ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అటుH428 పిమ్మటH310  ఐగుప్తుH4714 రాజుయొక్కH4428  పానదాయకుడునుH4945  భక్ష్యకారుడునుH644  తమ ప్రభువైనH113  ఐగుప్తుH4714 రాజుH4428  ఎడల తప్పుచేసిరిH2398 
2
గనుక ఫరోHy6547  పానదాయకులH4945  అధిపతియుH8269  భక్ష్యకారులH644  అధిపతియునైనH8269  తన యిద్దరుH8147  ఉద్యోగస్థులH5631  మీదH5921  కోపపడిH7107 
3
వారిని చెరసాలH1004 లోH413  నుంచుటకైH5414  రాజసంరక్షకH2876  సేనాధిపతికిH8269  అప్పగించెనుH5414 . అదిH834  యోసేపుH3130  బంధింపబడినH631  స్థలముH4725 .
4
ఆ సేనాధిపతిH8269  వారిని యోసేపుH3130  వశము చేయగాH6485  అతడు వారికి ఉపచారము చేసెనుH8334 . వారు కొన్నిదినములుH3117  కావలిలో నుండినH4929 తరువాతH310 
5
వారిద్దరుH8147 , అనగా చెరసాలH1004 లోH5470  బంధింపబడినH631  ఐగుప్తుH4714 రాజుయొక్కH4428  పానదాయకుడునుH4945 , భక్ష్యకారుడునుH644  ఒక్కటేH259  రాత్రియందుH3915  కలలు కనిరిH2492 ; ఒక్కొక్కడుH376  వేరు వేరు భావములH6623  కలH2472  కనెనుH2492 .
6
తెల్లవారినప్పుడు H1242 యోసేపుH3130  వారి యొద్దకుH413  వచ్చిH935  వారిని చూడగాH7200  వారు చింతాక్రాంతులై యుండిరిH2196 .
7
అతడు ఎందుచేతH4069  నేడుH3117  మీ ముఖములుH6440  చిన్నబోయియున్నవనిH7451  తన యజమానునిH113  యింటH4929  తనతోH854  కావలియందున్న ఫరోH6547  ఉద్యోగస్థులH5631 నడిగెనుH7592 .
8
అందుకు వారు మేము కలలుH2472  కంటిమిH2492 ; వాటి భావము చెప్పగలH6622 వారెవరును లేరనిH369  అతనితోH413  ననగాH559  యోసేపుH3130  వారిని చూచి భావములుH6623  చెప్పుట దేవుని అధీనమేH430  గదా; మీరు దయచేసిH4994  ఆ కలలు నాకు
9
అప్పుడు పానదాయకులH4945  అధిపతిH8269  యోసేపునుH3130  చూచిH7200  నా కలలోH2472  ఒక ద్రాక్షావల్లిH1612  నా యెదుట ఉండెనుH6440 ;
10
ఆ ద్రాక్షావల్లికిH1612  మూడుH7969  తీగెలుండెనుH8299 , అది చిగిరించినట్టు ఉండెనుH6524 ; దానిH1931  పువ్వులుH5322  వికసించెనుH5927 ; దాని గెలలుH811  పండిH1310  ద్రాక్షఫలములాయెనుH6025 .
11
మరియు ఫరోH6547  గిన్నెH3563  నా చేతిలో ఉండెనుH3027 ; ఆ ద్రాక్షఫలములుH6025  నేను పట్టుకొనిH3947  ఫరోH6547  గిన్నెH3563 లోH413  వాటిని పిండిH7818  ఆ గిన్నెH3563  ఫరోH6547  చేతిH3709 కిచ్చితిననిH5414  తన కలను అతనితో వివరించి చెప్పెనుH559 .
12
అప్పుడు యోసేపుH3130  దాని భావH6623 మిదేH2088 ; ఆ మూడుH7969  తీగెలుH8299  మూడుH7969  దినములుH3117 ;
13
ఇంకH5750  మూడుH7969  దినములలోగాH3117  ఫరోH6547  నీ తలనుH7218  పైకెత్తిH5375  నీ ఉద్యోగముH3653  నీకుH5921  మరల ఇప్పించునుH7725 . నీవు అతనికి పాన దాయకుడవైH4945  యున్ననాటిH1961  మర్యాదH4941  చొప్పునH7223  ఫరోH6547  గిన్నెనుH3563  అతని చేతిH3027 కప్పగించెదవుH5414 
14
కాబట్టిH3588  నీకు క్షేమము కలిగినప్పుడుH3190  నన్ను జ్ఞాపకము చేసికొనిH2142  నాయందుH5973  కరుH2617 ణించిH6213  ఫరోH6547 తోH413  నన్నుగూర్చి మాటలాడిH2142  యీH2088  యింటిH1004 లోనుండిH4480  నన్ను బయటికి రప్పించుముH3318 .
15
ఏలయనగా నేను హెబ్రీయులH5680  దేశముH776 లోనుండిH4480  దొంగిలబడితినిH1589 , అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలోH953  నన్ను వేయుటకుH7760  ఇక్కడH6311  సహాH1571  నేనేమియుH3972  చేయH6213 లేదనిH3808  అతనితోH413  చెప్పెనుH559 .
16
అతడు తెలిపిన భావముH6622  మంచిదనిH2896  భక్ష్యకారులH644  అధిపతిH8269  చూచిH7200  అతనితోH413  నిట్లనెనుH559  నేనుH589 నుH637  కల కంటినిH2472 ; ఇదిగోH2009  తెల్లనిH2751  పిండివంటలు గల మూడుH7969  గంపలుH5536  నా తలH7218 మీదH5921  ఉండెను.
17
మీదిH5945 గంపలోH5536  ఫరో నిమిత్తముH6547  సమస్తవిధములైనH3605  పిండిH3978 వంటలుH4639  ఉండెను. పక్షులుH5775  నా తలH7218 మీదనున్నH5921  ఆ గంపH5536 లోనుండిH4480  వాటిని తీసికొని తినుచుండెనుH398 .
18
అందుకు యోసేపుH3130  దాని భావH6623 మిదేH2088 ; ఆ మూడుH7969  గంపలుH5536  మూడుH7969  దినములుH3117 
19
ఇంకH5750  మూడుH7969  దినములలోగాH3117  ఫరోH6547  నీ మీదH5921 నుండిH4480  నీ తలనుH7218  పైకెత్తిH5375  మ్రానుH6086 మీదH5921  నిన్ను వ్రేలాడదీయించునుH8518 . అప్పుడు పక్షులుH5775  నీ మీదH5921  నుండిH4480  నీ మాంసమునుH1320  తినివేయుననిH398  ఉత్తరమిచ్చెను.
20
మూడవH7992  దినమందుH3117  జరిగినదేమనగా, ఆ దినము ఫరోH6547  జన్మH3205 దినముH3117  గనుక అతడు తన సేవకులH5650 కందరికిH3605  విందుH4960  చేయించిH6213  వారి నడుమH8432  పానదాయకులH4945  అధిపతిH8269  తలనుH7218  భక్ష్యకారులH644  అధిపతిH8269  తలనుH7218  పైకెత్తిH5375 
21
పానదాయకులH4945  అధిపతిH8269  ఉద్యోగముH4945  మరల అతనికిచ్చెనుH7725  గనుక అతడు ఫరోH6547 చేతికిH3709  గిన్నెH3563  నిచ్చెనుH5414 .
22
మరియు యోసేపుH3130  వారికి తెలిపిన భావముH6622 చొప్పునH834  భక్ష్యకారులH644  అధిపతినిH8269  వ్రేలాడదీయించెనుH8518 .
23
అయితే పానదాయకులH4945  అధిపతిH8269  యోసేపునుH3130  జ్ఞాపకముH2142  చేసికొనకH3808  అతని మరచిపోయెనుH7911 .