ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యెహోవాH3068  నీవు లేచి నీ దేశముH776 నుండియుH4480  నీ బంధువులH4138  యొద్దనుండియుH4480  నీ తండ్రిH1  యింటిH1004  నుండియుH4480  బయలుదేరి నేను నీకు చూపించుH7200  దేశముH776 నకుH413  వెళ్లుముH1980 .
2
నిన్ను గొప్పH1419  జనముగాH1471  చేసిH6213  నిన్ను ఆశీర్వదించిH1288  నీ నామమునుH8034  గొప్ప చేయుదునుH1431 , నీవు ఆశీర్వాదముగాH1293  నుందువుH1961 .
3
నిన్ను ఆశీర్వదించువారినిH1288  ఆశీర్వదించెదనుH1288 ; నిన్ను దూషించువానిH7043  శపించెదనుH779 ; భూమియొక్కH127  సమస్తH3605  వంశములుH4940  నీయందు ఆశీర్వదించబడుననిH1288  అబ్రాముH87 తోH413  అనగాH559 
4
యెహోవాH3068  అతనితోH413  చెప్పినH1696  ప్రకారముH834  అబ్రాముH87  వెళ్లెనుH1980 . లోతుH3876  అతనితోH854  కూడ వెళ్లెనుH1980 . అబ్రాముH87  హారానుH2771 నుండిH4480  బయలుదేరినప్పుడుH3318  డెబ్బదిH7657 యైH2568 దేండ్లH8141  యీడు గలవాడుH1121 .
5
అబ్రాముH87  తన భార్యయయినH802  శారయినిH8297  తన సహోదరునిH251  కుమారుడయినH1121  లోతునుH3876 , హారానులోH2771  తానును వారును ఆర్జించినH5315  యావదాస్తినిH6213  వారు సంపాదించినH7408  సమస్తH3605 మైనవారినిH7399  తీసికొనిH3947  కనాననుH3667  దేశమునకుH776  వచ్చిరిH3318 .
6
అప్పుడు అబ్రాముH87  షెకెమునందలిH7927  యొక స్థలముH4725 దాకH5704  ఆ దేశ సంచారముచేసిH5674  మోరేదగ్గరనున్నH4176  సింధూరవృక్షముH436  నొద్దకుH5704  చేరెను. అప్పుడు కనానీయులుH3669  ఆ దేశములోH776  నివసించిరి.
7
యెహోవాH3068  అబ్రాము87H నకుH413  ప్రత్యక్షమయిH7200  నీ సంతానమునకుH2233  ఈH2063  దేశH776 మిచ్చెదననిH5414  చెప్పగాH559  అతడు తనకుH413  ప్రత్యక్షమైనH7200  యెహోవాకుH3068  ఒక బలిపీఠమునుH4196  కట్టెనుH .
8
అక్కడH8033 నుండిH4480  అతడు బయలుదేరిH6275  బేతేలుకుH1008  తూర్పునH6924 నున్నH4480  కొండకుH2022  చేరి పడమటH3220 నున్నH4480  బేతేలునకునుH1008  తూర్పుH6924 ననున్నH4480  హాయికినిH5857  మధ్యను గుడారముH168  వేసిH5186  అక్కడH8033  యెహోవాకుH3068  బలిపీఠమునుH4196  కట్టెనుH1129 .
9
అబ్రాముH87  ఇంకాH5265  ప్రయాణము చేయుచుH5265  దక్షిణ దిక్కుకుH5045  వెళ్లెనుH1980 .
10
అప్పుడు ఆ దేశములోH776  కరవుH7458  వచ్చెనుH1961 . ఆ దేశములోH776  కరవుH7458  భారముగా నున్నందునH3515  అబ్రాముH87  ఐగుప్తుH4714  దేశములోH776  నివసించుటకుH1481  అక్కడికిH8033  వెళ్లెనుH3381 .
11
అతడు ఐగుప్తులోH4714  ప్రవేశించుటకుH935  సమీపించినప్పుడుH7126  అతడు తన భార్యయయినH802  శారయిH8297 తోH413  ఇదిగోH2009  నీవుH859  చక్కనిదానివనిH3033  యెరుగుదునుH3045 .
12
ఐగుప్తీయులుH4713  నిన్ను చూచిH7200  యీమెH2063  అతని భార్యH802  అని చెప్పిH559  నన్ను చంపిH2026  నిన్ను బ్రదుకనిచ్చెదరుH2421 .
13
నీవలనH1558  నాకు మేలుకలుగునట్లునుH3190  నిన్నుబట్టిH1558  నేనుH5315  బ్రదుకునట్లునుH2421  నీవుH859  నా సహోదరివనిH269  దయచేసిH4994  చెప్పుమనెనుH559 .
14
అబ్రాముH87  ఐగుప్తులోH4714  చేరినప్పుడుH1961  ఐగుప్తీయులుH4713  ఆ స్త్రీH802  మిక్కిలిH3966  సౌందర్యవతియయియుండుటH3303  చూచిరిH7200 
15
ఫరోయొక్కH6547  అధిపతులుH8269  ఆమెను చూచిH7200  ఫరోH6547 యెదుటH413  ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీH802  ఫరోH6547  యింటికిH1004  తేబడెనుH3947 .
16
అతడామెనుబట్టి అబ్రామునకుH87  మేలుచేసెనుH3190 ; అందువలనH5668  అతనికి గొఱ్ఱలుH6629  గొడ్లుH1241  మగ గాడిదలుH2543  దాసులుH5650  పనికత్తెలుH8198  ఆడుగాడిదలుH860  ఒంటెలుH1581  ఇయ్యబడెనుH1961 .
17
అయితే యెహోవాH3068  అబ్రాముH87  భార్యయయినH802  శారయినిబట్టిH8297  ఫరోనుH6547  అతని యింటివారినిH1004  మహాH1419 వేదనలచేతH5061  బాధించెనుH5060 .
18
అప్పుడు ఫరోH6547  అబ్రామునుH87  పిలిపించిH7121  నీవు నాకు చేసినదిH6213  యేమిటి?H4100  ఈమెH1931  నీ భార్యH802  అని నాకెందుకుH4100  తెలుపH5046 లేదుH3808 ?
19
ఈమెH1931  నా సహోదరిH269  అని యేలH4100  చెప్పితివిH559 ? నేనామెను నా భార్యగాH802  చేసికొందునేమోH3947  అయితేH6258  నేమి, ఇదిగోH2009  నీ భార్యH802 ; ఈమెను తీసికొనిH3947 పొమ్మనిH1980  చెప్పెనుH559 .
20
మరియు ఫరోH6547  అతని విషయమైH5921  తన జనులH376  కాజ్ఞాపించినందునH6680  వారు అతనినిH853  అతని భార్యనుH802  అతనికి కలిగినH834  సమస్తమునుH3605  పంపివేసిరిH7971 .