ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యెహోవాH3068  తాను చెప్పినH559  ప్రకారముH834  శారానుH8283  దర్శించెనుH6485 . యెహోవాH3068  తానిచ్చినH1696  మాటచొప్పునH834  శారానుగూర్చిH8283  చేసెనుH6213 .
2
ఎట్లనగా దేవుడుH430  అబ్రాహాముతోH85  చెప్పినH1696  నిర్ణయ కాలములోH4150  శారాH8283  గర్భవతియైH2029  అతని ముసలితనమందుH2208  అతనికి కుమారునిH1121  కనెనుH3205 .
3
అప్పుడు అబ్రాహాముH85  తనకు పుట్టినవాడునుH3205  తనకు శారాH8283  కనినవాడునైనH3205  తన కుమారునికిH1121  ఇస్సాకుH3327  అను పేరుH8034 పెట్టెనుH7121 .
4
మరియు దేవుడుH430  అబ్రాహాముH85  కాజ్ఞాపించినH6680  ప్రకారముH834  అతడు ఎనిమిదిH8083  దినముH3117 లవాడైనH1121  ఇస్సాకుH3327  అను తన కుమారునికిH1121  సున్నతి చేసెనుH4135 .
5
అబ్రాహాముH85  కుమారుడైనH1121  ఇస్సాకుH3327  అతనికి పుట్టినప్పుడుH3205  అతడు నూH3967 రేండ్లH8141 వాడుH1121 .
6
అప్పుడు శారాH8283  దేవుడుH430  నాకు నవ్వుH6712  కలుగజేసెనుH6213 . వినుH8085 వారెల్లH3605  నా విషయమై నవ్వుదుH6711 రనెనుH559 .
7
మరియు శారాH8283  పిల్లలకుH1121  స్తన్యమిచ్చుననిH3243  యెవరుH4310  అబ్రాహాముతోH85  చెప్పునుH4448  నేను అతని ముసలితనమందుH2208  కుమారునిH1121  కంటినిH3205  గదా? అనెనుH559 .
8
ఆ పిల్లవాడుH3206  పెరిగిH1431  పాలు విడిచెనుH1580 . ఇస్సాకుH3327  పాలు విడిచినH1580  దినమందుH3117  అబ్రాహాముH85  గొప్పH1419  విందుH4960  చేసెనుH6213 .
9
అప్పుడు అబ్రాహామునకుH5  ఐగుప్తీయురాలైనH4713  హాగరుH1904  కనినH3205  కుమారుడుH1121  పరిహసించుటH6711  శారాH8283  చూచిH7200 
10
ఈH2063  దాసినిH519  దీని కుమారునిH1121  వెళ్లగొట్టుముH1644 ; ఈH2063  దాసిH519  కుమారుడుH1121  నా కుమారుడైనH1121  ఇస్సాకుH3327 తోH5973  వారసుడైH3423  యుండడనిH3808  అబ్రాహాముతోH85  అనెనుH559 .
11
అతని కుమారునిH1121 బట్టిH5921  ఆ మాటH1697  అబ్రాహాముH85 నకుH5869  మిక్కిలిH3966  దుఃఖము కలుగజేసెనుH7489 .
12
అయితే దేవుడుH430  ఈ చిన్నవానిH5288 బట్టియుH5921  నీ దాసినిH519 బట్టియుH5921  నీవు దుఃఖH7489 పడవద్దుH408 . శారాH8283  నీతోH413  చెప్పుH559  ప్రతి విషయములోH3605  ఆమె మాటH6963  వినుముH8085 ; ఇస్సాకువలనH3327  అయినదియేH3588  నీ సంతానమనబడునుH2233 .
13
అయిననుH1571  ఈ దాసిH519  కుమారుడునుH1121  నీ సంతానమేH2233  గనుకH3588  అతనికూడH1931  ఒక జనముగాH1471  చేసెదననిH7760  అబ్రాహాముతోH85  చెప్పెనుH559 .
14
కాబట్టి తెల్లవారినప్పుడుH1242  అబ్రాహాముH85  లేచిH7925  ఆహారమునుH3899  నీళ్లH4325  తిత్తినిH2537  తీసికొనిH3947  ఆ పిల్లవానితోకూడH3206  హాగరుH1904 నకుH413  అప్పగించిH5414  ఆమె భుజముH7926  మీదH5921  వాటిని పెట్టిH7760  ఆమెను పంపివేసెనుH7971 . ఆమె వెళ్లిH1980  బెయేర్షెబాH884  అరణ్యములోH4057  ఇటు అటు తిరుగుచుండెనుH8582 .
15
ఆ తిత్తిలోనిH2573  నీళ్లుH4325  అయిపోయినH3615  తరువాత ఆమె ఒకH259  పొదH7880 క్రిందH8478  ఆ చిన్నవానిH3206  పడవేసిH7993 
16
యీ పిల్లవానిH3206  చావుH4194  నేను చూడH7200 లేననిH408  అనుకొనిH559 , వింటిH2909  వేతదూరముH7368  వెళ్లిH1980  అతని కెదురుగాH5048  కూర్చుండెనుH3427 . ఆమె యెదురుగాH5048  కూర్చుండిH3427  యెలుH6963 గెత్తిH5375  యేడ్చెనుH1058 .
17
దేవుడుH430  ఆ చిన్నవానిH5288  మొరనుH6963  వినెనుH8085 . అప్పుడు దేవునిH430  దూతH4397  ఆకాశముH8064 నుండిH4480  హాగరునుH1904  పిలిచిH7121  హాగరూH1904  నీకేమివచ్చినది?H4100  భయH3372 పడకుముH408 ; ఆ చిన్నవాడున్నH5288  చోటH8033  దేవుడుH430  వానిH1931  స్వరముH6963  వినియున్నాడుH8085 ;
18
నీవు లేచిH6965  ఆ చిన్నవానిH5288  లేవనెత్తిH5375  నీ చేతH3027  పట్టుకొనుముH2388 ; వానిని గొప్పH1419  జనముగాH1471  చేసెదననిH7760  ఆమెతో అనెనుH559 .
19
మరియు దేవుడుH430  ఆమె కన్నులుH5869  తెరచినందునH6491  ఆమె నీళ్లH4325  ఊటH875  చూచిH7200  వెళ్లిH1980  ఆ తిత్తినిH2573  నీళ్లతోH4325  నింపిH4390  చిన్నవానికిH5288  త్రాగH8248 నిచ్చెనుH853 .
20
దేవుడుH430  ఆ చిన్నవానిH5288 కిH854  తోడైయుండెనుH1961 . అతడు పెరిగి పెద్దవాడైH1431  ఆ అరణ్యములోH4057  కాపురముండిH3427  విలుకాడాH7235 యెనుH1961 .
21
అతడు పారానుH6290  అరణ్యములోH4057  నున్నప్పుడుH3427  అతని తల్లిH517  ఐగుప్తుH4714 దేశముH776 నుండిH4480  ఒక స్త్రీనిH802  తెచ్చిH3947  అతనికి పెండ్లిచేసెను.
22
ఆH1931  కాలమందుH6256  అబీమెలెకునుH40  అతని సేనాH6635 ధిపతియైనH8269  ఫీకోలునుH6369  అబ్రాహాముH85 తోH413  మాటలాడిH559  నీవుH859  చేయుH6213  పనులన్నిటిలోనుH3605  దేవుడుH430  నీకు తోడైయున్నాడుH5973  గనుక.
23
నీవు నన్నైనను నా పుత్రH5209  పౌత్రాదులనైననుH5220  వంచింపకH8266 , నేను నీకుH5973  చేసినH6213  ఉపకారము చొప్పునH2617  నాకునుH5978  నీవు పరదేశివైH1481 యున్నH834  యీ దేశముH776 నకుH5973  చేసెదననిH6213  దేవుని పేరటH430  ఇక్కడ నాతోH2008  ప్రమాణము చేయుమనిH7650  చెప్పెనుH559 .
24
అందుకు అబ్రాహాముH85  ప్రమాణముH7650  చేసెదననెనుH559 .
25
అబీమెలెకుH40  దాసులుH5650  బలాత్కారముగా తీసికొనినH1497  నీళ్లH4325  బావిH875 విషయమైH5921  అబ్రాహాముH85  అబీమెలెకునుH40  ఆక్షేపింపగాH3198  అబీమెలెకుH40  ఈH2088  పనిH1697  యెవరుH4310  చేసిరోH6213  నేనెరుH3045 గనుH3808 ;
26
నీవునుH859  నాతో చెప్పH5046 లేదుH3808 ; నేనుH595  నేడేH3117  గానిH1115  యీ సంగతి వినH8085 లేదనిH3808  చెప్పగాH559 .
27
అబ్రాహాముH85  గొఱ్ఱలనుH6629  గొడ్లనుH1241  తెప్పించిH3947  అబీమెలెకుH40 కిచ్చెనుH5414 . వారిద్దరుH8147  ఇట్లు ఒక నిబంధనH1285  చేసికొనిరిH3772 .
28
తరువాత అబ్రాహాముH85  తన గొఱ్ఱల మందలోH6629  నుండి యేడుH7651  పెంటిపిల్లలనుH3535  వేరుగా నుంచెనుH5324  గనుక
29
అబీమెలెకుH40  అబ్రాహాముH85 తోH413  నీవు వేరుగాH905  ఉంచినH5324  యీH428  యేడుH7651  గొఱ్ఱపిల్లలుH3535  ఎందుకనిH4100  యడిగెనుH559 . అందుకతడు
30
నేనే యీH2088  బావినిH875  త్రవ్వించినందుకుH2658  నా సాక్ష్యార్థముగాH5713  ఈ యేడుH7651  గొఱ్ఱ పిల్లలనుH3535  నీవు నాచేతH3027  పుచ్చుకొనవలెననిH3947  చెప్పెనుH559 .
31
అక్కడH8033  వారిద్దరుH8147  అట్లుH5921  ప్రమాణము చేసికొనినందునH7650  ఆH1931  చోటుH4725  బెయేర్షెబాH884  అనబడెనుH7121 .
32
బెయేర్షెబాలోH884  వారు ఆలాగు ఒక నిబంధనH1285  చేసికొనినH3772  తరువాత అబీమెలెకుH40  లేచిH6965  తన సేనాH6635 ధిపతియైనH8269  ఫీకోలుతోH6369  ఫిలిష్తీయులH6430  దేశముH776 నకుH413  తిరిగి వెళ్లెనుH7725 .
33
అబ్రాహాముH85  బెయేర్షెబాలోH884  ఒక పిచుల వృక్షముH815 నాటిH5193  అక్కడH8033  నిత్యH5769 దేవుడైనH410  యెహోవాH3068  పేరటH8034  ప్రార్థనచేసెనుH7121 .
34
అబ్రాహాముH85  ఫిలిష్తీయులH6430  దేశములోH776  అనేకH7227  దినములుH3117  పరదేశిగా నుండెనుH1481 .