ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
భూమిH776 యందంతటH3605  ఒక్కH259  భాషయుH8193  ఒక్కH259  పలుకునుH1697  ఉండెనుH1961 .
2
వారు తూర్పుH6924 నH4480  ప్రయాణమై పోవుచుండగాH5265  షీనారుH8152  దేశమందొకH776  మైదానముH1237  వారికి కనబడెనుH4672 . అక్కడH8033  వారు నివసించిH3427 
3
మనము ఇటికలుH3843  చేసిH3835  బాగుగా కాల్చుదముH8313  రండనిH3051  ఒకనిH376 తోH413  ఒకడుH376  మాటలాడుకొనిరిH559 . రాళ్లకుH68  ప్రతిగా ఇటికలునుH3843 , అడుసునకుH2563  ప్రతిగా మట్టికీలునుH2564  వారికుండెనుH1961 .
4
మరియు వారు మనము భూమిH776 యందంతటH3605  చెదిరిపోకుండH6327  ఒక పట్టణమునుH5892  ఆకాశమునంటుH8064  శిఖరముH7218  గల ఒక గోపురమునుH4026  కట్టుకొనిH1129 , పేరుH8034  సంపాదించుకొందముH6213  రండనిH3051  మాటలాడుకొనగాH559 
5
యెహోవాH3068  నరులH120  కుమారులుH1121  కట్టినH1129  పట్టణమునుH5892  గోపురమునుH4026  చూడH7200  దిగి వచ్చెనుH3381 .
6
అప్పుడు యెహోవాH3068  ఇదిగోH2005  జనముH5971  ఒక్కటేH259 ; వారికందరికిH3605  భాషH8193  ఒక్కటేH259 ; వారు ఈ పనిH2088  ఆరంభించియున్నారుH2490 . ఇకమీదటH6258  వారు చేయH6213 దలచుH2161  ఏపని యైననుH3605  చేయకుండ వారికిH4480  ఆటంకమేమియుH1219  నుండదుH3808 .
7
గనుక మనము దిగిపోయిH3381  వారిలో ఒకనిH376  మాటH8193  ఒకనికిH7453  తెలియH8085 కుండH3808  అక్కడH8033  వారి భాషనుH8193  తారుమారు చేయుదముH1101  రండనిH3051  అనుకొనెను.
8
ఆలాగు యెహోవాH3068  అక్కడH8033  నుండిH4480  భూమిH776 యందంH5921 తటH3605  వారినిH853  చెదరగొట్టెనుH6327  గనుక వారు ఆ పట్టణమునుH5892  కట్టుటH1129  మానిరిH2308 .
9
దానికి బాబెలుH894  అను పేరుH8034  పెట్టిరిH7121 ; ఎందుకనగాH3588  అక్కడH8033  యెహోవాH3068  భూH776 జనులందరిH3605  భాషనుH8193  తారుమారుచేసెనుH1101 . అక్కడH8033  నుండిH4480  యెహోవాH3068  భూమిH776 యందంH5921 తటH3605  వారిని చెదరగొట్టెనుH6327 .
10
షేముH8035  వంశావళిH8435  ఇదిH428 . షేముH8035  నూH3967 రేండ్లుH8141 గలవాడైH1121  జలప్రవాహముH3999  గతించినH310  రెండేండ్లకుH8141  అర్పక్షదునుH775  కనెనుH3205 .
11
షేముH8035  అర్పక్షదునుH775  కనినH3205  తరువాతH310  ఐదుH2568 వందలH3967 యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
12
అర్పక్షదుH775  ముప్పదిH7970  యైదేంH2568 డ్లుH8141  బ్రదికిH2425  షేలహునుH7974  కనెనుH3205 .
13
అర్పక్షదుH775  షేలహునుH7974  కనినH3205  తరువాతH310  నాలుగుH702  వందలH3967 మూH7969 డేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
14
షేలహుH7974  ముప్పదిH7970  యేండ్లుH8141  బ్రదికిH2425  ఏబెరునుH5677  కనెనుH3205 .
15
షేలహుH7974  ఏబెరునుH5677  కనినH3205  తరువాతH310  నాలుగుH702  వందలH3967  మూH7969 డేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
16
ఏబెరుH5677  ముప్పదిH7970  నాలుH702 గేండ్లుH8141  బ్రదికిH2421  పెలెగునుH6389  కనెనుH3205 .
17
ఏబెరుH5677  పెలెగునుH6389  కనినH3205  తరువాతH310  నాలుగుH702 వందలH3967  ముప్పదిH7970  యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
18
పెలెగుH6389  ముప్పదిH7970  యేండ్లుH8141  బ్రదికిH2421  రయూనుH7466  కనెనుH3205 .
19
పెలెగుH6389  రయూనుH7466  కనినH3205  తరువాతH310  రెండువందలH3967  తొమి్మదిH8672  యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
20
రయూH7466  ముప్పదిH7970  రెండేంH8147 డ్లుH8141  బ్రదికిH2421  సెరూగునుH8286  కనెనుH3205 .
21
రయూH7466  సెరూగునుH8286  కనినH3205  తరువాతH310  రెండువందలH3967  ఏడేంH7651 డ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
22
సెరూగుH8286  ముప్పదిH7970  యేండ్లుH8141  బ్రదికిH2421  నాహోరునుH5152  కనెనుH3205 .
23
సెరూగుH8286  నాహోరునుH5152  కనినH3205  తరువాతH310  రెండువందలH3967  యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
24
నాహోరుH5152  ఇరువదిH6242  తొమి్మదిH8672  యేండ్లుH8141  బ్రదికిH2421  తెరహునుH8646  కనెనుH3205 .
25
నాహోరుH5152  తెరహునుH8646  కనినH3205  తరువాతH310  నూటH3967 పందొH6240 మి్మదిH8672  యేండ్లుH8141  బ్రదికిH2421  కుమారులనుH1121  కుమార్తెలనుH1323  కనెనుH3205 .
26
తెరహుH8646  డెబ్బదిH7657  యేండ్లుH8141  బ్రదికిH2421  అబ్రామునుH87  నాహోరునుH5152  హారానునుH2039  కనెనుH3205 .
27
తెరహుH8646  వంశావళిH8435  ఇదిH428 ; తెరహుH8646  అబ్రామునుH87  నాహోరునుH5152  హారానునుH2039  కనెనుH3205 . హారానుH2039  లోతునుH3876  కనెనుH3205 .
28
హారానుH2039  తాను పుట్టినH4138  దేశమందలి కల్దీయులH3778  ఊరనుH218  పట్టణములోH776  తన తండ్రియైనH1  తెరహుH8646  కంటె ముందుగాH5921  మృతిబొందెనుH4191 .
29
అబ్రామునుH87  నాహోరునుH5152  వివాహముH802  చేసికొనిరిH3947 . అబ్రాముH87  భార్యH802  పేరుH8034  శారయిH8297 ; నాహోరుH5152  భార్యH802  పేరుH8034  మిల్కాH4435 , ఆమె మిల్కాకునుH4435  ఇస్కాకునుH3252  తండ్రియైనH1  హారానుH2039  కుమార్తెH1323 .
30
శారయిH8297  గొడ్రాలైH6135  యుండెనుH1961 . ఆమెకు సంతానముH2056 లేదుH369 .
31
తెరహుH8646  తన కుమారుడగుH1121  అబ్రామునుH87 , తన కుమారునిH1121  కుమారుడుH1121 , అనగా హారానుH2039  కుమారుడగుH1121  లోతునుH3876 , తన కుమారుడగుH1121  అబ్రాముH87  భార్యయయినH802  శారయిH8297  అను తన కోడలినిH3618  తీసికొనిH3947  కనానుకుH3667  వెళ్ళుటకుH1980  కల్దీయులH3778  ఊరనుH218  పట్టణములో నుండిH4480  వారితోకూడH854  బయలుదేరిH935  హారానుH2771  మట్టుకుH5704  వచ్చి అక్కడH8033  నివసించిరిH3427 .
32
తెరహుH8646  బ్రదికిన దినములుH3117  రెండువందలH3967  యైH2568 దేండ్లుH8141 . తెరహుH8646  హారానులోH2771  మృతిబొందెనుH4191 .