ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఆఆH428  సంగతులుH1697  జరిగినతరువాతH310  దేవుడుH430  అబ్రాహామునుH85  పరిశోధించెనుH5254 . ఎట్లనగా ఆయన అబ్రాహామాH85 , అని పిలువగాH559  అతడుచిత్తముH2009  ప్రభువా అనెను.
2
అప్పుడాయనH4994  నీకు ఒక్కడైయున్నH3173  నీ కుమారునిH1121 , అనగా నీవు ప్రేమించుH157  ఇస్సాకునుH3327  తీసికొనిH3947  మోరీయాH4179  దేశముH776 నకుH413  వెళ్లిH1980  అక్కడH8033  నేను నీతోH413  చెప్పబోవుH559  పర్వతములలోH2022  ఒకదానిH259 మీదH5921  దహనబలిగాH5930  అతని నర్పించుమనిH5927  చెప్పెనుH559 
3
తెల్లవారినప్పుడుH1242  అబ్రాహాముH85  లేచిH7925  తన గాడిదకుH2543  గంత కట్టిH2280  తన పనివారిలోH5288  ఇద్దరినిH8147  తన కుమారుడగుH1121  ఇస్సాకునుH3327  వెంటబెట్టుకొనిH8147  దహనబలికొరకుH5930  కట్టెలుH6086  చీల్చిH1234 , లేచిH6965  దేవుడుH430  తనతో చెప్పినH559  చోటిH4725 కిH413  వెళ్లెనుH1980 .
4
మూడవH7992  నాడుH3117  అబ్రాహాముH85  కన్నుH5869 లెత్తిH5375  దూరముH7350 నుండిH4480  ఆ చోటుH4725  చూచిH7200 
5
తన పనివారిH5288 తోH413  మీరు గాడిదH2543 తోH5973  ఇక్కడనేH6311  ఉండుడిH3427 ; నేనునుH589  ఈ చిన్నవాడునుH5288  అక్కడికిH5704  వెళ్లిH1980  (దేవునికి) మ్రొక్కిH7812  మరల మీయొద్దకుH413  వచ్చెదమనిH7725  చెప్పి
6
దహనబలికిH5930  కట్టెలుH6086  తీసికొనిH3947  తన కుమారుడగుH1121  ఇస్సాకుH3327 మీదH5921  పెట్టిH7760  తనచేతితోH3027  నిప్పునుH784  కత్తినిH3979  పట్టుకొనిH3947 పోయెనుH1980 . వారిద్దరుH8147  కూడిH3162  వెళ్లుచుండగాH1980 
7
ఇస్సాకుH3327  తన తండ్రియైనH1  అబ్రాహాముH85 తోH413  నా తండ్రీH1  అని పిలిచెనుH559 ; అందుకతడు ఏమిH2009  నా కుమారుడాH1121  అనెనుH559 . అప్పుడతడు నిప్పునుH784  కట్టెలునుH6086  ఉన్నవిగాని దహనబలికిH5930  గొఱ్ఱపిల్లH7716  ఏదిH346  అని అడుగగాH559 
8
అబ్రాహాముH85  నా కుమారుడాH1121 , దేవుడేH430  దహనబలికిH5930  గొఱ్ఱపిల్లనుH7716  చూచుకొనుననిH7200  చెప్పెనుH559 .
9
ఆలాగు వారిద్దరుH8147  కూడిH3162  వెళ్లిH1980  దేవుడుH430  అతనితోH413  చెప్పినH559 చోటికిH4725  వచ్చినప్పుడుH935  అబ్రాహాముH85  అక్కడH8033  బలిపీఠమునుH4169  కట్టిH1129  కట్టెలుH6086  చక్కగా పేర్చిH6186  తన కుమారుడగుH1121  ఇస్సాకునుH3327  బంధించిH6123  ఆ పీఠముH4169 పైనున్నH5921  కట్టెలH6086 మీదH605  ఉంచెనుH7760 .
10
అప్పుడు అబ్రాహాముH85  తన కుమారునిH1121  వధించుటకుH7819  తన చెయ్యిH3027  చాపిH7971  కత్తిH3979  పట్టుకొనగాH3947 
11
యెహోవాH3068  దూతH4397  పరలోకముH8064 నుండిH4480  అబ్రాహామాH85  అబ్రాహామాH85  అని అతనిH413  పిలిచెనుH7121 ; అందుకతడు చిత్తముH2009  ప్రభువాH3068  అనెనుH559 .
12
అప్పుడు ఆయన ఆ చిన్నవానిH5288 మీదH413  చెయ్యిH3027  వేయH7971 కుముH408 ; అతని నేమియుH3972  చేయH6213 కుముH408 ; నీకు ఒక్కడైయున్నH3173  నీ కుమారునిH1121  నాకియ్యH2820  వెనుతీయలేదుH3808  గనుక నీవు దేవునికిH430  భయపడువాడవనిH3373  యిందువలనH6258  నాకు కనపడుచున్నదనెనుH3045 
13
అప్పుడు అబ్రాహాముH85  కన్నుH5869 లెత్తిH5375  చూడగాH7200  పొదలోH5442  కొమ్ములుతగులుకొనియున్నH7161  ఒక పొట్టేలుH352  వెనుక తట్టునH310  కనబడెనుH270 . అబ్రాహాముH85  వెళ్లిH1980  ఆ పొట్టేలునుH352  పట్టుకొనిH3497  తన కుమారునికిH1121  మారుగా పెట్టిH8478  దహనబలిగాH5930  అర్పించెనుH5972 
14
అబ్రాహాముH85  ఆH1931  చోటికిH4725  యెహోవా యీరేH3070  అను పేరుH8034  పెట్టెనుH7121 . అందుచేత యెహోవాH3068  పర్వతము మీదH2022  చూచుకొనునుH7200  అని నేటి వరకుH3117  చెప్పబడునుH559 .
15
యెహోవాH3068  దూతH4397  రెండవ మారుH8145  పరలోకముH8064 నుండిH4480  అబ్రాహామునుH85  పిలిచిH7121  యిట్లనెనుH559 
16
నీవు నీకు ఒక్కడే అయ్యున్నH3173  నీ కుమారునిH1121  ఇయ్య వెనుకH220 తీయకH3808  యీH2088  కార్యముH1697  చేసినందునH6213 
17
నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశH8064  నక్షత్రములవలెనుH3556  సముద్రH3220 తీరమందలిH5921  యిసుకవలెనుH2344  నీ సంతానమునుH2233  నిశ్చయముగా విస్తరింపచేసెదనుH7235 ; నీ సంతతివారుH2233  తమ శత్రువులH341  గవినిH8179  స్వాధీనపరచుకొందురుH3423 .
18
మరియు నీవు నా మాటH6963  వినినందునH8085  భూలోకములోనిH776  జనముH1471 లన్నియుH3605  నీ సంతానమువలనH2233  ఆశీర్వదించబడునుH1288  నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
19
తరువాత అబ్రాహాముH85  తన పనివారిH5288  యొద్దకుH413  తిరిగి రాగాH7725  వారు లేచిH6965  అందరును కలిసిH3162  బెయేర్షెబాH884 కుH413  వెళ్లిరిH1980 . అబ్రాహాముH85  బెయేర్షెబాలోH884  నివసించెనుH3427 .
20
ఆH428  సంగతులుH1697  జరిగినH1961  తరువాతH310  అబ్రాహామునకుH85  తెలుపబడినదేమనగాH5046  మిల్కాH4435  అను ఆమెయుH1931  నీ సహోదరుడగుH251  నాహోరునకుH5152  పిల్లలనుH1121  కనెనుH3205 .
21
వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైనH1060  ఊజుH5780 , ఇతని తమ్ముడైనH251  బూజుH938 , అరాముH758  తండ్రియైనH1  కెమూయేలుH7055 ,
22
కెసెదుH3777 , హజోH2375 , షిల్దాషుH6394 , యిద్లాపుH3044 , బెతూయేలుH1328 . బెతూయేలుH1328  రిబ్కానుH7259  కనెనుH3205 .
23
ఆH428  యెనిమిదిమందినిH8083  మిల్కాH4435  అబ్రాహాముH85  సహోదరుడగుH251  నాహోరునకుH5152  కనెనుH3205 .
24
మరియు రయూమాH7208  అను అతని, ఉపపత్నియుH6370  తెబహునుH2875 , గహమునుH1514  తహషునుH8477  మయకానుH4601  కనెనుH3205 .