ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
అక్కడH8033 నుండిH4480  అబ్రాహాముH85  దక్షిణH5045  దేశమునకుH776  తర్లిపోయిH1481  కాదేషుకునుH6946  షూరుకునుH7793  మధ్య ప్రదేశములో నివసించిH3427  గెరారులోH1642  కొన్నాళ్లు ఉండెను.
2
అప్పుడు అబ్రాహాముH85  తన భార్యయైనH802  శారానుH8283 గూర్చిH413  ఈమెH1931  నా చెల్లెలనిH269  చెప్పెనుH559  గనుక గెరారుH1642  రాజైనH4428  అబీమెలెకుH40  శారానుH8283  పిలిపించిH7971  తన యింట చేర్చుకొనెనుH3947 .
3
అయినను రాత్రివేళH3915  దేవుడుH430  స్వప్నమందుH2472  అబీమెలెకుH40  నొద్దకుH413  వచ్చిH935 నీవు నీ యింట చేర్చుకొనినH3947  స్త్రీH802  ఒక పురుషునికిH1167  భార్యH1166  గనుక ఆమెH1931  నిమిత్తము నీవు చచ్చినవాడవుH4191  సుమాH5921  అని చెప్పెనుH559 .
4
అయితే అబీమెలెకుH40  ఆమెతోH413  పోH7126 లేదుH3808  గనుక అతడుప్రభువాH136  ఇట్టి నీతిగలH6662  జనమునుH1471  హతము చేయుదువాH2026 ?
5
ఈమెH1931  నా చెల్లెలనిH269  అతడుH1931  నాతో చెప్పH559 లేదాH3808 ? మరియు ఆమెH1931  కూడH1571  అతడుH1931  నా అన్న అనెనుH251 . నేను చేతులతోH3709  ఏ దోషము చేయకH5356  యధార్థH8537  హృదయముతోH3824  ఈH2063  పని చేసితిననెనుH6213 .
6
అందుకు దేవుడుH430  అవునుH1571 , యధార్థH8537 హృదయముతోH3824  దీనిH2063  చేసితివనిH6213  నేH595 నెరుగుదునుH3045 ; మరియు నీవు నాకు విరోధముగాH4480  పాపము చేయH2398 కుండH3808  నేను నిన్ను అడ్డగించితినిH2820 ; అందుH3651 కేH5921  నేను నిన్ను ఆమెను ముట్టనియ్యH5060 లేదుH3808 
7
కాబట్టి ఆ మనుష్యునిH376  భార్యనుH802  తిరిగి అతని కప్పగించుముH7725 ; అతడు ప్రవక్తH5030 , అతడు నీ కొరకుH1157  ప్రార్థనచేయునుH6419 , నీవు బ్రదుకు దువుH2421 . నీవు ఆమెను అతని కప్పH7725 గించనిH369  యెడలH518  నీవునుH859  నీవారందరునుH3605  నిశ్చయముగా చచ్చెదరనిH3588  తెలిసికొనుమనిH3045  స్వప్నమందుH2472  అతనితోH413  చెప్పెనుH559 .
8
తెల్లవారినప్పుడుH1242  అబీమెలెకుH40  లేచిH7925  తన సేవకుH5650 లందరినిH3605  పిలిపించిH7121  ఈH428  సంగతుH1697  లన్నియుH3605  వారికి వినిపించినప్పుడుH241  ఆ మనుష్యులుH376  మిగులH3966  భయ పడిరిH3372 .
9
అబీమెలెకుH40  అబ్రాహామునుH85  పిలిపించిH7121 నీవు మాకు చేసినH6213  పని యేమిటిH4100 ? నీవు నా మీదికినిH5921  నా రాజ్యముH4467  మీదికినిH5921  మహాH1419 పాతకముH2401  తెప్పించునట్లుH935  నేను నీయెడల చేసిన పాపH2398 మేమిటిH4100 ? చేయH6213 రానిH3808  కార్యములుH4639  నాకు చేసితివనిH6213  అతనితో చెప్పెనుH559 
10
మరియు అబీమెలెకుH40 నీవేమిH4100  చూచిH7200  ఈH2088  కార్యముH1697  చేసితిH6213 వనిH3588  అబ్రాహాముH85  నడుగగాH559 
11
అబ్రాహాముH85  ఈH2088  స్థలమందుH4725  దేవునిH430  భయముH3374  ఏమాత్రమును లేదుH369  గనుక నా భార్యH802  నిమిత్తముH1697  నన్ను చంపుదురనుకొనిH2026  చేసితిని.
12
అంతేకాకH1571  ఆమె నా చెల్లెలనుH269  మాట నిజమేH546 ; ఆమెH1931  నా తండ్రిH1  కుమార్తెH1323  గానిH389  నా తల్లిH517  కుమార్తెH1323  కాదుH808 ; ఆమె నాకు భార్యH802 యైనదిH1961 .
13
దేవుడుH430  నన్ను నా తండ్రిH1 యిల్లుH1004  విడిచిH4480  దేశాంతరముపోవునట్లుH8582  చేసినప్పుడుH834  నేను ఆమెను చూచి మనము పోవుH935  ప్రతిH3605  స్థలH4725 మందుH413  ఇతడుH1931  నా సహోదరుడనిH251  నన్ను గూర్చి చెప్పుముH559 ; నీవు నాకు చేయవలసినH6213  ఉపకారH2617 మిదేయనిH2088  చెప్పితిననెనుH559 .
14
అబీమెలెకుH40  గొఱ్ఱలనుH6629  గొడ్లనుH1241  దాసH5650 దాసీH8198  జనులను రప్పించిH3947 , అబ్రాహాముH85 కిచ్చిH5414  అతని భార్యయైనH802  శారానుH8283  అతనికిH853  తిరిగి అప్పగించెనుH7725 .
15
అప్పుడు అబీమెలెకుH40  ఇదిగోH2009  నా దేశముH776  నీ యెదుటనున్నదిH6440 . నీకిష్టమైనH2896  స్థలమందు కాపురముండుH3427 మనెనుH559 .
16
మరియు అతడు శారాతోH8283  ఇదిగోH2009  నీ అన్నకుH251  నేను వెయ్యిH505  రూపాయH3701 లిచ్చియున్నానుH5414 . ఇది నీ యొద్దH854  నున్నవారందరిH3605  దృష్టికిH5869  ప్రాయశ్చిత్తముగా నుండుటకైH3682  యిది నీ పక్షముగా ఇచ్చియున్నానుH5414 . ఈ విషయమంతటిలోH3605  నీకు న్యాయము తీరిపోయినదనెనుH3198 .
17
అబ్రాహాముH85  దేవునిH430  ప్రార్థింపగాH6419  దేవుడుH430  అబీమెలెకునుH40  అతని భార్యనుH802  అతని దాసీలనుH519  బాగుచేసెనుH7495 ; వారు పిల్లలుకనిరిH3205 .
18
ఏలయనగాH3588  అబ్రాహాముH85  భార్యయైనH802  శారానుH8283 బట్టిH5921  దేవుడుH430  అబీమెలెకుH40  ఇంటిలోH1004  ప్రతిH3605  గర్భమునుH7358  మూసియుండెనుH6113 .