ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యోసేపుH3130  వెళ్లిH935  ఫరోనుH6547  చూచి నా తండ్రియుH1  నా సహోదరులునుH251  వారి గొఱ్ఱలమందలతోనుH6629  వారి పశువులతోనుH1241  వారికి కలిగినదంతటితోనుH3605  కనానుH3667  దేశముH776 నుండిH4480  వచ్చిH935  గోషెనులోH1657  నున్నారనిH776  తెలియచేసిH5046 
2
తన సహోదరుH251 లందరిH లోH4480  అయిదుగురినిH2568  వెంటబెట్టుకొనిH3947  పోయి వారిని ఫరోH6547  సమక్షమందుH6440  ఉంచెనుH3322 .
3
ఫరోH6547  అతని సహోదరులనుH251  చూచిH413  మీ వృత్తిH4639  యేమిటనిH4100  అడిగినప్పుడుH559  వారు నీ దాసులమైనH5650  మేమునుH587  మా పూర్వికులునుH1  గొఱ్ఱలH6629  కాపరులమనిH7462  ఫరోH6547 తోH413  చెప్పిరిH559 .
4
మరియు వారు కనానుH3667  దేశమందుH776  కరవుH7458  భారముగాH3515  ఉన్నందున నీ దాసులకుH5650  కలిగియున్న మందలకుH6629  మేతH4829  లేదుH369  గనుకH3588  ఈ దేశములోH776  కొంత కాలముండుటకుH1481  వచ్చితివిుH935 . కాబట్టి గోషెనుH1657  దేశములోH776  నీ దాసులుH5650  నివసింపH3427  సెలవిమ్మనిH4994  ఫరోH6547 తోH413  అనగాH559 
5
ఫరోH6547  యోసేపునుH3130  చూచిH413  నీ తండ్రియుH1  నీ సహోదరులునుH251  నీయొద్దకుH413  వచ్చియున్నారుH935 .
6
ఐగుప్తుH4714  దేశముH776  నీ యెదుటH6440  ఉన్నది, ఈ దేశములోనిH776  మంచిH4315  ప్రదేశమందుH776  నీ తండ్రినిH1  నీ సహోదరులనుH251  నివసింప చేయుముH853 , గోషెనుH1657  దేశములోH776  వారు నివసింపవచ్చునుH3427 , వారిలో ఎవరైనH376  ప్రజ్ఞగలవారనిH2428  నీకు తోచినH3045  యెడలH518  నా మందలH4735 మీదH5921  వారిని అధిపతులగాH8269  నియమించుమనిH7760  చెప్పెనుH559 
7
మరియు యోసేపుH3130  తన తండ్రియైనH1  యాకోబునుH3290  లోపలికి తీసికొనివచ్చిH935  ఫరోH6547  సమక్షమందుH6440  అతని నుంచగాH5975  యాకోబుH3130  ఫరోనుH6547  దీవించెనుH1288 .
8
ఫరోH6547  నీవు జీవించినH2416  సంవత్సరముH8141 లెన్నిH4100  అని యాకోబుH3130  నడిగినందుకుH559 
9
యాకోబుH3130  నేను యాత్రచేసినH4033  సంవత్సరములుH8141  నూటH3967  ముప్పదిH7970 , నేను జీవించినH416  సంవత్సరములుH8141  కొంచెముH4592  గాను దుఃఖసహితమైనవిగాH7451  ఉన్నవి. అవి నా పితరులుH1  యాత్రచేసినH4033  దినములలోH3117  వారు జీవించినH2416  సంవత్సరముH8141 లన్ని కాలేదనిH3808  ఫరోH6547 తోH413  చెప్పిH559 
10
ఫరోనుH6547  దీవించిH1288  ఫరోH6547  యెదుటH6440 నుండిH4480  వెళ్లిపోయెనుH3318 .
11
ఫరో ఆజ్ఞాపించినట్లుH6680  యోసేపుH3130  తన తండ్రినిH1  తన సహోదరులనుH251  ఐగుప్తుH4714  దేశములోH776  నివసింపచేసి, ఆ దేశములోH776  రామెసేసనుH7486  మంచిH4315  ప్రదేశములోH776  వారికి స్వాస్థ్యముH272 నిచ్చెనుH5414 .
12
మరియు యోసేపుH3130  తన తండ్రినిH1  తన సహోదరులనుH251  తన తండ్రిH1  కుటుంబపువారిH1004 నందరినిH3605  వారివారి పిల్లలH2945  లెక్కచొప్పునH6310  వారికి ఆహారమిచ్చిH3899  సంరక్షించెనుH3557 .
13
కరవుH7458  మిక్కిలిH3966  భారమైH3515 నందునH3588  ఆ దేశH776 మందంతటనుH3605  ఆహారముH3899  లేకపోయెనుH369 . కరవుH7458 వలనH4480  ఐగుప్తుH4714  దేశమునుH776  కనానుH3667  దేశమునుH776  క్షీణించెనుH3856 .
14
వచ్చినవారికి ధాన్యH7668  మమ్ముటవలనH7666  ఐగుప్తుH4714  దేశములోనుH776  కనానుH3667  దేశములోనుH776  దొరికినH4672  ద్రవ్యH3701 మంతH3605  యోసేపుH3130  సమకూర్చెనుH3950 . ఆ ద్రవ్యH3701  మంతటినిH3605  యోసేపుH3130  ఫరోH6547  నగరులోనికిH1004  తెప్పించెనుH935 .
15
ఐగుప్తుH4714  దేశమందునుH776  కనానుH3667  దేశమందునుH776  ద్రవ్యముH3701  వ్యయమైనH8552  తరువాత ఐగుప్తీయుH4714 లందరుH3605  యోసేపుH3130 నొద్దకుH413  వచ్చిH935  మాకు ఆహారముH3899  ఇప్పించుముH3051 , నీ సముఖమందుH5048  మేమేలH4100  చావవలెనుH4191 ? ద్రవ్యముH3701  వ్యయమైనదిH656  గదా అనిరిH559 .
16
అందుకు యోసేపుH3130  మీ పశువులనుH4735  ఇయ్యుడిH3051 ; ద్రవ్యముH3701  వ్యయమైపోయినH656  యెడలH518  మీ పశువులకుH4735  ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదననిH5414  చెప్పెనుH559 , కాబట్టి వారు తమ పశువులనుH4735  యోసేపుH3130 నొద్దకుH413 
17
ఆH1931  సంవత్సరమందుH8141  వారి మందH4735 లన్నిటికిH3605  ప్రతిగా అతడు వారికి ఆహారH3899 మిచ్చిH5414  సంరక్షించెనుH5095 .
18
ఆ సంవత్సరముH8141  గతించినH8552  తరువాత రెండవH8145  సంవత్సరమునH8141  వారు అతని యొద్దకుH413  వచ్చిH935  ఇది మా యేలినవారికిH113  మరుగుH3582 చేయముH3808 ; ద్రవ్యముH3701  వ్యయమైపోయెనుH8552 , పశువులH929  మందలునుH4735  ఏలినవారిH113  వశమాయెనుH413 , ఇప్పుడు మా దేహములునుH1472  మా పొలములునుH127  తప్ప మరి ఏమియు ఏలినవారిH113  సముఖమునH6440  మిగిలిH7604 యుండలేదుH3808 .
19
నీ కన్నుల యెదుటH5869  మా పొలములునుH127  మేమును నశింపH4191 నేలH4100 ? ఆహారమిచ్చిH3899  మమ్మునుH587  మా పొలములనుH127  కొనుముH7069 ; మా పొలములతోH127  మేముH587  ఫరోకుH6547  దాసులH5650 మగుదుముH1961 ; మేము చావH4191 కH3808  బ్రదుకునట్లునుH2421  పొలములుH127  పాడైH3456 పోకుండునట్లునుH3808  మాకు విత్తనముH2233  లిమ్మనిH5414  అడిగిరిH559 .
20
అట్లు యోసేపుH3130  ఐగుప్తుH4714  భూముH127 లన్నిటినిH3605  ఫరోకొరకుH6547  కొనెనుH7069 . కరవుH7458  వారికి భారమైH2388 నందునH3588  ఐగుప్తీయుH4714 లందరుH3605  తమ తమH376  పొలములనుH7704  అమి్మవేసిరిH4376  గనుక, భూమిH776  ఫరోదిH6547  ఆయెనుH1961 .
21
అతడు ఐగుప్తుH4714  పొలిమేరలయొక్కH1366  యీ చివరH7097 నుండిH4480  ఆ చివరH7097  వరకునుH5704  జనులనుH5971  ఊళ్లలోనికిH5892  రప్పించెనుH5674 .
22
యాజకులH3548  భూమిH127  మాత్రమేH7535  అతడు కొనH7069 లేదుH3808 , యాజకులకుH3548  ఫరోH6547  బత్తెములు నియమించెనుH2706 . ఫరోH6547  ఇచ్చినH5414  బత్తెములవలనH2706  వారికి భోజనముH398  జరిగెను గనుక వారు తమ భూములనుH127  అమ్మH4376 లేదుH3808 .
23
యోసేపుH3130  ఇదిగోH2005  నేడుH3117  మిమ్మును మీ భూములనుH127  ఫరోకొరకుH6547  కొనియున్నానుH7069 . ఇదిగోH1887  మీకు విత్తనములుH2233 ; పొలములలోH127  విత్తుడిH2232 .
24
పంటలోH8393  అయిదవ భాగముH2549  మీరు ఫరోకుH6547  ఇయ్యవలెనుH5414 . నాలుగుH702  భాగములుH3027  పొలములలోH7704  విత్తుటకును మీకును మీ కుటుంబపువారికినిH1004  ఆహారమునకునుH398  మీ పిల్లలకుH2945  ఆహారమునకునుH400  మీవైయుండుననిH1961  ప్రజలతోH413  చెప్పగాH559 
25
వారు నీవు మమ్ము బ్రదికించితివిH2421 , ఏలినవారిH113  కటాక్షముH2580  మా మీదH5869 నుండనిమ్ముH4672 ; ఫరోకుH6547  దాసులH5650 మగుదుమనిH1961  చెప్పిరిH559 .
26
అప్పుడు అయిదవH2569  భాగము ఫరోదనిH6547  నేటిH3117 వరకుH5704  యోసేపుH3130  ఐగుప్తుH4714  భూములనుH127  గూర్చిH5921  కట్టడH2706  నియమించెనుH7760 , యాజకులH3548  భూములుH127  మాత్రమేH905  వినాయింపబడెనుH7535 . అవి ఫరోవిH6547  కావుH3808 .
27
ఇశ్రాయేలీయులుH3478  ఐగుప్తుH4714 దేశమందలిH776  గోషెనుH1657  ప్రదేశములోH776  నివసించిరిH3427 . అందులో వారు ఆస్తి సంపాదించుకొనిH270  సంతానాభివృద్ధి పొందిH7235  మిగులH3966  విస్తరించిరిH6509 .
28
యాకోబుH3290  ఐగుప్తుH4714 దేశములోH776  పదుH6240 నేడుH7651  సంవత్సరములుH8141  బ్రదికెనుH2421 . యాకోబుH3290  దినములుH3117 , అనగా అతడు జీవించినH2421  సంవత్సరములుH8141  నూటH3967 నలుబదిH705 యేడుH7651 .
29
ఇశ్రాయేలుH3478  చావవలసినH4191  దినములుH3117  సమీపించినప్పుడుH7126  అతడు తన కుమారుడైనH1121  యోసేపునుH3130  పిలిపించిH7121  నా యెడలH5869  నీకు కటాక్షH2580 మున్నH4672 యెడలH518  దయచేసిH4994  నీ చెయ్యిH3027  నాతొడH3409 క్రిందH8478  ఉంచిH7760  నా యెడల దయనుH2617  నమ్మకమునుH571  కనుపరచుముH6213 ; ఎట్లనగా నన్ను ఐగుప్తులోH4714  పాతిH6912 పెట్టకుముH408 .
30
నా పితరులH1 తోH5973  కూడ నేను పండుకొనునట్లుH7901  ఐగుప్తుH4714 లోనుండిH4480  నన్ను తీసికొనిపోయిH5375  వారి సమాధిలోH6900  నన్ను పాతిపెట్టుమనిH6912  అతనితోH413  చెప్పెనుH559 .
31
అందుకతడు నేనుH595  నీ మాట చొప్పునH1697  చేసెదH6213 ననెనుH559 . మరియు అతడు నాతోH413  ప్రమాణముH7650  చేయుమన్నప్పుడుH559  యోసేపు అతనితోH413  ప్రమాణము చేసెనుH7650 . అప్పుడు ఇశ్రాయేలుH3478  తన మంచపుH4296  తలాపిH7218 మీదH5921  వంగిH7812  దేవునికి నమస్కారము చేసెను.