ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
నరులుH120  భూమిH127 మీదH5921  విస్తరింపH7231 నారంభించిన తరువాతH1961  కుమార్తెలుH1323  వారికి పుట్టినప్పుడుH3205 
2
దేవునిH430  కుమారులుH1121  నరులH120  కుమార్తెలుH1323  చక్కనివారనిH2896  చూచిH7200  వారందరిH3605 లోH4480  తమకు మనస్సువచ్చినH977  స్త్రీలనుH802  వివాహము చేసికొనిరిH3947 .
3
అప్పుడు యెహోవాH3068  నా ఆత్మH7307  నరులతోH120  ఎల్లప్పుడునుH5769  వాదించH1777 దుH3808 ; వారుH1931  తమ అక్రమ విషయములో నరమాత్రులైయున్నారుH1320 ; అయినను వారి దినములుH3117  నూటH3967  ఇరువదిH6242  యేండ్లగుH8141 ననెనుH1961 .
4
ఆH1992  దినములలోH3117  నెఫీలులనుH5303  వారు భూమిమీదH776 నుండిరిH1961 ; తరువాతH310 నుH1571  ఉండిరిH1961 . దేవునిH430  కుమారులుH1121  నరులH120  కుమార్తెలతోH1323  పోయినప్పుడుH935  వారికి పిల్లలను కనిరిH3205 . పూర్వ కాలH5769 మందుH4480  పేరు పొందినH8034  శూరులుH1368  వీరే.
5
నరులH120  చెడుతనముH7451  భూమిమీదH776  గొప్పదనియుH7227 , వారి హృదయముH3820  యొక్క తలంపులలోనిH4284  ఊహH3336 అంతయుH3605  ఎల్లప్పుడుH3605  కేవలముH7535  చెడ్డదనియుH7451  యెహోవాH3068  చూచిH7200 
6
తాను భూమిమీదH776  నరులనుH120  చేసిH6213 నందుకుH3588  యెహోవాH3068  సంతాపమునొందిH5162  తన హృదయముH3820 లోH413  నొచ్చుకొనెనుH6087 .
7
అప్పుడు యెహోవాH3068  నేను సృజించినH1254  నరులునుH120  నరులH120 తోకూడH4480  జంతువులునుH929  పురుగులునుH7431  ఆకాశH8064  పక్ష్యాదులునుH5775  భూమిH127 మీదH4480 నుండకుండ తుడిచివేయుదునుH4229 ; ఏలయనగాH3588  నేను వారిని సృష్టించిH6213 
8
అయితే నోవహుH5146  యెహోవాH3068  దృష్టియందుH5869  కృపH2580  పొందినవాడాయెనుH4672 .
9
నోవహుH5146  వంశావళిH8435  యిదేH428 . నోవహుH5146  నీతిపరుడునుH6662  తన తరములోH1755  నిందారహితుడునైH8549  యుండెనుH1961 . నోవహుH5145  దేవునిH430 తోH854  కూడ నడచినవాడుH1980 .
10
షేముH8035 , హాముH2526 , యాపెతనుH3315  ముగ్గురుH7969  కుమారులనుH1121  నోవహుH5146  కనెనుH3205 .
11
భూలోకముH776  దేవునిH430  సన్నిధినిH6440  చెడిపోయియుండెనుH7843 ; భూలోకముH776  బలాత్కారముతోH2555  నిండియుండెనుH4390 .
12
దేవుడుH430  భూలోకమునుH776  చూచినప్పుడుH7200  అది చెడిపోయియుండెనుH7843 ; భూమిH776 మీదH5921  సమస్తH3605  శరీరులుH1320  తమ మార్గమునుH1870  చెరిపివేసుకొనియుండిరిH7843 .
13
దేవుడుH430  నోవహుఱోH5146  సమస్తH3605  శరీరులH1320  మూలముగాH4480  భూమిH776  బలాత్కారముతోH2555  నిండియున్నదిH4390  గనుకH3588  నా సన్నిధినిH6440  వారి అంతముH7093  వచ్చియున్నదిH935 ; ఇదిగోH2009  వారిని భూమిH776 తోకూడH854  నాశనము చేయుదునుH7843 .
14
చితిసారకపుH1613  మ్రానుతోH6086  నీకొరకు ఓడనుH8392  చేసికొనుముH6213 . అరలుH7064  పెట్టి ఆ ఓడనుH8392  చేసిH6213  లోపటనుH1004  వెలుపటనుH2351  దానికి కీలుH3724  పూయవలెనుH3722 .
15
నీవు దానిH834  చేయవలసినH6213  విధమిదిH2088 ; ఆ ఓడH8392  మూడుH7969 వందలH3967  మూరలH520  పొడుగునుH753  ఏబదిH2572  మూరలH520  వెడల్పునుH7341  ముప్పదిH7970  మూరలH520  యెత్తునుH6967  గలదై యుండ వలెను.
16
ఆ ఓడకుH8392  కిటికీH6672  చేసిH6213  పైH4605 నుండిH4480  మూరెడుH520  క్రిందికి దాని ముగించవలెనుH3615 ; ఓడH8392  తలుపుH6607  దాని ప్రక్కనుH6654  ఉంచవలెనుH7760 ; క్రింది అంతస్థుH8482  రెండవ అంతస్థుH8145  మూడవ అంతస్థుH7992  గలదిగా దాని చేయవలెనుH6213 .
17
ఇదిగోH2009  నేనేH589  జీవH2416  వాయువుగలH7307  సమస్తH3605  శరీరులనుH1320  ఆకాశముH8064  క్రిందH8478  నుండకుండH4480  నాశముచేయుటకుH7843  భూమిH776 మీదికిH5921  జలH4325 ప్రవాహముH3999  రప్పించుచున్నానుH935 . లోకమందున్నH776  సమస్తమునుH3605  చనిపోవునుH1478 ;
18
అయితే నీతోH854  నా నిబంధనH1285  స్థిరపరచుదునుH6965 ; నీవునుH859  నీతోకూడ నీ కుమారులునుH1121  నీ భార్యయుH802  నీ కోడంH1121 డ్రునుH802  ఆ ఓడH8392 లోH413  ప్రవేశింపవలెనుH935 .
19
మరియు నీతోకూడH854  వాటిని బ్రదికించియుంచుకొనుటకుH2421  సమస్తH3605  జీవులH2416 లోH4480 , అనగా సమస్తH3605  శరీరులH1320 యొక్కH4480  ప్రతిH3605  జాతిలోనివిH4480  రెండేసిచొప్పునH8147  నీవు ఓడH8392 లోనికిH413  తేవలెనుH935 ; వాటిలో మగదియుH2145  ఆడుదియుH5347  నుండవలెనుH1961 .
20
నీవు వాటిని బ్రదికించియుంచుకొనుటకైH2421  వాటి వాటి జాతుల ప్రకారముH4327  పక్షులH5775 లోనుH4480 , వాటి వాటి జాతుల ప్రకారముH4327  జంతువులH929 లోనుH4480 , వాటి వాటి జాతుల ప్రకారముH4327  నేలను ప్రాకు వాటH7431 న్నిటిH3605 లోనుH4480 , ప్రతిH3605  జాతిలోH4480  రెండేసి చొప్పునH8147  నీ యొద్దకుH413  అవి వచ్చునుH935 .
21
మరియు తినుటకుH398  నానావిధములైనH3605  ఆహారపదార్థములనుH3978  కూర్చుకొనిH622  నీదగ్గర ఉంచుకొనుముH3947 ; అవి నీకునుH859  వాటికిని ఆహారH402 మగుననిH1961  చెప్పెను.
22
నోవహుH5146  అట్లు చేసెనుH6213 ; దేవుడుH430  అతని కాజ్ఞాపించినH6680  ప్రకారముH3651  యావత్తు చేసెనుH6213 .