బైబిల్

  • ఆదికాండము అధ్యాయము-48
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H428 సంగతులైనH1697 తరువాతH310 ఇదిగోH2009 నీ తండ్రిH1 కాయిలాగా ఉన్నాడనిH2470 ఒకడు యోసేపుతోH3130 చెప్పెనుH559. అప్పుడతడు మనష్షేH4519 ఎఫ్రాయిములుH669 అను తన యిద్దరుH8147 కుమారులనుH1121 వెంటH5973బెట్టుకొనిH3947 పోగా,

2

ఇదిగోH2009 నీ కుమారుడైనH1121 యోసేపుH3130 నీ యొద్దకుH413 వచ్చుచున్నాడనిH935 యాకోబునకుH3290 తెలుపబడెనుH5046. అంతట ఇశ్రాయేలుH3478 బలము తెచ్చుకొనిH2388 తన మంచముH4296మీదH5921 కూర్చుండెనుH3427.

3

యోసేపునుH3130 చూచిH413 కనానుH3667 దేశమందలిH776 లూజులోH3870 సర్వశక్తిగలH7706 దేవుడుH430 నాకు కనబడిH7200 నన్ను ఆశీర్వదించిH1288

4

ఇదిగోH2009 నీకు సంతానాభివృద్ధి పొందించిH6509 నిన్ను విస్తరింపచేసిH7235 నీవు జనములH5971 సమూహమగునట్లుH6951 చేసిH5414, నీ తరువాతH310 నీ సంతానమునకుH2233H2063 దేశమునుH776 నిత్యH5769స్వాస్థ్యముగాH272 ఇచ్చెదననిH5414 సెలవిచ్చెనుH559.

5

ఇదిగోH2009 నేను ఐగుప్తునకుH4714 నీ యొద్దకుH413 రాకH935మునుపుH5704 ఐగుప్తుH4714 దేశములోH776 నీకు పుట్టినH3205 నీ యిద్దరుH8147 కుమారులుH1121 నా బిడ్డలే; రూబేనుH7205 షిమ్యోనులవలెH8095 ఎఫ్రాయిముH669 మనష్షేH4519 నా బిడ్డలై యుందురుH1961.

6

వారి తరువాతH310 నీవు కనిన సంతానముH3205 నీదే; వారు తమ సహోదరులH251 స్వాస్థ్యమునుబట్టిH5159 వారి పేళ్లH8034 చొప్పునH5921 పిలువబడుదురుH7121.

7

పద్దనరాముH6307నుండిH4480 నేను వచ్చుచున్నప్పుడుH935, ఎఫ్రాతాకుH672 ఇంకH5750 కొంతH3530 దూరమున నుండగా మార్గమునH776 రాహేలుH7354 కనానుH3667 దేశములోH776 నా యెదుటH5921 మృతి పొందెనుH4191. అక్కడH8033 బేత్లెహేమనుH1035 ఎఫ్రాతాH672 మార్గమునH1870 నేను ఆమెను పాతిపెట్టితిననిH6912 యోసేపుH3130తోH413 చెప్పెనుH559.

8

ఇశ్రాయేలుH3478 యోసేపుH3130 కుమారులనుH1121 చూచిH7200 వీరెH428వరనిH4310 అడుగగాH559

9

యోసేపుH3130 వీరుH1992 నా కుమారులుH1121, వీరిని ఈ దేశమందుH2088 దేవుడుH430 నా కనుగ్రహించెననిH5414 తన తండ్రిH1తోH413 చెప్పెనుH559. అందుకతడు నేను వారిని దీవించుటకుH1288 నా దగ్గరకుH413 వారిని తీసికొని రమ్మనెనుH3947.

10

ఇశ్రాయేలుH3478 కన్నులుH5869 వృద్ధాప్యముH2207వలనH4480 మందముగా ఉండెనుH3513 గనుక అతడు చూడH7200లేకపోయెనుH3808. యోసేపువారిని అతనిదగ్గరకుH413 తీసికొనివచ్చినప్పుడుH5066 అతడు వారిని ముద్దుపెట్టుకొనిH5401 కౌగిలించుకొనెనుH2263.

11

ఇశ్రాయేలుH3478 యోసేపుH3130తోH413 నీ ముఖముH6440 చూచెదననిH7200 నేను అనుకొనH6419లేదుH3808 గాని నీ సంతానమునుH2233 దేవుడుH430 నాకు కనుపరచిH7200యున్నాడనగాH559

12

యోసేపుH3130 అతని మోకాళ్లH1290 మధ్యH5973నుండిH4480 వారిని తీసికొనిH3318 అతనికి సాష్టాంగH639 నమస్కారముH7812 చేసెను.

13

తరువాత యోసేపుH3130 ఇశ్రాయేలుH3478 ఎడమచేతిH8040 తట్టునH4480 తన కుడిచేతH3225 ఎఫ్రాయిమునుH669, ఇశ్రాయేలుH3478 కుడిచేతిH3225 తట్టునH4480 తన యెడమ చేతH8040 మనష్షేనుH4519 పట్టుకొనిH3947 వారినిద్దరినిH8147 అతని దగ్గరకుH413 తీసికొనివచ్చెనుH5066.

14

మనష్షేH4519 పెద్దవాడైH1060నందునH3588 ఇశ్రాయేలుH3478 తన చేతులను యుక్తిగా చాచిH7971 చిన్నవాడైనH6810 ఎఫ్రాయిముH669 తలH7218 మీదH5921 తన కుడిచేతినిH3225 మనష్షేH4519 తలH7218మీదH5921 తన యెడమచేతినిH8040 ఉంచెనుH7896.

15

అతడు యోసేపునుH3130 దీవించిH1288 నా పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకులుH3327 ఎవనియెదుటH6440 నడుచుచుండిరోH1980 ఆ దేవుడుH430, నేను పుట్టినదిH5750 మొదలుకొనిH4480 నేటిH3117వరకునుH5704 ఎవడు నన్ను పోషించెనోH7462 ఆ దేవుడుH430,

16

అనగా సమస్తమైనH3605 కీడులH7451లోనుండిH4480 నన్ను తప్పించినH1350 దూతH4397 యీ పిల్లలనుH5288 ఆశీర్వదించునుగాకH1288; నా పేరునుH8034 అబ్రాహాముH85 ఇస్సాకులనుH3327 నా పితరులH1 పేరునుH8034 వారికి పెట్టబడునుగాకH7121; భూమిH776యందుH7130 వారు బహుగాH7230 విస్తరించుదురుగాకH1711 అని చెప్పెనుH559.

17

యోసేపుH3130 ఎఫ్రాయిముH669 తలH7218మీదH5921 తన తండ్రిH1 కుడిH3225చెయ్యిH3027 పెట్టుటH7896 చూచినప్పుడుH7200 అది అతని కిష్టము కాకపోయెనుH7489 గనుక అతడు మనష్షేH4519 తలH7218మీదH5921 పెట్టించవలెననిH5493 తన తండ్రిH1 చెయ్యిH3027 ఎఫ్రాయిముH669 తలH7218మీదH5921నుండిH4480యెత్తిH8551

18

నా తండ్రీH1 అట్లుH3651 కాదుH3808; ఇతడేH2088 పెద్దవాడుH1060, నీ కుడిచెయ్యిH3225 యితని తలH7218మీదH5921 పెట్టుమనిH7760 చెప్పెనుH559.

19

అయినను అతని తండ్రిH1 ఒప్పకH3985 అది నాకు తెలియునుH3045, నా కుమారుడాH1121 అది నాకు తెలియునుH3045; ఇతడునుH1931 ఒక జనసమూH5971హమైH1961 గొప్పవాడగునుH1431 గాని యితని తమ్ముడుH6996 ఇతని కంటెH4480 గొప్పవాడగునుH1431, అతని సంతానముH2233 జనములH1471 సమూహH4393మగుననిH1961 చెప్పెనుH559.

20

H1931 దినమందుH3117 అతడు వారిని దీవించిH1288 ఎఫ్రాయిమువలెనుH669 మనష్షేవలెనుH4519 దేవుడుH430 నిన్ను చేయునుH7760 గాకని ఇశ్రాయేలీయులుH3478 నీ పేరు చెప్పిH559 దీవించెH1288దరనెనుH559. ఆలాగు అతడు మనష్షేకంటెH4519 ఎఫ్రాయిమునుH669 ముందుగాH6440 ఉంచెనుH7760.

21

మరియు ఇశ్రాయేలుH3478 ఇదిగోH2009 నేనుH595 చనిపోవుచున్నానుH4191, అయినను దేవుడుH430 మీకు తోడైH5973యుండిH1961 మీ పితరులH1 దేశముH776నకుH413 మిమ్మును మరల తీసికొనిపోవునుH7725.

22

నేనుH589 నీ సహోదరులH251కంటెH5921 నీకు ఒకH259 భాగముH7926 ఎక్కువగా ఇచ్చితినిH5414. అది నా కత్తితోనుH2719 నా వింటితోనుH7198 అమోరీయులH567 చేతిH3027లోనుండిH4480 తీసికొంటిననిH3947 యోసేపుH3130తోH413 చెప్పెనుH59.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.