ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
లేయాH3812  యాకోబునకుH3290  కనినH3205  కుమార్తెయైనH1323  దీనాH1783 .ఆ దేశపుH776  కుమార్తెలనుH1323  చూడH7200  వెళ్లెనుH3318 .
2
ఆ దేశముH776  నేలినH5387  హివ్వీయుడైనH2340  హమోరుH2544  కుమారుడగుH1121  షెకెముH7928  ఆమెను చూచిH7200  ఆమెను పట్టుకొనిH3947  ఆమెతో శయనించిH7901  ఆమెను అవమానపరచెనుH6031 .
3
అతని మనస్సుH5315  యాకోబుH3290  కుమార్తెయైనH1323  దీనాH1783  మీదనే ఉండెనుH1692 ; అతడు ఆ చిన్నదానిH5291  ప్రేమించిH157  ఆమెతో ప్రీతిగాH3820  మాటలాడిH1696 
4
ఈH2063  చిన్నదానిH3207  నాకు పెండ్లిH802 చేయుమనిH3947  తన తండ్రియైనH1  హమోరునుH2544  అడిగెనుH559 .
5
తన కుమార్తెనుH1323  అతడు చెరిపెననిH2930  యాకోబుH3290  వినిH8085 , తన కుమారులుH1121  పశువులH4735 తోH854  పొలములలోH7704  నుండినందునH1961  వారు వచ్చుH935 వరకుH5704  ఊరకుండెనుH2790 .
6
షెకెముH7927  తండ్రియగుH1  హమోరుH2544  యాకోబుH3290 తోH413  మాటలాడుటకుH1696  అతనియొద్దకుH413  వచ్చెనుH3318 .
7
యాకోబుH3290  కుమారులుH1121  ఆ సంగతి వినిH8085  పొలముH7704 లోనుండిH4480  వచ్చిరిH935 . అతడు యాకోబుH3290  కుమార్తెతోH1323  శయనించిH7901  ఇశ్రాయేలుజనములోH3478  అవమానకరమైన కార్యముH5039  చేసెనుH6213 ; అది చేయH6213 రానిH3808  పనిH3651  గనుకH3588  ఆ మనుష్యులుH376  సంతాపము పొందిరిH6087 , వారికి మిగులH3966  కోపమువచ్చెనుH2734 .
8
అప్పుడు హమోరుH2544  వారితోH854  షెకెముH7928  అను నా కుమారునిH1121  మనస్సుH5315  మీ కుమార్తెH1323  మీదనే ఉన్నదిH2836 ; దయచేసిH4994  ఆమెను అతని కిచ్చిH5414  పెండ్లిచేయుడిH802 .
9
మీ పిల్లలనుH1323  మాకిచ్చిH5414  మా పిల్లలనుH1323  మీరు పుచ్చుకొనిH3947  మాతో వియ్యమందిH2859  మా మధ్యH854  నివసించుడి.
10
ఈ దేశముH776  మీ యెదుటH6440  ఉన్నదిH1961 ; ఇందులో మీరు నివసించిH3427  వ్యాపారముచేసిH5503  ఆస్తి సంపాదించుకొనుడనిH270  చెప్పెనుH559 .
11
మరియు షెకెముH7928  మీ కటాక్షముH2580  నా మీదH5869  రానీయుడిH4672 ; మీరేమిH834  అడుగుదురోH559  అది యిచ్చెదనుH5414 .
12
ఓలియుH4976  కట్నమునుH4119  ఎంతైననుH3966  అడుగుడిH7235 ; మీరు అడిగినంతH559  యిచ్చెదనుH5414 ; మీరు ఆ చిన్నదానిH5921  నాకు ఇయ్యుడనిH5414  ఆమె తండ్రిH1 తోనుH413  ఆమె సహోదరులH251 తోనుH413  చెప్పెనుH559 .
13
అయితే తమ సహోదరియైనH269  దీనానుH1783  అతడు చెరిపిH2930 నందునH834  యాకోబుH3290  కుమారులుH1121  షెకెముతోనుH7928  అతని తండ్రియైనH1  హమోరుతోనుH2544  కపటముగాH4820  ఉత్తరమిచ్చిH6030  అనినదేమనగా
14
మేము ఈH2088  కార్యముH1697  చేయH6213 లేముH3808 , సున్నతి చేయించుకొననిH6190 వానికిH376  మా సహోదరినిH269  ఇయ్యH5414 లేముH3808 , అది మాకు అవమానమగునుH2781 .
15
మీలో ప్రతిH3605  పురుషుడుH2145  సున్నతి పొందిH4135  మావలె నుండినH1961 యెడలH518  సరిH225 ;
16
ఆ పక్షమందుH2063  మీ మాట కొప్పుకొనిH225 , మా పిల్లలనుH1323  మీ కిచ్చిH5414  మీ పిల్లలనుH1323  మేము పుచ్చుకొనిH3947 , మీ మధ్యH854  నివసించెదముH3427 , అప్పుడు మనము ఏకH259 జనమH5971 గుదుముH1961 .
17
మీరు మా మాటH413  వినిH8085  సున్నతి పొందనిH4135  యెడలH518  మా పిల్లనుH1323  తీసికొనిH3947  పోవుదుమనిH1980  చెప్పగా
18
వారి మాటలుH1697  హమోరుకునుH2544  హమోరుH2544  కుమారుడైనH1121  షెకెముకునుH7928  ఇష్టముగాH3190  నుండెను.
19
ఆ చిన్నవాడుH5288  యాకోబుH3290  కుమార్తెయందుH1323  ప్రీతిగలవాడుH2654  గనుక అతడు ఆ కార్యముH1697  చేయుటకుH6213  తడవుచేయH309 లేదుH3808 . అతడు తన తండ్రిH1  యింటిH1004 వారందరిH3605 లోH4480  ఘనుడుH3513 
20
హమోరునుH2544  అతని కుమారుడైనH1121  షెకెమునుH7928  తమ ఊరిH5892 గవినిH8179  యొద్దకుH413  వచ్చిH935  తమ ఊరిH5892  జనులH376 తోH413  మాటలాడుచుH1696 
21
ఈH428  మనుష్యులుH376  మనతోH854  సమాధానముగానున్నారుH8003  గనుక వారిని ఈ దేశమందుH776  ఉండనిచ్చిH3427  యిందులో వ్యాపారముH5503  చేయనియ్యుడి; ఈ భూమిH776  వారికిని చాలినంతH7342  విశాలమైయున్నదిగదాH3027 , మనము వారి పిల
22
అయితే ఒకటిH389 , ఆ మనుష్యులుH5971  సున్నతి పొందుH4135 నట్లుH834  మనలో ప్రతిH3605  పురుషుడుH2145  సున్నతి పొందినయెడలనేH4135  మన మాటకు వారు ఒప్పుకొనిH225  మనలోH854  నివసించిH3427  యేకH259  జనముగాH5971  నుందురుH1961 .
23
వారి మందలుH4735  వారి ఆస్తిH7075  వారి పశువుH929 లన్నియుH3605  మనవగునుగదా; ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందముH225 , అప్పుడు వారు మనలోH854  నివసించెదరనగాH3427 
24
హమోరునుH2544  అతని కుమారుడగుH1121  షెకెమునుH7928  చెప్పిన మాట అతని ఊరిH5892 గవినిద్వారాH8179  వెళ్లుH3318 వారందరుH3605  వినిరిH8085 . అప్పుడతని ఊరిH  గవినిద్వారాH8179  వెళ్లు వారిలో ప్రతిH3605  పురుషుడుH2145  సున్నతి పొందెనుH4135 .
25
మూడవH7992  దినమునH3117  వారు బాధH3510 పడుచుండగాH1961  యాకోబుH3290  కుమారులలోH1121  నిద్దరుH8147 , అనగా దీనాH1783  సహోదరులైనH251  షిమ్యోనునుH8095  లేవియుH3878 , తమ కత్తులుH2719  చేతపట్టుకొనిH3947  యెవరికి తెలియకుండH983  ఆ ఊరిH5892 మీదH5921  పడి ప్రతిH3605  పురుషునిH2145  చంపిరిH2026 .
26
వారు హమోరునుH2544  అతని కుమారుడైనH1121  షెకెమునుH7928  కత్తిH2719 వాతH6310  చంపిH2026  షెకెముH7928  ఇంటH1004 నుండిH4480  దీనానుH1783  తీసికొనిH3947 వెళ్లిపోయిరిH3318 
27
తమ సహోదరినిH269  చెరిపిH2930 నందునH834  యాకోబుH3290  కుమారులుH1121  చంపబడినవారుH2491  ఉన్నచోటికిH5921  వచ్చిH935  ఆ ఊరుH5892  దోచుకొనిH962 
28
వారి గొఱ్ఱలనుH6629  పశువులనుH1241  గాడిదలనుH2543  ఊరిలోనిH5892  దేమిH834  పొలములోనిH7704  దేమిH834 
29
వారి ధనముH2428  యావత్తునుH3605  తీసికొని, వారి పిల్లలH2945 నందరినిH3605  వారి స్త్రీలనుH802  చెరపట్టిH7617 , యిండ్లలోనున్నH1004  దంతయుH3605  దోచుకొనిరిH962 .
30
అప్పుడు యాకోబుH3290  షిమ్యోనునుH8095  లేవీనిH3878  చూచి మీరు నన్ను బాధపెట్టిH5916  యీ దేశH776  నివాసులైనH3427  కనానీయులలోనుH3669  పెరిజ్జీయులలోనుH6522  అసహ్యునిగా చేసితిరిH887 ; నాH589  జనసంఖ్యH4557  కొంచెమేH4962 ; వారు నామీదికిH5921  గుంపుగా వచ్చిH622  నన్ను చంపెదరుH5221  ;నేనునుH589  నాయింటివారునుH1004  నాశనమగుదుమనిH8045  చెప్పెనుH559 
31
అందుకు వారువేశ్యయెడలH2181  జరిగించినట్లు మా సహోదరియెడలH269  ప్రవర్తింపవచ్చునాH6213  అనిరిH559 .