ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
మరియు దేవుడుH430  నోవహునుH5146  అతని కుమారులనుH1121  ఆశీర్వదించిH1288  మీరు ఫలించిH6509  అభివృద్ధిపొందిH7235  భూమినిH776  నింపుడిH4390 .
2
మీ భయమునుH4172  మీ బెదురునుH2844  అడవిH776  జంతువుH2416 లన్నిటికినిH3605  ఆకాశH8064 పక్షులH5775 న్నిటికినిH3605  నేలమీదH127  ప్రాకుH7430  ప్రతిH3605  పురుగుకును సముద్రపుH3220  చేపలన్నిటికినిH1709  కలుగునుH1961 ; అవి మీ చేతిH3027 కప్పగింపబడియున్నవిH5414 .
3
ప్రాణముగలH2416  సమస్తH3605  చరములుH7431  మీకు ఆహారH402 మగునుH1961 ; పచ్చనిH3418  కూర మొక్కలH6212  నిచ్చినట్లు వాటిని మీకిH853 చ్చియున్నానుH5414 .
4
అయిననుH389  మాంసమునుH1320  దాని రక్తముతోH5315  మీరు తినH398 కూడదుH3808 ; రక్తమేH1818  దాని ప్రాణముH5315 .
5
మరియు మీకు ప్రాణమైనH5315  మీ రక్తమునుH1818  గూర్చి విచారణ చేయుదునుH1875 ; దానిగూర్చి ప్రతిH3605 జంతువునుH2416  నరులనుH120  విచారణ చేయుదునుH1875 ; ప్రతి నరునిH376  ప్రాణమునుH5315  గూర్చి వాని సహోదరునిH251  విచారణ చేయుదునుH1875 .
6
నరునిH120  రక్తమునుH1818  చిందించువానిH8210  రక్తముH1818  నరునివలననేH120  చిందింపబడునుH8210 ; ఏలయనగాH3588  దేవుడుH430  తన స్వరూపమందుH6754  నరునిH120  చేసెనుH6213 .
7
మీరుH859  ఫలించిH6509  అభివృద్ధినొందుడిH7235 ; మీరు భూమిమీదH776  సమృద్ధిగా సంతానము కనిH8317  విస్తరించుడనిH7235  వారితోH854  చెప్పెనుH559 .
8
మరియు దేవుడుH430  నోవహుH5146  అతని కుమారులH1121 తోH854 
9
ఇదిగోH2009  నేను మీతోనుH854  మీ తదనంతరముH310  మీ సంతానముH2233 తోనుH854  మీతోకూడనున్నH854  ప్రతిH3605  జీవిH2416 తోనుH854 ,
10
పక్షులేమిH5775  పశువులేమిH929  మీతోకూడH854  సమస్తమైనH3605  భూజంతువులేమిH2416  ఓడలోనుండిH8392  బయటికి వచ్చినH3318  సమస్తH3605  భూH776 జంతువులతోనుH2416  నా నిబంధనH1285  స్థిరపరచుచున్నానుH6965 .
11
నేను మీతోH854  నా నిబంధనH1285  స్థిరపరచుదునుH6965 ; సమస్త శరీరులుH1320  ప్రవాహH3999  జలములH4325 వలనH4480  ఇకనుH5750  లయపరచబడరుH3772 ; భూమినిH776  నాశనము చేయుటకుH7843  ఇకనుH5750  జలప్రవాహముH3999  కలుగదనిH3808  పలికెను.
12
మరియు దేవుడుH430  నాకును మీకును మీతోకూడనున్నH854  సమస్తH3605  జీవH2416 రాసులకునుH5315  మధ్య నేనుH589  తరతరములకుH1755  ఏర్పరచుచున్నH5414  నిబంధనకుH1285  గురుతుH226  ఇదేH2063 .
13
మేఘములోH6051  నా ధనుస్సునుH7198  ఉంచితినిH5414 ; అది నాకును భూమికినిH776  మధ్యH996  నిబంధనకుH1285  గురుతుగాH226  నుండునుH1961 .
14
భూమిH776 పైకిH5921  నేను మేఘమునుH6051  రప్పించునప్పుడుH6049  ఆ ధనుస్సుH7198  మేఘములోH6051  కనబడునుH7200 .
15
అప్పుడు నాకును మీకును సమస్తH3605  జీవH2416 రాసులకునుH5315  మధ్యనున్న నా నిబంధననుH1285  జ్ఞాపకము చేసికొందునుH2142  గనుక సమస్తH3605  శరీరులనుH1320  నాశనము చేయుటకుH7843  ఆలాగు ప్రవాహముగాH3999  నీళ్లుH4325  రావుH3808 
16
ఆ ధనుస్సుH7198  మేఘములోH6051  నుండునుH1961 . నేను దాని చూచిH7200  దేవునికినిH430  భూమిH776 మీదనున్నH5921  సమస్తH3605  శరీరులలోH1320  ప్రాణముగలH2416  ప్రతిదానికినిH3605  మధ్యనున్నH996  నిత్యH5769  నిబంధననుH1285  జ్ఞాపకము చేసికొందుననెనుH2142 .
17
మరియు దేవుడుH430  నాకును భూమిH776 మీదనున్నH5921  సమస్తH3605 శరీరులకునుH1320  మధ్యH996  నేను స్థిరపరచినH6965  నిబంధనకుH1285  గురుతుH226  ఇదేH2063  అని నోవహుH5146 తోH413  చెప్పెనుH559 .
18
ఓడలోH8392 నుండిH4480  వచ్చినH3318  నోవహుH5146  కుమారులుH1121  షేముH8035  హాముH252  యాపెతనువారుH3315 ; హాముH2526  కనానుకుH3667  తండ్రిH1 .
19
ఈH428  ముగ్గురుH7969  నోవహుH5146  కుమారులుH1121 ; వీరి సంతానముH428  భూమిH776 యందంతటH3605  వ్యాపించెనుH5310 .
20
నోవహుH5146  వ్యవసాయముH376  చేయనారంభించిH2490 , ద్రాక్షతోటH3754  వేసెనుH5193 .
21
పిమ్మట ద్రాక్షారసముH3196  త్రాగిH8354  మత్తుడైH7937  తన గుడారముH168 లోH8432  వస్త్రహీనుడుగానుండెనుH1540 .
22
అప్పుడు కనానుకుH3667  తండ్రియైనH1  హాముH2526  తన తండ్రిH1  వస్త్రహీనుడైయుండుటH6172  చూచిH7200  బయటనున్నH2351  తన యిద్దరుH8147  సహోదరులకుH251  ఆ సంగతి తెలిపెనుH5046 .
23
అప్పుడు షేమునుH8035  యాపెతునుH3315  వస్త్రమొకటిH8071  తీసికొనిH3947  తమ యిద్దరిH8147  భుజములH7926 మీదH5921  వేసికొనిH7760  వెనుకకుH322  నడిచి వెళ్లిH1980  తమ తండ్రిH1  దిసమొలనుH6172  కప్పిరిH3680 ; వారి ముఖములుH6440  వెనుకతట్టు ఉండుటH322 
24
అప్పుడు నోవహుH5146  మత్తుH3196 నుండిH4480  మేలుకొనిH3364  తన చిన్నH6996 కుమారుడుH1121  చేసినదానినిH6213  తెలిసికొనిH3045 
25
కనానుH3667  శపింపబడినవాడైH779  తన సహోదరులకుH251  దాసానుH5650  దాసుడH5650 గునుH1961  అనెనుH559 .
26
మరియు అతడు షేముH8035  దేవుడైనH430  యెహోవాH3068  స్తుతింపబడునుగాకH1288  కనానుH3667  అతనికి దాసుH5650 డగునుH1961 .
27
దేవుడుH430  యాపెతునుH3315  విశాలపరచునుH6601  అతడు షేముH8035  గుడారములలోH168  నివసించునుH7931  అతనికి కనానుH3667  దాసుH5650 డగునుH1961  అనెనుH559 .
28
ఆ జలప్రవాహముH3999  గతించిన తరువాతH310  నోవహుH5146  మూడుH7969 వందలH3967  ఏబదిH2572  యేండ్లుH8141  బ్రదికెనుH2421 .
29
నోవహుH5146  బ్రదికిన దినముH3117 లన్నియుH3605  తొమి్మదిH8672 వందలH3967  ఏబదిH2572  యేండ్లుH8141 ; అప్పుడతడు మృతిబొందెనుH4191 .