ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
షీనారుH8152  రాజైనH4428  అమ్రాపేలుH569 , ఎల్లాసరుH495  రాజైనH4428  అర్యోకుH746 , ఏలాముH5867  రాజైనH4428  కదొర్లాయోమెరుH3540 , గోయీయులH1471  రాజైనH4428  తిదాలుH8413  అనువారి దినములలోH3117 
2
వారు సొదొమH5467  రాజైనH4428  బెరాH1298 తోనుH854 , గొమొఱ్ఱాH6017  రాజైనH4428  బిర్షాH1306 తోనుH854 , అద్మాH126  రాజైనH4428  షినాబుH8134 తోనుH854 , సెబోయీయులH6636  రాజైనH4428  షెమేబెరుతోనుH8038 , సోయరనుH6820  బెలH1106 రాజుతోనుH4428  యుద్ధముH4421  చేసిరిH6213 .
3
వీH428 రందరుH3605  ఉప్పుH4417  సముద్రమైనH3220  సిద్దీముH7708 లోయH6010 లోH413  ఏకముగా కూడిH2266 
4
పంH6240 డ్రెండుH8147  సంవత్సరములుH8141  కదొర్లాయోమెరుకుH3540  లోబడిH5647  పదH6240 మూడవH7969  సంవత్సరమునH8141  తిరుగు బాటుచేసిరిH4775 .
5
పదుH6240 నాలుగవH702  సంవత్సరమునH8141  కదొర్లాయోమెరునుH3540  అతనితో కూడనున్నH854  రాజులునుH4428  వచ్చిH935  అష్తారోత్ కర్నాయిములోH6255  రెఫాయీయులనుH7497  హాములోH1990  జూజీయులనుH2104  షావే కిర్యతాయిముH7741  మైదానములో
6
ఏమీయులనుH368  కొట్టిరిH5221 . మరియు హోరీయులనుH2752  అరణ్యముH4057  దగ్గరనున్నH5921  ఏల్పారానుH364  వరకుH5704  తరిమి శేయీరుH8165  పర్వత ప్రదేశములోH2042  వారిని కొట్టిన తరువాత
7
తిరిగిH7725  కాదేషనుH6946  ఏన్మిష్పతుH5880 కుH413  వచ్చిH935  అమాలేకీయులH6003  దేశH7704 మంతటినిH3605  హససోన్‌తామారులోH2688  కాపురమున్నH3427  అమోరీయులనుH567 కూడH1571  కొట్టిరిH5221 .
8
అప్పుడు సొదొమH5467  రాజునుH4428  గొమొఱ్ఱాH6017  రాజునుH4428  అద్మాH126  రాజునుH4428  సెబోయీముH6636  రాజునుH4428  సోయరనుH6820  బెలH1106  రాజునుH4428  బయలుదేరిH6186  సిద్దీముH7708  లోయలోH6010  వారితోH854 ,
9
అనగా ఏలాముH5867  రాజైనH4428  కదొర్లాయోమెరుH3540  గోయీయులH1471  రాజైనH4428  తిదాలుH8413 , షీనారుH8152  రాజైనH4428  అమ్రాపేలుH569 , ఎల్లాసరుH495  రాజైనH4428  అర్యోకుH746  అను నలుగురితోH702  ఆ యైదుగురుH2568  రాజులుH4428  యుద్ధముH4421  చేసిరిH6213 .
10
ఆ సిద్దీముH7708  లోయలోH6010  విస్తారమైనH2564  మట్టికీలుH875  గుంటలుH875  ఉండెను. సొదొమH5467  గొమొఱ్ఱాలH6017  రాజులుH4428  పారిపోయిH5127  వాటిలోH8033  పడిరిH5307 . శేషించిన వారుH7604  కొండకుH2022  పారిపోయిరిH5127 .
11
అప్పుడు వారు సొదొమH5467  గొమొఱ్ఱాలH6017  ఆస్తిH400  యావత్తునుH3605  వారిH853  భోజన పదార్థముH7399 లన్నియుH3605  పట్టుకొనిH3947  పోయిరిH1980 .
12
మరియు అబ్రాముH87  సహోదరునిH251  కుమారుడైనH1121  లోతుH3876  సొదొమలోH5467  కాపురముండెనుH3427  గనుక అతనిని అతని ఆస్తినిH7399  పట్టుకొనిH3947 పోగాH1980 
13
తప్పించుకొనిన యొకడుH6412  వచ్చిH935  హెబ్రీయుడైనH5680  అబ్రామునకుH87  ఆ సంగతి తెలిపెనుH5046 . అప్పుడతడు ఎష్కోలుH812  సహోదరుడునుH251  ఆనేరుH6063  సహోదరుడునైనH251  మమ్రేH4471  అను అమోరీయునిH567  ఏలోను వనములోH436  కాపురముండెనుH7931 . వీరు అబ్రాముతోH87  నిబంధన చేసికొనినవారుH1167 .
14
అబ్రాముH87  తన తమ్ముడుH251  చెరపట్టబడెననిH7617  వినిH8085  తన యింటH1004  పుట్టిH3211  అలవరచబడినH2593  మూడుH7969 వందలH3967  పదుH6240 నెనమండుగురినిH8083  వెంటబెట్టుకొనిH7324  దానుH1835 మట్టుకుH5704  ఆ రాజులనుH4480  తరిమెనుH7291 .
15
రాత్రివేళH3915  అతడునుH1931  అతని దాసులునుH5650  వారికెదురుగాH5921  మొనలు తీర్చిH2505  వారిని కొట్టిH5221  దమస్కునకుH1834  ఎడమH8040 తట్టున్నH4480  హోబాH2327  మట్టుకుH5704  తరిమిH7291 
16
ఆస్తిH7399  యావత్తుH3605  తిరిగి తెచ్చిH7725  తన తమ్ముడైనH251  లోతునుH3876  అతని ఆస్తినిH7399  స్త్రీలనుH802  ప్రజలనుH5971  తిరిగి తీసికొని వచ్చెనుH7725 .
17
అతడు కదొర్లాయోమెరునుH3540  అతనితో కూడనున్నH854  రాజులనుH4428  ఓడించిH5221  తిరిగిH7725  వచ్చినప్పుడుH310  సొదొమH5467  రాజుH4428  అతనిని ఎదుర్కొనుటకుH7125 , రాజుH4428 లోయH6010  అను షావేH7740  లోయH6010  మట్టుకుH413  బయలుదేరి వచ్చెనుH3318 .
18
మరియు షాలేముH8004  రాజైనH4428  మెల్కీసెదెకుH4442  రొట్టెనుH3899  ద్రాక్షారసమునుH3196  తీసికొనివచ్చెనుH3318 . అతడు సర్వోన్నతుడగుH5945  దేవునికిH410  యాజకుడుH3548 .
19
అప్పుడతడు అబ్రామునుH87  ఆశీర్వదించిH1288  ఆకాశమునకుH8064  భూమికినిH776  సృష్టికర్తయునుH7069  సర్వోన్నతుడునైనH5945  దేవునివలనH410  అబ్రాముH87  ఆశీర్వదింపబడునుగాకH1288  అనియుH559 ,
20
నీ శత్రువులనుH6862  నీ చేతిH3027  కప్పగించినH4042  సర్వోన్నతుడగుH5945  దేవుడుH410  స్తుతింపబడునుH1288  గాక అనియు చెప్పెనుH559 . అప్పుడతడు అన్నిటిH3605 లోH4480  ఇతనికి పదియవవంతుH4643  ఇచ్చెనుH5414 .
21
సొదొమH5467  రాజుH4428  మనుష్యులనుH5315  నాకిచ్చిH5414  ఆస్తినిH7399  నీవే తీసికొనుమనిH3947  అబ్రాముH87 తోH413  చెప్పగాH559 
22
అబ్రాముH87  నేనేH589  అబ్రామునుH87  ధనవంతునిగాH6238  చేసితినని నీవు చెప్పకుండునట్లుH559  ఒక నూలు పోగైనను చెప్పులవారైననుH8288  నీవాటిలోH4480  ఏదైననుH3605  తీసికొనH3947 
23
నని ఆకాశమునకుH8064  భూమికినిH776  సృష్టికర్తయునుH7069  సర్వోన్నతుడునుH5945  దేవుడునైనH410  యెహోవాH3068  యెదుటH413  నా చెయ్యిH3027 యెత్తిH7311  ప్రమాణము చేసియున్నాను.
24
అయితే ఈ పడుచువారుH5288  భుజించినదిH398  తప్ప నాతోకూడH854  వచ్చినH1980  ఆనేరుH6063  ఎష్కోలుH812  మమ్రేH4471  అను వారికి ఏయే భాగములుH2506  రావలెనో ఆయా భాగములుH2506  మాత్రముH7535  వారిని తీసికొనH3947 నిమ్మనిH1992  సొదొమH5467  రాజుH4428 తోH413  చెప్పెనుH559 .