ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
ఆ దేశమందుH776  కరవుH7458  భారముగా ఉండెనుH3515  గనుక
2
వారు ఐగుప్తుH4714 నుండిH4480  తెచ్చినH935  ధాన్యముH7668  తినివేసినH398  తరువాత వారి తండ్రిH1  మీరు మరలH7725  వెళ్లి మనకొరకు కొంచెముH4592  ఆహారముH400  కొనుడనిH7666  వారితోH413  అనగాH559 
3
యూదాH3063  అతని చూచిH7200  ఆ మనుష్యుడుH376  మీ తమ్ముడుH251  మీతో ఉంటేనేH854  గానిH1115  మీరు నా ముఖముH6440  చూడH7200 కూడదనిH3808  మాతోH413  గట్టిగాH5749  చెప్పెనుH559 .
4
కాబట్టి నీవు మాతమ్మునిH251  మాతోH854  కూడ పంపినH7971  యెడలH518  మేము వెళ్లిH3381  నీకొరకు ఆహారముH400  కొందుముH7666 .
5
నీవు వానిని పంపH7971 నొల్లనిH369 యెడలH518  మేము వెళ్లH3381 ముH3808 ; ఆ మనుష్యుడుH376  మీ తమ్ముడుH251  మీతోH854  లేనియెడలH1115  మీరు నా ముఖముH6440  చూడH7200 కూడదనిH3808  మాతోH413  చెప్పెననెనుH559 .
6
అందుకు ఇశ్రాయేలుH3478  మీకు ఇంకొకH5750  సహోదరుడుH251  కలడని మీరు ఆ మనుష్యునితోH376  చెప్పిH5046  నాకు ఇంత శ్రమH7489  కలుగజేయనేలH4100  అనగా
7
వారు ఆ మనుష్యుడుH376  మీ తండ్రిH1  యింకH5750  సజీవుడైయున్నాడా?H2416  మీకు సహోదరుడుH251  ఉన్నాడాH3426  అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియుH4138  ఖండితముగాH7592  అడిగినప్పుడుH559  మేము ఆH428  ప్రశ్నలకుH1697  తగినట్టుH5921  అతనికి వాస్తవము తెలియచెప్పితివిుH5046  మీ సహోదరునిH251  తీసికొని రండనిH3318  అతడు చెప్పుననిH559  మాకెట్లు తెలియుననిరిH3045 .
8
యూదాH3063  తన తండ్రియైనH1  ఇశ్రాయేలునుH3478  చూచిH413  ఆ చిన్నవానినిH5288  నాతోH854  కూడ పంపుముH7971 , మేము లేచిH6965  వెళ్లుదుముH1980 , అప్పుడు మేమేH587  కాదుH3808  నీవునుH859  మా పిల్లలునుH2945  చావH4191 కH3808  బ్రదుకుదుముH2421 ;
9
నేనుH595  అతనిగూర్చి పూటపడుదునుH6148 , నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెనుH1245 ; నేను అతని తిరిగి నీయొద్దకుH413  తీసికొనివచ్చిH935  నీయెదుటH413  నిలువH935 బెట్టనిH3808 యెడలH518  ఆ నిందH2398  నా మీద ఎల్లప్పుడునుH3605  ఉండును.
10
మాకు తడవుH4102  కాకపోయినH3884  యెడల ఈపాటికిH6258  రెండవ మారుH6471  తిరిగివచ్చియుందుమనిH7725  చెప్పగాH559 
11
వారి తండ్రియైనH1  ఇశ్రాయేలుH3478  వారితొ అట్లయినH3651  మీరీలాగుH2063  చేయుడిH6213 ; ఈ దేశమందుH776  ప్రసిద్ధములైనవిH2173 , అనగా కొంచెముH4592  మస్తకిH6875  కొంచెముH4592  తేనెH1706  సుగంధ ద్రవ్యములుH5219  బోళముH3910  పిస్తాచకాయలుH992  బాదముH8247  కాయలు మీ గోనెలలోH3627  వేసికొనిH3947  ఆ మనుష్యునికిH376  కానుకగాH4503  తీసికొనిపోవుడిH3381 .
12
రెట్టింపుH4932  రూకలుH3701  మీరు తీసికొనుడిH3947 , మీ గోనెలH572  మూతిలోH6310  ఉంచబడి తిరిగివచ్చినH7725  రూకలుH3701  కూడ చేతH3027  పట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడిH7725 ; ఒకవేళH194  అదిH1931  పొరబాటైయుండునుH470 ;
13
మీ తమ్మునిH251  తీసికొనిH3947  లేచిH6965  ఆ మనుష్యునిH376  యొద్దకుH413  తిరిగి వెళ్లుడిH7725 .
14
ఆ మనుష్యుడుH376  మీ యితరH312  సహోదరునిH251  బెన్యామీనునుH1144  మీ కప్పగించునట్లుH7971  సర్వశక్తుడైనH7706  దేవుడుH430  ఆ మనుష్యునిH376  యెదుటH6440  మిమ్మును కరుణింH7356 చునుH5414  గాక. నేనుH589  పుత్రహీనుడనైయుండవలసినH7921  యెడలH834  పుత్రహీనుడనగుదుననిH7921  వారితోH413  చెప్పెనుH559 .
15
ఆ మనుష్యులుH376  ఆH2063  కానుకనుH4503  తీసికొనిH3947 , చేతులలోH3027  రెట్టింపుH4932  రూకలనుH3701  తమవెంట బెన్యామీనునుH1144  తీసికొనిH3947  లేచిH6965  ఐగుప్తునకుH4714  వెళ్లిH3381  యోసేపుH3130  యెదుటH6440  నిలిచిరిH5975 .
16
యోసేపుH3130  వారితోనున్నH854  బెన్యామీనునుH1144  చూచిH7200  తన గృహH1004 నిర్వాహకునితోH5921  ఈ మనుష్యులనుH376  ఇంటికిH1004  తీసికొనిపోయిH935  ఒక వేటను కోసిH2873  వంట సిద్ధము చేయించుముH3559 ; మధ్యాహ్నమందుH6672  ఈ మనుష్యులుH376  నాతోH854  భోజనము చేయుదురనిH398  చెప్పెనుH559 .
17
యోసేపుH3130  చెప్పిH559 నట్లుH834  అతడుH376  చేసిH6213  ఆ మనుష్యులనుH376  యోసేపుH3130  ఇంటికిH1004  తీసికొనిపోయెనుH935 .
18
ఆ మనుష్యులుH376  యోసేపుH3130  ఇంటికిH1004  రప్పింపబడిH935 నందునH3588  వారు భయపడిH3372  మొదటH8462  మన గోనెలలోH572  తిరిగిపెట్టబడినH7725  రూకలH3701  నిమిత్తముH5921  అతడు మన మీదికిH5921  అకస్మాత్తుగా వచ్చిH1556  మీదపడిH5307  మనలను దాసులుగాH5650  చెరపట్టిH3947  మన గాడిదలనుH2543  తీసికొనుటకుH3947  లోపలికి తెప్పించెననుకొనిరిH935 .
19
వారు యోసేపుH3130  గృహH1004 నిర్వాహకునిH376 యొద్దకుH413  వచ్చిH5066  యింటిH1004  ద్వారమునH6607  అతనితోH413  మాటలాడిH 
20
అయ్యాH113  ఒక మనవిH559 ; మొదటH8462  మేము ఆహారముH400  కొనుటకేH7666  వచ్చితివిుH3318 .
21
అయితే మేము దిగినH4411 చోటికిH413  వచ్చిH935  మా గోనెలనుH572  విప్పినప్పుడుH6605 , ఇదిగోH2009  మా మా రూకలH3701  తూనికెకుH4948  సరిగా ఎవరిH376  రూకలుH3701  వారి గోనెH572 మూతిలో నుండెనుH6310 . అవి చేతH3027 పట్టుకొని వచ్చితివిుH7725 .
22
ఆహారముH400  కొనుటకుH7666  మరిH312  రూకలనుH3701  తీసికొని వచ్చితివిుH3381 ; మా రూకలనుH3701  మా గోనెలలోH572  నెవరుH4310  వేసిరోH7760  మాకు తెలియదనిH3808  చెప్పిరిH559 .
23
అందుకతడు మీకు క్షేమమగునుH7965  గాక భయపడH3372 కుడిH408 ; మీ పితరులH1  దేవుడైనH430  మీ దేవుడుH430  మీకు మీ గోనెలలోH572  ధనH4301 మిచ్చెనుH5414 . మీ రూకలుH3701  నాకు ముట్టినవనిH935  చెప్పి షిమ్యోనునుH8095  వారియొద్దకుH413  తీసికొని వచ్చెనుH3381 .
24
ఆ మనుష్యుడుH376  వారిని యోసేపుH3130  ఇంటికిH1004  తీసికొనివచ్చిH935  వారికి నీళ్లిH4325 య్యగాH5414  వారు కాళ్లుH7272  కడుగుకొనిరిH7364 . మరియు అతడు వారి గాడిదలకుH2543  మేతH4554  వేయించెనుH5414 .
25
అక్కడH8033  తాము భోజనముH3899  చేయవలెననిH398  వినిరిH8085  గనుక మధ్యాహ్నమందుH6672  యోసేపుH3130  వచ్చుH935  వేళకు తమ కానుకనుH4503  సిద్ధముచేసిరిH3559 .
26
యోసేపుH3130  ఇంటికిH1004  వచ్చినప్పుడుH935  వారు తమ చేతులలోనున్నH3027  కానుకనుH4503  ఇంటిలోనికిH1004  తెచ్చిH  అతనికిచ్చి, అతనికి నేలనుH776  సాగిలపడిరిH7812 .
27
అప్పుడు మీరు చెప్పినH559  ముసలివాడైనH2205  మీ తండ్రిH1  క్షేమముగా ఉన్నాడా?H7965  అతడు ఇంకH5750  బ్రతికియున్నాడా?H2416  అని వారి క్షేమసమాచారముH7965  అడిగినందుకుH7592  వారు
28
నీ దాసుడైనH5650  మా తండ్రిH1  ఇంకH5750  బ్రదికియున్నాడుH2416  క్షేమముగానున్నాడనిH7965  చెప్పిH559  వంగిH6915  సాగిలపడిరిH7812 .
29
అప్పుడతడు కన్నుH5869 లెత్తిH5375  తన తల్లిH517  కుమారుడునుH1121  తన తమ్ముడైనH251  బెన్యామీనునుH1144  చూచిH7200  మీరు నాతోH413  చెప్పినH559  మీ తమ్ముడుH251  ఇతడేనా?H2088  అని అడిగిH55  నా కుమారుడాH1121 , దేవుడుH430  నిన్ను కరుణించునుH2603  గాక
30
అప్పుడు తన తమ్మునిH251 మీదH413  యోసేపునకుH3130  ప్రేమH4116  పొర్లుకొనిH3648  వచ్చెను గనుకH3588  అతడు త్వరపడిH1245  యేడ్చుటకుH1058  చోటు వెదకి లోపలి గదిH2315 లోనికిH935  వెళ్లి అక్కడH8033  ఏడ్చెనుH1058 .
31
అప్పుడు అతడు ముఖముH6440  కడుగుకొనిH7364  వెలుపలికి వచ్చిH3318  తన్ను తాను అణచుకొనిH662 , భోజనముH3899  వడ్డించుడనిH7760  చెప్పెనుH559 .
32
అతనికినిH905  వారికిని అతనితోH854  భోజనముH3899  చేయుచున్నH398  ఐగుప్తీయులకునుH4713  వేరు వేరుగా వడ్డించిరిH7760 . ఐగుప్తీయులుH4713  హెబ్రీయులతోH5680  కలిసిH854  భోజనముH3899  చేయరుH3808 ; అదిH1931  ఐగుప్తీయులకుH4714  హేయముH8441 .
33
జ్యేష్ఠుడుH1062  మొదలుకొని కనిష్ఠునిH6810  వరకు వారు అతని యెదుటH6440  తమ తమ యీడు చొప్పునH1062  కూర్చుండిరిH3427  గనుక ఆ మనుష్యులుH376  ఒకనిH7453 వైపుH413  ఒకడుH376  చూచి ఆశ్చర్యపడిరిH8539 .
34
మరియు అతడు తనయెదుటH6440 నుండిH4480  వారికి వంతులెత్తి పంపెనుH4864 . బెన్యామీనుH1144  వంతువారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితోH5973  కలిసి సంతుష్టిగాH7937  త్రాగిరిH8354 .