ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యాకోబుH3290  తన తండ్రిH1  పరదేశవాసిగH4033  ఉండిన కనానుH3667  దేశములోH776  నివసించెనుH3427 .
2
యాకోబుH3290 వంశావళిH8435  యిదిH428 . యోసేపుH3130  పదుH6240 నేH7651 డేండ్లH8141 వాడైH1121  తన సహోదరులH251 తోH854  కూడ మందనుH6629  మేపుH7462 చుండెనుH1961 . అతడు చిన్నవాడై తన తండ్రిH1  భార్యలైనH802  బిల్హాH1090  కుమారులH1121  యొద్దనుH413  జిల్పాH2153  కుమారులH1121  యొద్దనుH413  ఉండెనుH1961 . అప్పుడు యోసేపుH3130  వారిH853  చెడుH7451 తనమును గూర్చిన సమాచారముH1681  వారి తండ్రిH1 యొద్దకుH413  తెచ్చుచుండువాడుH935 .
3
మరియు యోసేపుH3130  ఇశ్రాయేలుH3478  వృద్ధాప్యమందుH2208  పుట్టిన కుమారుడుH1121  గనుక తన కుమారుH1121 లందరిH3605 కంటెH4480  ఎక్కువగా అతని ప్రేమించిH157  అతనికొరకు విచిత్రమైనH6446  నిలువుటంగీH3801  కుట్టించెనుH6213 .
4
అతని సహోదరులుH251  తమ తండ్రిH1  అతనిని తమ అందరిH3605 కంటెH4480  ఎక్కువగా ప్రేమించుటH157  చూచినప్పుడుH7200  వారు అతని మీద పగపట్టిH8130 , అతనిని క్షేమ సమాచారమైననుH7965  అడుగH1696 లేకపోయిరిH3808 .
5
యోసేపుH3130  ఒక కలH2472  కనిH2492  తన సహోదరులతోH251  అది తెలియచెప్పగాH5046  వారు అతనిమీద మరిH3254  పగపట్టిరిH8130 .
6
అతడు వారిని చూచి నేను కనినH2492  యీH2088  కలనుH2472  మీరు దయచేసిH4994  వినుడిH8085 .
7
అదేమనగా మనముH587  చేనిH7704 లోH8432  పనలుH485  కట్టుచుంటిమిH481 ; నా పనH485  లేచిH6965  నిలుచుండగాH5324  మీ పనలుH485  నా పననుH485  చుట్టుకొనిH5437  నా పనకుH485  సాష్టాంగపడెననిH7812  చెప్పెనుH559 .
8
అందుకతని సహోదరులుH251  నీవు నిశ్చయముగా మమ్ముH5921  నేలెదవాH4427 ? మామీదH5921  నీవు అధికారివగుదువాH4910  అని అతనితోH413  చెప్పిH559 , అతని కలలనుH2472 బట్టియుH5921  అతని మాటలనుH1697 బట్టియుH5921  అతనిమీద మరింతH3254  పగపట్టిరిH8130 .
9
అతడింకొకH312  కలH2472  కనిH2492  తన సహోదరులకుH251  తెలియచేసిH5608  ఇదిగోH2009  నేను మరియొకH5750  కలH2472 కంటినిH2492 ; అందులోH2009  సూర్యH8121  చంద్రులునుH3394  పదH6240 కొండుH259  నక్షత్రములునుH3556  నాకు సాష్టాంగపడెననిH7812  చెప్పెనుH559 .
10
అతడు తన తండ్రిH1 తోనుH413  తన సహోదరులH251 తోనుH413  అది తెలియచెప్పినప్పుడుH5608  అతని తండ్రిH1  అతనితో నీవు కనినH2492  యీH2088  కలH2472  యేమిటి?H4100  నేనుH589  నీ తల్లియుH517  నీ సహోదరులునుH251  నిశ్చయముగా వచ్చిH935  నీకు సాష్టాంగH776 పడుదుమాH7812  అని అతని గద్దించెనుH1605 .
11
అతని సహోదరులుH251  అతని యందు అసూయపడిరిH7065 . అయితే అతని తండ్రిH1  ఆ మాటH1697  జ్ఞాపకముంచుకొనెనుH8104 .
12
అతని సహోదరులుH251  షెకెములోH7927  తమ తండ్రిH1  మందనుH6629  మేపుటకుH7462  వెళ్లిరిH1980 .
13
అప్పుడు ఇశ్రాయేలుH3478  యోసేపునుH3130  చూచి నీ సహోదరులుH251  షెకెములోH7927  మంద మేపుచున్నారుH7462 . నిన్ను వారియొద్దకుH413  పంపెదనుH7971  రమ్మన్నప్పుడుH1980  అతడు మంచిదనిH7965  అతనితోH413  చెప్పెనుH559 .
14
అప్పుడతడు నీవు వెళ్ళిH1980  నీ సహోదరులH251  క్షేమమునుH7965  మందH6629  క్షేమమునుH7965  తెలిసికొనిH7200  నాకు వర్తమానముH1697  తెమ్మనిH7725  అతినితో చెప్పిH559  హెబ్రోనుH2275  లోయH6010 లోనుండిH4480  అతని పంపెనుH7971 . అతడు షెకెమునకుH7927  వచ్చెనుH935 .
15
అతడు పొలములోH7704  ఇటు అటు తిరుగుచుండగాH8582  ఒక మనుష్యుడుH376  అతనిని చూచిH2009  నీవేమిH4100  వెదకుచున్నావనిH1245  అతని నడిగెనుH7592 .
16
అందుకతడు నేనుH595  నా సహోదరులనుH251  వెదుకుచున్నానుH1245 , వారుH1992  ఎక్కడH375  మందను మేపుచున్నారోH7462  అది దయచేసిH4994  నాకు తెలుపుమనిH5046  అడిగెనుH559 .
17
అందుకు ఆ మనుష్యుడుH376  ఇక్కడH2088 నుండిH4480  వారు సాగివెళ్లిరిH5265 . వారు దోతానుకుH1886  వెళ్లుదముH1980  రండని చెప్పుకొనుటH559  వింటిననిH8085  చెప్పెనుH559 . అప్పుడు యోసేపుH3130  తన సహోదరులH251  కోసముH310  వెళ్లిH1980  దోతానులోH1886  వారిని  కనుగొనెనుH4672 .
18
అతడు దగ్గరకుH7126  రాకమునుపుH2962  వారు దూరముH7350  నుండిH4480  అతని చూచిH7200  అతని చంపుటకుH4191  దురాలోచన చేసిరిH5230 .
19
వారు ఇదిగోH2009  ఈH1976  కలలు కనువాడుH1167  వచ్చుచున్నాడుH935 ;
20
వీని చంపిH2026  యిక్కడనున్న ఒకH259  గుంటలోH953  పారవేసిH7993 , దుష్టH7451 మృగముH2416  వీని తినివేసెననిH398  చెప్పుదముH559 , అప్పుడు వీని కలH2472 లేమH4100 గునోH1961  చూతముH7200  రండనిH1980  ఒకనిH376 తోH413  ఒకడుH251  మాటలాడుకొనిరిH559 .
21
రూబేనుH7205  ఆ మాట వినిH8085  మనము వానిని చంపH5221 రాదనిH3808  చెప్పిH559  వారి చేతులH3027 లో పడకుండH4480  అతని విడిపించెనుH5337 .
22
ఎట్లనగా రూబేనుH7205  అతని తండ్రిH1 కిH413  అతని నప్పగించుటకైH7725  వారి చేతులH3027 లో పడకుండH4480  అతని విడిపింపదలచిH5337  రక్తముH1818  చిందింపH8210 కుడిH408 ; అతనికి హానిH3027  ఏమియు చేయH7971 కH408  అడవిలోనున్నH4057  యీH2088  గుంటH953 లోH413  అతని పడద్రోయుడనిH7993  వారితోH413  చెప్పెనుH559 .
23
యోసేపుH3130  తన సహోదరులH251  యొద్దకుH413  వచ్చినప్పుడుH935  వారు యోసేపుH3130  అంగీనిH3801  అతడు తొడుగుకొనిH5921 యుండినH834  ఆ విచిత్రమైనH6446  నిలువుటంగీనిH3801  తీసివేసిH6584 ,
24
అతని పట్టుకొనిH3947  ఆ గుంటలోH953  పడద్రోసిరిH7993 . ఆ గుంటH953  వట్టిదిH7386  అందులో నీళ్లుH4325 లేవుH369 .
25
వారు భోజనముH3899 చేయH398  కూర్చుండిH3427 , కన్నుH5869 లెత్తిH5375  చూడగాH7200  ఐగుప్తునకుH4714  తీసికొనిపోవుటకుH3381  గుగ్గిలముH5219  మస్తకియుH6875  బోళమునుH3910  మోయుచున్నH5375  ఒంటెలతోH1581  ఇష్మాయేలీయులైనH3459  మార్గస్థులుH736  గిలాదుH1568 నుండిH4480  వచ్చుచుండిరిH935 .
26
అప్పుడు యూదాH3063  మనము మన సహోదరునిH251  చంపిH2026  వాని మరణమునుH1818  దాచిపెట్టిH3680 నందువలనH3588  ఏమిH4100  ప్రయోజనముH1215 ?
27
ఈ ఇష్మాయేలీయులకుH3459  వానిని అమి్మవేయుదముH4376  రండిH1980 ; వాడుH1931  మన సహోదరుడుH251  మన రక్తసంబంధిగదాH1320 ? వానికి హానిH3027  యేమియు చేయH1961 రాదనిH408  తన సహోదరులH251 తోH413  చెప్పెనుH559 . అందుకతని సహోదరులుH251  సమ్మతించిరిH8085 .
28
మిద్యానీయులైనH4084  వర్తకులుH5503  ఆ మీదుగా వెళ్లుచుండగాH5674 , వారు ఆ గుంటH953 లోనుండిH4480  యోసేపునుH3130  పైకిH5927  తీసిH4900  ఆ ఇష్మాయేలీయులకుH3459  ఇరువదిH6242  తులముల వెండికిH3701  అతనిని అమి్మవేసిరిH4376 . వారు యోసేపునుH3130  ఐగుప్తునకుH4714  తీసికొనిపోయిరిH935 .
29
రూబేనుH7205  ఆ గుంటH953 కుH413  తిరిగివచ్చినప్పుడుH7725  యోసేపుH3130  గుంటలోH953  లేకపోగాH369  అతడు తన బట్టలుH899  చింపుకొనిH7167 
30
తన సహోదరులH251  యొద్దకుH413  తిరిగివెళ్లిH7725  చిన్నవాడుH3206  లేడేH369 ; అయ్యో నేH589 నెక్కడికిH575  పోదుననగాH935 
31
వారు యోసేపుH3130  అంగీనిH3801  తీసికొనిH3947 , ఒకమేకH5795 పిల్లనుH8163  చంపిH7819 , దాని రక్తములోH1818  ఆ అంగీH3801 ముంచిH2881 
32
ఆ విచిత్రమైనH6446  నిలువు టంగీనిH3801  పంపగాH7971  వారు తండ్రిH1 యొద్దకుH413  దానిని తెచ్చిH935  ఇదిH2063  మాకు దొరికెనుH4672 , ఇది నీ కుమారునిH1121  అంగీH3801  అవునో కాదోH3808  గురుతుపట్టుమనిH5234  చెప్పిరిH559 
33
అతడు దానిని గురుతుపట్టిH5234  ఈ అంగీH3801  నా కుమారునిదేH1121 ; దుష్టH7451  మృగముH2416  వానిని తినివేసెనుH398 ; యోసేపుH3130  నిశ్చయముగా చీల్చబడెH2963 ననెనుH559 .
34
యాకోబుH3290  తన బట్టలుH8071  చింపుకొనిH7167  తన నడుమునH4975  గోనెపట్టH8242  కట్టుకొనిH7760  అనేకH7227  దినములుH3117  తన కుమారునిH1121  నిమిత్తముH5921  అంగలార్చుచుండగాH56 
35
అతని కుమారుH1121 లందరునుH3605  అతని కుమార్తెH1323 లందరునుH3605  అతనిని ఓదార్చుటకుH5162  యత్నము చేసిరిH6965 ; అయితే అతడు ఓదార్పుH5162  పొందనొల్లకH3985  నేను అంగలార్చుచుH57  మృతుల లోకమునకుH7585  నా కుమారునిH1121  యొద్దకుH413  వెళ్లెదననిH3381  చెప్పిH559  అతని తండ్రిH1  అతని కోసము ఏడ్చెనుH1058 .
36
మిద్యానీయులుH4092  ఐగుప్తుH4714 నకుH413  అతని తీసికొనిపోయి, ఫరోయొక్కH6547  ఉద్యోగస్థుడునుH5631  రాజ సంరక్షకH2876  సేనాధిపతియునైనH8269  పోతీఫరునకుH6318  అతనిని అమి్మవేసిరిH4376 .