ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అబ్రాముH87  తొంబదిH8673 తొమి్మదిH8672  యేండ్లH8141 వాడైనప్పుడుH1121  యెహోవాH3068  అతనికిH413  ప్రత్యక్షమైH7200  నేనుH589  సర్వశక్తిగలH7706  దేవుడనుH410 ; నా సన్నిధిలోH6440  నడుచుచుH1980  నిందారహితుడవైH8549  యుండుముH1961 .
2
నాకును నీకును మధ్యH996  నా నిబంధననుH1285  నియమించిH5414  నిన్ను అత్యధికముగాH3966  అభివృద్ధి పొందించెదననిH7235  అతనితో చెప్పెను.
3
అబ్రాముH87  సాగిలపడియుండగాH5307  దేవుడH430 తనితోH854  మాటలాడి ఇదిగోH2009  నేను నియమించిన నా నిబంధనH1285  నీతో చేసియున్నానుH854 ;
4
నీవు అనేకH1995  జనములకుH1471  తండ్రిH1 వగుదువుH1961 .
5
మరియు ఇకమీదటH5750  నీ పేరుH8034  అబ్రాముH87  అనH7121 బడదుH3808 ; నిన్ను అనేకH1995  జనములకుH1471  తండ్రినిగాH1  నియమించితినిH5414  గనుకH3588  నీ పేరుH8034  అబ్రాహాముH85  అనబడునుH1961 .
6
నీకు అత్యధికముగాH3966  సంతానవృద్ధిH6509  కలుగజేసి నీలోనుండిH4480  జనములుH1471  వచ్చునట్లు నియమించుదునుH5414 , రాజులునుH4428  నీలోనుండిH4480  వచ్చెదరుH3318 .
7
నేనుH853  నీకును నీ తరువాతH310  నీ సంతానమునకునుH2233  దేవుడనైH430  యుండునట్లుH1961 , నాకును నీకును, నీ తరువాతH310  వారి తరములలోH1755  నీ సంతతికినిH2233  మధ్యH996  నా నిబంధననుH1285  నిత్యH5769 నిబంధనగాH1285  స్థిరపరచెదనుH6965 .
8
నీకును నీతరువాతH310  నీ సంతతికినిH2233  నీవుH853  పరదేశివైయున్నH4033  దేశమునుH76 , అనగా కనాననుH3667  దేశH776 మంతటినిH3605  నిత్యH5769 స్వాస్థ్యముగాH272  ఇచ్చిH5414  వారికి దేవుడనైH430  యుందుననిH1961  అతనితోH413  చెప్పెనుH559 .
9
మరియు దేవుడుH430  నీవునుH859 , నీవుH859  మాత్రమే గాక నీ తరువాతH310  వారి తరములలోH2233  నీ సంతతియుH1755  నా నిబంధననుH1285  గైకొనవలెనుH8104 .
10
నాకును నీకును నీ తరువాతH310  నీ సంతతికినిH2233  మధ్యH996  మీరు గైకొనవలసినH8104  నా నిబంధనH1285  యేదనగాH834  మీలో ప్రతిH3605  మగవాడునుH2145  సున్నతి పొందవలెనుH4135 .
11
మీరు మీ గోప్యాంగH1320 చర్మమునH6190  సున్నతి పొందవలెనుH4135 . అది నాకు నీకు మధ్యనున్నH996  నిబంధనకుH1285  సూచనగాH1285  ఉండునుH1961 .
12
ఎనిమిదిH8083  దినములH3117  వయస్సుగలవాడుH1121 , అనగా నీ యింటH1004  పుట్టినవాడైననుH3211 , నీ సంతానముH2233  కానిH3808  అన్యునిH5236 యొద్దH4480  వెండితోH3701  కొనబడినవాడైననుH4736 , మీ తరములలోH1755  ప్రతిH3605  మగవాడుH2145  మీలో సున్నతి పొందవలెనుH4135 .
13
నీ యింటH1004  పుట్టినవాడునుH3211  నీ వెండితోH3701  కొనబడినవాడునుH4736 , తప్పక సున్నతి పొందవలెనుH4135 . అప్పుడు నా నిబంధనH1285  మీ శరీరమందుH1320  నిత్యH5769  నిబంధనగాH1285  ఉండునుH1961 .
14
సున్నతి పొందనిH6189  మగవాడుH2145 , అనగా ఎవనిH834  గోప్యాంగH1320 చర్మమునH6190  సున్నతిH4135  చేయబడదోH3808  అట్టివాడు తన జనులH5971 లోనుండిH4480  కొట్టి వేయబడునుH3772 . వాడు నా నిబంధననుH1285  మీరియున్నాడనిH6565  అబ్రాహాముతోH87  చెప్పెనుH559 .
15
మరియు దేవుడుH430  నీ భార్యయైనH802  శారయిH8297  పేరుH8034  శారయిH8297  అనH7121 వద్దుH3808 ; ఏలయనగాH3588  ఆమె పేరుH8034  శారాH8283 
16
నేనామెను ఆశీర్వదించిH1288  ఆమెవలన నీకు కుమారునిH1121  కలుగజేసెదనుH5414 ; నేనామెను ఆశీర్వదించెదనుH1288 ; ఆమె జనములకుH1471  తల్లియైయుండునుH1961 ; జనములH5971  రాజులుH4428  ఆమెవలనH4480  కలుగుదురనిH1961  అబ్రాహాముతోH87  చెప్పెనుH559 .
17
అప్పుడు అబ్రాహాముH85  సాగిలపడిH5307  నవి్వనూరేండ్లH3967  వానికి సంతానము కలుగునాH3205 ? తొంబదిH8673 యేండ్లH8141  శారాH8283  కనునాH3205 ? అని మనస్సులోH3820  అనుకొనెనుH6711 .
18
అబ్రాహాముH85  ఇష్మాయేలుH3458  నీ సన్నిధినిH6440  బ్రదుకననుగ్రహించుముH2421  అని దేవునిH430 తోH413  చెప్పగాH559 
19
దేవుడుH430  నీ భార్యయైనH802  శారాH8283  నిశ్చయముగాH61  నీకు కుమారునిH1121  కనునుH3205 ; నీవతనికిH8034  ఇస్సాకుH3327  అను పేరు పెట్టుదువుH7121 ; అతని తరువాతH310  అతని సంతానముకొరకుH2233  నిత్యH5769 నిబంధనగాH1285  నా నిబంధననుH1285  అతనితోH854  స్థిరపరచెదనుH6965 .
20
ఇష్మాయేలునుగూర్చిH3458  నీవు చేసిన మనవి నేను వింటినిH8085 . ఇదిగోH2009  నేనతనిని ఆశీర్వదించిH1288  అతనికిH853  సంతానాభివృద్ధిH6509  కలుగజేసి అత్యధికముగాH3966  అతని విస్తరింపజేసెదనుH7235 ; అతడు పంH6240 డ్రెండుH8147  మంది రాజులనుH5387  కనునుH3205 ; అతనిని గొప్పH1419  జనముగాH1471  చేసెదనుH5414 ;
21
అయితే వచ్చుH312  సంవత్సరముH8141  ఈH2088  కాలమందుH4150  శారాH8283  నీకు కనబోవుH3205  ఇస్సాకుH3327 తోH854  నా నిబంధననుH1285  స్థిరపరచెదననిH6965  చెప్పెనుH559 .
22
దేవుడుH430  అబ్రాహాముH85 తోH854  మాటలాడుటH1696  చాలించిన తరువాతH3615  అతని యొద్దనుండిH4480  పరమునకు వెళ్లెనుH5927 .
23
అప్పుడు అబ్రాహాముH85  తన కుమారుడైనH1121  ఇష్మాయేలునుH3458 , తన యింటH1004  పుట్టినవారిH3211 నందరినిH3605 , తన వెండితోH3701  కొనబడినవారిH4736 నందరినిH3605 , అబ్రాహాముH85  ఇంటిH1004  మనుష్యులలోH376  ప్రతివానినిH3605  పట్టుకొనిH3947  దేవుడుH430  తనతోH854  చెప్పినH1696  ప్రకారముH834  ఆ దినమందేH6106  వారి వారి గోప్యాంగH1320  చర్మముH6190  సున్నతి చేసెనుH4135 
24
అబ్రాహాముH85  గోప్యాంగH1320  చర్మముH6190  సున్నతి చేయబడినప్పుడుH4135  అతడు తొంబదిH8673  తొమి్మదిH8673  యేండ్లH8141 వాడుH1121 .
25
అతని కుమారుడైనH1121  ఇష్మాయేలుH3458  గోప్యాంగH1320 చర్మముH6190  సున్నతి చేయబడినప్పుడుH4135  అతడు పదుH6240 మూడేం7969H డ్లH8141 వాడుH1121 .
26
ఒక్కH2088 దినమందేH6106  అబ్రాహామునుH85  అతని కుమారుడైనH1121  ఇష్మాయేలునుH3458  సున్నతి పొందిరిH4135 .
27
అతని యింటH1004  పుట్టినవారునుH3211  అన్యునిH1121 యొద్దH4480  వెండితోH3701  కొనబడినవారునుH4736  అతని యింటిలోనిH1004  పురుషుH376 లందరునుH3605  అతనితోH854  కూడ సున్నతి పొందిరిH4135 .