ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
రాహేలుH7354  తాను యాకోబుH3290 నకుH413  పిల్లలుH1121  కనకH3205 పోవుటH3808  చూచిH7200  తన అక్కయందుH269  అసూయపడిH7065  యాకోబుH3290 తోH413  - నాకు గర్భఫలముH1121  నిమ్ముH3051 ; లేనిH369 యెడలH518  నేనుH595  చచ్చెదH4191 ననెనుH559 .
2
యాకోబుH3290  కోపముH639  రాహేలుమీదH7354  రగులుకొనగాH2734  అతడు - నేనుH595  నీకు గర్భH990 ఫలమునుH6529  ఇయ్యకపోయినH4480  దేవునికిH430  ప్రతిగానున్నానాH8478  అనెనుH559 .
3
అందుకామె - నా దాసియైనH519  బిల్హాH1090  ఉన్నది గదా; ఆమెతోH413  పొమ్ముH935 ; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలనH4480  నాకునుH595  పిల్లలుH1129  కలుగుదురని చెప్పిH559 
4
తన దాసియైనH8198  బిల్హానుH1090  అతనికి భార్యగాH802  ఇచ్చెనుH5414 . యాకోబుH3290  ఆమెతోH413  పోగాH935 
5
బిల్హాH1090  గర్భవతియైH2029  యాకోబునకుH3290  కుమారునిH1121  కనెనుH3205 .
6
అప్పుడు రాహేలుH7354  - దేవుడుH430  నాకు తీర్పు తీర్చెనుH1777 ; ఆయన నా మొరనుH6963  వినిH8085  నాకు కుమారునిH1121  దయచేసెననుకొనిH5414  అతనికి దానుH1835  అని పేరుH8034  పెట్టెనుH7121 .
7
రాహేలుH7354  దాసియైనH8198  బిల్హాH1090  తిరిగిH5750  గర్భవతియైH2029  యాకోబుకుH3290  రెండవH8145  కుమారునిH1121  కనెనుH3205 .
8
అప్పుడు రాహేలుH7354  - దేవుని కృప విషయమైH3201  నా అక్కH269 తోH5973  పోరాడిH5319  గెలిచితిననుకొనిH6617  అతనికి నఫ్తాలిH5321  అను పేరుH8034  పెట్టెనుH7121 .
9
లేయాH3812  తనకు కానుపుH3205  ఉడుగుటH5975  చూచిH7200  తన దాసియైనH8198  జిల్పానుH2153  తీసికొనిH3947  యాకోబునకుH3290  ఆమెను భార్యగాH802  ఇచ్చెనుH5414 .
10
లేయాH3812  దాసియైనH8198  జిల్పాH2153  యాకోబునకుH3290  కుమారునిH1121  కనగాH3205 
11
లేయాH3812  - ఇది అదృష్టమేగదాH1413  అనుకొని అతనికి గాదుH1410  అను పేరుH8034 పెట్టెనుH7121 .
12
లేయాH3812  దాసియైనH8198  జిల్పాH2153  యాకోబునకుH3290  రెండవH8145  కుమారునిH1121  కనగాH3205 
13
లేయాH3812  నేను భాగ్యవంతురాలనుH837  - స్త్రీలుH1323  నన్ను భాగ్యవతిH833  అందురు గదా అని అతనికి ఆషేరుH836  అను పేరుH8034  పెట్టెనుH7121 .
14
గోధుమలH2406  కోతH7105 కాలములోH3117  రూబేనుH7205  వెళ్లిH1980  పొలములోH7704  పుత్రదాతవృక్షపు పండ్లుH1736  చూచిH4672  తన తల్లియైనH517  లేయాH3812 కుH413  తెచ్చి యిచ్చెనుH935 . అప్పుడు రాహేలుH7354  - నీ కుమారునిH1121  పుత్ర దాతవృక్షపు పండ్లH1736 లోH4480  కొన్ని నాకు దయచేయుమనిH5414  లేయాH3812 తోH413  అనగాH559 
15
ఆమె - నా భర్తనుH376  తీసికొంటివేH3947  అది చాలదా?H4592  ఇప్పుడు నా కుమారునిH1121  పుత్రదాతవృక్షపు పండ్లనుH1736  తీసికొందువాH3947  అని చెప్పెనుH559 . అందుకు రాహేలుH7354  - కాబట్టిH3651  నీ కుమారునిH1121  పుత్రదాతవృక్షపు పండ్లH1736  నిమిత్తముH8478  అతడు ఈ రాత్రిH3915  నీతోH5973  శయనించుననిH7901  చెప్పెనుH559 .
16
సాయంకాలమందుH6153  యాకోబుH3290  పొలముH7704 నుండిH4480  వచ్చునప్పుడుH935  లేయాH3812  అతనిని ఎదుర్కొనH7125  బోయిH3318  - నీవు నా యొద్దకుH413  రావలెనుH935 , నా కుమారునిH1121  పుత్రదాతవృక్షపు పండ్లతోH1736  నిన్ను కొంటిననిH7936  చెప్పెనుH559 . కాబట్టి అతడు ఆH1931  రాత్రిH3915  ఆమెతోH5973  శయనించెనుH7901 .
17
దేవుడుH430  లేయాH3812  మనవిH413  వినెనుH8085  గనుక ఆమె గర్భవతియైH2029  యాకోబునకుH3290  అయిదవH2549  కుమారునిH1121  కనెనుH3205 .
18
లేయాH3812  - నేను నా పెనిమిటికిH376  నా దాసిH898  నిచ్చినందునH5414  దేవుడుH430  నాకు ప్రతిఫలముH7939  దయచేసెననుకొనిH5414  అతనికి ఇశ్శాఖారుH3485  అను పేరుH8034  పెట్టెనుH7121 .
19
లేయాH3812  మరలH5750  గర్భవతియైH2029  యాకోబునకుH3290  ఆరవH8345  కుమారునిH1121  కనెనుH3205 .
20
అప్పుడు లేయాH3812  - దేవుడుH430  మంచిH2896  బహుమతిH2065  నాకు దయచేసెనుH2064 ; నా పెనిమిటికిH376  ఆరుగురుH8337  కుమారులనుH1121  కనియున్నానుH3205  గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొనిH2082  అతనికి జెబూలూనుH2074  అను పేరుH8034  పెట్టెనుH7121 .
21
ఆ తరువాతH310  ఆమె కొమార్తెనుH1323  కనిH3205  ఆమెకు దీనాH1783  అను పేరుH8034  పెట్టెనుH7121 .
22
దేవుడుH430  రాహేలునుH7354  జ్ఞాపకము చేసికొనిH2142  ఆమె మనవిH413  వినిH8085  ఆమె గర్భముH7358  తెరిచెనుH6605 .
23
అప్పుడామె గర్భవతియైH2029  కుమారునిH1121  కనిH3205  - దేవుడుH430  నా నిందH2781  తొలగించెH622 ననుకొనెనుH559 .
24
మరియు ఆమె--యెహోవాH3068  మరియొకH312  కుమారునిH1121  నాకు దయచేయునుగాకH3254  అనుకొని అతనికి యోసేపుH3130  అను పేరుH8034  పెట్టెనుH7121 .
25
రాహేలుH7354  యోసేపునుH3130  కనినH3205  తరువాతH1961  యాకోబుH3290  లాబానుH3837 తోH413  - నన్ను పంపివేయుముH7971 ; నా చోటికినిH4725  నా దేశముH776 నకునుH413  వెళ్లెదనుH1980 .
26
నా భార్యలనుH802  నా పిల్లలనుH3206  నా కప్పగించుముH5414 ; అప్పుడు నేను వెళ్లెదనుH1980 ; వారి కోసముH3588  నీకుH859  కొలువు చేసితినిH5647 ; నేను నీకు కొలువుH5656  చేసినH5647  విధమునుH834  నీ వెరుగుదువుగదాH3045  అని చెప్పెనుH559 .
27
అందుకు లాబానుH3837  అతనితోH413  - నీ కటాక్షముH2580  నా మీదనున్నH4672  యెడలH518  నా మాట వినుముH4994 ; నిన్ను బట్టిH1558  యెహోవాH3068  నన్ను ఆశీర్వదించెననిH1288  శకునము చూచి తెలిసికొంటిననిH5172  చెప్పెనుH559 .
28
మరియు అతడు - నీ జీతమింతయనిH7939  నాతో స్పష్టముగా చెప్పుముH5344  అది యిచ్చెదH5414 ననెనుH559 .
29
అందుకు యాకోబుH3290  అతని చూచి - నేను నీకెట్లుH834  కొలువు చేసితినోH5647  నీ మందలుH4735  నా యొద్దH854  ఎట్లుండెనోH1961  అది నీకుH859  తెలియునుH3045 ;
30
నేను రాకమునుపుH6440  నీకుండినదిH1961  కొంచెమేH4592 ; అయితే అది బహుగాH7230  అభివృద్ధి పొందెనుH6555 ; నేను పాదము పెట్టిన చోటెల్లH7272  యెహోవాH3068  నిన్ను ఆశీర్వదించెనుH1288 ; నేనుH595  నా యింటి వారికొరకుH1004  ఎప్పుడుH4970  సంపాద్యము చేసికొందుH6213 ననెనుH559 .
31
అప్పుడతడు - నేను నీకేమిH4100  ఇయ్యవలెననిH5414  యడిగినందుకుH559  యాకోబుH3290  - నీవు నాకేమియుH3972  ఇయ్యH5414 వద్దుH3808 ; నీవు నాకొరకు ఈH2088  విధముగాH1697  చేసినH6213 యెడలH518  నేను తిరిగిH7725  నీ మందనుH6629  మేపిH7462  కాచెదనుH8104 .
32
నేడుH3117  నేను నీ మందH6629  అంతటిలోH3605  నడచిH5674  చూచి పొడలైననుH5348  మచ్చలైననుH2921  గల ప్రతిH3605  గొఱ్ఱెనుH7716 , గొఱ్ఱెపిల్లలలోH3775  నల్లనిH2345  ప్రతిదానినిH3605 , మేకలలోH5795  మచ్చలైననుH2921  పొడలైననుH5348  గల వాటిని వేరుపరచెదనుH5493 ; అట్టివి నాకు జీతH7939 మగునుH1961 .
33
ఇక మీదటH3117  నాకు రావలసినH4279  జీతమునుH7939  గూర్చిH5921  నీవు చూడH6440  వచ్చినప్పుడుH935  నా న్యాయప్రవర్తనయేH6666  నాకు సాక్ష్యమగునుH6030 ; మేకలలోH5795  పొడలైననుH5348  మచ్చలైననుH2921  లేనిH369 వన్నియుH3605 , గొఱ్ఱెపిల్లలలోH3775  నలుపుH2345  లేనిH369 వన్నియుH3605  నా యొద్దనున్నH854  యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెనుH1589 .
34
అందుకు లాబానుH3837  - మంచిదిH2005 , నీ మాటచొప్పుననేH1697  కానిమ్మనెనుH1961 .
35
ఆH1931  దినమునH3117  లాబాను చారయైననుH6124  మచ్చయైననుH2921  గల మేకపోతులనుH5795 , పొడలైననుH5348  మచ్చలైననుH2921  గల పెంటిమేకH5795 లన్నిటినిH3605  కొంచెము తెలుపుగలH3836  ప్రతిదానినిH3605  గొఱ్ఱెపిల్లలలోH3775  నల్లవాటిH2345 నన్నిటినిH3605  వేరుచేసిH5493  తన కుమారులH1121  చేతిH3027  కప్పగించిH5414 
36
తనకును యాకోబునకునుH3290  మధ్యH996  మూడుH7969  దినములH3117  ప్రయాణమంతH1870  దూరము పెట్టెనుH7760 ; లాబానుయొక్కH3837  మిగిలినH3498  మందనుH6629  యాకోబుH3290  మేపుచుండెనుH7462 .
37
యాకోబుH3290  చినారుH3869  జంగిసాలుH3839  అను చెట్లH6196  చువ్వలనుH4731  తీసికొనిH3947  ఆ చువ్వH4731 లలోH5921  తెల్లH3836 చారలుH6479  కనబడునట్లుH4286  అక్కడక్కడ వాటిH2004  తొక్కలు ఒలిచిH6478 
38
మందలుH6629  నీళ్లుH4325  త్రాగH8354 వచ్చినప్పుడుH935  అవి చూలు కట్టుటకుH179  అతడు తాను ఒలిచినH6478  చువ్వలనుH4731  మందలుH6629  త్రాగుటకుH8354  వచ్చుH935  కాలువలలోనుH7298  నీళ్లH4325 గాళ్లలోనుH8268  వాటియెదుటH5227  పెట్టగాH3322 
39
మందలుH6629  ఆ చువ్వలH4731  యెదుటH413  చూలు కట్టిH3179  చారలైననుH6124  పొడలైననుH5348  మచ్చలైననుH2921  గల పిల్లలనుH6629  ఈనెనుH3205 .
40
యాకోబుH3290  ఆ గొఱ్ఱెపిల్లలనుH3775  వేరుచేసిH6504 , చారలు గలH6124  వాటి తట్టునుH413  లాబానుH3837  మందలలో నల్లనిH2345  వాటి తట్టును మందలH6629  ముఖములుH6440  త్రిప్పి తన మందలనుH5739  లాబానుH3837  మందలతోH6629  నుంచకH3808  వాటిని వేరుగాH6504  ఉంచెనుH7896 .
41
మందలో బలమైనవిH7194  చూలు కట్టినప్పుడెల్లనుH3179  అవి ఆ చువ్వల యెదుటH4731  చూలు కట్టునట్లుH3179  యాకోబుH3290  మందH6629  కన్నుల యెదుటH5869  కాలువలలోH7298  ఆ చువ్వలుH4731  పెట్టెనుH7760 .
42
మందH6629  బలహీనమైనప్పుడుH5848  పెట్టH7760 లేదుH3808 . అట్లు బలహీనమైనవిH5848  లాబానుకునుH3837  బలమైనవిH7194  యాకోబునకునుH3290  వచ్చెనుH1961 .
43
ఆ ప్రకారము ఆ మనుష్యుడుH376  అత్యధికముగాH3966  అభివృద్ధిపొందిH6555  విస్తారమైనH7227  మందలుH6629  దాసీలుH8198  దాసులుH5650  ఒంటెలుH1581  గాడిదలుH2543  గలవాడాయెనుH1961 .