ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యాకోబుH3290  తన త్రోవనుH1870  వెళ్లుచుండగాH1980  దేవH430 దూతలుH4397  అతనిని ఎదుర్కొనిరిH6293 .
2
యాకోబుH3290  వారిని చూచిH7200  ఇదిH2088  దేవునిH430  సేనH4264  అని చెప్పిH559  ఆH1931  చోటికిH4725  మహనయీముH4266  అను పేరుH8034  పెట్టెనుH7121 .
3
యాకోబుH3290  ఎదోముH123  దేశమునH7704 , అనగా శేయీరుH8165  దేశముననున్నH776  తన సహోదరుడైనH251  ఏశావుH6215 నొద్దకుH413  దూతలనుH4397  తనకు ముందుగాH6440  పంపిH7971 
4
మీరు నా ప్రభువైనH113  ఏశావుతోH6215  ఇంతH6258 వరకుH5704  నేను లాబానుH3837 నొద్దH5973  నివసించి యుంటినిH1481 ;
5
నాకు పశువులుH7794  గాడిదలుH2543  మందలుH6629  దాసH5650 దాసీజనమునుH8198  కలరుH1961 ; నీ కటాక్షముH2580  నాయందుH5869  కలుగునట్లుగాH4672  నా ప్రభువునకిదిH113  తెలియచేయH5046 నంపితిననిH7971  నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.
6
ఆ దూతలుH4397  యాకోబుH3290 నొద్దకుH413  తిరిగివచ్చిH7725  మేము నీ సహోదరుడైనH251  ఏశావుH6215 నొద్దకుH413  వెళ్లితివిుH ; అతడు నాలుగుH702 వందలH3967 మందితోH376  నిన్ను ఎదుర్కొనH7125 వచ్చుచున్నాడనిH1980  చెప్పగా
7
యాకోబుH3290  మిక్కిలిH3966  భయపడిH3372  తొందరపడిH3334 
8
ఏశావుH6215  ఒకH259  గుంపుH  మీదికిH413  వచ్చిH935  దాని హతముH5221  చేసినయెడలH518  మిగిలినH7604  గుంపుH4264  తప్పించుకొనిపోవుననుకొనిH6413 , తనతోనున్నH854  జనులనుH5971  మందలనుH6629  పశువులనుH1241  ఒంటెలనుH1581  రెండుH8147  గుంపులుగాH4264  విభాగించెను.
9
అప్పుడు యాకోబుH3290  నా తండ్రియైనH1  అబ్రాహాముH85  దేవాH430 , నా తండ్రియైనH1  ఇస్సాకుH3327  దేవాH430 , నీ దేశమునకుH776  నీ బంధువులయొద్దకుH4138  తిరిగి వెళ్లుముH7725 , నీకుH5973  మేలు చేసెదననిH3190  నాతోH413  చెప్పినH559  యెహోవాH3068 ,
10
నీవు నీ సేవకునికిH5650  చేసినH6213  సమస్తమైనH3605  ఉపకారములకునుH2617  సమస్తH3605  సత్యమునకునుH571  అపాత్రుడనుH6994 , ఎట్లనగా నా చేతి కఱ్ఱతోH4731  మాత్రమే యీ యొర్దానుH3383 దాటితినిH5674 ; ఇప్పుడుH6258  నేను రెండుH8147  గుంపుH4264 లైతినిH1961 .
11
నా సహోదరుడైనH251  ఏశావుH6215  చేతిH3027 నుండిH4480  దయచేసిH4994  నన్ను తప్పించుముH5337 ; అతడు వచ్చిH935  పిల్లలH1121 తోH5921  తల్లినిH517 , నన్ను చంపుH5221 నేమోH6435  అని అతనికి భయపడుచున్నానుH3372 .
12
నీవుH859  నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటH7230 వలనH4480  లెక్కింపH5608 లేనిH3808  సముద్రపుH322  ఇసుకవలెH2344  నీ సంతానముH2233  విస్తరింపజేయుదుననిH7760  సెలవిచ్చితివేH559  అనెనుH559 .
13
అతడు అక్కడH8033  ఆH1931  రాత్రిH3915  గడిపిH3885  తాను సంపాదించినH935  దానిలోH4480  తన అన్నయైనH251  ఏశావుH6215  కొరకు ఒక కానుకనుH4503 
14
అనగా రెండువందలH3967  మేకలనుH5795  ఇరువదిH6242  మేక పోతులనుH8495  రెండువందలH3967  గొఱ్ఱలనుH7353  ఇరువదిH6242  పొట్టేళ్లనుH352 
15
ముప్పదిH7970  పాడిH3243  ఒంటెలనుH1581  వాటి పిల్లలనుH1121  నలుబదిH705  ఆవులనుH6510  పదిH6235  ఆబోతులనుH6499  ఇరువదిH6242  ఆడుగాడిదలనుH860  పదిH6235  గాడిద పిల్లలనుH5895  తీసికొని మందమందను వేరు వేరుగా
16
తన దాసులH5650 చేతిH3027  కప్పగించిH5414  మీరు మందH5739  మందకుH5739  నడుమH996  ఎడH7305 ముంచిH7760  నాకంటె ముందుగాH6440  సాగిపొండనిH5674  తన దాసులH5650 తోH413  చెప్పెనుH559 .
17
మరియు వారిలో మొదటివానితోH7223  నా సహోదరుడైనH251  ఏశావుH6215  నిన్ను ఎదుర్కొనిH6298  నీH859 వెవరివాడవుH4310 ? ఎక్కడికిH575  వెళ్లుచున్నావుH1980 ? నీ ముందరనున్నవిH6440  యెవరివనిH4310  నిన్ను అడిగినH7592 యెడలH518 
18
నీవు ఇవి నీ సేవకుడైనH5650  యాకోబువిH3290 , ఇది నా ప్రభువైనH113  ఏశావుకొరకుH6215  పంపబడినH7971  కానుకH4503 ; అదిగోH2009  అతడు మా వెనుకH310  వచ్చుచున్నాడని చెప్పుమనిH559  ఆజ్ఞాపించెనుH6680 .
19
అట్లతడు నేను ముందుగాH6440  పంపుచున్నH1980  కానుకవలనH4503  అతని సమాధానపరచినH3772  తరువాతH310  నేను అతని ముఖముH6440  చూచెదనుH7200 ; అప్పుడతడు ఒకవేళH194  నన్ను కటాక్షించుననుకొనిH5375  మీరు ఏశావును చూచి
20
మీరు ఇదిగోH2009  నీ సేవకుడైనH5650  యాకోబుH3290  మా వెనుకH310  వచ్చుచున్నాడని చెప్పవలెననియుH559  రెండవవానికినిH8145  మూడవవానికినిH7992  మందలH5739  వెంబడి వెళ్లినH310  వారికందరికినిH3605  ఆజ్ఞాపించెనుH6680 .
21
అతడు కానుకనుH4503  తనకు ముందుగాH5921  పంపించిH5674  తాను గుంపులోH4264  ఆH1931  రాత్రిH3915  నిలిచెనుH3885 .
22
ఆH1931  రాత్రిH3915  అతడు లేచిH6965  తన యిద్దరుH8147  భార్యలనుH802  తన యిద్దరుH8147  దాసీలనుH8198  తన పదH6240 కొండుమందిH259  పిల్లలనుH3206  తీసికొనిH3947  యబ్బోకుH2999  రేవుH4569  దాటిపోయెనుH5674 .
23
యాకోబుH3290  వారిని తీసికొనిH3947  ఆ యేరు దాటించిH5158  తనకు కలిగినదంతయుH834  పంపివేసెనుH5674 .
24
యాకోబుH3290  ఒక్కడుH905  మిగిలిపోయెనుH3498 ; ఒక నరుడుH376  తెల్లH7837 వారుH5927  వరకుH5704  అతనితోH5973  పెనుగులాడెనుH79 .
25
తాను అతని గెలువH3201 కుండుటH3808  చూచిH7200  తొడH3409 గూటిమీదH3709  అతనిని కొట్టెనుH5060 . అప్పుడతడు ఆయనతోH5973  పెనుగులాడుటవలనH79  యాకోబుH3290  తొడH3409  గూడుH3709 వసిలెనుH3363 .
26
ఆయన తెల్లH7837 వారుచున్నదిH5927  గనుకH3588  నన్ను పోనిH7971 మ్మనగాH559  అతడు నీవు నన్ను ఆశీర్వదించిH1288 తేనేH518  గాని నిన్ను పోH7971 నియ్యH3808 ననెనుH559 .
27
ఆయన నీ పేరేH8034 మనిH4100  యడుగగాH559  అతడు యాకోబుH3290  అని చెప్పెనుH559 .
28
అప్పుడు ఆయన నీవు దేవునిH30 తోనుH5973  మనుష్యులH376 తోనుH5973  పోరాడిH8280  గెలిచితివిH3201  గనుక ఇకమీదటH5750  నీ పేరుH8034  ఇశ్రాయేలేH3478  గానిH3588  యాకోబుH3290  అనH559 బడదనిH3808  చెప్పెనుH559 .
29
అప్పుడు యాకోబుH3290  నీ పేరుH8034  దయచేసిH4994  తెలుపుH5046 మనెనుH559 . అందుకాయన నీవు ఎందునిమిత్తముH4100  నా పేరుH8034  అడిగితివనిH7592  చెప్పిH559  అక్కడH8033  అతని నాశీర్వదించెనుH1288 .
30
యాకోబుH3290  నేను ముఖాH6440  ముఖిగాH6440  దేవునిH430  చూచితినిH7200  అయినను నా ప్రాణముH5315  దక్కినదనిH5337  ఆ స్థలమునకుH4725  పెనూయేలుH6439  అను పేరుH8034  పెట్టెనుH7121 .
31
అతడు పెనూయేలుH6439  నుండిH4480  సాగిపోయినప్పుడుH5674  సూర్యోH8121 దయమాయెనుH2224 ; అప్పుడతడుH1931  తొడH3409 కుంటుచుH5921  నడిచెనుH6760 .
32
అందుచేతH5921  ఆయన యాకోబుH3290  తొడH3409 గూటిమీదిH3709  తుంటిH1517 నరముH5384  కొట్టిH5060 నందునH3588  నేటిH3117 వరకుH5704  ఇశ్రాయేలీయులుH3478  తొడH3409  గూటిH3709 మీదనున్నH5921  తుంటిH1517 నరముH5384  తినH398 రుH3808 .