ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
మరియు మమ్రేదగ్గరనున్నH4471  సింధూరవనములోH436  అబ్రాహాముH85  ఎండవేళH2527  గుడారపుH168  ద్వారమందుH6607  కూర్చునియున్నప్పుడుH3427  యెహోవాH3068  అతనికిH413  కనబడెనుH7200 .
2
అతడు కన్నుH5869 లెత్తిH5375  చూచినప్పుడుH7200  ముగ్గురుH7969  మనుష్యులుH376  అతని యెదుటH5921  నిలువబడియుండిరిH5324 . అతడు వారిని చూచిH7200  గుడారపుH168  వాకిటH6607 నుండిH4480  వారిని ఎదుర్కొనుటకుH7125  పరుగెత్తిH7323 , నేలమట్టుకుH776  వంగిH7812 
3
ప్రభువాH136 , నీ కటాక్షముH2580  నామీద నున్నH4672  యెడలH518  ఇప్పుడుH4994  నీ దాసునిH5650  దాటి పోవద్దుH5674 .
4
నేను కొంచెముH4592  నీళ్లుH4325  తెప్పించెదనుH3947 ; దయచేసి కాళ్లుH7272  కడుగుకొనిH7364  ఈ చెట్టుH6086  క్రిందH8478  అలసట తీర్చుకొనుడిH8172 .
5
కొంచెముH6595  ఆహారముH3899  తెచ్చెదనుH3947 ; మీ ప్రాణములనుH3820  బలపరచు కొనుడిH5582 ; తరువాతH310  మీరు వెళ్లవచ్చునుH5674 ; ఇందుH3651  నిమిత్తముH5921  గదా మీ దాసునిH5650  యొద్దకుH5921  వచ్చితిరనెనుH5674 . వారునీవు చెప్పిH1696  నట్లుH834  చేయుH6213 మనగాH3651 
6
అబ్రాహాముH85  గుడారములోH168  నున్న శారాH8283 యొద్దకుH413  త్వరగా వెళ్లిH4116 నీవు త్వరపడిH4116  మూడుH7969  మానికలH5429  మెత్తనిH5560 పిండిH7058  తెచ్చి పిసికిH3888  రొట్టెలుH5692  చేయుమనిH6213  చెప్పెను.
7
మరియు అబ్రాహాముH85  పశువుల మందH1241 కుH413  పరుగెత్తిH7323  ఒక మంచిH2896  లేతH7390  దూడనుH1241  తెచ్చిH3947  ఒక పనివానిH5288  కప్ప గించెనుH5414 . వాడు దాని త్వరగాH4116  సిద్ధపరచెనుH6213 .
8
తరువాత అతడుH1931  వెన్ననుH2529  పాలనుH2461  తాను సిద్ధము చేయించినH6213  దూడనుH1241  తెచ్చిH3947  వారియెదుటH6440  పెట్టిH5414  వారు భోజనము చేయు చుండగాH398  వారియొద్దH5921  ఆ చెట్టుH6086 క్రిందH8478  నిలుచుండెనుH5975 .
9
వారతనితోH413  నీ భార్యయైనH802  శారాH8283  ఎక్కడH346  నున్నదని అడుగగాH559  అతడు అదిగోH2009  గుడారములోH168  నున్నదని చెప్పెనుH559 .
10
అందుకాయనమీదటికి ఈ కాలమునH6256  నీయొద్దకుH413  నిశ్చ యముగా మరల వచ్చెదనుH7725 . అప్పడు నీ భార్యయైనH802  శారాకుH8283  ఒక కుమారుడు కలుగుననిH1121  చెప్పెనుH559 . శారాH8283  ఆయన వెనుకH310  నుండినH1931  గుడారపుH168  ద్వారమందుH6607  వినుచుండెనుH8085 
11
అబ్రాహామునుH85  శారాయునుH8283  బహుకాలముH935  గడచినH2205  వృద్ధులైH3117  యుండిరిH1961 . స్త్రీH802  ధర్మముH734  శారాకుH8283  నిలిచి పోయెనుH2308  గనుక
12
శారాH8283 నేను బలము ఉడిగిన దాననైనH1086  తరువాతH310  నాకు సుఖముH5730  కలుగునాH1961 ? నా యజమానుడునుH113  వృద్ధుడై యున్నాడుH2204  గదా అని తనలోH7130  నవ్వుకొనెనుH6711 .
13
అంతట యెహోవాH3068  అబ్రాహాముH85 తోH413 వృద్ధురాలనైనH2204  నేను నిశ్చయముగా ప్రసవించెదనాH552  అని శారాH8283  నవ్వH6711 నేలH4100 ?
14
యెహోవాH3068 కుH4480  అసాధ్యమైనదిH6381  ఏదైన నున్నదాH1697 ? మీదటికి ఈ కాలమునH6256  నిర్ణయకాలమందుH4150  నీ యొద్దకుH413  తిరిగి వచ్చెదనుH7725 . అప్పుడు శారాకుH8283  కుమారుడు కలుగుననెనుH1121 .
15
శారాH8283  భయపడిH3372 నేను నవ్వH6711 లేదH3808 నిH3584  చెప్పగాH559  ఆయన అవును నీవు నవి్వతిH6711 వనెనుH559 .
16
అప్పుడా మనుష్యులుH376  అక్కడH8033 నుండిH4480  లేచిH6965  సొదొమH5467  తట్టుH6440  చూచిరిH8259 . అబ్రాహాముH85  వారిని సాగనంపుటకుH7971  వారితోకూడH5973  వెళ్లెనుH1980 .
17
అప్పుడు యెహోవాH3068 నేనుH589  చేయబోవుH6213  కార్యముH834  అబ్రాహాముH85 నకుH4480  దాచెదH3680 నాH589 ?
18
అబ్రాహాముH85  నిశ్చయముగా బలముగలH6099  గొప్పH1419  జనH1471 మగునుH1961 . అతని మూలముగా భూమిలోనిH776  సమస్తH3605  జనములునుH1471  ఆశీర్వదింపబడునుH1288 .
19
ఎట్లనగాH3588  యెహోవాH3068  అబ్రాహామునుH85  గూర్చిH5921  చెప్పినదిH1696  అతనికి కలుగ జేయుH935 నట్లుH4616  తన తరువాతH310  తన పిల్లలునుH1121  తన యింటి వారునుH1004  నీతిH6666  న్యాయములుH4941  జరిగించుచుH6213 , యెహోవాH3068  మార్గమునుH1870  గైకొనుటకుH8104  అతడు వారి కాజ్ఞాపించినట్లుH6680  నేనతని నెరిగియున్నాననెనుH3045 .
20
మరియు యెహోవాH3068 సొదొమH5467  గొమొఱ్ఱాలనుH6017  గూర్చిన మొరH2201  గొప్పదిH7231  గనుకనుH3588  వాటి పాపముH2403  బహుH3966  భారమైనదిH3513  గనుకనుH3588 
21
నేను దిగిపోయిH3381  నాయొద్దకుH413  వచ్చినH935  ఆ మొర చొప్పుననేH6818  వారు సంపూర్ణముగాH3617  చేసిరోH6213  లేదో చూచెదనుH7200 ; చేయనిH3808 యెడలH518  నేను తెలిసికొందుననెనుH3045 .
22
ఆ మనుష్యులుH376  అక్కడH8033 నుండిH4480  తిరిగి సొదొమవైపుగాH5467  వెళ్లిరిH1980 . అబ్రాహాముH85  ఇంకH5750  యెహోవాH3068  సన్నిధినిH6440  నిలుచుండెనుH5975 .
23
అప్పడు అబ్రాహాముH85  సమీపించిH5066  యిట్లనెనుH559  దుష్టులH7563 తోH5973 కూడH637  నీతిమంతులనుH6662  నాశనము చేయుదువాH5595 ?
24
ఆ పట్టణముH5892 లోH8432  ఒకవేళH194  ఏబదిమందిH2572  నీతిమంతుH6662 లుండినయెడలH3426  దానిలోనున్నH7130  యేబదిమందిH2572  నీతిమంతులH6662  నిమిత్తముH4616  ఆ స్థలమునుH4725  నాశనముH5595  చేయకH3808  కాయవాH5375 ?
25
ఆ చొప్పునH2088  చేసిH6213  దుష్టులH7563 తోకూడH5973  నీతిమంతులనుH6662  చంపుటH4191  నీకు దూరమవునుగాకH2486 . నీతిమంతునిH6662  దుష్టునితోH7563  సమముగా ఎంచుటH1961  నీకు దూరమవుగాకH2846 . సర్వH3605 లోకమునకుH776  తీర్పు తీర్చువాడుH8199  న్యాయముH4941  చేయడాH6213  అని చెప్పినప్పుడు
26
యెహోవాH3068  సొదొమH5467  పట్టణములో ఏబదిమందిH2572  నీతిమంతులుH6662  నాకు కనబడినH4672 యెడలH518  వారినిబట్టిH5668  ఆ స్థలH4725 మంతటినిH3605  కాయుదుననెనుH5375 
27
అందుకు అబ్రాహాముH85  ఇదిగోH2009  ధూళియుH6083  బూడిదెయునైనH665  నేను ప్రభువుH136 తోH413  మాటలాడH1696  తెగించుచున్నానుH2974 .
28
ఏబదిమందిH2572  నీతిమంతులలోH6662  ఒకవేళ ఐదుగురుH2568  తక్కువైతేH2637  ఐదుగురు తక్కువైనందునH2568  ఆ పట్టణH5892 మంతయుH3605  నాశనము చేయుదువాH7843  అని మరల అడిగెను. అందుకాయన అక్కడH8033  నలుబదిH705  యైదుగురుH2568  నాకు కనబడినH4672 యెడలH518  నాశనముH7843  చేయH3808 ననెనుH559 ;
29
అతడింకH5750  ఆయనతోH413  మాటలాడుచుH1696  ఒకవేళH194  అక్కడH8033  నలుబదిమందియేH705  కనబడుదురేమోH4672  అనినప్పుడు ఆయన ఆ నలుబదిమందినిH705  బట్టిH5668  నాశనముచేయకH3808  యుందునని చెప్పగాH559 
30
అతడు ప్రభువుH136  కోపH2734 పడనియెడలH408  నేను మాటలాడెదనుH1696 ; ఒకవేళH194  అక్కడH8033  ముప్పదిమందియేH7970  కనబడుదురేమోH4672  అనినప్పుడుH559  ఆయన అక్కడH8033  ముప్పదిమందిH7970  నాకు కనబడినH4672 యెడలH518  నాశనము చేయH6213 ననెనుH3808 .
31
అందుకతడు ఇదిగోH2009  ప్రభువుH136 తోH413  మాటలాడH1696  తెగించితినిH2974 ; ఒకవేళH194  అక్కడH8033  ఇరువదిమందిH6242  కనబడుదురేమోH4672  అనినప్పుడుH1696  ఆయన ఆ యిరువదిమందినిH6242 బట్టిH5668  నాశనముH7843  చేయకుందుH3808 ననగాH559 
32
అతడు ప్రభువుH136  కోపH2734 పడనియెడలH408  నేనింకొకH389 మారేH6471  మాటలాడెదనుH1696 ; ఒకవేళH194  అక్కడH8033  పదిమందిH6235  కనబడుదురేమోH4672  అనినప్పుడుH1696  ఆయన ఆ పదిమందినిH6235 బట్టిH5668  నాశనముH7843  చేయకH3808  యుందుననెనుH559 .
33
యెహోవాH3068  అబ్రాహాముH85 తోH413  మాటలాడుటH1696  చాలించి వెళ్లిపోయెనుH3615 . అబ్రాహాముH85  తన యింటికిH4725  తిరిగి వెళ్లెనుH1980 .