ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యోసేపుH3130  ఆ మనుష్యులH376  గోనెలుH572  పట్టిH5375 నంతH834  ఆహార పదార్థములతోH400  వాటిని నింపిH4390  ఎవరిH376  రూకలుH3701  వారి గోనెH572 మూతిలోH6310  పెట్టుమనియుH7760 ,
2
కనిష్ఠునిH6996  గోనెH572  మూతిలోH6310  తన వెండిH3701  గిన్నెనుH1375  అతని ధాన్యపుH7668  రూకలనుH3701  పెట్టుమనియుH7760 , తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపుH3130  చెప్పినH1696  మాట చొప్పునH1697  అతడు చేసెనుH6213 .
3
తెల్లవారినప్పుడుH1242  ఆ మనుష్యులుH376  తమ గాడిదలతోH2543  కూడ పంపివేయబడిరిH7971 .
4
వారుH1992  ఆ పట్టణముH5892 నుండిH4480  బయలుదేరిH3318  యెంతో దూరముH7368  వెళ్లకH3808  మునుపు, యోసేపుH3130  తన గృహH1004 నిర్వాహకునిH5921  చూచి నీవు లేచిH6965  ఆ మనుష్యులH376  వెంటబడిH310  వెళ్లిH7291  వారిని కలిసికొనిH5381  మీరు మేలుH2896 కుH8478  కీడుH7451  చేయH7999 నేలH4100 ?
5
దేనితోH834  నా ప్రభువుH113  పానము చేయునోH8354  దేనివలనH1931  అతడు శకునములు చూచునోH5921  అది యిదేH2088  కదాH3808 ? మీరు దీనిH834  చేయుటవలనH6213  కాని పని చేసితిరనిH7489  వారితోH413  చెప్పుమనెనుH559 .
6
అతడు వారిని కలిసికొనిH5381  ఆH428  మాటలుH1697  వారితోH413  చెప్పినప్పుడుH1696 
7
వారు మా ప్రభువుH113  ఇట్లుH428  మాటలాడH1696 నేల?H4100  ఇట్టిH2088  పనిH1697  చేయుటH6213  నీ దాసులకుH5650  దూరమవునుH2486  గాక.
8
ఇదిగోH2009  మా గోనెH572 లమూతులలోH6310  మాకు దొరికినH4672  రూకలనుH3701  కనానుH3667  దేశముH776 లోనుండిH4480  తిరిగి తీసికొనివచ్చితివిుH7725 ; నీ ప్రభువుH113  ఇంటిH1004 లోనుండిH4480  మేము వెండినైననుH3701  బంగారముH2091 నైనను ఎట్లుH349  దొంగిలుదుముH1589 ?
9
నీ దాసులH5650 లోH4480  ఎవరిH834 యొద్దH854  అది దొరుకునోH4672  వాడు చచ్చునుH4191  గాక; మరియు మేముH587  మా ప్రభువునకుH113  దాసులముగాH5650 నుందుమనిH1961  అతనితోH413  అనిరిH559 .
10
అందుకతడుH559 మంచిదిH1571 , మీరు చెప్పినట్టేH1697  కానీయుడిH1931 ; ఎవరిH834 యొద్దH854  అది దొరుకునోH4672  అతడే నాకు దాసుడH5650 గునుH1961 , అయితే మీరుH859  నిర్దోషులH5355 గుదురనిH1961  చెప్పెనుH559 .
11
అప్పుడు వారు త్వరపడిH4116  ప్రతివాడుH376  తన గోనెనుH572  క్రిందికిH776  దించిH3381  దానినిH572  విప్పెనుH6605 .
12
అతడు పెద్దవాడుH1419  మొదలుకొనిH2490  చిన్నవానిH6996 వరకుH3615  వారిని సోదా చూడగాH2664  ఆ గిన్నెH1375  బెన్యామీనుH1144  గోనెలోH572  దొరికెనుH4672 .
13
కావున వారు తమ బట్టలుH8071  చింపుకొనిH7167  ప్రతివాడుH376  తన గాడిదమీదH2543  గోనెలు ఎక్కించుకొనిH6006  తిరిగి పట్టణమునకుH5892  వచ్చిరిH7725 .
14
అప్పుడు యూదాH3063 యును అతని సహోదరులునుH251  యోసేపుH3130  ఇంటికిH1004  వచ్చిరిH935 . అతడింకH5750  అక్కడనేH8033  ఉండెను గనుక వారు అతని యెదుటH6440  నేలనుH776  సాగిలపడిరిH5307 .
15
అప్పుడు యోసేపుH3130  మీరు చేసినH6213  యీH2088  పనిH4639  యేమిటి?H4100  నాH3644 వంటి మనుష్యుడుH376  శకునము చూచి తెలిసికొనుననిH5172  మీకు తెలిH3045 యదాH3808  అని వారితో అనగాH559 
16
యూదాH3063  యిట్లనెనుH559  ఏలినవారితోH113  ఏమిH4100  చెప్పగలము?H559  ఏH4100 మందుము?H1696  మేము నిర్దోషులమని యెట్లుH4100  కనుపరచగలము?H6663  దేవుడేH430  నీ దాసులH5650  నేరముH5771  కనుగొనెనుH4672 . ఇదిగోH2009  మేమునుH587  ఎవనిH3027  యొద్దH834  ఆ గిన్నెH1375  దొరికెనోH4672  వాడునుH1571  ఏలిన వారికిH113  దాసులH5650  మగుదుమనెనుH559 .
17
అందుకతడు అట్లుH2063  చేయుటH6213  నాకు దూరమవునుగాకH2486 ; ఎవనిH834 చేతిలోH3027  ఆ గిన్నెH1375  దొరికెనోH4672  వాడేH376  నాకు దాసుడుగాH5650  నుండునుH1961 ; మీరుH859  మీ తండ్రిH1  యొద్దకుH413  సమాధానముగాH7965  వెళ్లుడనిH5927  చెప్పగాH559 
18
యూదాH3063  అతని సమీపించిH5066  ఏలినవాడాH113  ఒక మనవిH559 ; ఒక మాటH1697  యేలినవారిH113 తోH241  తమ దాసునిH5650  చెప్పుకొనH1696 నిమ్ముH4994 ; తమ కోపముH639  తమ దాసునిమీదH5650  రవులుకొనH2734 నీయకుముH ; తమరు ఫరో అంతవారుగదా
19
ఏలినవాడుH113  మీకు తండ్రియైననుH1  సహోదరుడైననుH251  ఉన్నాడాH3426  అని తమ దాసులH5650 నడిగెనుH7592 .
20
అందుకు మేము మాకు ముసలివాడైనH2205  తండ్రియుH1  అతని ముసలితనమునH2208  పుట్టిన యొక చిన్నవాడునుH6996  ఉన్నారుH3426 ; వాని సహోదరుడుH251  చనిపోయెనుH4191 , వాని తల్లికిH517  వాడొక్కడేH905  మిగిలియున్నాడుH3498 , వాని తండ్రిH1  వానిని ప్రేమించుచున్నాడనిH157  చెప్పితిమిH559 .
21
అప్పుడు తమరు నేనతనిH5921  చూచుH5869 టకుH7760  అతని నా యొద్దకుH413  తీసికొని రండనిH3381  తమ దాసులతోH5650  చెప్పితిరిH559 .
22
అందుకు మేము ఆ చిన్నవాడుH5288  తన తండ్రినిH1  విడువH5800 లేడుH3808 . వాడు తన తండ్రినిH1  విడిచినయెడలH5800  వాని తండ్రిH1  చనిపోవుననిH4191  యేలినవారిH113 తోH413  చెప్పితివిుH559 .
23
అందుకు తమరు మీ తమ్ముడుH251  మీతోH854  రానిH3381 యెడలH518  మీరు మరలH3254  నా ముఖముH6440  చూడH7200 కూడదనిH3808  తమ దాసులH5650 తోH413  చెప్పితిరిH559 .
24
కాబట్టి నా తండ్రియైనH1  తమ దాసునిH5650  యొద్దకుH413  మేము వెళ్లిH5927  యేలినవారిH113  మాటలనుH1697  అతనికిH853  తెలియచేసితివిుH5046 .
25
మా తండ్రిH1  మీరు తిరిగి వెళ్లిH7725  మనకొరకు కొంచెముH4592  అహారముH400  కొనుక్కొనిH7666  రండని చెప్పినప్పుడుH559 
26
మేము అక్కడికిH8033  వెళ్లH3381 లేముH3808 ; మా తమ్ముడుH251  మాతోH854  కూడ ఉండినH3426 యెడలH518  వెళ్లుదుముH3381 ; మా తమ్ముడుH251  మాతో నుంటేనేH854  గానిH369  ఆ మనుష్యునిH376  ముఖముH6440  చూడH7200 లేమనిH3808  చెప్పితివిుH559 .
27
అందుకు తమ దాసుడైనH5650  నా తండ్రిH1  నా భార్యH802  నాకిద్దరినిH8147  కనెననిH3205  మీH859 రెరుగుదురుH3045 .
28
వారిలో ఒకడుH259  నా యొద్దH854 నుండిH4480  వెళ్లిపోయెనుH3318 . అతడు నిశ్చయముగాH389  దుష్టమృగములచేత చీల్చబడెననుకొంటినిH2963 , అప్పటినుండిH5704  అతడు నాకు కనబడH7200 లేదుH3808 .
29
మీరు నా యెదుటH5973 నుండిH4480  ఇతని తీసికొనిపోయినH3947  తరువాత ఇతనికి హానిH611  సంభవించినయెడలH7136  నెరసిన వెండ్రుకలుగలH7872  నన్ను మృతుల లోకములోనికిH7585  దుఃఖముతోH7451  దిగిపోవునట్లుH3381  చేయుదురని మాతోH413  చెప్పెనుH559 .
30
కావున తమ దాసుడైనH5650  నా తండ్రిH1 యొద్దకుH413  నేను వెళ్లినప్పుడుH935  ఈ చిన్నవాడుH5288  మాయొద్దH854  లేనియెడలH369 
31
అతని ప్రాణముH5315  ఇతని ప్రాణముతోH5315  పెనవేసికొనియున్నదిH7194  గనుక ఈ చిన్నవాడుH5288  మాయొద్ద లేకపోవుటH369  అతడు చూడగానేH7200  చనిపోవునుH4191 . అట్లు తమ దాసులమైనH5650  మేము నెరసిన వెండ్రుకలుH7872  గల తమ దాసుడైనH5650  మా తండ్రినిH1  మృతుల లోకములోనికిH7585  దుఃఖముతోH3015  దిగిపోవునట్లుH3381  చేయుదము.
32
తమ దాసుడనైనH5650  నేను ఈ చిన్నవానినిH5288 గూర్చిH853  నా తండ్రికిH1  పూటపడిH6148  నీ యొద్దకుH413  నేనతని తీసికొనిH935 రానిH3808 యెడలH518  నా తండ్రి దృష్టియందుH1  ఆ నిందH2398  నా మీద ఎల్లప్పుడుH3605  ఉండునని చెప్పితినిH559 .
33
కాబట్టి తమ దాసుడనైనH5650  నన్ను ఈ చిన్నవానికిH5288  ప్రతిగాH8478  ఏలినవారికిH113  దాసునిగాH5650 నుండనిచ్చిH3427  యీ చిన్నవానిH5288  తన సహోదరులH251 తోH5973  వెళ్లనిమ్ముH5927 .
34
ఈ చిన్నవాడుH5288  నాతోకూడH854  లేనియెడలH369  నా తండ్రిH1 యొద్దకుH413  నేనెట్లుH349  వెళ్లగలనుH5927 ? వెళ్లినయెడల నా తండ్రికిH1  వచ్చుH4672  అపాయముH7451  చూడవలసివచ్చుననిH7200  చెప్పెనుH559 .