఆ సేవకుడుH5650  వెండిH3701  నగలనుH3627  బంగారుH2091  నగలనుH3627 , వస్త్రములనుH899  తీసి రిబ్కాకుH7259  ఇచ్చెనుH5414 ; మరియు అతడు ఆమె సహోదరునికిH251  తల్లికినిH517  విలువగల వస్తువులుH4030  ఇచ్చెనుH5414 .
54
అతడునుH1931  అతనితోకూడనున్నH5973  మనుష్యులునుH376  అన్నH398 పానములుH8354  పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయునుండిరిH3885 . ఉదయమునH1242  వారు లేచినప్పుడుH6965  అతడు నా యజమానునిH113  యొద్దకు నన్ను పంపించుడనిH7971  చెప్పగాH559 
55
ఆమె సహోదరుడునుH251  ఆమె తల్లియుH517  ఈ చిన్నదానిH5291  పదిH6218 దినముH3117 లైననుH176  మాయొద్దH854  ఉండనిమ్ముH3427 , ఆ తరువాతH310  ఆమె వెళ్లవచ్చుH1980 ననిరిH559 .
56
అప్పుడతడు యెహోవాH3068  నా ప్రయాణమునుH1870  సఫలముచేసెనుH6743  గనుక నాకు తడవుH309  కానీయకH408  నన్ను పంపించుడిH7971 , నా యజమానునిH113  యొద్దకు వెళ్లెదననిH1980  చెప్పినప్పుడుH559 
57
వారు ఆ చిన్నదానినిH5291  పిలిచిH7121 , ఆమె యేమనునోH6310  తెలిసికొందమనిH7592  చెప్పుకొనిH559 
58
రిబ్కానుH7259  పిలిచిH7121  ఈH2088  మనుష్యునిH376 తోకూడH5973  వెళ్లెదవాH1980  అని ఆమె నడిగినప్పుడుH559  వెళ్లెదH1980 ననెనుH559 .
59
కాబట్టి వారు తమ సహోదరియైనH269  రిబ్కానుH7259  ఆమె దాదినిH3243  అబ్రాహాముH85  సేవకునిH5650  అతనితో వచ్చిన మనుష్యులనుH376  సాగనంపినప్పుడుH7971 
60
వారు రిబ్కాతోH7259  మా సహోదరీH269 , నీవుH859  వేలH505  వేలకుH7233  తల్లి వగుదువుH1961  గాక, నీ సంతతివారుH2233  తమ పగవారిH8130  గవినినిH8179  స్వాధీనపరచుకొందురుH3423  గాక అని ఆమెను దీవింపగాH288 
61
రిబ్కాయుH7259  ఆమె పనికత్తెలునుH5291  లేచిH6965  ఒంటెలH1581  నెక్కిH7392  ఆ మనుష్యునిH376  వెంబడివెళ్లిరిH1980 . అట్లు ఆ సేవకుడుH5650  రిబ్కానుH7259  తోడుకొనిH3947  పోయెనుH1980 .
62
ఇస్సాకుH3327  బెయేర్ లహాయిరోయిH883  మార్గముH935 నH4480  వచ్చిH935  దక్షిణH5045  దేశమందుH776  కాపురముండెనుH3427 .
63
సాయంకాలమునH6437  ఇస్సాకుH3327  పొలములోH7704  ధ్యానింపH7742  బయలువెళ్లిH3318  కన్నుH5869 లెత్తిH5375  చూచినప్పుడుH7200  ఒంటెలుH1581  వచ్చుచుండెనుH935 ,
64
రిబ్కాH7259  కన్నుH5869 లెత్తిH5375  ఇస్సాకునుH3327  చూచిH7200  ఒంటెH1581 మీదనుండిH4480  దిగిH5307 
65
మనల నెదుర్కొనుటకుH7125  పొలములోH7704  నడుచుచున్నH1980  ఆ మనుష్యుH376 డెవరనిH4310  దాసునిH5650  నడుగగాH559  అతడు ఇతడుH1931  నా యజమానుడనిH113  చెప్పెనుH559  గనుక ఆమె ముసుకుH6809  వేసికొనెనుH3680 .
66
అప్పుడా దాసుడుH5650  తాను చేసినH6213  కార్యముH1697 లన్నియుH3605  ఇస్సాకుతోH3327  వివరించి చెప్పెనుH5608 .
67
ఇస్సాకుH3327  తల్లియైనH517  శారాH8283  గుడారములోనికిH168  ఆమెను తీసికొనిపోయెనుH3947 . అట్లు అతడు రిబ్కానుH7259  పరిగ్రహింపగా ఆమె అతనికి భార్యH802  ఆయెనుH1961 ; అతడు ఆమెను ప్రేమించెనుH157 . అప్పుడు ఇస్సాకుH3327  తన తల్లిH517  విషయమైH310  దుఃఖనివారణపొందెనుH5162 .