ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అప్పుడు యోసేపుH3130  తన యొద్దH5921  నిలిచినH5324 వారందరిH3605  యెదుట తన్ను తాను అణచుకొనH662 జాలకH3808  నా యొద్దH5921 నుండిH4480  ప్రతిH3605  మనుష్యునిH376  వెలుపలికి పంపివేయుడనిH3318  బిగ్గరగా చెప్పెనుH7121 . యోసేపుH3130  తన సహోదరులకుH251  తన్ను తాను తెలియచేసికొనినప్పుడుH3045  ఎవరును అతని యొద్దH854  నిలిచియుండH5975 లేదుH3808 .
2
అతడు ఎలుగెత్తిH5414  యేడ్వగాH6963  ఐగుప్తీయులునుH4714  ఫరోH6547  యింటివారునుH1004  వినిరిH8085 .
3
అప్పుడు యోసేపుH3130  నేనుH589  యోసేపునుH3130 ; నా తండ్రిH1  యింకH5750  బ్రదికియున్నాడాH2416  అని అడిగినప్పుడుH559  అతని సహోదరులుH251  అతని సముఖH6440 మందుH4480  తొందరపడిH926  అతనికి ఉత్తరముH6030  ఇయ్యలేకపోయిరిH3808 .
4
అంతట యోసేపుH3130  నా దగ్గరకుH413  రండనిH5066  తన సహోదరులH251 తోH413  చెప్పినప్పుడుH559  వారు అతని దగ్గరకు వచ్చిరిH5066 . అప్పుడతడు ఐగుప్తునకుH4714  వెళ్లునట్లు మీరు అమి్మవేసినH4376  మీ సహోదరుడైనH251  యోసేపునH3130 
5
అయినను నేనిక్కడికిH  వచ్చునట్లు మీరు నన్ను అమి్మవేసినందుకుH4376  దుఃఖH6087 పడకుడిH408 ; అది మీకుH5869  సంతాపము పుట్టింపH2734 నియ్యకుడిH3808 ; ప్రాణరక్షణ కొరకుH4241  దేవుడుH430  మీకు ముందుగాH6440  నన్ను పంపించెనుH7971 .
6
రెండు సంవత్సరములH8141  నుండి కరవుH7458  దేశముH776 లోనున్నదిH7130 . సేద్యమైననుH2758  కోతయైననుH7105  లేనిH369  సంవత్సరములుH8141  ఇంకH5750  అయిదుH2568  వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగH1419  రక్షించిH6413  దేశములోH776  మిమ్మును శేషముగా నిలుపుటకునుH2421 
7
ప్రాణముతోH7611  కాపాడుటకునుH7760  దేవుడుH430  మీకు ముందుగాH6440  నన్ను పంపించెనుH7971 .
8
కాబట్టి దేవుడేH430  గానిH3588  మీరు నన్నిక్కడికిH2008  పంపH7971 లేదుH3808 . ఆయన నన్ను ఫరోకుH6547  తండ్రిగానుH1  అతని యింటివారిH1004 కందరికిH3605  ప్రభువుగానుH113  ఐగుప్తుH4714  దేశH776 మంతటిమీదH3605  ఏలికగానుH4910  నియమించెనుH7760 .
9
మీరు త్వరగాH4116  నా తండ్రిH1 యొద్దకుH413  వెళ్లిH5927  అతనితోH413  నీ కుమారుడైనH1121  యోసేపుH3130  దేవుడుH430  నన్ను ఐగుప్తుH4714  దేశమంతటికిH3605  ప్రభువుగాH113  నియమించెనుH7760 , నా యొద్దకుH413  రమ్ముH3381 , అక్కడH8033  ఉండH5975 వద్దుH408 ;
10
నీవు గోషెనుH1657  దేశమందుH776  నివసించెదవుH3427 , అప్పుడు నీవునుH859  నీ పిల్లలునుH1121  నీ పిల్లలH1121  పిల్లలునుH1121  నీ గొఱ్ఱలమందలునుH6629  నీ పశువులునుH1241  నీకు కలిగినది యావత్తునుH3605  నాకుH413  సమీపముగాH7138  నుండునుH1961 .
11
ఇకనుH5750  అయిదుH2568  కరవుH7458  సంవత్సరములుH8141  వచ్చును గనుకH3588  నీకునుH859  నీ యింటివారికినిH1004  నీకు కలిగినదంతటికినిH3605  పేదరికముH3423  రాకుండH3808  అక్కడ నిన్ను పోషించెదనన్నాడనిH3557  చెప్పుడిH559 .
12
ఇదిగోH2009  మీతోH413  మాటలాడుచున్నదిH1696  నా నోరేH6310  అని మీ కన్నులునుH5869  నా తమ్ముడైనH251  బెన్యామీనుH1144  కన్నులునుH5869  చూచుచున్నవిH7200 .
13
ఐగుప్తులోH4714  నాకు కలిగినH  సమస్తH3605  ఘనతనుH3519 , మీరు చూచినదిH7200  యావత్తుH3605  నా తండ్రికిH1  తెలియచేసిH5046  త్వరగాH4116  నా తండ్రినిH1  ఇక్కడికిH2008  తీసికొనిరండనిH3318  తన సహోదరులH251 తోH413  చెప్పిH559 
14
తన తమ్ముడైనH251  బెన్యామీనుH1144  మెడH6677 మీదH5921  పడిH5307  యేడ్చెనుH1058 ; బెన్యామీనుH1144  అతని మెడH6677 మీదH5921 పడిH5307  యేడ్చెనుH1058 .
15
అతడు తన సహోదరుH251 లందరినిH3605  ముద్దుపెట్టుకొనిH5401  వారిమీదH5921  పడి యేడ్చినH1058  తరువాత అతని సహోదరులుH251  అతనితోH854  మాటలాడిరిH1696 .
16
యోసేపుయొక్కH3130  సహోదరులుH251  వచ్చినH935  వర్తమానముH6963  ఫరోH6547  యింటిలోH1004  వినబడెనుH8085 . అది ఫరోకునుH6547  అతని సేవకులకునుH5650  ఇష్టముగాH3190  నుండెను.
17
అప్పుడు ఫరోH6547  యోసేపుH3130 తోH413  ఇట్లనెనుH559  నీవు నీ సహోదరులనుH251  చూచిH7200  మీరీలాగుH2063  చేయుడిH6213 , మీ పశువులమీదH1165  బరువులు కట్టిH2943  కనానుH3667  దేశమునకుH776  వెళ్లిH935 
18
మీ తండ్రినిH1  మీ యింటివారినిH1004  వెంటబెట్టుకొనిH3947  నా యొద్దకుH413  రండిH935 ; ఐగుప్తుH4714  దేశమందలిH776  మంచి వస్తువులనుH2898  మీకెచ్చెదనుH5414 , ఈ దేశముయొక్కH776  సారమునుH2459  మీరు అనుభవించెదరుH398 .
19
నీకుH859  ఆజ్ఞయైనదిH6680  గదా? దీనిH2063  చేయుడిH6213 , మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తుH లోనుండిH4480  బండ్లనుH5699  తీసికొనిపోయిH3947  మీ తండ్రినిH1  వెంటబెట్టుకొనిH5375  రండిH935 .
20
ఐగుప్తుH4714  దేశH776 మంతటిలోనున్నH3605  మంచి వస్తువులుH2898  మీవే అగును గనుక మీ సామగ్రినిH3627  లక్ష్యపెట్టH5869 కుడనిH408  చెప్పుమనగాH559 
21
ఇశ్రాయేలుH3478  కుమారులుH1121  ఆలాగుననేH3651  చేసిరిH6213 . యోసేపుH3130  ఫరోH6547 మాటH6310  చొప్పనH5921  వారికి బండ్లనుH5699  ఇప్పించెనుH5414 ; మార్గమునకుH1870  ఆహారముH6720  ఇప్పించెనుH5414 .
22
అతడు వారికిH376  రెండేసి దుస్తులH2487  బట్టలుH8071  ఇచ్చెనుH5414 ; బెన్యామీనుకుH1144  మూడుH7969 వందలH3967  తులముల వెండియునుH3701  ఐదుH2568  దుస్తులH2487  బట్టలుH8071  ఇచ్చెనుH5414 ,
23
అతడు తన తండ్రిH1  నిమిత్తము ఐగుప్తులోనున్నH4714  మంచి వస్తువులనుH2898  మోయుచున్నH5375  పదిH6235  గాడిదలనుH2543 , మార్గమునకుH1870  తన తండ్రిH1  నిమిత్తము ఆహారమునుH4202 , ఇతర ధాన్యమునుH1250  తినుబండములనుH3899 
24
అప్పుడతడు తన సహోదరులనుH251  సాగనంపిH7971  వారు బయలుదేరుచుండగాH1980  మార్గమందుH1870  కలహH7264 పడకుడనిH408  వారితోH413  చెప్పెనుH559 .
25
వారు ఐగుప్తుH4714 నుండిH4480  బయలుదేరిH5927  కనానుH3667  దేశమునకుH776  తన తండ్రియైనH1  యాకోబుH3290 నొద్దకుH413  వచ్చిH935 
26
యోసేపుH3130  ఇంకH5750  బ్రదికియుండిH2416  ఐగుప్తుH4714  దేశH776 మంతటినిH3605  ఏలుచున్నాడనిH4910  అతనికి తెలియచేసిరిH5046 . అయితేH3588  అతడు వారి మాట నమ్మH539 లేదుH3808  గనుక అతడు నిశ్చేష్టుడాయెనుH6313 .
27
అప్పుడు వారు యోసేపుH3130  తమతోH413  చెప్పినH1696  మాటH1697 లన్నిటినిH3605  అతనితోH413  చెప్పిరిH1696 . అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకుH5375  యోసేపుH3130  పంపినH7971  బండ్లుH5699  చూచినప్పుడుH7200  వారి తండ్రియైనH1  యాకోబుH2390  ప్రాణముH7307  తెప్పరిల్లెనH2421 
28
అప్పుడు ఇశ్రాయేలుH3478  ఇంతే చాలునుH7227 , నా కుమారుడైనH1121  యోసేపుH3130  ఇంకH5750  బ్రదికియున్నాడుH2416 , నేను చావకH4191 మునుపుH2962  వెళ్లిH1980  అతని చూచెదననిH7200  చెప్పెనుH559 .